• Home
  • Error Page
  • Privacy Policy
  • Disclaimer
  • About
  • f
  • t
  • g+
Cinema Song Lyric

  • News
  • Gadget
    • Blackberry
      • Curve
      • Gemini
      • Bold
    • HTC
    • Samsung
    • Spesifikasi
  • Internet
    • Facebook
    • Google
    • Twitter
  • Operating System
    • Android
    • Apple
    • Blackberry
  • Blogger
    • Widgets
    • Tips
    • Templates
  • Health
Home » Hero Special- Venkatesh songs » Koti Musical Hits » కె. జె. ఏసుదాసు పాడిన పాటలు » నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం ..... పెళ్లి చేసుకుందాం (1997)

నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం ..... పెళ్లి చేసుకుందాం (1997)

నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం
చినబోకుమా
నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం
చినబోకుమా
చేయూతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం
గమనించుమా
కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా
మార్గం చూపే దీపం కాదా ధైర్యం

నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం
చినబోకుమా

జరిగింది ఓ ప్రమాదం ఏముంది నీ ప్రమేయం
దేహానికయిన గాయం ఏ మందుతోనో మాయం
విలువైన నిండు ప్రాణం మిగిలుండటం ప్రధానం
అది నిలిచినంత కాలం సాగాలి నీ ప్రయాణం
స్త్రీల తనువులోనే శీలమున్నదంటే
పురుష స్పర్శతోనే తొలగిపోవునంటే
ఇల్లాల దేహాలలో శీలమే ఉండదనా
భర్తన్న వాడెవ్వడూ పురుషుడే కాదు అనా
శీలం అంటే గుణం అనే అర్థం

నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం
చినబోకుమా

గురివింద ఈ సమాజం పరనింద దాని నైజం
తన కింద నలుపు తత్వం కనిపెట్టలేదు సహజం
తన కళ్ళ ముందు ఘోరం కాదనదు పిరికి లోకం
అన్యాయమన్న నీపై మోపింది పాప భారం
పడతి పరువు కాచే చేవలేని సంఘం
సిగ్గు పడకపోగా నవ్వుతోంది చిత్రం
ఆనాటి ద్రౌపదికి ఈనాటి నీ గతికి
అసలైన అవమానము చూస్తున్న ఆ కళ్ళది
అంతేగాని నీలో లేదే దోషం

నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం
చినబోకుమా
నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం
చినబోకుమా
చేయూతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం
గమనించుమా
కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా
మార్గం చూపే దీపం కాదా ధైర్యం


చిత్రం : పెళ్లి చేసుకుందాం (1997)
సంగీతం : కోటి
రచన :
గానం : K.J ఏసుదాస్
****************************************
Nuvvemi chesavu neram ninnekkadantindi paapam chinabokumaa
Nuvvemi chesavu neram ninnekkadantindi paapam chinabokumaa
Cheyuthanandinchu saayam yenadu chesindi sangham gamaninchumaa
Kanneeti varshaniki kashtalu challaruna
Margam chupe deepam kadha dhairyam

Nuvvemi chesavu neram ninnekkadantindi paapam chinabokumaa

Jarigindi o pramaadam emundi nee prameyam
Dehanikayina gayam ye manduthono maayam
Viluvaina nindu pranam migilundatam pradhanam
Adi nilichinantha kaalam saagali nee prayaanam
Sthreela thanuvulone sheelamunnadante
Purusha sparsathone tholagipovunante
Illala dehalalo sheelame undadanaa
Bharthanna vadevvadu purushude kadhu anaa
Sheelam ante gunam ane ardham

Nuvvemi chesavu neram ninnekkadantindi paapam chinabokumaa

Gurivinda ee samaajam paraninda daani naijam
Thana kinda nalupu thathvam kanipettaledu sahajam
Thana kalla mundu ghoram kadanadu piriki lokam
Anyayamanna neepai mopindi papa bharam
Padathi paruvu kaache chevaleni sangham
Siggu padakapoga navvuthondi chithram
Aanati droupadiki eenati nee gathiki
Asalaina avamanamu chusthunna a kalladi
Anthegaani neelo lede dosham

