• Home
  • Error Page
  • Privacy Policy
  • Disclaimer
  • About
  • f
  • t
  • g+
Cinema Song Lyric

  • News
  • Gadget
    • Blackberry
      • Curve
      • Gemini
      • Bold
    • HTC
    • Samsung
    • Spesifikasi
  • Internet
    • Facebook
    • Google
    • Twitter
  • Operating System
    • Android
    • Apple
    • Blackberry
  • Blogger
    • Widgets
    • Tips
    • Templates
  • Health
Home » sirivennela seetharama sastry lyrics » చెమ్మ చెక్క చెమ్మ చెక్క చేమంతులోయ్ ........ ఆజాద్ (2000)

చెమ్మ చెక్క చెమ్మ చెక్క చేమంతులోయ్ ........ ఆజాద్ (2000)














చెమ్మ చెక్క చెమ్మ చెక్క........

చెమ్మ చెక్క చెమ్మ చెక్క చేమంతులోయ్
చెంప చుక్క చెంప చుక్క సంపెంగలోయ్
కన్నె బుగ్గ కన్నె బుగ్గ కవ్వింతలోయ్
సిగ్గు మొగ్గ సిగ్గు మొగ్గ తుళ్ళింతలోయ్
సరదాల సంగీతంతో చెలరేగింది సన్నాయి
బరువైన సంతోషంతో తలవంచింది అమ్మాయి పెళ్ళిసందళ్ళలో

ఊరు వాడ వచ్చి ఈడు జోడు మెచ్చి సంబరంగా చూస్తారంట
కన్న వారు వచ్చి కన్నె దానమిచ్చి కంటనీరు పెడతారంట
తడి కళ్ళే ప్రమిధలుగా వెలిగే పందిరిలోన
పరవళ్ళే అందెలుగా ఆడే అనందాన
పిట్ట కూత పంచె కట్టుకుంది మంత్రాలు వల్లిస్తూ
పిల్ల గాలి పెళ్లి పెద్దయ్యింది పన్నీరు చల్లిస్తూ
పెళ్లి సందళ్ళలో

పట్టు చీర కట్టి పూల జడ చుట్టి కొత్త కళ మురిసే వేళ
వాన విల్లు వంటి జాణ వన్నెలంటి వెయ్యి కళ్ళు మెరిసే వేళ
నిలువెల్లా విరిసింది పులకింతల పూదోట
విరిముళ్ళే విసిరింది పురి విప్పిన సయ్యాట
ఆడ జన్మ మేలుకుంది చూడు సరికొత్త రూపంతో
అంగరంగ వైభవంగ నేడు జరిపించు వేడుకతో
పెళ్లి సందళ్ళలో

చిత్రం : ఆజాద్ (2000)
సంగీతం : మణిశర్మ
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి 
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, చిత్ర
****************************************
chemma chekka chemma chekka........

chemma chekka chemma chekka chemantuloy
chempa chukka chempa chukka sampengaloy
kanne bugga kanne bugga kavvintaloy
siggu mogga siggu mogga tullintaloy
saradaala sangeetamto chelaregindi sannayi
baruvaina santoshamto talavanchindi ammayi pellisandallalo

uru vada vachi eedu jodu mechi sambaramga chustaranta
kanna varu vachi kanne danamichi kantaneeru pedataranta
tadi kalle pramidhaluga velige pandirilona
paravalle andeluga aade anandaana
pitta kuta panche kattukundi mantraalu vallistu
pilla gali pelli peddayyindi panneeru challistu
pelli sandallalo

pattu cheera katti pula jada chutti kotta kala murise vela
vana villu vanti jana vannelanti veyyi kallu merise vela
niluvellaa virisindi pulakintala pudota
virimulle visirindi puri vippina sayyata
aada janma melukundi chudu sarikotta rupamto
angaranga vaibhavamga nedu jaripinchu vedukato
pelli sandallalo


