• Home
  • Error Page
  • Privacy Policy
  • Disclaimer
  • About
  • f
  • t
  • g+
Cinema Song Lyric

  • News
  • Gadget
    • Blackberry
      • Curve
      • Gemini
      • Bold
    • HTC
    • Samsung
    • Spesifikasi
  • Internet
    • Facebook
    • Google
    • Twitter
  • Operating System
    • Android
    • Apple
    • Blackberry
  • Blogger
    • Widgets
    • Tips
    • Templates
  • Health
Home » sirivennela seetharama shasthri lyrics (సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన పాటలు ) » కోటలోని రాణి పేట పోరగాణ్ణి పెళ్లి చేసుకుంటానంటావా.... ఈశ్వర్ (2003)

కోటలోని రాణి పేట పోరగాణ్ణి పెళ్లి చేసుకుంటానంటావా.... ఈశ్వర్ (2003)


పల్లవి :
కోటలోని రాణి పేట పోరగాణ్ణి పెళ్లి చేసుకుంటానంటావా
మేడలలో దొరసాని మా వాడ చూశావా
గాలి కూడా రాని గల్లీలోనే కాపురముంటానంటావా
పేదల బస్తీలోనే నీ గూడు కడతావా
ఎప్పుడూ తోటరాముణ్ణే కోరుకుంటుంది యువరాణి
ఎందుకో ఏమో ప్రేమనే అడిగి తెలుసుకోవచ్చుగా
||కోటలోని రాణి ||

చరణం : 1
ఎపుడూ నీ పైన పడదే చినుకైనా
గొడుగై ఉంటాగా నేనే నీతో
ఇక పై ఎవరైనా వెతకాలనుకున్నా
కొలువై ఉంటాలే నేనే నీలో
నూరేళ్ల పాటు నేనే నీ చుట్టూ కంచై కాపాడనా
డాకటేరు కాడు ఇంజినీరు కాడు ఊరు పేరు లేనోడు
ఎందుకు నచ్చాడమ్మా ఇటువంటి కుర్రాడు
మొండి సచ్చినోడు కొండముచ్చుగాడు
నిన్నెట్టా సుఖపెడతాడు
భూమ్మీదెవడూ లేడా ఇంతోటి మగవాడు
ఇష్టమైనాడే ఈశ్వరుడు
మనసు పడినాడే మాధవుడు
ప్రేమ కుట్టాక పిచ్చి పట్టాక ఆశ ఆగదు కదా

చరణం : 2
నగలే కావాలా వగలే వెలిగేలా
ఒక్కో ముద్దు తాకే వేళ
సిరులే ఈ వేళ మెడలో వరమాల
మహరాజంటేనే నే కాదా
ఏదో సంతోషం ఏదో ఉత్సాహం
వేరే జన్మే ఇలా
సత్తు గిన్నెలోని సద్ది బువ్వతోనే సద్దుకుపోగలనంటావా
అపుడపుడు పస్తుంటూ అలవాటు పడగలవా
ఉప్పులెక్కువైనా గొడ్డు కారమైనా ఆహా ఓహో అనగలవా
ఉక్కిరి బిక్కిరి అవుతూ ఈ కూడు తినగలవా
పంచదారంటి మమకారం పంచిపెడుతుంటే సంసారం
పచ్చిమిరపైన పాయసం కన్నా తీయగా ఉండదా

చిత్రం : ఈశ్వర్ (2003)
సంగీతం : ఆర్.పి.పట్నాయక్
రచన : సిరివెన్నెల
గానం : కౌసల్య , లెనిన, నిహాల్, రాజేష్ , ఉష
**********************************
Kotaloni rani peta poraganni
Pelli chesukuntanantavaa
Medalalo dorasani maa vaadu choosava
Gaadikooda rani.. Galli loni .. Kapuramuntanantaava
Pedala basthiloni nee goodu kadathavaa
Eppudu thotaramunne korukuntundi yuvaraani
Enduko emo premane adigi thelusukovachsuga
Kotaloni..

