• Home
  • Error Page
  • Privacy Policy
  • Disclaimer
  • About
  • f
  • t
  • g+
Cinema Song Lyric

  • News
  • Gadget
    • Blackberry
      • Curve
      • Gemini
      • Bold
    • HTC
    • Samsung
    • Spesifikasi
  • Internet
    • Facebook
    • Google
    • Twitter
  • Operating System
    • Android
    • Apple
    • Blackberry
  • Blogger
    • Widgets
    • Tips
    • Templates
  • Health
Home » Aathreya -Lyrics ( ఆత్రేయ రాసిన పాటలు ) » Devotional Songs ( భక్తి పాటలు ) » Ilayaraja Musical Hits » మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా... శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం (1986)

మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా... శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం (1986)














పల్లవి :

మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా
మమ్ము కరుణించి నావయ్యా
జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా
మేము తరియించినామయ్యా

చరణం 1:
పసిపాప మనసున్న ప్రతి మనిషి లోను పరమాత్ముడున్నాడని
వాడు పరిశుద్దుడవుతాడని
గోలీల ఆటల్లో కొండంత సత్యంచాటావు ఓసాయి
మమ్మ్ము సాకావు మాసాయి
వాసనలు వేరైనా వర్ణాలు ఎన్నైనా పూలన్నీ ఒకటంటివి
నిన్ను పూజించ తగునంటివి
మా తడిలేని హృదయాల దయతోటి తడిపి
తలుపుల్ల్ని తీసేస్తివి.. మాలో కలతల్ని మాపేస్తివి….

మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా
మమ్ము కరుణించి నావయ్యా
జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా
మేము తరియించినామయ్యా

చరణం 2:
పెడుతుంటే పెరిగేది ప్రేమన్న అన్నం
మిగిలేది ఈ పుణ్యం ..ఇచ్చు మేలైన పై జన్మం
రోగుల్ని ప్రేమించి వ్యాదుల్ని మాపి
మరు జన్మ ఇచ్చావయ్యా వారి బాధల్ని మోసావయ్యా
ఏనాడు పుట్టావో ఏడేడ తిరిగావో నువ్వెంత వాడైతివో
నువ్వు ఏనాటి దైవానివో
ఈ ద్వారకామాయి నీ వాసమాయే ధన్యులమైనామయ్యా
మాకు దైవామై వేలిసావయ్యా……

మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా
మమ్ము కరుణించినావయ్యా
జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా
మేము తరియించినామయ్యా
తరియించినామయ్యా మేము తరియించినామయ్యా
తరియించినామయ్యా మేము తరియించినామయ్యా…


చిత్రం : శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం (1986)
సంగీతం : ఇళయరాజా
రచన : ఆత్రేయ
గానం :   కె.జె.యేసుదాసు
****************************************
Pallavi :
ma papala tolaginchu deepaala neeve veliginchinaavayya
mammu karuninchi navyaya
janma janmala punyaala pantalle ninnu darshinchinaamayya
memu tariyinchinamayya

charanam : 1
pasipapa manasunna prati manishi lonu paramatmudunnadani
vadu parishuddudavutadani
goleela aatallo kondamta satyamchatavu osayi
mammmu saakaavu maasaayi
vaasanalu veraina varnalu yennaina poolannee okatamtivi
ninnu poojincha tagunamtivi
ma tadileni hrudayala dayatoti tadipi
talupullni teesestivi.. maalo kalatalni mapestivi….

ma papala tolaginchu deepaala neeve veliginchinaavayya
mammu karuninchi navyaya
janma janmala punyaala pantalle ninnu darshinchinaamayya
memu tariyinchinamayya

charanam : 2
pedutunte perigedi premanna annam
migiledi ee punyam ..ichhu melaina pai janam
rogulni preminchi vyadulni maapi
maru janma ichhavayya vari badhalni mosaavayya
yenadu puttaavo yedada tirigavo nuvvaenta vaadaitivo
nuvvu enati daivaanivo
ee dvarakaamayi nee vasamaye dhanyulamainamayya
maku daivamai velisavayya……

ma papala tolaginchu deepaala neeve veliginchinaavayya
mammu karuninchinavayya
janma janmala punyaala pantalle ninnu darshinchinaamayya
memu tariyinchinamayya
tariyinchinamayya memu tariyinchinamayya
tariyinchinamayya memu tariyinchinamayya…


