పల్లవి :
రాంసక్కనోడే చుక్కల్లో చందూరూడే
లవ్ మాస్టర్లా గుండెల్లో పోస్టర్ వేసేశాడే
రాంసక్కనోడే చుక్కల్లో చందూరూడే
లవ్ మాస్టర్లా గుండెల్లో పోస్టర్ వేసేశాడే
హే... వెనీలా పిల్లా పిల్లా టైటానిక్ హీరోయిన్లా
అందాల మత్తిచ్చి హైజాక్ చేస్తే ఎల్లా
గ్లామర్లో బిర్లా బిర్లా రొమాంటిక్ ఏరోప్లేన్లా
అమాంతం గుండెల్లో ఎటాక్ చేస్తే ఎల్లా
లూజ్ కంట్రోల్ అనేలా నా మనసుకు నువ్వే టకీలా
గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా నీ కన్నెదురున్నా కూకీలా
నీ చెంప డింపుల్లో సెటిలయిపోతా ఇవ్వాళ
॥పిల్లా పిల్లా॥॥
చరణం : 1
ఏం తిని పెంచిన యవ్వనమే ఇది ఎడాపెడా అదిరిందే
మక తికా మకా పెరిగిందే
కమాన్ కమాన్ పురుషా కలిసినది అమీతుమీ వరసా
నీ కొనచూపుల తాకిడిలో మది కసాబిసా కదిలిందే
తెగ ఎగాదిగా నలిగిందే
కమాన్ కమాన్ మదనా పిలిచినది
యమ్మీ యమ్మీ పులస
ఏం మేగ్నెట్టో ఏం టాలెంటో
రెండేసి కళ్లేసి వలేసి లాగావే హంసా
॥పిల్లా పిల్లా॥
చరణం : 2
న్యూటను ఎరుగని యాపిలువై
నువు ఒళ్లోకిలా ఫ్రీ ఫాలింగ్
నా మనస్సుకే స్పిన్ బౌలింగ్
హల్లో హల్లో డార్లింగ్ అందుకో జిగేల్ జిగేల్ సంథింగ్
నాసా చూడని ప్లానెటువై నా చుట్టూ చెలీ నీ రోమింగ్
ఫుల్ ఘుమా ఘుమా పెర్ఫ్యూమింగ్
చలో చలో మై కింగ్ చనువుగా చేస్తా పదా డేటింగ్
నా గుడ్మార్నింగ్ నా గుడ్నైటింగ్ ఏదైనా నువ్వేలే
ఎన్నాళ్లు నాకింక వెయిటింగ్
॥పిల్లా పిల్లా॥॥
చిత్రం : భాయ్ (2013)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన : రామజోగయ్య శాస్త్రి
గానం : డేవిడ్ సైమన్, రీటా
***************************************
Ram chakkanode chukkalo chandhrude
Love master la gundello poster vesesaade
Ram chakkanode chukkalo chandhrude
Love master la gundello poster vesesaade
Hey ye jilla pilla pilla
Titanic heroine la
Andhaala matthicchi hijack chesthe ella?
Glamour lo birla birla
Romantic aeroplane la
Amaantham gundello attack chesthe ella?
Loose control anela naa manasuki nuvve tequila
Green signal icchela nee kannedhurunna
Nee chempa gimpullo settle aipotha eevela
Hey ye jilla pilla pilla
Titanic heroine la
Andhaala matthicchi hijack chesthe ella?
Glamour lo birla birla
Romantic aeroplane la
Amaantham gundello attack chesthe ella?
Ram chakkanode chukkalo chandhrude
Love master la gundello poster vesesaade
Ye thini penchina yavvaname idhi
Eda peda adhirindhe
Maka thika maka perigindhe
Come on come on purusha
Kalisinadhi ami thumi varasa
Hey nee konachoopula thaakiditho madhi kasa bisa kadhilindhe
Thega yega dhiga naligindhe
Come on come on madhana
Pilichinadhi yummy yummy pulasa
Ye magneto ye talento
Rendesi kallesi vallesi laagaave hamsa
Hey ye jilla pilla pilla
Titanic heroine la
Andhaala matthicchi hijack chesthe ella?
Ye newton ki erugani apple vai nuvvu vallokila free falling
Naa manassuke spin bowling
Hello hello darling
Andhuko jigel jigel something
Ye nasa choodani planet vai naa chuttu cheli nee roaming
Full ghuma ghuma perfuming
Chalo chalo my king
Chanuvu ga chestha padha dating
Naa good morning naa good night edhaina nuvvele ennaalu naakinka waiting
Hey ye jilla pilla pilla
Titanic heroine la
Andhaala matthicchi hijack chesthe ella?
Ram chakkanode chukkalo chandhrude
Love master la gundello poster vesesaade
Movie Name : Bhai (2013)
Music Director : Devi sri prasad
Lyricist : Ramajogayya Sastry
Singers : David Simon, Rita