Nuvvemi chesavu neram ninnekkadantindi paapam chinabokumaa
Cheyuthanandinchu saayam yenadu chesindi sangham gamaninchumaa
Kanneeti varshaniki kashtalu challaruna
Margam chupe deepam kadha dhairyam


Movie Name : Pelli Chesukundam (1997)
Music Director : Koti
Lyricist :
Singer : K.J Yesudas
నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం ..... పెళ్లి చేసుకుందాం (1997) , Pada: 16.09

Share to

Facebook Google+ Twitter
Diposting oleh Unknown di 16.09

Related Posts

0 komentar :

Posting Komentar

« Next Prev »

Most Popular

  • Pataas telugu movie songs lyrics
    Pataas telugu movie songs lyrics
    Movie : Pataas (2015) Cast : Nandamuri Kalyan Ram, Shruthi Sodhi Music : Sai Kartheek Lyrics : Bhuvanachandra, Sri Mani, B. Subbaraya Sharma...
  • Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Movie Name : Pilla Nuvvu Leni Jeevitham (2014) Cast: Sai Dharam Tej, Regina Cassandra Music Director: Anoop Rubens Lyrics : Bhaskarabhatla, ...
  • Yevade Subramanyam telugu movie songs lyrics
    Yevade Subramanyam telugu movie songs lyrics
    Movie : Yevade Subramanyam (2015) Cast: Nani, Malavika Nair, Vijay Devarakonda, Ritu Varma Music : Radhan Lyrics : Vasishta Sharma,  Directo...
  • అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    రామా..ఆ..ఆ.. రామా..ఆ..ఆ.. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ ...
  • ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం.....        ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం..... ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం...నడుమ ఈ నాటకం విధిలీల వెంట ఏ బంధమూ...రక్త సంబంధమూ...తోడుగా రాదుగా తుదివేళ మరణమనేది ఖాయమనీ...మిగిలెను కీర్తి కాయ...