Movie Name : Aazaad  (2000)
Music Director : Manisharma
Lyricist : Sirivennela Sitararama Sastry
Singers : S.P.Bala Subramanyam, Chitra
చెమ్మ చెక్క చెమ్మ చెక్క చేమంతులోయ్ ........ ఆజాద్ (2000) , Pada: 21.00

Share to

Facebook Google+ Twitter
Diposting oleh Unknown di 21.00

Related Posts

0 komentar :

Posting Komentar

« Next Prev »

Most Popular

  • ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం.....        ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం..... ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం...నడుమ ఈ నాటకం విధిలీల వెంట ఏ బంధమూ...రక్త సంబంధమూ...తోడుగా రాదుగా తుదివేళ మరణమనేది ఖాయమనీ...మిగిలెను కీర్తి కాయ...
  • అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    రామా..ఆ..ఆ.. రామా..ఆ..ఆ.. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ ...
  • Pataas telugu movie songs lyrics
    Pataas telugu movie songs lyrics
    Movie : Pataas (2015) Cast : Nandamuri Kalyan Ram, Shruthi Sodhi Music : Sai Kartheek Lyrics : Bhuvanachandra, Sri Mani, B. Subbaraya Sharma...
  • Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Movie Name : Pilla Nuvvu Leni Jeevitham (2014) Cast: Sai Dharam Tej, Regina Cassandra Music Director: Anoop Rubens Lyrics : Bhaskarabhatla, ...
  • Yevade Subramanyam telugu movie songs lyrics
    Yevade Subramanyam telugu movie songs lyrics
    Movie : Yevade Subramanyam (2015) Cast: Nani, Malavika Nair, Vijay Devarakonda, Ritu Varma Music : Radhan Lyrics : Vasishta Sharma,  Directo...

