• Home
  • Error Page
  • Privacy Policy
  • Disclaimer
  • About
  • f
  • t
  • g+
Cinema Song Lyric

  • News
  • Gadget
    • Blackberry
      • Curve
      • Gemini
      • Bold
    • HTC
    • Samsung
    • Spesifikasi
  • Internet
    • Facebook
    • Google
    • Twitter
  • Operating System
    • Android
    • Apple
    • Blackberry
  • Blogger
    • Widgets
    • Tips
    • Templates
  • Health
Home » Hero Special- Siddhartha songs » Thaman Musical Hits » అరెరె అరెరె ఏంటీ ఈ వరసె.... జబర్దస్త్ (2013)

అరెరె అరెరె ఏంటీ ఈ వరసె.... జబర్దస్త్ (2013)

సునసున సాలగే దిన్ అభి అభి
సునిసుని రాతోమె ధం గుటె ఒ సజనావె ఒ తు న ఆవె దితరుసావె
సునసున సాలగే దిన్ అభి అభి
సునిసుని రాతోమె ధం గుతె ఒ సజనావె..
తూటె దిల్కో కోయి సంజావె ఇస్ ప్యారు నహీ దవావే
ప్యారు బినా.. యె క్యా జీన...

నిన్నిలానె చుసుకున్న రొజు లాగె కలుసుకున్న
గుండెలో ఈ అలజడేంటొ కొత్తగా...
అరెరె అరెరె ఏంటీ ఈ వరసె..
కలిగే కలిగే నాలో నీవలనె
ఎందుకో కలవరం తెలియదే అనుక్షనం
ఇంతలోనె ఎమిటో ఈ పరవశం..
ఒంటిగా నిలవటం నన్నునే మరవటం
అంతులేని ఆశలన్ని నా వశం
నిన్నిలానె చుసుకున్న రొజు లాగె కలుసుకున్న
గుండెలో ఈ అలజడేంటొ కొత్తగా...
ఊహలోనె తేలుతున్న ఊసులెన్నో చెప్పుకున్న
నాలొ నేనె నవ్వుతున్న వింతగా
నిన్నిలా... నిన్నిలా... నిన్నిలా...

పరుగిడే ఈడుకిలా తగువులే పెట్టకలా ఎదీ.. తెలియనట్టె
చూపుతో తడిమి అలా ఆశలే రేపావె
నా సొయగాలే ఊయాలలూపి ఊరించింది చాల్లె
నిద్దట్లో దూరి ఊసేదొ చెప్పీ దాక్కుంటె ఎలా
తెలుసులే నీ ఆటలన్నీ నెస్తమా...

సునసున సాలగే దిన్ అభి అభి
సునిసుని రాతోమె ధం గుతె ఒ సజనావె..
తూటె దిల్కో కోయి సంజావె ఇస్ ప్యారు నహీ దవావే
ప్యారు బినా.. యె క్యా జీన...

అటు ఇటూ చూస్తూనె అడుగులే వెస్తుంటె ఇట్టా ఎదురువచ్చి
చాటుగా లాగావె చెంపనే గిల్లావే...
ఒ ముద్దు పెట్టి లొలోన దాటి ఇలా అమ్మివెసె
నువ్ కౌగిలంతై నన్నల్లుకుంటె ఎలా తుంటరి
చిన్నబోద చిందులేసె ప్రాయమే....
నిన్నిలానె చుసుకున్న రొజు లాగె కలుసుకున్న
గుండెలో ఈ అలజడేంటొ కొత్తగా...
ఊహలోనె తేలుతున్న ఊసులెన్నో చెప్పుకున్న
నాలొ నేనె నవ్వుతున్న వింతగా
నిన్నిలా... నిన్నిలా... నిన్నిలా...


చిత్రం : జబర్దస్త్ (2013)
సంగీతం :  తమన్.S
రచన : శ్రేష్ట 
గానం : నిత్య మీనన్ 
****************************
Sunasuna saalage din abhi abhi
Sunisuni raathome dham gute o sajnaave o thu na aave ditarusaave
Sunasuna saalage din abhi abhi
Sunisuni raathome dham gute o sajnaave..
Thute dilko koyi samjaave is pyaaru nahi davaave
Pyaaru binaa.. Ye kyaa jeena...