Arsip Blog

  • ►  2015 (64)
    • ►  April (26)
    • ►  Maret (18)
    • ►  Februari (5)
    • ►  Januari (15)
  • ►  2014 (410)
    • ►  Desember (18)
    • ►  November (13)
    • ►  Oktober (7)
    • ►  September (60)
    • ►  Agustus (87)
    • ►  Juli (22)
    • ►  Juni (34)
    • ►  Mei (42)
    • ►  April (39)
    • ►  Maret (8)
    • ►  Februari (52)
    • ►  Januari (28)
  • ▼  2013 (1026)
    • ▼  Desember (108)
      • Sneha Geetham telugu movie songs lyrics
      • Shubhodayam telugu movie songs lyrics
      • Super Police telugu movie songs lyrics
      • అచ్చ తెలుగుభాషరా అమ్మంటే ...... సూపర్ హీరోస్ (1997)
      • Maha Bhaktha Siriyala telugu movie songs lyrics
      • శ్రీ శంకర పార్వతి నాయక ( దండకం ) ............ మహాభ...
      • మునుపటి శాప భారమును మోయగ చాలని అర్భకుండు ............
      • హిమగిరి మందిర హే శితికందర .......... మహాభక్త సిరియ...
      • హరోం హర శివ హరోం హరా ................ మహాభక్త సిరి...
      • కళ్యాణ సుగుణాకర ..శ్రీకర ఆనంద శశిశేఖరా .......... ...
      • బంగారు ఓడయినా భావాబ్ది దాటించేనా ........... మహాభ...
      • దేవాధిదేవా మహాదేవ దేవా ............ మహాభక్త సిరియా...
      • ఈ దేహము ఈ ప్రాణము ఈ జీవితము .............. మహాభక్త...
      • అరె రాయేసి కొడితే కాయి పడుద్ది .......... చిన్న స...
      • Chanakyudu telugu movie songs lyrics
      • Chammak Challo telugu movie songs lyrics
      • Chandu telugu movie songs lyrics
      • Bangaaru Kodi Petta telugu movie songs lyrics
      • మబ్బు మబ్బు మధ్య ఉన్న ......... బంగారు కోడి పెట్ట ...
      • Back Bench Student telugu movie songs lyrics
      • Baava telugu movie songs lyrics
      • Thotti Gang telugu movie songs lyrics
      • Vaishali telugu movie songs lyrics
      • Mallela Teeramlo Sirimalle Puvvu telugu movie song...
      • 6 Teens telugu movie songs lyrics
      • Chiranjeevulu telugu movie songs lyrics
      • Manasu Mamata telugu movie songs lyrics
      • Manasu Mangalyam telugu movie songs lyrics
      • Mahesh telugu movie songs lyrics
      • Maha Nandi telugu movie songs lyrics
      • Venkatadri Express telugu movie songs lyrics
      • Baagunnara telugu movie songs lyrics
      • ఓ ప్రియతమా నా ప్రణయమా నా హృదయం నీ కోసం... బాగున్న...
      • తిరుమల తిరుపతి వెంకటేశా ..... బాగున్నారా (2000)
      • మనసే పరిచా కనలేవా ........ తుమ్మెద (2013)
      • Suryavamsham telugu movie songs lyrics
      • అడుగులే ఆ నింగి కొలవగా ఆగిపోనేలా ........ బిరియాని...
      • బే ఆఫ్ బెంగాల్ బీచ్ లో కాలు .......... బిరియాని (2...
      • రాజ్యము బలము మహిమ నీవే నీవే .... రాజాధిరాజు (1980)
      • Pelli Chesukundam telugu movie songs lyrics
      • Allari Premikudu telugu movie songs lyrics
      • ABCD telugu movie songs lyrics
      • Prema Ishq Kaadhal telugu movie songs lyrics
      • 1 Nenokkadine telugu movie songs lyrics
      • Climax Song/Rhyme ...... 1 నేనొక్కడినే (2014)
      • లండన్ బాబు లండన్ బాబు ......... 1 నేనొక్కడినే (...
      • You're my love, you're my love - 1 నేనొక్కడినే (2...
      • ఓ సయనార సయనార సయనార ....... 1 నేనొక్కడినే (2014)
      • Aww tuzo mogh kortha .... 1 నేనొక్కడినే (2014)
      • Who are you? who are you?? - 1 నేనొక్కడినే (2014)
      • Uyyala jampala telugu movie songs lyrics
      • మన బంధం ఏమిటని ఎపుడైనా అన్నావా .... ఉయ్యాలా జంపాలా...