Movie Name : Sri shirdi saibaba Mahathyam (1986)
Music Director : Ilayaraja
Lyricist : Athreya
Singers :  K.J.Yesudasu
మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా... శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం (1986) , Pada: 01.50

Share to

Facebook Google+ Twitter
Diposting oleh Unknown di 01.50

Related Posts

0 komentar :

Posting Komentar

« Next Prev »

Most Popular

Arsip Blog

  • ►  2015 (64)
    • ►  April (26)
    • ►  Maret (18)
    • ►  Februari (5)
    • ►  Januari (15)
  • ►  2014 (410)
    • ►  Desember (18)
    • ►  November (13)
    • ►  Oktober (7)
    • ►  September (60)
    • ►  Agustus (87)
    • ►  Juli (22)
    • ►  Juni (34)
    • ►  Mei (42)
    • ►  April (39)
    • ►  Maret (8)
    • ►  Februari (52)
    • ►  Januari (28)
  • ▼  2013 (1026)
    • ►  Desember (108)
    • ►  November (93)
    • ►  Oktober (217)
    • ►  September (108)
    • ►  Maret (119)
    • ▼  Februari (206)
      • చిట్టిగుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం... తొలి...
      • Simha telugu movie songs lyrics
      • Pourudu telugu movie songs lyrics
      • Aawara telugu movie songs lyrics
      • Aakali Rajyam telugu movie songs lyrics
      • అల్లా అల్లా అల్లా అల్లా నామ్ తేరే నామ్ .......... ...
      • 180 telugu movie songs lyrics
      • అంటిపెట్టుకున్న నా పచ్చబొట్టులా నూరేళ్ళకి తోడులా ....
      • నీ ఇష్టం వచ్చినట్టు నువ్వుండు నచ్చినట్టు ......16 ...
      • 16 Days telugu movie songs lyrics
      • 143 ( I Miss You) telugu movie songs lyrics
      • చోరి చోరియే చోరి చోరి చోరియే చోరి చోరి చోరియే చోరి...
      • నిన్ను చూసిన క్షణమున నన్ను నేనే మరిచినా ..... లవ్...
      • I don't know what to say ...... లవ్ లీ (2012)
      • ఓ నేనున్నది నీతో... నా ప్రాణం నీలో.... లవ్ లీ (2012)
      • ఢోలారె ఢోలా ధనక్ ధనక్ ధన్ ఢోలా.... లవ్ లీ (2012)
      • హే లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ నీతో ఓ మాట చెప్పాలి .......
      • ఓ ఏవో ఏవేవో ఆశలు నాలో ఏవేవో... నీ వైపే మరి లాగే .....
      • Lovely telugu movie songs lyrics
      • Dasavatharam telugu movie songs lyrics
      • వేళా పాళ లేదు కుర్రాల్లాటకు... ఓడే మాట లేదు ఆడే వా...
      • బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే .... అభిలాష (1983)
      • ఉరకలై గోదావరీ .. ఉరికెనా ఒడిలోనికీ ....అభిలాష (1983)
      • నవ్వింది మల్లెచెండు.... నచ్చింది గర్ల్‌ఫ్రెండు.......
      • సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది అందగత్తెను చూడ జాబి...
      • Abhilasha telugu movie songs lyrics
      • Nuvvostanante Nenoddantana telugu movie songs lyrics
      • Vaana telugu movie songs lyrics
      • Snehithudu telugu movie songs lyrics
      • Sutradharulu telugu movie songs lyrics
      • హే మస్తు మస్తు గుండె ..... Mr.పెళ్లి కొడుకు (2013)
