• Home
  • Error Page
  • Privacy Policy
  • Disclaimer
  • About
  • f
  • t
  • g+
Cinema Song Lyric

  • News
  • Gadget
    • Blackberry
      • Curve
      • Gemini
      • Bold
    • HTC
    • Samsung
    • Spesifikasi
  • Internet
    • Facebook
    • Google
    • Twitter
  • Operating System
    • Android
    • Apple
    • Blackberry
  • Blogger
    • Widgets
    • Tips
    • Templates
  • Health
Home » A.R.Rehaman Musical Hits » Hero Special- Arjun songs » ఎస్. పి. బాలు పాడిన పాటలు » హరిణి పాడిన పాటలు » అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే... ఒకే ఒక్కడు (1999)

అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే... ఒకే ఒక్కడు (1999)














అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే
మిఠాయి మాటలతో తూటాలు పేల్చావే
కొడవలితో కసిగా మనసే కోసావే
గడ్డిమొక్కకు కోత తెలియునా బాల కొమరినే కానా
నీటి కొంగను చేప మింగునా జరుగునా
బయట పూసినా లోన కాసెడి శెనగ తోటలో మామా
మెలిక తిప్పుచూ కాయలొలిచెడి తుంటరి సుమా
చిలకా...రామచిలకా..మొలకా..ప్రేమ మొలకా..

సూర్యుణ్ణి రెండు చేసి కళ్ళలోన దాచుకుందో
చంద్రుణ్ణి కంటి పాపలోన తాను ఉంచుకుందో
రాతిరిని పట్టుకొచ్చి కాటుకల్లె పెట్టెదనా
మిణుగురులు అంటించి బుగ్గలకు నిగ్గుతేనా
పొగడి నను రెచ్చగొట్టి నిద్ర చెడగొట్టకయా
తలగడగ నాకొక్క పంచి నువ్వు ఈయవయా కనుల కునుకే కలయా
చిలకా........రామచిలకా..మొలకా..ప్రేమ మొలకా..

కొండపల్లి బొమ్మతోటి జంట చేరి ఆడుకుందాం మొగలిపువ్వా
తేనెపట్టు పట్టుబట్టి పాడుచెయ్య శపధమా అహ
ప్రేమంటే పార్టీ విడిచి పార్టీ మార్చు విషయమా
కన్నెపిల్ల సైగ చేస్తే తలక్రిందులవుదువా అహ
నేనడుచు నీడలోన నీవుండ సమ్మతమా
నే కనక నీరైతె నీ నుదుటిపై నే జారి
అందాల నీ ఎదపై హుందాగా కొలువుంటా కానీ అన్నీ కలలే
చిలకా.....రామచిలకా..మొలకా..ప్రేమ మొలకా..


చిత్రం : ఒకే ఒక్కడు (1999)
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
రచన : ఎ.ఎం.రత్నం , శివ గణేష్
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , హరిణి
******************************************
Andala raakshasive gundello guchavey
Mittai maatalatho thootalu pelchavey
Kodavalitho kasiga manasey kossavey                                  || andaala ||
Gaddi mokkaku koota teliyuna bala komariney kaana …
Neeti konganu chepaa minguna jarugunaa…
Bayata poosina loona kaasedhi sanagathotanu maama…
Melika tipputuu kayalolichedi thuntari sumaa…
Chilukaa… raama chilukaa… molakaa… prema molakaa… || andaala ||

Sooryudini rendu chesi kallalona dhaachukuntaa ahhaa…
Chandurini kanti paapalona dhaachi vunchukuntaa
Raatirini pattukochi kaatukalle pettedanaa aha…
Minugurulu antinchi bhugalaku niggutenaa
Pogandi nannu rechhakotti nidra chedagottakaya
Talagadaga naakokkapanchi nuvvueyavaya kanula kunuke kalayaa
Chiluka …raama chilukaa… molaka …prema molaka ……   ||andaala ||

Kondapalli bommathoti jantacheri aadukundaam moghali puvva
Tene pattu pattubatti paaducheyya sapadhamaa aha
Premantey party vidhachi party maarchu visayamaa
Kannepilla saiga chestey talakrindulavudhava aha
Nenaduchu needaloona nevunda sammatamaa
Ne kanka neeritey nee nundati pai nejaari
Andaala nee edha pai hunddaga koluvuntaa kaani anni kalalle
Chilaka…raamachilaka…Molaka…prema molaka…