Ninnila ne chusthu unna rojilage kalusukunna
Gundelo ee alajadento kothaga
Arere arere ento ee varasey…
Kalige kalige naalo nee valaney…
Enduko kalavaram theliyade anukshanam
Inthalone emito ee paravasam
Ontiga nilavatam nannu ne maravatam
Anthuleni asalanni nee vasam

Ninnila ne chusthu unna rojilage kalusukunna
Gundelo ee alajadento kothaga
Oohalone teluthunna oosulenno cheppukunna
Naalo nene navvuthunna vinthaga
Ninnilaa… ninnilaa… ninnilaa…

Parugide eedukilaa taguvule pettakalaa edi teliyanatte
Chuputho thadimi ila asale repave
Naa soyagale uyyalaloopi oorinchindi chaalle
Niddatlo doori usedo cheppi dagunte ela
Telusule nee aatalanni nesthamaa…

Sunasuna saalage din abhi abhi
Sunisuni raathome dham gute o sajnaave o thu na aave ditarusaave
Thute dilko koyi samjaave is pyaaru nahi davaave
Pyaaru binaa.. Ye kyaa jeena...

Atu itu chusthune adugule vesthunte itta eduru vachi…
Chatuga laagave chempane gillave
O muddu petti loloni maate ila aapi vese
Nee kougilinthe nannannallukunte ela thuntari
Chinnaboda chindu lese prayame

Ninnila ne chusthu unna rojilage kalusukunna
Gundelo ee alajadento kothaga
Oohalone teluthunna oosulenno cheppukunna
Naalo nene navvuthunna vinthaga
Ninnilaa… ninnilaa… ninnilaa…


Movie Name : Jabardasth (2013)
Music Director : Thaman.S
Lyricist : Sreshta
Singer : Nithya menon
అరెరె అరెరె ఏంటీ ఈ వరసె.... జబర్దస్త్ (2013) , Pada: 21.33

Share to

Facebook Google+ Twitter
Diposting oleh Unknown di 21.33

Related Posts

0 komentar :

Posting Komentar

« Next Prev »

Most Popular

  • అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    రామా..ఆ..ఆ.. రామా..ఆ..ఆ.. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ ...
  • ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం.....        ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం..... ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం...నడుమ ఈ నాటకం విధిలీల వెంట ఏ బంధమూ...రక్త సంబంధమూ...తోడుగా రాదుగా తుదివేళ మరణమనేది ఖాయమనీ...మిగిలెను కీర్తి కాయ...
  • Pataas telugu movie songs lyrics
    Pataas telugu movie songs lyrics
    Movie : Pataas (2015) Cast : Nandamuri Kalyan Ram, Shruthi Sodhi Music : Sai Kartheek Lyrics : Bhuvanachandra, Sri Mani, B. Subbaraya Sharma...
  • Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Movie Name : Pilla Nuvvu Leni Jeevitham (2014) Cast: Sai Dharam Tej, Regina Cassandra Music Director: Anoop Rubens Lyrics : Bhaskarabhatla, ...
  • Yevade Subramanyam telugu movie songs lyrics
    Yevade Subramanyam telugu movie songs lyrics
    Movie : Yevade Subramanyam (2015) Cast: Nani, Malavika Nair, Vijay Devarakonda, Ritu Varma Music : Radhan Lyrics : Vasishta Sharma,  Directo...

