• Home
  • Error Page
  • Privacy Policy
  • Disclaimer
  • About
  • f
  • t
  • g+
Cinema Song Lyric

  • News
  • Gadget
    • Blackberry
      • Curve
      • Gemini
      • Bold
    • HTC
    • Samsung
    • Spesifikasi
  • Internet
    • Facebook
    • Google
    • Twitter
  • Operating System
    • Android
    • Apple
    • Blackberry
  • Blogger
    • Widgets
    • Tips
    • Templates
  • Health
Home » sirivennela seetharama shasthri lyrics (సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన పాటలు ) » నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు ....ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు.... జోష్ (2009)

నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు ....ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు.... జోష్ (2009)


పల్లవి :
నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు
ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు
నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు
ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు

అనుపల్లవి :
నిన్నెప్పుడు చూస్తే చాలు చిన్నప్పటి చిలిపి క్షణాలు
గుండెల్లోగువ్వల గుంపై వాలు
నీతో అడుగేస్తే చాలు మునుముందుకు సాగవు కాళ్ళు
ఉంటుందా వెనకికి వెళ్ళే వీలు
కాలాన్నే తిప్పేసిందీ లీలా
బాల్యాన్నే రప్పించిందీ వేళా
పెద్దరికాలన్నీ చినబోయేలా
పొద్దెరగని మరుపేదో పెరిగేలా
నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు
ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు

చరణం : 1
నిలబడి చూస్తాయే ఆగి లేళ్ళు సెలయేళ్ళు చిత్రంగా నీవైపలా
పరుగులు తీస్తాయే లేచి రాళ్ళు రాదార్లు నీలాగా నలువైపులా
భూమి అంత నీ పేరంటానికి బొమ్మరిల్లు కాదా
సమయమంత నీ తారంగానికి సొమ్మసిల్లి పోదా
చేదైనా తీపవుతుందే నీ సంతోషం చూసి
చెడు కూడ చెడుతుందే నీ సావాసాన్ని చేసి
చేదైనా తీపవుతుందే నీ సంతోషం చూసి
చెడు కూడ చెడుతుందే నీ సావాసాన్ని చేసి
నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు
ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు

చరణం : 2
నువ్వేం చూస్తున్నా ఎంతో వింతల్లే అన్నీ గమనించే ఆశ్చర్యమా
ఏ పనిచేసున్నా ఏదో ఘనకార్యంలాగే గర్వించే పసిప్రాయమా
చుక్కలన్ని దిగి నీ చూపుల్లో కొలువు ఉండిపోగా
చీకటన్నదిక రాలేదే నీ కంటిపాప దాకా
ప్రతి పూట పండుగలాగే ఉంటుందనిపించేలా
తెలిసేలా నేర్పేటందుకు నువ్వే పాఠశాల
ప్రతి పూట పండుగలాగే ఉంటుందనిపించేలా
తెలిసేలా నేర్పేటందుకు నువ్వే పాఠశాల
నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు
ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు

నిన్నెప్పుడు చూస్తే చాలు చిన్నప్పటి చిలిపి క్షణాలు
గుండెల్లో గువ్వల గుంపై వాలు
కాలాన్నే తిప్పేసిందీ లీలా
బాల్యాన్నే రప్పించిందీ వేళా
పెద్దరికాలన్నీ చినబోయేలా
పొద్దెరగని మరుపేదో పెరిగేలా
నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు
ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు


చిత్రం : జోష్ (2009)
సంగీతం : సందీప్ చౌతా
రచన : సిరివెన్నెల
గానం : కార్తీక్
*************************************
Neeto unte inka konallu
Emavuthayo yedigina inellu
Neeto unte inka konallu
Emavuthayo yedigina inellu
Ninnippudu chuste chalu
Chinnappati chilipi kshanalu
Gundello guvvala gumpai vaalu
Neeto adugeste chalu
Munmunduku saagavu kallu
Untunda venakaki velle veelu

Kaalanne tippesindi leela
Balyanne rappinchindi evela
Peddarikalanni chinaboyela
Podderagani malupedo perigela
Neeto unte inka konallu
Emavuthayo yedigina inellu

Nilabadi chustaaye aagi yellu
Selayellu chitranga ni vaipala
Parugulu teestaye lechi rallu
Rahadarlu nilaaga naluvaipula
Bhoomi anta ni perantaniki bommarillu kaada
Samayamanta ni taranganiki somasillipoda
Chedaina teepavtunde ni santosham choosi
Chedukuda chedutunde ni saavasanni chesi
Chedaina teepavtunde ni santosham choosi
Chedukuda chedutunde ni saavasanni chesi