Movie Name : Oke Okkadu (1999)
Music Director : A.R.Rahman
Lyricists : A.M.Ratnam, Shiva Ganesh
Singers : S.P.Bala Subramaniam, Harini
అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే... ఒకే ఒక్కడు (1999) , Pada: 22.40

Share to

Facebook Google+ Twitter
Diposting oleh Unknown di 22.40

Related Posts

0 komentar :

Posting Komentar

« Next Prev »

Most Popular

  • Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Movie Name : Pilla Nuvvu Leni Jeevitham (2014) Cast: Sai Dharam Tej, Regina Cassandra Music Director: Anoop Rubens Lyrics : Bhaskarabhatla, ...
  • Pataas telugu movie songs lyrics
    Pataas telugu movie songs lyrics
    Movie : Pataas (2015) Cast : Nandamuri Kalyan Ram, Shruthi Sodhi Music : Sai Kartheek Lyrics : Bhuvanachandra, Sri Mani, B. Subbaraya Sharma...
  • Yevade Subramanyam telugu movie songs lyrics
    Yevade Subramanyam telugu movie songs lyrics
    Movie : Yevade Subramanyam (2015) Cast: Nani, Malavika Nair, Vijay Devarakonda, Ritu Varma Music : Radhan Lyrics : Vasishta Sharma,  Directo...
  • Rudramadevi telugu movie songs lyrics
    Rudramadevi telugu movie songs lyrics
    Movie Name: Rudramadevi (2015) Cast: Anushka Shetty, Rana Daggubati, Baba Sehgal, Nathalia Kaur,  Prakash Raj, Krishnam Raju, Hamsa Nandini,...
  • Krishnamma kalipindi Inddarini telugu movie songs lyrics
    Krishnamma kalipindi Inddarini telugu movie songs lyrics
    Movie : Krishnamma kalipindi Iddarini (2015) Cast: Sudheer Babu, Nanditha Music: Hari Lyrics : Radha subrahmanyam Director:  R.Chandru Produ...

