బూం బూం షిక్కుకా షిక్కుకా కా బూం బూం యేహ్
బూం బూం షిక్కుకా షిక్కుకా కా బూం బూం యేహ్
బూం బూం షిక్కుకా షిక్కుకా కా బూం బూం
బూం బూం షిక్కుకా షిక్కుకా కా బూం బూం యేహ్
బూం బూం షిక్కుకా షిక్కుకా కా బూం బూం
ప్రేమ ఇదితే అదితే అని అడుగునా
ప్రేమ స్థితిని గతిని అనీ చూచునా
ప్రేమ ఇదితే అదితే అని అడుగునా
ప్రేమ స్థితిని గతిని అనీ చూచునా
ముళ్ళమీద కాకిపిల్ల నిదురించదా
చెత్తకుప్పమీద రోజా వికసించదా
పూరిలైనా పర్వాలేదు ప్రేముంటే చాలు
పరమాన్నాలు అక్కర్లేదు నీళ్లుంటే చాలు
ప్రేమ పుడితే ఇత్తడి కూడా పుత్తడి గని ఔను
చిల్లుల డబ్బిలో ప్రేమ దూరితే పిల్లన గ్రోవౌను
చెట్టు చెక్కిన పొట్టు తోటి పూల పానుపు చేద్దాం
మెడవిరిగిన బాటిల్లో దీపములై వుందాం
పుట్ట గొడుగుని పట్టే నా చై హత్తుకొని ఉందాం
సాలె గూటిలో సాలిడులమై ఊయలలూగేద్దాం
వాన నీటి బురదలలో వానపాముల మౌదాం
కుళ్ళిపోయినా మామిడిలో జత పురుగుల మౌదాం
చిత్రం : బాయ్స్ (2003)
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
రచన : ఏ ఎం.రత్నం , శివ గణేష్
గానం : ఉదిత్ నారాయణ్ , సాధనా సర్గం