Arsip Blog

  • ►  2015 (64)
    • ►  April (26)
    • ►  Maret (18)
    • ►  Februari (5)
    • ►  Januari (15)
  • ►  2014 (410)
    • ►  Desember (18)
    • ►  November (13)
    • ►  Oktober (7)
    • ►  September (60)
    • ►  Agustus (87)
    • ►  Juli (22)
    • ►  Juni (34)
    • ►  Mei (42)
    • ►  April (39)
    • ►  Maret (8)
    • ►  Februari (52)
    • ►  Januari (28)
  • ▼  2013 (1026)
    • ►  Desember (108)
    • ►  November (93)
    • ►  Oktober (217)
    • ►  September (108)
    • ►  Maret (119)
    • ▼  Februari (206)
      • చిట్టిగుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం... తొలి...
      • Simha telugu movie songs lyrics
      • Pourudu telugu movie songs lyrics
      • Aawara telugu movie songs lyrics
      • Aakali Rajyam telugu movie songs lyrics
      • అల్లా అల్లా అల్లా అల్లా నామ్ తేరే నామ్ .......... ...
      • 180 telugu movie songs lyrics
      • అంటిపెట్టుకున్న నా పచ్చబొట్టులా నూరేళ్ళకి తోడులా ....
      • నీ ఇష్టం వచ్చినట్టు నువ్వుండు నచ్చినట్టు ......16 ...
      • 16 Days telugu movie songs lyrics
      • 143 ( I Miss You) telugu movie songs lyrics
      • చోరి చోరియే చోరి చోరి చోరియే చోరి చోరి చోరియే చోరి...
      • నిన్ను చూసిన క్షణమున నన్ను నేనే మరిచినా ..... లవ్...
      • I don't know what to say ...... లవ్ లీ (2012)
      • ఓ నేనున్నది నీతో... నా ప్రాణం నీలో.... లవ్ లీ (2012)
      • ఢోలారె ఢోలా ధనక్ ధనక్ ధన్ ఢోలా.... లవ్ లీ (2012)
      • హే లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ నీతో ఓ మాట చెప్పాలి .......
      • ఓ ఏవో ఏవేవో ఆశలు నాలో ఏవేవో... నీ వైపే మరి లాగే .....
      • Lovely telugu movie songs lyrics
      • Dasavatharam telugu movie songs lyrics
      • వేళా పాళ లేదు కుర్రాల్లాటకు... ఓడే మాట లేదు ఆడే వా...
      • బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే .... అభిలాష (1983)
      • ఉరకలై గోదావరీ .. ఉరికెనా ఒడిలోనికీ ....అభిలాష (1983)
      • నవ్వింది మల్లెచెండు.... నచ్చింది గర్ల్‌ఫ్రెండు.......
      • సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది అందగత్తెను చూడ జాబి...
      • Abhilasha telugu movie songs lyrics
      • Nuvvostanante Nenoddantana telugu movie songs lyrics
      • Vaana telugu movie songs lyrics
      • Snehithudu telugu movie songs lyrics
      • Sutradharulu telugu movie songs lyrics
      • హే మస్తు మస్తు గుండె ..... Mr.పెళ్లి కొడుకు (2013)
      • ఓ మేరి సిరి సిరి మువ్వ ... నా యెదలో విరిసిన పువ్వా...
      • నువ్వు నాతో నడిచే కలవో.. Mr.పెళ్లి కొడుకు (2013)
      • ముస్తాబై వస్తున్నాడీ మిస్టర్ పెళ్ళికొడుకు............
      • మాటలు రాని మనసు చేసే మౌన గారడీ ఏమిటిది........ Mr....
      • ఓసి నీ ఓణి ........ Mr.పెళ్లి కొడుకు (2013)
      • Mr. Pellikoduku telugu movie songs lyrics
      • Swati Kiranam telugu movie songs lyrics
      • Yamagola telugu movie songs lyrics
      • Evaraina Epudaina telugu movie songs lyrics
      • Nuvve Kavali telugu movie songs lyrics
      • Sambaram telugu movie songs lyrics
      • ప్రేమను పెంచిన ప్రేమను ఆశగా కొరదా ప్రతి హృదయం .......
      • నీ స్నేహం దూరం ఆయె... నీ ప్రాణం భారం ఆయె.... సంబరం...
      • మధురం మధురం ఎపుడూ ప్రేమ.. సహజం సహజం ఇలలో ప్రేమ.. స...