Eppudu nee paina padade chinukaina
Godugai untaaga nene neetho..
Ikapai evarainaa.. Vethakaalanukunna
Koluvai untaale nene neelo..
Noorella paatu nene nee chuttu
Kanchai kaapadana..
Daakateru kaadu injineeru kaadu ooru peru lenodu
Enduku nachadamma ituvanti kurradu
Monti sachinodu kontamuchsu gadu
Ninnettasukha pedathadu
Bhoommidevadu ledaa inthoti magavaadu
Ishtamainade eeshwarudu.. Manasu padidade madhavudu
Prema puttaka pichchi pattaaka aasalo brathakada

Nagale kaavaala vagale veligelaa
Okko muddu naakeivvela..
Sirule ee vela.. Medalo varamala
Maharaajantene nene kaada
Edo santhosham edo uthsaham vere janme ida..
Saththuginneloni saddi buvvathoni sarduku pogalanantavaa
Appudappudu pasthuntoo alavaatu padagalava
Uppu thakkuvaina goddu kaaramaina
Aaha oho anagalava
Okkiri bikkiri avuthoo ee koodu thinagalava
Panchadaranti mamakaram.. Panchipeduthunte samsaram
Pachimirapaina payasam kanna theeyaga undaga..


Movie Name : Eshwar (2003)
Music Director : R.P.Patnayak
Lyricist : Sirivennela
Singers : Kousalya, Lenina, Nihal, Rajesh, Usha , 
కోటలోని రాణి పేట పోరగాణ్ణి పెళ్లి చేసుకుంటానంటావా.... ఈశ్వర్ (2003) , Pada: 01.42

Share to

Facebook Google+ Twitter
Diposting oleh Unknown di 01.42

Related Posts

0 komentar :

Posting Komentar

« Next Prev »

Most Popular

  • Pataas telugu movie songs lyrics
    Pataas telugu movie songs lyrics
    Movie : Pataas (2015) Cast : Nandamuri Kalyan Ram, Shruthi Sodhi Music : Sai Kartheek Lyrics : Bhuvanachandra, Sri Mani, B. Subbaraya Sharma...
  • Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Movie Name : Pilla Nuvvu Leni Jeevitham (2014) Cast: Sai Dharam Tej, Regina Cassandra Music Director: Anoop Rubens Lyrics : Bhaskarabhatla, ...
  • Yevade Subramanyam telugu movie songs lyrics
    Yevade Subramanyam telugu movie songs lyrics
    Movie : Yevade Subramanyam (2015) Cast: Nani, Malavika Nair, Vijay Devarakonda, Ritu Varma Music : Radhan Lyrics : Vasishta Sharma,  Directo...
  • అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    రామా..ఆ..ఆ.. రామా..ఆ..ఆ.. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ ...
  • ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం.....        ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం..... ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం...నడుమ ఈ నాటకం విధిలీల వెంట ఏ బంధమూ...రక్త సంబంధమూ...తోడుగా రాదుగా తుదివేళ మరణమనేది ఖాయమనీ...మిగిలెను కీర్తి కాయ...