Neeto unte inka konallu
Emavuthayo yedigina inellu

Nuvvem choostunna yento vintalle
Anni gamaninche ashcharyama
Ye pani chestunna edo
Ganakaryam laage garvinche pasi praayama
Chukkallanni digi ni chupullo koluvu undi poga
Chikatannadi ika ralede ni kanti papa daaka
Pratiputa pandugalage untundanipinchela
Telisela nerpetanduku nuvve paatashaala
Pratiputa pandugalage untundanipinchela
Telisela nerpetanduku nuvve paatashaala

Neeto unte inka konallu
Emavuthayo yedigina inellu
Ninnippudu chuste chalu
Chinnappati chilipi kshanalu
Gundello guvvala gumpai vaalu
Kaalanne tippesindi leela
Balyanne rappinchindi evela
Peddarikalanni chinaboyela
Podderagani malupedo perigela
Neeto unte inka konallu
Emavuthayo yedigina inellu


Movie Name : Josh (2009)
Music Director : Sandeep Chowtha
Lyricist : Sirivennela Sitarama Sastry
Singer : Karthik
నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు ....ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు.... జోష్ (2009) , Pada: 20.10

Share to

Facebook Google+ Twitter
Diposting oleh Unknown di 20.10

Related Posts

0 komentar :

Posting Komentar

« Next Prev »

Most Popular

  • Pataas telugu movie songs lyrics
    Pataas telugu movie songs lyrics
    Movie : Pataas (2015) Cast : Nandamuri Kalyan Ram, Shruthi Sodhi Music : Sai Kartheek Lyrics : Bhuvanachandra, Sri Mani, B. Subbaraya Sharma...
  • Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Movie Name : Pilla Nuvvu Leni Jeevitham (2014) Cast: Sai Dharam Tej, Regina Cassandra Music Director: Anoop Rubens Lyrics : Bhaskarabhatla, ...
  • Yevade Subramanyam telugu movie songs lyrics
    Yevade Subramanyam telugu movie songs lyrics
    Movie : Yevade Subramanyam (2015) Cast: Nani, Malavika Nair, Vijay Devarakonda, Ritu Varma Music : Radhan Lyrics : Vasishta Sharma,  Directo...
  • Rudramadevi telugu movie songs lyrics
    Rudramadevi telugu movie songs lyrics
    Movie Name: Rudramadevi (2015) Cast: Anushka Shetty, Rana Daggubati, Baba Sehgal, Nathalia Kaur,  Prakash Raj, Krishnam Raju, Hamsa Nandini,...
  • Krishnamma kalipindi Inddarini telugu movie songs lyrics
    Krishnamma kalipindi Inddarini telugu movie songs lyrics
    Movie : Krishnamma kalipindi Iddarini (2015) Cast: Sudheer Babu, Nanditha Music: Hari Lyrics : Radha subrahmanyam Director:  R.Chandru Produ...