Arsip Blog

  • ►  2015 (64)
    • ►  April (26)
    • ►  Maret (18)
    • ►  Februari (5)
    • ►  Januari (15)
  • ►  2014 (410)
    • ►  Desember (18)
    • ►  November (13)
    • ►  Oktober (7)
    • ►  September (60)
    • ►  Agustus (87)
    • ►  Juli (22)
    • ►  Juni (34)
    • ►  Mei (42)
    • ►  April (39)
    • ►  Maret (8)
    • ►  Februari (52)
    • ►  Januari (28)
  • ►  2013 (1026)
    • ►  Desember (108)
    • ►  November (93)
    • ►  Oktober (217)
    • ►  September (108)
    • ►  Maret (119)
    • ►  Februari (206)
    • ►  Januari (175)
  • ▼  2012 (1500)
    • ►  November (186)
    • ►  Oktober (739)
    • ▼  September (281)
      • పదే పదే కన్నులివే బెదరునెందుకు...... అనురాగం (1963)
      • అయ్యయ్యో బ్రహ్మయ్యా అన్యాయం చేశావేమయ్యా.... అదృష్ట...
      • కోడి కూసే జాము దాకా తోడురారా చందురూడా ...... అదృష...
      • చింత చెట్టు చిగురు చూడు.. చిన్నదాని పొగరు చూడు... ...
      • పడిన ముద్ర చెరిగిపోదురోయ్ వన్నెకాడ .... అదృష్టవంత...
      • నా మనసే గోదారి నీ వయసే కావేరి.... అదృష్టవంతులు (1...
      • నీలాలు గారు కనులలో కలతగా జీవితం ... ఎవరైనా ఎపుడైన...
      • నాతోనే నువ్వు నాలోనే నువ్వు......... వస్తాడు నా ర...
      • పెద్దవీధి చిన్నవీధి ఇరుకువీధి మెరకవీధి..... వాలుజ...
      • గరం గరం పోరి నా గజ్జెల సవ్వారి...... నమస్తే అన్న ...
      • వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా......... ...
      • నీతోనే నువ్వు సరదాగానే లేనేలేవు........ గేమ్ (2006)
      • ఈ బంధనాల నందనాన్ని నీరు పోసి పెంచిన పైవాడు.... శు...
      • శ్రీలక్ష్మి జయలక్ష్మి సిరులను కురిపించే శ్రీలక్ష్మ...
      • మనసు మరిగి శిలలే కరిగే ......... దోషి-నిర్దోషి (1...
      • నేను నా దేశం పవిత్ర భారతదేశం....... నేను నా దేశం...
      • రోజా రోజా.. రోజా రోజా.. రోజా రోజా.. రోజా రోజా.... ...
      • ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్దిని........
      • కొమ్మ మీద కొకిలమ్మ కుహు అన్నది ..... డాక్టర్ బాబ...
      • కదిలింది కరుణరధం... సాగింది క్షమాయుగం.... కరుణామ...
      • వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా........ ప్రేమ...
      • దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ..... ప్రేమికుల రోజ...
      • మనసుపడి మనసుపడి మన్మథుడె మనసుపడి ..... ప్రేమికుల ర...
      • ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా ... ప్రేమికుల రోజు...
      • మేలుకోవయ్య కావేటి రంగ శ్రీరంగ........ గృహలక్ష్మ...
      • ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూసిన పొదరిల్లు.. ...
      • చేరి యశోదకు శిశువితడు....... స్వర్ణ కమలం (1988)
      • అడుగో మహరాజు పులిలా కదిలాడు .... సూర్యవంశం (1998)
      • చుక్కలన్నీ ముగ్గులై ఫక్కుమన్న ముంగిలి .......... స...
      • ఝలకు ఝలకు సిలుకు చీర ఝలకు ఝలకు ....... సూర్యవంశం (...
      • రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే....... స...
      • కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం.... సూర్...
      • మాణిక్య వీణా ముఫలాలయంతీం...... మహాకవి కాళిదాసు (...
      • అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి ...... ఆత్మ బంధువు...
      • మనిషికో స్నేహం మనసుకో దాహం........ ఆత్మబంధువు...
      • చదువు రాని వాడవని దిగులు చెందకు....... ఆత్మ బంధు...
      • చక్కిలిగింతల రాగం ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే.....
      • Malliswari telugu movie songs lyrics
      • బుజ్జి కొండ చూడకుండా ఉండలేనే ఐ లవ్ యూ..... బంపర్...
      • బుంగమూతి బుల్లెమ్మా దొంగ చూపు చూసింది...... సీతా...
      • ఎరుపు లోలాకు కులికెను కులికెను... .ప్రేమలేఖ (1996)
      • చిన్నాదానా ఓసి చిన్నాదానా ఆశ పెట్టేసి పోమాకే కుర్ర...
      • దిగులు పడకురా సహొదరా...దుర్గమ్మకరుణించిబ్రోచునమ్మా...
      • ప్రియా నిను చూడలేక ఊహలో నీ రూపు రాకా..... ప్రేమ...
      • నీ పిలుపే ప్రేమగీతం నీ పలుకే ప్రేమవేదం........ ...