      • దేవుడిచ్చిన వరమని తెలిసే.. నడిచి వచ్చిన కలలని తెలి...
      • ఎందుకే ఇలా గుండెలోపల ఇంత మంట రేపుతావు.... సంబరం (2...
      • పట్టుదలతో చేస్తే సమరం.. తప్పకుండా నీదే విజయం.. సంబ...
      • Satyam telugu movie songs lyrics
      • Boni telugu movie songs lyrics
      • Happydays telugu movie songs lyrics
      • Sri Anjaneyam telugu movie song lyrics
      • Rechipo telugu movie song lyrics
      • Sye telugu movie song lyrics
      • Oke Okkadu telugu movie song lyrics
      • Classmates telugu movie songs lyrics
      • Jayam telugu movie songs lyrics
      • Cheli telugu movie song lyrics
      • Sakhi telugu movie song lyrics
      • Roja telugu movie song lyrics
      • Gentleman telugu movie song lyrics
      • 100% Love telugu movie songs lyrics
      • Josh telugu movie songs lyrics
      • Bejawada telugu movie songs lyrics
      • Dhada telugu movie songs lyrics
      • Iddaru Mitrulu telugu movie songs lyrics
      • Iddaru Mitrulu telugu movie songs lyrics
      • Jagadeka veerudu athiloka sundari telugu movie son...
      • ఆమని ఋతువు వచ్చినదే ప్రేమను అది కవ్వించినదే ....జో...
      • కన్నుమూస్తే బద్రినాథ్... కన్ను తెరిస్తే బద్రినాథ్....
      • ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదిరి .. బద్రిన...
      • అంబదరి జగదాంబదరి ...నా వెన్నదిరి కుడికన్నదిరి... బ...
      • చిరంజీవ చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ సుఖీభవా... ...
      • Badrinath telugu movie songs lyrics
      • Vedam telugu movie songs lyrics
      • Varudu telugu movie songs lyrics
      • Parugu telugu movie songs lyrics
      • Happy telugu movie songs lyrics
      • Bunny telugu movie songs lyrics
      • Gangothri telugu movie songs lyrics
      • Aarya 2 telugu movie songs lyrics
      • నింగి హద్దు నేటికి లేదోయి... ఈనాడు (2009)
      • Tulasi telugu movie songs lyrics
      • మెరుపులా మెరిసే సిరివెన్నెలవో..మరి వెన్నెల పూల పంద...
      • Chinthakayala ravi telugu movie songs lyrics
      • ఎందుకో తొలి తొందరెందుకో....నాలో ఎద చిందులెందుకో......
      • ప్రేమించా కొత్తగా ఇది ప్రేమని తెలియక....చింతకాయల ర...
      • వల్ల వల్ల వల్లా బేబీ వల్ల వల్ల వల్లా బేబీ ..... చి...
      • Say shava shava ...say balle balle... చింతకాయల రవి...
      • ఓ సునీత ఓ సునీత సునో సునో సునీత.....చింతకాయల రవి (...
      • Nuvvu naku nachav telugu movie songs lyrics
      • ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో...... ఆర...
      • ఓ మై బ్రదరూ చెబుతా వినరో… ఒన్ సైడు లవ్వేరా ఎంతో బె...
      • Arya telugu movie songs lyrics
      • Dharma Chakram telugu movie songs lyrics
      • Kalavaramaye Madilo telugu movie songs lyrics
      • కిక్కో గిక్కో బాడీ మొత్తం ఝుమ్మందే ..... ఎందుకంటే ...
      • ఓ.. ఆ లండన్ సిండ్రెల్లా..యా..నా ముందుకు వచ్చిందా.....
      • లైఫ్ అంటే మెర్రి గో రౌండ్ లెమ్మీ గో రౌండ్ ఆండ్ రౌం...
      • ఎగిరిపోవే ఎటుకైనా...ఓ ఇంతలేసి దూరమైనా ....ఎందుకంటే...
    • ►  Januari (175)
  • ►  2012 (1500)
    • ►  November (186)
    • ►  Oktober (739)
    • ►  September (281)
    • ►  Agustus (294)

Mengenai Saya

Unknown
Lihat profil lengkapku
Diberdayakan oleh Blogger.
Copyright © 2014 Cinema Song Lyric Design by SHUKAKU4RT - All Rights Reserved