• Home
  • Error Page
  • Privacy Policy
  • Disclaimer
  • About
  • f
  • t
  • g+
Cinema Song Lyric

  • News
  • Gadget
    • Blackberry
      • Curve
      • Gemini
      • Bold
    • HTC
    • Samsung
    • Spesifikasi
  • Internet
    • Facebook
    • Google
    • Twitter
  • Operating System
    • Android
    • Apple
    • Blackberry
  • Blogger
    • Widgets
    • Tips
    • Templates
  • Health
Home » కార్తీక్ పాడిన పాటలు » నోటు నోటు పచ్చనోటు అయ్యబాబోయ్ చాలా గ్రేటు .... Mr.నూకయ్య (2012)

నోటు నోటు పచ్చనోటు అయ్యబాబోయ్ చాలా గ్రేటు .... Mr.నూకయ్య (2012)














దాసు దాసు మై డియర్ దేవదాసు
మందుకు లేదురా క్లాసు మాసు
మడిసి మడిసి లోన దాపెట్టుకో నీ తొక్కలో మనసు
ఇక్కడ అంతా ఓన్లీ క్యాషు

పల్లవి :
నోటు నోటు పచ్చనోటు అయ్యబాబోయ్ చాలా గ్రేటు
దీనివల్లే ఏ మనిషికైనా గుండెపోటు వెన్నుపోటు
డబ్బుందంటే వేసెయ్యొచ్చు గాల్లో ఫ్లైటు
డబ్బేగాని లేకపోతే లైఫే టైటు
డబ్బుంటేనే వాళ్లు వీళ్లు నీతో జట్టు
అదే లేకపోతే లవ్వు లవర్ అన్నీ కట్టు
నో మనీ నో మనీ నో హనీ నో హనీ రా....నో మనీ నో మనీ నో హనీ నో హనీ రా
నో మనీ నో మనీ నో హనీ నో హనీ రా...నో మనీ నో మనీ నో హనీ నో హనీ రా

చరణం : 1 
పుడుతూ లేని డబ్బు..మనతో రాని డబ్బు
మనిషికి మంత్రమేసి ఆడిస్తాదీ
డబ్బొక తీపి జబ్బు....కంటికి నల్లమబ్బు
కిరికిరి మాయలెన్నో నేర్పిస్తాదీ
కృష్ణా... శ్రీకృష్ణాతులాభారం స్టోరీలో
నాడు తులసీదళమే గెలిచింది
నేడు తూకంలో ప్రేమ ఓడిపోయింది
అరె లబ్బుడబ్బు గుండె సౌండు మారింది
డబ్బు డబ్బంటూ కొత్తపాట పాడింది
మనీ మైకంలో నా సొంత మనసే
నన్ను వదిలేసి పోయింది

నో మనీ నో మనీ నో హనీ నో హనీ రా....నో మనీ నో మనీ నో హనీ నో హనీ రా
నో మనీ నో మనీ నో హనీ నో హనీ రా...నో మనీ నో మనీ నో హనీ నో హనీ రా

డబ్బు డబ్బు డబ్బు అది లేదంటే జబ్బు..
హే....డబ్బు డబ్బు డబ్బు అది లేదంటే జబ్బు..
హే....డబ్బు డబ్బు డబ్బు అది లేదంటే జబ్బు..
హే....డబ్బు డబ్బు డబ్బు అది లేదంటే జబ్బు..

చరణం : 2 
పాకెట్ ఫుల్లుగుంటే ..పర్సులో చిల్లరుంటే
ప్లాస్టిక్ నవ్వులన్నీ నీ ఫ్రెండ్సేలే
సరుకే నిల్లైపోతే సరదా డల్లైనట్టే
సొంత షాడో కూడా మిస్సింగేలే
అరెరే... ప్రతి మగవాడి పతనం వెనకాల
ఒక ఆడది ఉంటది కారణంలా...
అందుకే నేను మిగిలాను ఒంటరిలా
అయ్యో... పైసాతో మనసును కొలవాలా
పచ్చిమోసాల ముసుగులు తొడగాలా
ప్రేమే పామై కాటెయ్యాలా
నా గుండె పగిలేలా
నో మనీ నో హనీ నో హనీ రా....
నో మనీ మనీ మనీ నో హనీ హనీ హనీ హనీ రా....