Arsip Blog

  • ►  2015 (64)
    • ►  April (26)
    • ►  Maret (18)
    • ►  Februari (5)
    • ►  Januari (15)
  • ►  2014 (410)
    • ►  Desember (18)
    • ►  November (13)
    • ►  Oktober (7)
    • ►  September (60)
    • ►  Agustus (87)
    • ►  Juli (22)
    • ►  Juni (34)
    • ►  Mei (42)
    • ►  April (39)
    • ►  Maret (8)
    • ►  Februari (52)
    • ►  Januari (28)
  • ▼  2013 (1026)
    • ►  Desember (108)
    • ►  November (93)
    • ►  Oktober (217)
    • ►  September (108)
    • ▼  Maret (119)
      • నిన్ను చూడకుండా నేను ఉండలేనే నన్ను చూడకుండా ఉండగలవ...
      • పిల్లా నీ వల్ల నా చిన్ని గుండె దొర్లుతుందే బంతిలాగ...
      • పంచె కట్టుకో వేలు పట్టుకో ... బొట్టు పెట్టుకో పుస్...
      • నాలాగే నేనుంటాను నాకే నేను బాస్ ... దేనికైనా రెడీ...
      • Denikaina Ready telugu movie songs lyrics
      • చందమామ చందమామ ...సింగారాల చందమామ ..... ఆటోడ్రైవర్ ...
      • Dhanama Daivama telugu movie songs lyrics
      • Tu mast kalandaryara yara yara va... తుపాకి (2012)
      • మరి సెలవిక సెలవిక మనసా... మన తలపులు క్షణమిక తెలుసా...
      • అంటార్కిటికా లే మంచు గానీ చక్కని చలి రూపం .... తుప...
      • గూగుల్ గూగుల్ చేసి లోకం మొత్తం చూసాలే... తుపాకి (2...
      • చిన్ని చిన్ని పులులం... చిందులేస్తూ ఉంటాం.... తుప...
      • Krishnam vande jagadgurum telugu movie songs lyrics
      • Thupaki telugu movie songs lyrics
      • Brothers telugu movie songs lyrics
      • Hey welcome welcome welcome welcome …… బాద్ షా (2...
      • రంగోలి రంగోలి రంగోలి సింగారి బుగ్గల్లో పొంగాలీ ......
      • కలహిస్తే ఖతం వినుకో... తలదించి సలాం అనుకో.... బాద్...
      • బంతి పూల జానకీ జానకి నీకెంత సిగ్గు జానకీ జానకి ......
      • You're my daimond girl.. You're my daimond girl.. ...
      • సైరో సైరో ఫీల్ మై హార్ట్ ... సైరో సైరో సేవ్ మై హార...
      • Baadshah telugu movie songs lyrics
      • Patala Bhairavi telugu movie song lyrics
      • Allari Mogudu telugu movie song lyrics
      • ఆటగదరా శివా ... ఆట గద కేశవా ...... మిథునం (2012)
      • అనుదినమ్మును కాఫీయే అసలు కిక్కు ...... మిథునం (2012)
      • ఎవరు గెలిచారిప్పుడు రంగా ఎవరు ఓడారిప్పుడు .... మిథ...
      • ఆటగదరా శివ... ఆటగద కేశవ... మిథునం (2012)
      • ఆవకాయ మన అందరిదీ గోంగూర పచ్చడి మనదేలే .... మిథునం...
      • ఆదిదంపతులే అభిమానించే అచ్చతెలుగు మిథునం ....మిథునం...
      • Midhunam telugu movie song lyrics
      • హాయ్ హాయ్ నాయకా...అత్తమ్మ కొడకా... ఆజాద్ (2000)
      • చెమ్మ చెక్క చెమ్మ చెక్క చేమంతులోయ్ ........ ఆజాద్ ...
      • సుడిగాలిలో తడి ఊహలో చెలి సోకెనమ్మ ఏవో చలి ఊసులు......
      • కల అనుకో కలదనుకో నాలో ప్రేమ అవుననుకో కాదనుకో నీవే ...
      • Allari Priyudu telugu movie song lyrics
      • Azaad telugu movie song lyrics
      • Alluri Seetharama Raju telugu movie song lyrics
      • Saptaswaralu telugu movie song lyrics
      • అదే నీవంటివి అదే నేవింటిని గుండె అలలాగ చెలరేగ ఔనంట...
      • టి.వి. రాజు
      • Aalapana telugu movie song lyrics
      • 7th Sense telugu movie song lyrics
      • Bobbili Puli telugu movie song lyrics
      • Anand telugu movie song lyrics
      • Bheema telugu movie songs lyrics
      • Vipra Narayana telugu movie songs lyrics
      • హే పో చిరుగాలి వెళ్ళిపో పో హరివిల్లు వెళ్ళిపో పో స...
      • డోల డోల డోల హాయి హాయి జోల కాలమన్న మాటే మాయమైన వేళ ...