      • ఓ మేరి సిరి సిరి మువ్వ ... నా యెదలో విరిసిన పువ్వా...
      • నువ్వు నాతో నడిచే కలవో.. Mr.పెళ్లి కొడుకు (2013)
      • ముస్తాబై వస్తున్నాడీ మిస్టర్ పెళ్ళికొడుకు............
      • మాటలు రాని మనసు చేసే మౌన గారడీ ఏమిటిది........ Mr....
      • ఓసి నీ ఓణి ........ Mr.పెళ్లి కొడుకు (2013)
      • Mr. Pellikoduku telugu movie songs lyrics
      • Swati Kiranam telugu movie songs lyrics
      • Yamagola telugu movie songs lyrics
      • Evaraina Epudaina telugu movie songs lyrics
      • Nuvve Kavali telugu movie songs lyrics
      • Sambaram telugu movie songs lyrics
      • ప్రేమను పెంచిన ప్రేమను ఆశగా కొరదా ప్రతి హృదయం .......
      • నీ స్నేహం దూరం ఆయె... నీ ప్రాణం భారం ఆయె.... సంబరం...
      • మధురం మధురం ఎపుడూ ప్రేమ.. సహజం సహజం ఇలలో ప్రేమ.. స...
      • దేవుడిచ్చిన వరమని తెలిసే.. నడిచి వచ్చిన కలలని తెలి...
      • ఎందుకే ఇలా గుండెలోపల ఇంత మంట రేపుతావు.... సంబరం (2...
      • పట్టుదలతో చేస్తే సమరం.. తప్పకుండా నీదే విజయం.. సంబ...
      • Satyam telugu movie songs lyrics
      • Boni telugu movie songs lyrics
      • Happydays telugu movie songs lyrics
      • Sri Anjaneyam telugu movie song lyrics
      • Rechipo telugu movie song lyrics
      • Sye telugu movie song lyrics
      • Oke Okkadu telugu movie song lyrics
      • Classmates telugu movie songs lyrics
      • Jayam telugu movie songs lyrics
      • Cheli telugu movie song lyrics
      • Sakhi telugu movie song lyrics
      • Roja telugu movie song lyrics
      • Gentleman telugu movie song lyrics
      • 100% Love telugu movie songs lyrics
      • Josh telugu movie songs lyrics
      • Bejawada telugu movie songs lyrics
      • Dhada telugu movie songs lyrics
      • Iddaru Mitrulu telugu movie songs lyrics
      • Iddaru Mitrulu telugu movie songs lyrics
      • Jagadeka veerudu athiloka sundari telugu movie son...
      • ఆమని ఋతువు వచ్చినదే ప్రేమను అది కవ్వించినదే ....జో...
      • కన్నుమూస్తే బద్రినాథ్... కన్ను తెరిస్తే బద్రినాథ్....
      • ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదిరి .. బద్రిన...
      • అంబదరి జగదాంబదరి ...నా వెన్నదిరి కుడికన్నదిరి... బ...
      • చిరంజీవ చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ సుఖీభవా... ...
      • Badrinath telugu movie songs lyrics
      • Vedam telugu movie songs lyrics
      • Varudu telugu movie songs lyrics
      • Parugu telugu movie songs lyrics
      • Happy telugu movie songs lyrics
      • Bunny telugu movie songs lyrics
      • Gangothri telugu movie songs lyrics
      • Aarya 2 telugu movie songs lyrics
      • నింగి హద్దు నేటికి లేదోయి... ఈనాడు (2009)
      • Tulasi telugu movie songs lyrics
      • మెరుపులా మెరిసే సిరివెన్నెలవో..మరి వెన్నెల పూల పంద...
      • Chinthakayala ravi telugu movie songs lyrics