చిత్రం : Mr.నూకయ్య (2012)
సంగీతం : యువన్‌శంకర్‌రాజా
రచన : రామజోగయ్యశాస్త్రి
గానం : కార్తీక్, ప్రేమ్‌జీ
*************************************
dasu dasu my dear devadasu
manduku ledu ra classu massu
madisi madisi lona dapettuko nee tokkalo manasu
ikkada antha only cashu

notu  notu pacha notu ayya baboi chala greatu
dinni valle ye manishi kaina gundepotu vennupotu
ye dabbu undante veseyochu gallo flightu
ye dabbe kani lekapothe life tightu
dabbuntene vallu villu neetho jattu
arey lekapothe loveu loveru anni cuttu

no money no money no honey no honey ra
arey no money no money no honey no honey ra
no money no money no honey no honey ra
arey no money no money no honey no honey ra

oye puduthu leni dabbu manatho rani dabbu
manishi ki mantram vesi adisthadi
dabbu oka teepi jabbu...kantiki nalla mabbu
kiri kiri mayalenno nerpistadi
Krishna….Sri Krishna tulabharam story lo
Naadu tulasi dalame gelichindi
Nedu tukam lo prema odipoyindi
Arey lubbu dabbu gunde sound marindi
Dabbu dabbu antu kotha paata padindi
Money maikam lona sonta manase nannu vodilesi poyindi

no money no money no honey no honey ra
arey no money no money no honey no honey ra
no money no money no honey no honey ra
arey no money no money no honey no honey ra

dabbu dabbu dabbu adi ledante jabbu
hey dabbu dabbu dabbu adi ledante jabbu
hey dabbu dabbu dabbu adi ledante jabbu
hey dabbu dabbu dabbu adi ledante jabbu

pocket fulluga unte pursulo sillarunte
plastic cuppulanni nee friendse le
saruke nillayipote sarada dull ayinatte
sonta shadow kuda missing ye le
prathi magavadi pathanam venakala
oka aadadi untadi  karanam la
anduke nenu  migilane ontarila
ayyo paisa to manasunu kolavala
pachi mosala musugulu todagala
preme pamayi kateyyala
naa gunde pagilela

no money  no honey no honey ra
no money money money no honey honey honey  honey ra


Movie Name :  Mr.Nokia (2012)
Music Director : Yuvan Shankar Raja
Lyricist : Ramajogayya Sastry
Singers : Karthik , Prem Ji
నోటు నోటు పచ్చనోటు అయ్యబాబోయ్ చాలా గ్రేటు .... Mr.నూకయ్య (2012) , Pada: 08.45

Share to

Facebook Google+ Twitter
Diposting oleh Unknown di 08.45

Related Posts

0 komentar :

Posting Komentar

« Next Prev »

