• Home
  • Error Page
  • Privacy Policy
  • Disclaimer
  • About
  • f
  • t
  • g+
Cinema Song Lyric

  • News
  • Gadget
    • Blackberry
      • Curve
      • Gemini
      • Bold
    • HTC
    • Samsung
    • Spesifikasi
  • Internet
    • Facebook
    • Google
    • Twitter
  • Operating System
    • Android
    • Apple
    • Blackberry
  • Blogger
    • Widgets
    • Tips
    • Templates
  • Health
Home » Vandematharam Srinivas Musical Hits » చౌదరి గారు ఓ నాయుడు గారు రెడ్డి గారు ఓ రాజు గారు ...... ఒసేయ్ రాములమ్మా (1997)

చౌదరి గారు ఓ నాయుడు గారు రెడ్డి గారు ఓ రాజు గారు ...... ఒసేయ్ రాములమ్మా (1997)

చౌదరి గారు ఓ నాయుడు గారు
రెడ్డి గారు ఓ రాజు గారు
మీ పేరు చివరలో ఆ తోకలెందుకు
ఈ ఊరు చివరలో మా పాకలెందుకు

డొనేషన్ల యుగంలోన డబ్బు లేని దళితుల్లో
వందకొకడు చదువుకుంటే ఓర్చుకోని గుణమెందుకు
అరె లంచగొండి దేశంలో ఎనకబడ్డ జాతుల్లో
వెయ్యికొకడు నౌకరైతే ఏడ్చుకునే బుద్దెందుకు
పాయసాల జీడిపప్పు తినేవాళ్ళకి సామీ
మా గంజిలోన ఉప్పు చూసి గొణుగుడెందుకు

పల్లెటూళ్ళ సర్పెంచుల పట్టణాల చైరుమన్ల
సగం మీకే ఇస్తామని సంకలెగర వెయ్యమన్రు
శాసన సభ సభ్యుల్లో పార్లిమెంట్ మెంబర్లో
అరా కొరా సీటులిచ్చి ఐస్ చేసి పోతున్రు
పవర్ లేని పదవికుండే రిజర్వేషన్
ఆ ప్రధానమంత్రి పదవికి ఎందుకుండదు
ఆ ముఖ్యమంత్రి పదవికైన ఎందుకుండదు

పండుతున్న భూముల్లో 80 శాతం మీదే
మిల్లుల్లో మిషనుల్లో మూడొంతులు మీకిందే
రూపాయి కట్టలన్ని మీ ఇనప పెట్టెలందే
బంగారం వెండంతా మీ మెడకే మీ కాళ్ళకే
80 శాతం మంది ఎండుకొని చస్తుంటే
20 శాతం మీరు దండుకొని బతుకుతున్రు
మా చదువులు మా కొలువులు మీకు ఇస్తము
మీ సంపదలో రిజర్వేషన్ మాకు ఇస్తరా

మీ అబ్బ పేరేమో సుబ్బారావు గారైతే
మా అయ్య పేరేమో సుబ్బి గాడు అయిపోయే
మీ అన్న గారేమో విమానాల్లో ఎక్కుతుంటే
మా తమ్ముడు గాడేమో రిక్షాలు తొక్కుతుండె
మీ అమ్మకు జలుబోస్తే అపోలోలో జేరుతుంటే
మా తల్లికి కాన్సెర్ ఐతే ఆకు పసరు మింగుతుండె
మా బాధలు మా గాధలు దేవుళ్ళకి చెబుదమంటే
దేవుళ్లలో ఒకడైనా దళితుడే లేకపాయే