      • నిజంగా ఇది నేనేనా ఉయ్యాల జంపాలాలూగెను నా ఊహలే........
      • లపక్ లపక్ అయిపోతుంది లపక్ లపక్ లపక్ లపక్ .... ఉయ్య...
      • ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమని ........... ఉయ్యాలా ...
      • చేతకాని రాత రాసి గొప్ప అంటే దేవుడే ........ ప్రేమ ...
      • గుండు సూది లాంటి కళ్ళేమో గుండెను గుచ్చి పోతుంటే .....
      • సమ్మతమే ఇది సమ్మతమే ....... ప్రేమ ఇష్క్ కాదల్ (2013)
      • తుళ్ళే తుళ్ళే తుళ్ళే పిల్లా నీవల్లే ఒళ్ళే జల్లే గి...
      • నాకు నేను రా ఎపుడూ ఒంటరి ...... ప్రేమ ఇష్క్ కాదల్ ...
      • Aaha telugu movie songs lyrics
      • ప్రియురాలి అడ్రస్సేమిటో చెప్పమ్మా కాస్త చెప్పమ్మా ...
      • మనసైన నా ప్రియా కలిగేనా నీ దయ ....... ఆహా (1998)
      • నచ్చావే అమ్మకచల్లో నండూరి ఫ్యామిలి పిల్లో ...........
      • రైట్ అయినా లెఫ్ట్ అయినా ముందడుగే నువ్వు వేసెయ్ రా ...
      • మెలమెల్లగా చిగురించెనే నా మనసులో ఓ కోరిక ..... వెం...
      • ఓ లైలా లైలా లైలా మెచ్చానే మరదలు పిల్లా ..... పెళ్ల...
      • నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం ..... ప...
      • మనసున మనసై కన్నుల్లో కలలకు వెలుగై ..... పెళ్లి చేస...
      • కోకిల కోకిల కూ అన్నది వేచిన ఆమని ఓయన్నది ..... పెళ...
      • ఘుమ ఘుమలాడే అమెరిక అందం రమ్మంటోంది .... పెళ్లి చేస...
      • ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా ...... పెళ్లి చే...
      • Pelli Sandadi telugu movie songs lyrics
      • కు కు కు కు కూ ...కొమ్మా రెమ్మా పూసే రోజు ..... అల...
      • చిలిపి చిలక ఐ లవ్ యూ అన్నవేళలో ..... అల్లరి ప్రేమి...
      • పుష్పం పత్రం స్నేహం దేహం సమర్పయామి ........... అ...
      • Aakasamlo Sagam telugu movie songs lyrics
      • ఎన్ని పనులో నీకు స్వామి ..... ఆకాశంలో సగం (2014)
      • నాకు నీవు ప్రాణం నేను నేను ఏమో ..... ఆకాశంలో సగం (...
      • కన్నులతో గానం పెదవులతో ధ్యానం .... ఆకాశంలో సగం (2012)
      • ఏది పాపం ఏది పుణ్యం ..... ఆకాశంలో సగం (2012)
      • ఏదోగా వుంది ఏమిటోగా వుంది ..... ఆకాశంలో సగం (2012)
      • అరెయ్ ఏంటి పోరా కోటిగా కోటిగా కోటిగా .... ఎబిసిడి ...
      • చిరునవ్వుల తోటకు స్వాగతం ఈ గీతం .... ఎబిసిడి Any B...
      • హేయ్ అమ్మతోడు దొరికింది ...... ఎబిసిడి Any Body C...
      • మధుర మురళి హృదయ రవళి ........ ఒక రాధ ఇద్దరు కృష్ణు...
      • Oh My Friend telugu movie songs lyrics
      • O chinadana telugu movie songs lyrics
      • O Manasa telugu movie songs lyrics
      • Erra Mallelu telugu movie songs lyrics
      • Sipayi Chinnayya telugu movie songs lyrics
      • Amarasilpi Jakkanna telugu movie songs lyrics
      • Mooga Manasulu telugu movie songs lyrics
      • Bhakta Tukaram telugu movie songs lyrics
      • మెహెర్ మెహెర్ మెహెర్ బాణీ .... డి ఫర్ దోపిడీ (2013)
      • Tholi Muddhu telugu movie songs lyrics
      • Thappu Chesi Pappu Kudu telugu movie songs lyrics
      • బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి ..... తప్పు చేసి...
      • Alludugaru telugu movie songs lyrics
      • Neetho telugu movie songs lyrics
    • ►  November (93)
    • ►  Oktober (217)
    • ►  September (108)
    • ►  Maret (119)
    • ►  Februari (206)
    • ►  Januari (175)
  • ►  2012 (1500)
    • ►  November (186)
    • ►  Oktober (739)
    • ►  September (281)
    • ►  Agustus (294)

Mengenai Saya

Unknown
Lihat profil lengkapku
Diberdayakan oleh Blogger.
Copyright © 2014 Cinema Song Lyric Design by SHUKAKU4RT - All Rights Reserved