Most Popular

  • Pataas telugu movie songs lyrics
    Pataas telugu movie songs lyrics
    Movie : Pataas (2015) Cast : Nandamuri Kalyan Ram, Shruthi Sodhi Music : Sai Kartheek Lyrics : Bhuvanachandra, Sri Mani, B. Subbaraya Sharma...
  • Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Movie Name : Pilla Nuvvu Leni Jeevitham (2014) Cast: Sai Dharam Tej, Regina Cassandra Music Director: Anoop Rubens Lyrics : Bhaskarabhatla, ...
  • Yevade Subramanyam telugu movie songs lyrics
    Yevade Subramanyam telugu movie songs lyrics
    Movie : Yevade Subramanyam (2015) Cast: Nani, Malavika Nair, Vijay Devarakonda, Ritu Varma Music : Radhan Lyrics : Vasishta Sharma,  Directo...
  • S/o Sathyamurthy telugu movie songs lyrics
    S/o Sathyamurthy telugu movie songs lyrics
    Movie : S/o Sathyamurthy Cast  : Allu Arjun, Upendra, Rajendra Prasad, Samantha, Nithya Menen, Adah Sharma & Sneha Music : Devi Sri Pras...
  • Rudramadevi telugu movie songs lyrics
    Rudramadevi telugu movie songs lyrics
    Movie Name: Rudramadevi (2015) Cast: Anushka Shetty, Rana Daggubati, Baba Sehgal, Nathalia Kaur,  Prakash Raj, Krishnam Raju, Hamsa Nandini,...