      • సీతాకోక నచ్చావే నచ్చావే లగ్గం దాకా వచ్చావే వచ్చావే...
      • పుట్టింటోళ్ళు తరిమేసారు ... కట్టుకున్నోడు వదిలేసాడ...
      • హోల హోల హోల హోల గుండెలోన పూల లాల .... ఒక్కడినే (2013)
      • ఆల్మోస్ట్ ఆటంబాంబు లా దిల్ హిరోషిమా తనే పేల్చేసింద...
      • అమ్మమ్మమ్మో ఈ అమ్మాయికే .... సోలో (201
      • పుడుతూనే సోలో నేను... నడిచాను నాతో నేను... ..సోలో ...
      • సింగపూరు పుట్టినూరు చింతామణి సొంత పేరు ....... సోల...
      • నా ప్రేమ కథకు నేనే కదా విలను నా రాత నాది తప్పు ఎవర...
      • మరుమల్లెల వాన మృదువైన నా చెలి పైనా ..... సోలో (2011)
      • Solo telugu movie songs lyrics
      • Baanam telugu movie songs lyrics
      • Okkadine telugu movie songs lyrics
      • Janaki Ramudu telugu movie songs lyrics
      • Abhinandana telugu movie songs lyrics
      • Bhadra telugu movie songs lyrics
      • Okariki Okaru telugu movie songs lyrics
      • మీ ప్రేమ కోరే చిన్నారులం మీ ఒడిని ఆడే చందమామలం ......
      • శాంతినికేతన గీతం ఇది సబర్మతీ సంగీతం .... దేవుళ్ళు ...
      • అయ్యప్ప దేవాయ నమ: అభయ స్వరూపాయ నమ: .... దేవుళ్ళు ...
      • మహా కనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలితా శివానం...
      • అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ..... దేవుళ్ళు (2001)
      • సిరుల నొసగు సుఖశాంతులను కూర్చును.......దేవుళ్ళు (2...
      • వక్రతుండ మహాకాయ... కోటి సూర్య సమప్రభ... దేవుళ్ళు (...
      • Devullu telugu movie songs lyrics
      • గూగుల్ సెర్చుల్లో .. ఫేస్ బుక్ పేజీల్లో ...... 3G...
      • ఏదో సంథింగ్ జరుగుతోంది...ఆసమ్ ఫీలింగ్ కలుగుతోంది.....
      • 3G Love telugu movie songs lyrics
      • బంగారు బొమ్మ రావేమే.. పందిట్లో పెళ్లి జరిగేనే.... ...
      • చందురుని మించు అందమొలికించు ..... రక్త సంబంధం (...
      • Raktha Sambandham telugu movie songs lyrics
      • Jyothi telugu movie songs lyrics
      • Thee sara sara thee sara sara ....... షాడో (2013)
      • పిల్ల మంచి బందో బస్తుగుందే.. అబ్బాయంత జబర్దస్త్ గు...
      • అయామ్ ఏ నాటీ నాటీ గర్ల్ గర్ల్ గర్ల్ ... అయామ్ ఏ నా...
      • హేయ్ ఐతలక ఉస్కునక తద్ధినక జజ్జనక డంకనక ...... షాడో...
      • మండే నింగి సూరీడో నీడై నేలకొచ్చాడో ది షాడో .... షా...
      • గోల గోల నా దిల్ డోల కను చెదిరే ..... షాడో (2013)
      • Shadow telugu movie songs lyrics
      • 1947 A Love Story telugu movie songs lyrics
      • Ala modalaindi telugu movie song lyrics
      • ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే..... అలా మొదలైంది (2011)
      • ఇన్నాళ్ళు నా కళ్ళు గ్రహించలేదు నన్ను నువ్వు చూస్తు...
      • చెలీ వినమని....చెప్పాలి మనసులో తలపుని....... అలా మ...
      • అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే అందంతో అల్లే వల .... అ...
      • ఏ రంగో బోతీ... ఏ రంగో బోతీ .... హాయ్ రంగొ బోతీ రంగ...
      • కనురెప్పల కదలికలతో తెలిపేది కాదు... ఈరోజుల్లో (2012)
      • నిన్నా మొన్నా ఎవరికి ఎవరంట నేడూ రేపూ ఒకరికి ఒకరంట ...
      • సెల్ సాంగ్ - ఈరోజుల్లో (2012)
      • ఏదో ఏదో ఒక తీయని ఆశ నీలో నాలో మొదలాయెను తెలుసా... ...
      • Anandham telugu movie songs lyrics
      • Ee Rojullo telugu movie songs lyrics
    • ►  Februari (206)
    • ►  Januari (175)
  • ►  2012 (1500)
    • ►  November (186)
    • ►  Oktober (739)
    • ►  September (281)
    • ►  Agustus (294)

Mengenai Saya

Unknown
Lihat profil lengkapku
Diberdayakan oleh Blogger.
Copyright © 2014 Cinema Song Lyric Design by SHUKAKU4RT - All Rights Reserved