చిత్రం : ఒసేయ్ రాములమ్మా (1997)
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
రచన :
గానం :
**************************************************
chowdary garu oo naidu garu
reddy garu oo raju garu
me peru chivaralo aa tokalenduku
ee uru chivaralo ma pakalenduku

donationla yugamlona dabbu leni dalitullo
vandakokadu chaduvukunte vorchukoni gunamenduku
are lanchagondi deshamlo enakabadda jatullo
veyyikokadu noukaraite edchukune buddenduku
payasala jeedipappu tinevallaki sami
ma ganjilona uppu chusi gonugudenduku

palletulla sarpenchula pattanala chairumanla
sagam meke istamani sankalegara veyyamanru
shasana sabha sabhyullo parliment memberlo
araa koraa seatulichi ice chesi potunru
power leni padavikunde reservation
aa pradhanamantri padaviki endukundadu
aa mukhyamantri padavikaina endukundadu

pandutunna bhumullo 80 shatam mede
millullo mishanullo mudontulu mekinde
rupayi kattalanni me inapa pettelande
bangaram vendantaa me medake me kallake
80 shatam mandi endukoni chastunte
20 shatam meru dandukoni batukutunru
ma chaduvulu ma koluvulu meku istamu
me sampadalo reservation maku istaraa

me abba peremo subbaravu garaite
ma ayya peremo subbi gadu ayipoye
me anna garemo vimanallo ekkutunte
ma tammudu gademo rikshalu tokktunde
me ammaku jaluboste apololo jerutunte
ma talliki cancer aite aku pasaru mingutunde
ma badhalu ma gadhalu devullaki chebudamante
devullalo okadainaa dalitude lekapaaye


Movie Name : Osey Ramulamma (1997)
Music Director : Vandemataram Srinivas
Lyricist :
Singer : 
చౌదరి గారు ఓ నాయుడు గారు రెడ్డి గారు ఓ రాజు గారు ...... ఒసేయ్ రాములమ్మా (1997) , Pada: 19.30

Share to

Facebook Google+ Twitter
Diposting oleh Unknown di 19.30

Related Posts

0 komentar :

Posting Komentar

« Next Prev »

Most Popular

  • ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం.....        ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం..... ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం...నడుమ ఈ నాటకం విధిలీల వెంట ఏ బంధమూ...రక్త సంబంధమూ...తోడుగా రాదుగా తుదివేళ మరణమనేది ఖాయమనీ...మిగిలెను కీర్తి కాయ...
  • అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    రామా..ఆ..ఆ.. రామా..ఆ..ఆ.. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ ...
  • Pataas telugu movie songs lyrics
    Pataas telugu movie songs lyrics
    Movie : Pataas (2015) Cast : Nandamuri Kalyan Ram, Shruthi Sodhi Music : Sai Kartheek Lyrics : Bhuvanachandra, Sri Mani, B. Subbaraya Sharma...
  • Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Movie Name : Pilla Nuvvu Leni Jeevitham (2014) Cast: Sai Dharam Tej, Regina Cassandra Music Director: Anoop Rubens Lyrics : Bhaskarabhatla, ...
  • Yevade Subramanyam telugu movie songs lyrics
    Yevade Subramanyam telugu movie songs lyrics
    Movie : Yevade Subramanyam (2015) Cast: Nani, Malavika Nair, Vijay Devarakonda, Ritu Varma Music : Radhan Lyrics : Vasishta Sharma,  Directo...