Arsip Blog

  • ►  2015 (64)
    • ►  April (26)
    • ►  Maret (18)
    • ►  Februari (5)
    • ►  Januari (15)
  • ►  2014 (410)
    • ►  Desember (18)
    • ►  November (13)
    • ►  Oktober (7)
    • ►  September (60)
    • ►  Agustus (87)
    • ►  Juli (22)
    • ►  Juni (34)
    • ►  Mei (42)
    • ►  April (39)
    • ►  Maret (8)
    • ►  Februari (52)
    • ►  Januari (28)
  • ►  2013 (1026)
    • ►  Desember (108)
    • ►  November (93)
    • ►  Oktober (217)
    • ►  September (108)
    • ►  Maret (119)
    • ►  Februari (206)
    • ►  Januari (175)
  • ▼  2012 (1500)
    • ►  November (186)
    • ►  Oktober (739)
    • ►  September (281)
    • ▼  Agustus (294)
      • మూడు ముళ్ళు వేసినాక చాటు లేదు మాటు లేదు ....... శు...
      • నువ్వంటే నాకిష్టం - నీ నవ్వంటే నాకిష్టం.......... ...
      • పూల ఘుమఘుమ చేరని ఓ మూల ఉంటే ఎలా.... శ్రీ ఆంజనేయం (...
      • సీతమ్మ అందాలూ రామయ్య గోత్రాలూ ..... శుభ సంకల్పం (1...
      • రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా.... శ్రీ ఆంజనేయ...
      • దండాలయ్యా సామికి,దండలు వేయరా సామికి.....శుభ సంకల్ప...
      • హరిపాదాన పుట్టావంటే గంగమ్మా ....... శుభ సంకల్పం (...
      • తికమక మకతిక పరుగులు ఎటుకేసి ..... శ్రీ ఆంజనేయం (2004)
      • విధి లేదు ఇది లేదు ప్రతి రోజు నీదేలేరా .........గో...
      • టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలి వాన హోరు జల...
      • నీలాల కన్నులలో సంద్రమే నింగి నీలమంతా సంద్రమే.... శ...
      • ఏ యోగమనుకోను నీతో వియోగం ..... శ్రీ ఆంజనేయం (2004)
      • అవ్వాయి తువ్వాయీ… అల్లాడే అమ్మాయీ .... శ్రీ ఆంజనేయ...
      • వెయ్యి కన్నులతో వేచి చూస్తున్నా...............నీ స...
      • ఈ అందానికి బంధం వేశానొకనాడు..........జీవన తరంగాలు ...
      • అందమే ఆనందం... ఆనందమే జీవిత మకరందం...బ్రతుకుతెరువు...
      • ఆత్రేయ
      • తన రూప౦ గొప్పది కాదంటా... . షాపింగ్ మాల్ (2010)
      • నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం........ షా...
      • అద్నాన్ సమీ
      • ఎన్నియల్లో మల్లియల్లో ఎన్నెన్ని అందాలో..... శివ (...
      • బోటనీ పాఠముంది, మ్యాటనీ ఆట ఉంది.....దేనికో ఓటు చెప...
      • ఆనందో బ్రహ్మ గోవిందో హార్.....నీ పేరే ప్రేమ నా పేర...
      • సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు....విరహాల గోల ఇంకానా...
      • ఎంత ఎంత వింత మోహమో రతికాంతుని శృంగార మంత్రమో ........
      • ఘాటైన ప్రేమఘటన ధీటైన మేటి నటన......... భైరవద్వీపం ...
      • మనసే అందాల బృందావనం...........మంచి కుటుంబం (1968)
      • వాలే వాలే పొద్దులా తెగ ముద్దోస్తావే మరదలా .... వాస...
      • నమ్మవే అమ్మాయి తరించిపోయె చేయి............ వాసు ...
      • పాడనా తీయగా కమ్మని ఒక పాట ..... వాసు (2002)
      • అరె చిలకమ్మా చిటికేయంటా.........దళపతి (1992)
      • శరణం శ్రీ సాయి పాదం..శరణం గురు సాయి పాదం.... శిరిడ...
      • హారతి సాయిబాబా ..... శిరిడిసాయి (2012)
      • వస్తున్నా బాబా వస్తున్నా నీ బదులుగా నేనే బలి అవుతా...
      • వంశీ కృష్ణా యదువంశీ కృష్ణా............వంశవృక్షం (1...
      • దత్తాత్రేయుని అవతరణం భక్త బృంద భవతరణం .... శిరిడిస...
      • రామనవమి చెప్పింది రామ కథా సారం .... శిరిడిసాయి (2012)
      • తెల్లారేదాకా నువ్వు తలుపు మూసి తొంగుంటే......ప్రేమ...
      • ముద్దుకే ముద్దొచ్చే మందారం........... ముద్దమందారం ...
      • సదా నింబి వృక్ష మూలాది వాసా ..... శిరిడి సాయి (2012)
      • అమరారామ సుమా రామ చరి కామధేను క్షీరాలతో... శిరిడి ...
      • శ్రీరామచంద్రా నారాయణా ..........బంగారుబాబు (1973)
      • అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి.......మంచి మనసుకు మం...
      • సాయి అంటే తల్లి బాబా అంటే తండ్రి ......... శిరిడ...
      • నా జీవిత గమనములో ఒక నాయిక పుట్టింది.....అద్దాలమేడ ...
      • ఒక్కడే సూర్యుడు ఒక్కడే చంద్రుడు ఒక్కడే ఆ దేవుడు......
      • సుక్కు సుక్కు సుక్కు సుకుమారీ సుకుమారీ సొగసియ్యవే...