      • పట్టు పట్టు పరువాల పట్టు .....కట్టు కట్టు సొగసైన క...
      • మీ ఇంటికి ముందో గేటు అది దూకాలంటే డౌటు....జులాయి (...
      • హే... చక్కని బైకుంది... హే... పక్కనె పిల్లుంది.......
      • ఈ మూగ చూపేలా బావా.......... గాలి మేడలు (1962)
      • ఒసేయ్ ఒసేయ్ నన్ను ఉరేసి ఎల్లిపోకే..... జులాయి (2...
      • పకడో పకడో పకడో పకడో ...దౌడో దౌడో నిన్ను ఆపేదెవడో.....
      • ఓ మధు... ఓ మధు... నా మనసు నాది కాదు..... జులాయి (2...
      • ఒక్కడే సూర్యుడు ఒక్కడే చంద్రుడు ఒక్కడే ఆ దేవుడు......
      • ఉళ్లాయిళ్లాయి మై హూ జులాయి....... జులాయి (...
      • దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం..... ...
      • ధీరసమీరే యమునా తీరే ...వసతివనే వనమాలి.... ధర్మచ...
      • G.K. వెంకటేష్
      • వేళచూడ వెన్నెలాయె....లోనచూడ వెచ్చనాయె..... నాటకా...
      • హత్తెరీ అదో మాదిరి.... హరి హరి ఇదే మాధురి.... స...
      • సూరీడుపువ్వా జాబిల్లి గువ్వా .... అంతః పురం...
      • అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా .....
      • కాలేజి ఏజిలో టీనేజి మోజులో డిగ్రీలు మోసుకొచ్చాను ....
      • కల్యాణం కానుంది కన్నె జానకికీ..... అంతః పు...
      • దోర దోర దొంగ ముద్దు దోబూచీ.. ఇంద్రుడు చంద్రు...
      • నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్దం రా ఫ్రెండు.......
      • సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో .... ఇంద్రుడు ...
      • లాలిజో లాలిజో ఊరుకో పాపాయి....... ఇంద్రుడు చంద్ర...
      • బుజ్జి బుజ్జి పాపాయీ... బుల్లి బుల్లి పాపాయీ... ఆ...
      • కనులు పలుకరించెను...పెదవులు పులకించెను.... ఆడబ్రతు...
      • అందాలు చిందు సీమలో......... రాజనందిని (1958)
      • పి.బి. శ్రీనివాస్
      • తనువుకెన్ని గాయాలైనా మాసిపోవునెలాగైనా...... ఆడబ్రత...
      • యో బేబీ యో మై లవ్....బేబీ యో మై లైఫ్..... కర...
      • అటు నువ్వే ఇటు నువ్వే... మనసెటు చూస్తే అటు నువ్వే ...
      • ఎగిరిపోవే ఎటుకైనా...ఓ ఇంతలేసి దూరమైనా .... ఎందుకంట...
      • నీ చూపులే నా ఊపిరి ఓసారిలా... చూడే చెలీ... ఎందుకంట...
      • ఓ ఓ ఓ... చామంతి ఏమిటే ఈ వింత....... ఆత్మీయులు (...
      • రాణీ రాణమ్మా ఆనాటి నవ్వులు ఏవమ్మా ...... మా పల్లె...
      • ఎంత మంచి వాడవురా .. ఎన్ని నోళ్ళ పొగడుదురా .... నమ...
      • అందాల పసిపాప ,అందరికి కనుపాప ............ చిట్టి ...
      • అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది ... ఉండమ...
      • ఎందుకీ సందెగాలి.. సందెగాలి తేలి మురళి .... ఉండమ...
      • చాలులే నిదరపో... జాబిలి కూనా ....... ఉండమ్మా బ...
      • చుక్కలతో చెప్పాలని.. ఏమని ...... ఉండమ్మా బొట్టు ...
      • రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా ....... ఉండమ్మా బొట్ట...
      • చెలి చెమకు కనులు వల వేసెనులే ... ఆడవారి మాటలకు అర్...
      • ఎందుకు చేయి వదిలేస్తావో .... కొంచెం ఇష్టం కొంచెం క...
      • డోలీ డోలీ డోలీరే...డోలీ డోలీ డోలీ డోలీ డోలీరే.... ...
      • నీవుండేదా కొండపై నా స్వామి నేనుండేదీ నేలపై ...... ...
      • ప్రియా ప్రియా అంటూ నా మది .... కలుసుకోవాలని (2002)
      • మనసు మనసు కలిసిపోయే .......... కలిసుందాం...రా! (2...
      • నగుమోము చూపించవా గోపాలా ......... అమరశిల్పి జక్కన...
      • ఏమమ్మా!నిన్నేనమ్మా! ఏలాగున్నావు? .... తేనె మనసులు...
      • నీ ఇల్లు బంగారం కాను...నా రవ్వల కొండ...... యోగి (...
      • విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం... సిరి...
      • స్వాతిముత్యపు జల్లులలో శ్రావణమేఘపు జావళిలో....... ...
      • మధురం మధురం మధురం మధురం .... షాక్ (2006)
      • నీ వెంట నేనే అడుగడుగడుగున..నీ జంట నేనే అణువణువణువు...
      • మౌనాలు ఏలనే ప్రేయసి నీ మౌనాలే రాగాలు ప్రేయసి... ...
      • చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా....... రన్ (2003)
    • ►  Agustus (294)

Mengenai Saya

Unknown
Lihat profil lengkapku
Diberdayakan oleh Blogger.
Copyright © 2014 Cinema Song Lyric Design by SHUKAKU4RT - All Rights Reserved