Arsip Blog

  • ►  2015 (64)
    • ►  April (26)
    • ►  Maret (18)
    • ►  Februari (5)
    • ►  Januari (15)
  • ►  2014 (410)
    • ►  Desember (18)
    • ►  November (13)
    • ►  Oktober (7)
    • ►  September (60)
    • ►  Agustus (87)
    • ►  Juli (22)
    • ►  Juni (34)
    • ►  Mei (42)
    • ►  April (39)
    • ►  Maret (8)
    • ►  Februari (52)
    • ►  Januari (28)
  • ▼  2013 (1026)
    • ►  Desember (108)
    • ▼  November (93)
      • Taraka Ramudu telugu movie songs lyrics
      • హాయి హాయి హాయి వెన్నెలమ్మ హాయి హాయి హాయి హాయి .......
      • సెట్టు మీద ఉసిరికి సంద్రాన ఉప్పుకి .......... తారక...
      • సడి చేయకమ్మా గాలి .. చల్లంగ పాడమ్మా లాలి .... తారక...
      • Villa (Pizza-2) telugu movie songs lyrics
      • స్వర్గమే వాకిలి తెరిచెనే మేఘమే దారులే పరిచెనే ......
      • నిజమే కలలా కల్లైన దృశ్యమా ....... విల్లా ( పిజ్జా ...
      • Aadu Magadura Bujji telugu movie songs lyrics
      • Naa Rakumarudu telugu movie songs lyrics
      • Prathinidhi telugu movie songs lyrics
      • Varna telugu movie songs lyrics
      • Sukumarudu telugu movie songs lyrics
      • Sankalpam telugu movie songs lyrics
      • Jai Bolo Telangana telugu movie songs lyrics
      • Premisthe telugu movie songs lyrics
      • Atma Gowravam telugu movie songs lyrics
      • Chaduvukunna Ammayilu telugu movie songs lyrics
      • Nomu telugu movie songs lyrics
      • Thoorpu Sindhuram telugu movie songs lyrics
      • Anveshana telugu movie songs lyrics
      • Devudu Chesina Manushulu telugu movie songs lyrics
      • ఓసి నీ అందాలు ఇచ్చుకో వందేళ్ళు ....... ఆడు మగాడ్రా...
      • ఓ ప్రేయసి మోనాలిసా నీ ప్రేమకే నే బానిస ......... ఆ...
      • చీకటి పడితే చీరొద్దు.... రాత్రి అయితే రైకొద్దు ......
      • అందాల హసీనా అయిపోయా దివానా ........ ఆడు మగాడ్రా బు...
      • అడ్డడ్డే తొలిప్రేమ ...ఇది నీ మహిమేనా ...... ఆడు మగ...
      • తాపేశ్వరం కాజా కొవ్వూరు చెరకు సాలవులే ...... నా ర...
      • హే వినరా ఈ మాటలు చాలా కొంచెము రా ......... నా రాకు...
      • ప్రేమలే యెద మోసిన తొలి ఆశలే ఇక ముగిసేనా ....... నా...
      • హే గర్ల్ చలి చీమ లాగా చిక్కావు నువ్వే ........... ...
      • కన్నుల్లో మౌనం .. కనుల ముందే ప్రాణం .... నా రాకుమా...
      • తీరం లేని ఆ తుఫాను ...... నా రాకుమారుడు (2013)
      • ఇంకా ఎందుకే సంకెళ్ళు ... ఈ క్షణం జారితే రాదసలు ......
      • వైష్ణవ జన తో తేనే రే కహీఏ జే పీడ పరాఈ జాణే రే .......
      • ప్రళయానికి ప్రతిబింబం యారో ప్రతినిధిరో ........ ప...
      • మా మాట నీ నోట కసిగా నువ్వడిగావయ్యా...శీనయ్య .........
      • చూపుల్లో పరవశం మాటల్లో పరిమళం చూస్తున్న అనుదినం .....
      • వందేమాతరం ..... వందేమాతరం ..... ప్రతినిధి (2013)
      • రాకాసి రాకాసి దారుల్లోనే ఇక నీకేసి నీకేసి వస్తున్న...
      • పాలల్లే కనిపించే కల్లు లాంటి ఆడపిల్ల .. నన్ను కొట్...
      • నిన్నే దాటి వచ్చేసావా నన్నే కలవగా .......... వర్ణ ...
      • చంద్రవంక నా చంద్రవంక నీ వంక నేను నేడు ఇక నడిచా ......
      • ఒకే కావ్యం ఒకే శిల్పం ఒకే చిత్రం అదే ప్రణయం .........
      • తొలి మెరుపా నన్నే చూసి వెల్లకే ....... వర్ణ (2013)
      • Don telugu movie songs lyrics
      • పాలవంక సీమలో పసిడి చిలక కులికింది .... పాల మనసులు ...