Arsip Blog

  • ►  2015 (64)
    • ►  April (26)
    • ►  Maret (18)
    • ►  Februari (5)
    • ►  Januari (15)
  • ►  2014 (410)
    • ►  Desember (18)
    • ►  November (13)
    • ►  Oktober (7)
    • ►  September (60)
    • ►  Agustus (87)
    • ►  Juli (22)
    • ►  Juni (34)
    • ►  Mei (42)
    • ►  April (39)
    • ►  Maret (8)
    • ►  Februari (52)
    • ►  Januari (28)
  • ►  2013 (1026)
    • ►  Desember (108)
    • ►  November (93)
    • ►  Oktober (217)
    • ►  September (108)
    • ►  Maret (119)
    • ►  Februari (206)
    • ►  Januari (175)
  • ▼  2012 (1500)
    • ▼  November (186)
      • నీలకంధరా దేవా దీనబాంధవా రావా .... భూకైలాస్ (1958)
      • కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి?..... సుమంగళ...
      • ప్రేమయే జనన మరణ లీల ....మృత్యుపాశమే అమరబంధమౌ..... ...
      • ప్రియురాల సిగ్గేలనే ........... శ్రీకృష్ణ పా...
      • అక్షయలింగ విభో స్వయంభో ..... సంపూర్ణ రామాయణం (1971)
      • రామయ తండ్రి ఓ రామయ తండ్రి ....... సంపూర్ణ రామాయణం ...
      • ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది.... సంపూర్ణ...
      • అరె కళ్యాణ గడియే తీస్తే కాబోయే వాడే వచ్చే ....... ...
      • దిల్ మాంగే మోర్ మోర్ ....... కృష్ణ (2008)
      • తుమేరా జిల్‌ జిల్‌ ఓ ప్రియతమా ....తుమేరా మంజిల్‌ ఓ...
      • బావా చందమామలు మరదళ్ళు .....వీరె ఇంటికి మణి దీపాలు...
      • గుసగుసలే గున్నా మామిళ్ళు ...... అన్నయ్య...
      • తిల్లాన తిల్లాన నా కసికళ్ళకూనా ........... ముత్తు...
      • కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా ....... ప్రేమాభ...
      • వందనం అభివందనం నీ అందమే ఒక నందనం.... ప్రేమాభిషేక...
      • చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా ........ గుడుం...
      • చిట్టి నడుమునే చూస్తున్నా చిత్రహింసలో చస్తున్నా .....
      • అందమైన లోకమనీ రంగు రంగులుంటాయని ...... తొలి కోడి క...
      • పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి ...... నువ్వు వస్తావ...
      • మామా... చందమామా... వినరావా... నా కధ ..... సంబరాల ...
      • బోయవాని వేటుకు గాయపడిన కోయిల .... రౌడీ గారి పెళ్ళా...
      • జన్మమెత్తితిరా... అనుభవించితిరా ....... గుడి గంటల...
      • హేయ్ మామా మామా మామా .... టక్కరి దొంగ (2002)
      • భూమికి పచ్చాని రంగేసినట్టో అమ్మలాలా ...... శ్రీరామ...
      • కొంచెం కొంచెం ఊరిస్తుంటే అమ్మో నీ అందం ...... మున్...
      • హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో ..... అన్నయ్య (2000)
      • హే సయ్యారే సయ్యా నేనేరా అన్నయ్య ...... అన్నయ్య (...
      • హాయ్‌రుక్కు రుక్కు మామ్‌ ..... ఇద్దరు మిత్ర...
      • నూటొక్క జిల్లాల్లో లేదండి అట్టాంటి అమ్మాయి .... ...
      • బంగారం తెచ్చి వెండి వెన్నల్లో ....... ఇద్దరు మిత్...
      • చాంగ్‌ చాంగ్‌ చాంగ్‌ చాంగ్‌ చాంగ్‌రే.... ఇద్దర...
      • మనసా వాచా మనసిస్తే...మైసూర్ ప్యాలెస్ రాసిస్తా... ...
      • ఆవేశమంతా ఆలాపనేలే ఎదలయలో ....... ఆలాపన (1986)
      • ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు ....... రాజకుమారుడు...
      • ష్.. ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు...... జీవన జ...
      • నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి .... ముద్ద మ...
      • వెళ్ళిపోతె ఎలా మనసా ఎటో అలా ....... ఒకరికి ఒకరు (...
      • టాప్ 10 తెలుగు బాలల చిత్రాలు
      • సంగీతం మధుర సంగీతం.... తల్లి పిల్లల హృదయ సంకేతం......
      • ఎందుకో నీవు నాతో ఉన్న వేళ ఇంత హాయి .......... కృష్...
      • పదునాలుగేండ్లు వనవాసమేగి మరలి వచ్చెను సీత ..... కృ...
      • కృష్ణవేణి తెలుగింటి విరివోణి..... కృష్ణవేణి నా ఇంట...
      • నా కళ్ళలో .. నీ కల ఇలా ........ రెయిన...
      • తొలి తొలి బిడియాలా .. పువ్వా .. త్వరపడి పరుగేలా......
      • నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వై తేనె పొంగే ప్...