Arsip Blog

  • ►  2015 (64)
    • ►  April (26)
    • ►  Maret (18)
    • ►  Februari (5)
    • ►  Januari (15)
  • ►  2014 (410)
    • ►  Desember (18)
    • ►  November (13)
    • ►  Oktober (7)
    • ►  September (60)
    • ►  Agustus (87)
    • ►  Juli (22)
    • ►  Juni (34)
    • ►  Mei (42)
    • ►  April (39)
    • ►  Maret (8)
    • ►  Februari (52)
    • ►  Januari (28)
  • ▼  2013 (1026)
    • ►  Desember (108)
    • ►  November (93)
    • ►  Oktober (217)
    • ►  September (108)
    • ►  Maret (119)
    • ►  Februari (206)
    • ▼  Januari (175)
      • Chirutha telugu movie songs lyrics
      • Magadheera telugu movie songs lyrics
      • Rachcha telugu movie songs lyrics
      • Orange telugu movie songs lyrics
      • వాస్తు బాగుందే బేబీ వాస్తు బాగుందే ....... దమ్ము ...
      • ఓ లిల్లీ ..బూరి బుగ్గల బుల్లి ........ దమ్ము (2012)
      • ప్రచండ చండ మార్తాండ తేజా...(movie version)..... దమ...
      • నీలో ఉంది దమ్ము నాలో ఉంది సొమ్ము ..... దమ్ము (2012)
      • రాజు వచ్చినాడు ....శ్రీ శ్రీ రాజా వాసిరెడ్డి ........
      • ప్రచండ చండ మార్తాండ తేజా....రాజాధి రాజాధిరాజా........
      • Dammu telugu movie songs lyrics
      • Yama Donga telugu movie songs lyrics
      • Oosaravelli telugu movie songs lyrics
      • నచ్చలేదు మావా ..పిచ్చి పిచ్చి కాలేజీ .... ఎటో వెళ్...
      • కోటి కోటి తారల్లోన చందమామ ...... ఎటో వెళ్లిపోయింది...
      • అటు ఇటు చూసుకోదుగా వివరము తెలుసుకోదుగా ... ఎటో వెళ...
      • Yeto vellipoyindi manasu telugu movie songs lyrics
      • ఇంతకాలం కోరుకున్న దారిదేనా .... ఎటో వెళ్లిపోయింది ...
      • ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా ...... ఎటో వెళ్లిపోయి...
      • లాయి లాయి లా ఇలా ఈ హాయి నీదే సుమా...... ఎటో వెళ్ల...
      • అర్ధమయ్యిందింతే ఇంతేనా.... ఎటో వెళ్లిపోయింది మనసు...
      • ఏది ఏది కుదురేది ఏది ...ఏది ఏది కుదురేది ఏది ఎదలో....
      • Kadali telugu movie songs lyrics
      • Ongole gitta telugu movie songs lyrics
      • Minor babu telugu movie songs lyrics
      • Akkada ammayi Ikkada abbayi telugu movie songs ly...
      • Johnny telugu movie songs lyrics
      • Jalsa telugu movie songs lyrics
      • Gokulamlo seetha telugu movie songs lyrics
      • Bangaram telugu movie songs lyrics
      • Komaram Puli telugu movie songs lyrics
      • Teen Maar telugu movie songs lyrics
      • Genius telugu movie songs lyrics
      • Gudumba Shankar telugu movie songs lyrics
      • Suswagatham telugu movie songs lyrics
      • పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే ...... అదిరిందయ...
      • Annavaram telugu movie songs lyrics
      • Gabbar singh telugu movie songs lyrics
      • Panjaa telugu movie songs lyrics
      • Badri telugu movie songs lyrics
      • Thammudu telugu movie songs lyrics
      • Cameraman gangatho Rambabu telugu movie songs lyrics
      • Tholi prema telugu movie songs lyrics
      • Balu telugu movie songs lyrics
      • Nijam telugu movie songs lyrics
      • బూమ్ షకనక భూత సుందరీ ఏం నకనక ఆకలే అది.... ఖలేజా (2...
      • పిలిచే పెదవులపైనా నిలిచే మెరుపు నువ్వేనా ...... ఖల...
      • తకతందన్ టాక్సి.. తకతందన్ టాక్సి.. ... ఖలేజా (2010)