      • కోరికలే గుర్రాలయితే ఊహలకే రెక్కలు వస్తే .......కోర...
      • నీ పదముల ప్రభవించిన గంగా, యమునా .... శిరిడిసాయి (...
      • చక్కెరకేళి పండు, చక్కెర కేళి పండు నాతోడు నీడై నువ...
      • ఎవడు..ఎవడు..ఎవడు.. ఎవడూ..ఎవడూ...ఎవడూ... లక్ష్యం ...
      • మానవసేవే మాధవసేవని బోధించినాడు ఒక బాబా..... శిరిడ...
      • నిలువవె వాలు కనులదాన.. ..వయ్యారి హంస నడకదాన..... ల...
      • శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం......శిరిడిసాయి (...
      • గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా ........ లక్ష...
      • బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది.....కొండవీటి స...
      • మనసైనా చెలీ పిలుపూ............జయసింహ (1955)
      • శేషశైలావాస శ్రీ వెంకటేశ.........శ్రీ వెంకటేశ్వర మహ...
      • ఈ రేయి తియ్యనిది ఈ చిరుగాలి మనసైనది.......జానీ (2003)
      • నారాజు గాకురా మా అన్నయా ....నజీరు అన్నయా ముద్దుల క...
      • ధర్మార్ధ కామముల లోన ఏనాడు ..... జానీ (2003)
      • ఏచోట నువ్వున్నా నీ వెంట వస్తున్నా......... జానీ ...
      • చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ బంధువౌతానని అంది.......
      • Gamyam telugu movie songs lyrics
      • ఎంతవరకు ఎందుకొరకు... ఇంత పరుగు అని అడక్కు... గమ్...
      • Get baby getup getup get up get up ..... గమ్యం (...
      • సమయమా చలించకే బిడియమా తలొంచకే....... గమ్యం (2008)
      • చాల్లేగాని ఏంటా పరాకు.......... గమ్యం (2008)
      • రాగాల పల్లకిలో కోయిలమ్మ.......... శుభలేఖ (1982)
      • సరిగా పడనీ ఇపుడే తొలి అడుగు............. హరే రామ్...
      • ఇంకొంచెం ఫ్రీడం ఇచ్చేసుకుందాం ............హరే రామ్...
      • లాలిజో లాలిజో లీలగా లాలిస్తాగ......... హరే రామ్ ...
      • అమావాస్య రేయి అలా ఆగిపోయి......... పట్టుదల (1992)
      • ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..........పట్టుదల (1992)
      • మానస వీణ మౌన స్వరాన జుమ్మని పాడే తొలి భూపాళం.........
      • ప్రతిరోజునీ ప్రభవించనీ చిరునవ్వుతో చిరునవ్వుతో......
      • సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా... చిరునవ్వుతో... ...
      • నిన్నలా మొన్నలా లేదురా .......... చిరునవ్వుతో (2000)
      • ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు...నడవరా ముందుగా.... అంక...
      • గుండె నిండా గుడిగంటలు గువ్వల గొంతులు.......శుభాకాం...
      • మనసా పలకవే మధుమాసపు కోయిలవై ..... శుభాకాంక్షలు (2004)
      • ఎపుడూ లేని ఆలోచనలు...ఇపుడే కలిగెను ఎందుకు నాలో ......
      • చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి జాబిలి నవ్వింది .......
      • ఛీ ఛీ ఛీ బుల్లెమ్మా ఛీ ఛీ ఛీ ...... నువ్వు లేక నే...
      • ఏదో ఏదో అయిపోతుంది........ నువ్వు లేక నేను లేను...
      • నువ్వంటే నాకిష్టం - నీ నవ్వంటే నాకిష్టం......... న...
      • మెల్ల మెల్ల మెల్లగా.. అణువణువు నీదెగా.. దాగుడు మ...
      • నిండు గోదారి కదా ఈ ప్రేమ ........ నువ్వు లేక నేన...
      • గోరొంక గూటికే చేరావు చిలకా... .... దాగుడు మూతలు(1964)
      • ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను..... నువ్వు లేక నేన...
      • గోరొంకకెందుకో కొండంత అలక...... దాగుడు మూతలు (1964)
      • డివ్వి డివ్వి డివ్విట్టం నువ్వంటేనే నాకిట్టం... ...
      • జనంలోకి వస్తుంది జనవరి ఒకటి ......... రేపటి కొడుకు...
      • దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం.... ...
      • అడగక ఇచ్చిన మనసే ముద్దు .. దాగుడుమూతలు (1964)
      • తిరుమలవాసా సుమధురహాసా ఈ హారతి గొనవయ్యా ... భద్ర (2...
      • Do it Just Do it dont bother go and try.....భద్ర (...
      • ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు......భద్ర (2005)
      • శ్వాసల్లో శ్వాసల్లే ఆశల్లో ఆశల్లే నీడల్లే తోడల్లే ...
      • యవ్వనవీణా! పువ్వులవానా!.......... పెళ్లి (1997)

Mengenai Saya

Unknown
Lihat profil lengkapku
Diberdayakan oleh Blogger.
Copyright © 2014 Cinema Song Lyric Design by SHUKAKU4RT - All Rights Reserved