      • చెప్పనా ఉన్న పని . చెయ్యనా కాస్త పని ...... అశ్వమ...
      • ఏందెబ్బ తీసావురా .. ఓయబ్బ నచ్చావురా ....... అశ్వమే...
      • గుంతలకిడి ఘుమ ఘుమందం ........ అశ్వమేధం (1992)
      • శీతాకాలం ప్రేమకు ఎండాకాలం ......... అశ్వమేధం (1992)
      • ఐతే..అది నిజమైతే..అదే నిజమైతే .... శుభ...
      • నింగీ నేలా ఒకటాయెలే ..మమతలూ .. వలపులూ.. పూలై విరిస...
      • నా పెదవులు నువ్వైతే .. నీ నవ్వులు నేనౌతా ....... ...
      • మరల తెలుపనా ప్రియా మరల తెలుపనా ...... స్వయంవరం (...
      • సీతమ్మ అందాలూ రామయ్య గోత్రాలూ ....... శుభ సంకల్పం ...
      • పలికే గోరింకా.. చూడవె నా వంకా.... ప్రియురాలు పిలిచ...
      • ఏమి చేయమందువే .. ఏమి చేయమందువే .. ప్రియురాలు పిలిచ...
      • దోబూచులాటేలరా .. గోపాలా .. ప్రియురాలు పిలిచింద...
      • ఏ జన్మదో .. ఈ సంబంధమూ .. ర...
      • ఏమాయే నా కవిత .. కలలలో రాసుకున్న కవిత ..... ప్రియు...
      • తడి వేడి .. తపనల్లో.. చెలరేగే సుఖమేదో .... నిన్న న...
      • ఊహల్లో ఉయ్యాలే ఊగాలే నీ జంట ...... నిన్న నేడు రేప...
      • తొంగి చూసే తొంగి చూసే ప్రేమ రూపం తొంగి చూసే ..... ...
      • Mr. Medhavi telugu movie songs lyrics
      • చందమామా చందమామా సింగారాల చందమామా... ఆటో డ్రైవర్ (...
      • మురిసే పండగ పూట రాజుల కధ ఈ పాటా....... క్షత్రీయ ...
      • సన్నజాజి పడకా మంచ కాడ పడకా ... క్షత్రీయ పుత్రుడు...
      • స్మయై యై మాగ్నెట్ చూపోయి ... మనసే దోచేనోయి ... ప్ర...
      • నింగి నేల ఒకటై ఒదిగి ఆడే ఆట .............. మిస్టర్...
      • ఎన్నీయలో ఎన్నీయలో సందామామా .... భక్త కన్నప్ప (1976)
      • ఓ మగువా ఓ మగువా కాలం గడిచేదెలా ......... మిస్టర్ ...
      • హొయిరే రీరే హొయ్యారె హొయీ.... నిరీక్షణ (1982)
      • నీటి చినుకు మబ్బులోన ఎవరు దాచారో .......... మిస్టర...
      • Mantra telugu movie songs lyrics
      • కల కాదుగా నిజమే కదా నిను చూస్తున్నా ............ మ...
      • ఇది తొలిరాత్రి .. కదలని రాత్రి ...... మ...
      • నీలికనుల చినదానా.... నీవే కలల విరివానా.... మిస్టర్...
      • కళ్ళు కళ్ళతో కలలే చెబితే ......... మిస్టర్ మే...
      • ప్రియతమా ప్రియా .. తెలుపనీ నిజం ....... ఇండియన్ బ్...
      • దిల్ డోలే డోలే .......... మంత్ర (2007)
      • కనుబొమ్మల పల్లకిలోనా .. కన్నెసిగ్గు వధువయ్యిందీ .....
      • మహ... మహ... మహ... మహ! .... మంత్ర (2007)
      • ఊహల్లోనా ఒదిగిన ఆశే నీవై అలజడి పుట్టిస్తావు ప్రియ ...
      • నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా... కాంచనగం...
      • వస్తావు కలలోకీ..రానంటావు కౌగిలికీ ...... గోపాలరావు...
      • తొలి వలపు తొందరలు ఉసిగొలిపే తెమ్మెరలు ..... సొమ్మ...
      • Walking in the moon light .. ...... లవ్ టుడే (2004)
      • ఎన్ని ఊసులో ఎద గూటిలో ....... నేస్తమా (2008)
      • ఇవ్వాళ నాలో ఏమైంది..గుండెల్లో ఏదో మొదలైందీ ... నేస...
      • ఏ జన్మదో .. ఈ ఫలము ..ఈ జన్మకే .. ఒక వరము... నేస్తమ...
      • ఏమిటో ఇది..సరికొత్తగున్నదీ ....... నీ సుఖమే నే కోర...
      • తెలుసుకో నువ్వే నా కళ్ళనే చూసి ....... కావ్యాస్ డై...
      • పో వెళిపో అన్నా పోను ....నీతో నడిచే నీడే నేను.. ...
      • హాయిరే హాయిరే అలసట తెలియని ఇల్లే ..... కావ్యాస్ డై...
      • ఓ ప్రాణమా ....రామ్మా ....అందించుమా ప్రేమ .... కావ్...
      • ఎన్నో ఎన్నో, ఎన్నో ఎన్నో, సంతోషాలెన్నో ...... కావ్...
      • అంటిపెట్టుకున్న నా పచ్చబొట్టులా ...... 16 ...
      • హాయిగా ఉండదా ప్రేమనే భావనా ...... సత్యభామ (2007)
      • గుండెలోనా నువ్వే..కళ్ళలోనా నువ్వే ..... సత్యభామ (...
      • ఎవరో .. ఎవరో.. ఎదలోనీ వారెవ్వరో ... ష్..ఇది చా...
      • నిజమే చెబుతున్నా నువ్వంటే ఇష్టమని ...... అమ్మాయ...
    • ►  Oktober (739)
    • ►  September (281)
    • ►  Agustus (294)

Mengenai Saya

Unknown
Lihat profil lengkapku
Diberdayakan oleh Blogger.
Copyright © 2014 Cinema Song Lyric Design by SHUKAKU4RT - All Rights Reserved