      • మకతిక మాయా మశ్చీంద్రా....మనసిక మస్తీ కిష్కింధా... ...
      • సండే మండే etcetera everyday రోజు రోజు కావాలి వీడే ...
      • నదాశివా సన్యాసీ తాపసీ కైలాసవాసీ ........ ఖలేజా (2010)
      • Khaleja telugu movie songs lyrics
      • లాలు దర్వాజా కాడి నా ముద్దుల రాంబాయి ........ బాబీ...
      • వా వారేవా వవ్వారేవా వా వారెవా వవ్వారేవా ...... బాబ...
      • Bobby telugu movie songs lyrics
      • ఏయ్‌ పిల్ల ఏం చేద్దాం చెప్పు.......... అర్జున్ (2004)
      • మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి ...... అర...
      • ఓ చెలి నీ వయ్యారాలే ఊహలోనే ఉయ్యాలూగే........ అర్జు...
      • రారా రారా ఎక్కడ పోతావ్‌ రా....... అర్జున్ (2004)
      • ఒక్క మాట ఒక్క బాణం ఒక్కటేలే గురి - అర్జున్ (2004)
      • డుమ్‌ డుమారే డుమ్‌ డుమారే పిల్ల పెళ్ళి చాంగుభళారే...
      • జానపద జగన్మోహనుడు- విఠలాచార్య
      • Arjun telugu movie songs lyrics
      • Routine love story telugu movie songs lyrics
      • Neerajanam telugu movie songs lyrics
      • హే ఛుల్‌బులి నా ఛుల్‌బులి నువు కోహినూరు లాంటి కొండ...
      • ఎప్పటికైనా నేను కోరే కలల తీరం నువ్వే కదా ........ ...
      • వేల తళుకు తారలే తానై ఇలకు చేరేనా .... రొటీన్ లవ్ స...
      • నీ వరస నీదే హృదయమా .........రొటీన్ లవ్ స్టోరీ (2012)
      • ఒక అమ్మాయి - ఒక అబ్బాయి - రొటీన్ లవ్ స్టోరీ (2012)
      • నా మనసుపై మెరుపువై మెరవవే ........రొటీన్ లవ్ స్టోర...
      • ఎగసెనులే నీలో ప్రేమై పొంగే సాగరం ...... రొటీన్ లవ్...
      • Dookudu telugu movie songs lyrics
      • Nani telugu movie songs lyrics
      • Takkari Donga telugu movie songs lyrics
      • Businessman telugu movie songs lyrics
      • నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నే లేని మై మరపులా.. బ...
      • మోగింది జేగంట మంచే జరిగేనంటా... మనసంటోంది ఈ మాట......
      • Oh baby why did you have to go away..... ప్రేమకావా...
      • నువ్వే నువ్వే నా మనసంతా నీ నవ్వే ......... ప్రేమకా...
      • Listen to my heart its beating for you..... ప్రేమక...
      • ఓ తొలకరి చినుకే తొందర చేసే వయసులోన.......... ప్రే...
      • మనసంతా ముక్కలు చేసి పక్కకు వెళతావెందుకు..... ప్రేమ...
      • చిరునవ్వే విసిరావే నిదురించే కలపై........ ప్రేమకా...
      • ఢమ్ ఢమ్ ఢమ్ డోల్ డోల్ బాజే అరె బాజేలే ... ప్రేమకావ...
      • Prema kavali telugu movie songs lyrics
      • Athidi telugu movie songs lyrics
      • Athadu telugu movie songs lyrics
      • Sainikudu telugu movie songs lyrics
      • Murari telugu movie songs lyrics
      • డుం డుం డుం నటరాజు ఆడాలి..... పంబ రేగాలిరా... మురా...
      • Okkadu telugu movie songs lyrics
      • Vamsi telugu movie songs lyrics
      • Yuvaraju telugu movie songs lyrics
      • Pokiri telugu movie songs lyrics
      • Rajakumarudu telugu movie songs lyrics
      • Krishnaveni telugu movie songs lyrics
      • 10th Class telugu movie songs lyrics
      • Adavi ramudu telugu movie songs lyrics
      • ఆకాశం సాక్షిగా...భూలోకం సాక్షిగా..నిజం చెప్పనీ.......
  • ►  2012 (1500)
    • ►  November (186)
    • ►  Oktober (739)
    • ►  September (281)
    • ►  Agustus (294)

Mengenai Saya

Unknown
Lihat profil lengkapku
Diberdayakan oleh Blogger.
Copyright © 2014 Cinema Song Lyric Design by SHUKAKU4RT - All Rights Reserved