      • Pitchi Pullaiah telugu movie songs lyrics
      • ఆలపించనా అనురాగముతో...ఆనందామృతమావరించగా... పిచ్చి...
      • ఓ కుర్రవాడా .. వెర్రివాడా ఎందుకిలా.. నువ్వెందుకిలా...
      • Pilla Zamindar telugu movie songs lyrics
      • Pilla Zamindar telugu movie songs lyrics
      • Antham telugu movie songs lyrics
      • Punyuavathi telugu movie songs lyrics
      • ఎంత సొగసుగా ఉన్నావూ ...ఎలా ఒదిగిపోతున్నావూ.... పుణ...
      • మనసు పాడింది సన్నాయి పాట .... పుణ్యవతి (1967)
      • Punarjanma telugu movie songs lyrics
      • Aadavallu Meeku Joharlu telugu movie songs lyrics
      • Puttinillu Mettinillu telugu movie songs lyrics
      • పున్నమి రాత్రీ....పూవుల రాత్రీ....... . పున్నమి నా...
      • Pooja telugu movie songs lyrics
      • పగడాల దీవిలో.. పరువాల చిలక ......... దొంగలకు దొంగ ...
      • ఏమని పిలవాలి.... నిన్నేమని పిలవాలి... భువనేశ్వరి (...
      • Pooja Phalam telugu movie songs lyrics
      • Poola Rangadu telugu movie songs lyrics
      • చిగురులు వేసిన కలలన్ని.. సిగలో పూలుగ మారినవి.... ప...
      • నీ నడుముపైన చేయి వేసి నడువనీ ... నన్ను నడువనీ ... ...
      • నీవు రావు నిదురరాదు... నిలిచిపోయే ఈ రేయి... పూల రం...
      • మిస మిసలాడే చినదానా...ముసి ముసి నవ్వుల నెరజాణ... ప...
      • ఈ గీతం .. సంగీతం .. ఓ చెలీ నా జీవితం ..... మహాలక్ష...
      • Pelli Kanuka telugu movie songs lyrics
      • ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది ... పెద్దన్నయ్య ...
      • ఆడే పాడే పసివాడా... ఆడేనోయీ నీ తోడా...... పెళ్లి క...
      • కన్నులతో పలుకరించు వలపులు ..... పెళ్లి కానుక (1960)
      • పులకించని మది పులకించు... వినిపించని కథ వినిపించు....
      • వాడుక మరచెద వేల నను వేడుక చేసెద వేల .... పెళ్లి కా...
      • Pelli Choopulu telugu movie songs lyrics
      • Pandanti Kapuram telugu movie songs lyrics
      • Ramudu Bheemudu telugu movie songs lyrics
      • Osey Ramulamma telugu movie songs lyrics
      • Idi Katha Kaadu telugu movie songs lyrics
      • చౌదరి గారు ఓ నాయుడు గారు రెడ్డి గారు ఓ రాజు గారు ....
      • పంచముణ్ణి సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండోయ్ .... ఒ...
      • రామసక్కని తల్లి రాములమ్మో రాములమ్మ ...... ఒసేయ్ రా...
      • రాములమ్మ ఓ రాములమ్మ ఓహో రాములమ్మా ...... ఒసేయ్ రామ...
      • Vagdanam telugu movie songs lyrics
      • Iddaru telugu movie songs lyrics
      • అది ఒక ఇదిలే అతనికే తగులే..... ప్రేమించి చూడు (1965)
      • నా పరువం నీకోసం... నా పరువం నీకోసం... యుగంధర్ (1979)
      • Assembly Rowdy telugu movie songs lyrics
      • రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే.. తోటమాలి నీ తోడు...
      • వేణువై వచ్చాను భువనానికి.. గాలినై పోతాను గగనానికి....
      • కన్నీటికి కలువలు పూసేనా .......... మాతృదేవోభవ (1994)
      • Matru Devo Bhava telugu movie song lyrics
    • ►  Oktober (217)
    • ►  September (108)
    • ►  Maret (119)
    • ►  Februari (206)
    • ►  Januari (175)
  • ►  2012 (1500)
    • ►  November (186)
    • ►  Oktober (739)
    • ►  September (281)
    • ►  Agustus (294)

Mengenai Saya

Unknown
Lihat profil lengkapku
Diberdayakan oleh Blogger.
Copyright © 2014 Cinema Song Lyric Design by SHUKAKU4RT - All Rights Reserved