      • ఎందుకో తొలి తొందరెందుకో....నాలో ఎద చిందులెందుకో......
      • ప్రేమించా కొత్తగా ఇది ప్రేమని తెలియక....చింతకాయల ర...
      • వల్ల వల్ల వల్లా బేబీ వల్ల వల్ల వల్లా బేబీ ..... చి...
      • Say shava shava ...say balle balle... చింతకాయల రవి...
      • ఓ సునీత ఓ సునీత సునో సునో సునీత.....చింతకాయల రవి (...
      • Nuvvu naku nachav telugu movie songs lyrics
      • ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో...... ఆర...
      • ఓ మై బ్రదరూ చెబుతా వినరో… ఒన్ సైడు లవ్వేరా ఎంతో బె...
      • Arya telugu movie songs lyrics
      • Dharma Chakram telugu movie songs lyrics
      • Kalavaramaye Madilo telugu movie songs lyrics
      • కిక్కో గిక్కో బాడీ మొత్తం ఝుమ్మందే ..... ఎందుకంటే ...
      • ఓ.. ఆ లండన్ సిండ్రెల్లా..యా..నా ముందుకు వచ్చిందా.....
      • లైఫ్ అంటే మెర్రి గో రౌండ్ లెమ్మీ గో రౌండ్ ఆండ్ రౌం...
      • ఎగిరిపోవే ఎటుకైనా...ఓ ఇంతలేసి దూరమైనా ....ఎందుకంటే...
      • నీ చూపులే నా ఊపిరి ఓసారిలా చూడే చెలి..... ఎందుకంటే...
      • Endukante premanta telugu movie songs lyrics
      • గుండె ఎరగని గుండె ఎరగని గాయం ....నాలో నువ్వై నీలో ...
      • గజ్జ కట్టి పాదం ఆడు అలికిడితో పుడమికి లాలి....నాలో...
      • గోదారల్లే పొంగే నాలో సంతోషం గోరింటల్లే పూచే నాలో ...
      • గాలి చిరుగాలి నిను చూసిందెవరమ్మా..... వసంతం (2003)
      • జాంపండువే దోర జాంపండువే పూచెండువే మల్లె పూచెండువే....
      • Kalisundam Raa telugu movie songs lyrics
      • Premante Idera telugu movie songs lyrics
      • చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా ... సంపంగి (2001)
      • సంపంగి రెమ్మ పూబంతి వమ్మ నచ్చావే గుమ్మా ..... సంప...
      • Swarna kamalam telugu movie songs lyrics
      • Vasantham telugu movie songs lyrics
      • Chanti telugu movie songs lyrics
      • Aadavari Matalaku Arthale Verule telugu movie song...
      • ఘిరని ఘిర ఘిరని తిరిగేనీ ధరణి నిన్ను చూసి తరుణీ .....
      • ఓంకారం అభినయ వేదం ......... నాగవల్లి (2010)
      • అభిమాని లేనిదే హీరోలు లేరులే........ నాగవల్లి (2010)
      • వందనాలు వందనాలు వేల వందనాలు.... నాగవల్లి (2010)
      • Premikula roju telugu movie songs lyrics
      • Nagavalli telugu movie songs lyrics
      • Mr. Nookayya telugu movie songs lyrics
      • నువ్వని నేనని ఇద్దరం లేమని తెలిసేలే .......... ఏమై...
      • నీ నవ్వులే మ్యూజికల్ నీ నడకలే క్లాసికల్ ..... ఏమైం...
      • Yemaindi Ee Vela telugu movie songs lyrics
      • ఈ హృదయం కరిగించి వెళ్ళకే.... ఏమాయ చేసావే (2010)
      • మనసా మళ్ళీ మళ్ళీ చూశా ..గిల్లీ గిల్లీ చూశా .... ఏమ...
      • Ye Maaya Chesave telugu movie songs lyrics
    • ►  Januari (175)
  • ►  2012 (1500)
    • ►  November (186)
    • ►  Oktober (739)
    • ►  September (281)
    • ►  Agustus (294)

Mengenai Saya

Unknown
Lihat profil lengkapku
Diberdayakan oleh Blogger.
Copyright © 2014 Cinema Song Lyric Design by SHUKAKU4RT - All Rights Reserved