• Home
  • Error Page
  • Privacy Policy
  • Disclaimer
  • About
  • f
  • t
  • g+
Cinema Song Lyric

  • News
  • Gadget
    • Blackberry
      • Curve
      • Gemini
      • Bold
    • HTC
    • Samsung
    • Spesifikasi
  • Internet
    • Facebook
    • Google
    • Twitter
  • Operating System
    • Android
    • Apple
    • Blackberry
  • Blogger
    • Widgets
    • Tips
    • Templates
  • Health
Home » Aathreya -Lyrics ( ఆత్రేయ రాసిన పాటలు ) » Hero Special- Krishna songs » K.V.Mahadevan Musical Hits » పి.సుశీల పాడిన పాటలు » మల్లెపందిరి నీడలోన జాబిల్లి ....... మాయదారి మల్లిగాడు (1973)

మల్లెపందిరి నీడలోన జాబిల్లి ....... మాయదారి మల్లిగాడు (1973)

మల్లెపందిరి నీడలోన జాబిల్లి
మంచమేసి ఉంచినాను జాబిల్లి
మల్లెపందిరి నీడలోన జాబిల్లి
మంచమేసి ఉంచినాను జాబిల్లి
మా అన్నకు మా చంద్రికి ఇది తొలిరేయి
నాకిది వరమోయి
కళ్ళుకుట్టి వెళ్ళకోయి జాబిల్లి
తెల్లవారనీయకోయి ఈ రేయి

గడుసుపిల్లకు వయసు నేడే గురుతుకొచ్చిందీ
మొరటువాని మనసు దానికి పులకరించిందీ
గడుసుపిల్లకు వయసు నేడే గురుతుకొచ్చిందీ
మొరటువాని మనసు దానికి పులకరించిందీ
ఇద్దరికి ఈనాడు, నువ్వే ముద్దు నేర్పాలీ
ఆ ముద్దు చూసి, చుక్కలే నిను వెక్కిరించాలీ
కళ్ళుకుట్టి వెళ్ళకోయి జాబిల్లి తెల్లవారనీయకోయి ఈ రేయి

పెళ్ళి సంబరమెన్నడేరుగని ఇల్లు నాదీ
పసుపుతాడే నోచుకోని బ్రతుకునాదీ
పెళ్ళి సంబరమెన్నడేరుగని ఇల్లు నాదీ
పసుపుతాడే నోచుకోని బ్రతుకునాదీ
ఈ పెళ్ళి చేసి నేనుకూడా ముత్తయిదువయినాను
ఈ పున్నెమె పై జన్మలో నను ఇల్లాలిని చేయాలి

మల్లెపందిరి  నీడలోన జాబిల్లీ మంచమేసి వుంచినాను జాబిల్లీ
మా అన్నకు ... మా చెంద్రికి ఇది తొలిరేయి నాకిది వరమోయీ
కళ్ళుకుట్టి వెళ్ళకోయి జాబిల్లి తెల్లవారనీయకోయి ఈ రేయి


చిత్రం: మాయదారి మల్లిగాడు (1973)
సంగీతం: కె.వి. మహదేవన్
రచన: ఆత్రేయ
గానం: పి. సుశీల
 ***************************************************
Mallepandiri needalona jabilli..
manchamesi vunchinanu jabilli...
Mallepandiri needalona jabilli..
manchamesi vunchinanu jabilli...
Ma annaku.. ma chandriki.. idi tolireyi.. naakidi varamoyi...
Kallukutti vellakoyi jabilli.. Tellavaraneeyakoyi ee reyi...

Gadusu pillaku vayasu nede guruthukochindi...
Moratuvaani manasu daaniki pulakarinchindi...
Gadusu pillaku vayasu nede guruthukochindi...
Moratuvaani manasu daaniki pulakarinchindi...
Iddariki eenadu nuvve muddu nerpaali...
Aa muddu chusi.. chukkale ninu vekkirinchaali...
Kallukutti vellakoyi jabilli.. Tellavaraneeyakoyi ee reyi...

Pelli sambaramennaderugani illu naadi...
Pasuputhaade nochukoni brathuku naadi...
Pelli sambaramennaderugani illu naadi...
Pasuputhaade nochukoni brathuku naadi...
Ee pelli chesi nenu kuda muttaiduvainanu...
Ee punyame pai janmalo nanu illaalini cheyaali...

Mallepandiri needalona jabilli..
manchamesi vunchinanu jabilli...
Ma annaku.. ma chandriki.. idi tolireyi.. naakidi varamoyi...
Kallukutti vellakoyi jabilli.. Tellavaraneeyakoyi ee reyi...


Movie Name : Mayadari malligadu  (1973)
Music Director : K.V.Mahadevan
Lyricist : Athreya
Singer : P.Suseela
మల్లెపందిరి నీడలోన జాబిల్లి ....... మాయదారి మల్లిగాడు (1973) , Pada: 23.02

Share to

Facebook Google+ Twitter
Diposting oleh Unknown di 23.02

Related Posts

0 komentar :

Posting Komentar

« Next Prev »

Most Popular

  • Pataas telugu movie songs lyrics
    Pataas telugu movie songs lyrics
    Movie : Pataas (2015) Cast : Nandamuri Kalyan Ram, Shruthi Sodhi Music : Sai Kartheek Lyrics : Bhuvanachandra, Sri Mani, B. Subbaraya Sharma...
  • Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Movie Name : Pilla Nuvvu Leni Jeevitham (2014) Cast: Sai Dharam Tej, Regina Cassandra Music Director: Anoop Rubens Lyrics : Bhaskarabhatla, ...
  • Yevade Subramanyam telugu movie songs lyrics
    Yevade Subramanyam telugu movie songs lyrics
    Movie : Yevade Subramanyam (2015) Cast: Nani, Malavika Nair, Vijay Devarakonda, Ritu Varma Music : Radhan Lyrics : Vasishta Sharma,  Directo...
  • అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    రామా..ఆ..ఆ.. రామా..ఆ..ఆ.. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ ...
  • ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం.....        ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం..... ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం...నడుమ ఈ నాటకం విధిలీల వెంట ఏ బంధమూ...రక్త సంబంధమూ...తోడుగా రాదుగా తుదివేళ మరణమనేది ఖాయమనీ...మిగిలెను కీర్తి కాయ...

Arsip Blog

  • ►  2015 (64)
    • ►  April (26)
    • ►  Maret (18)
    • ►  Februari (5)
    • ►  Januari (15)
  • ▼  2014 (410)
    • ►  Desember (18)
    • ►  November (13)
    • ►  Oktober (7)
    • ►  September (60)
    • ►  Agustus (87)
    • ►  Juli (22)
    • ►  Juni (34)
    • ▼  Mei (42)
      • అనిసెట్టి సుబ్బారావు
      • మనసే దోచావు నీవు మనిషే మిగిలాను నేను .......... అమ...
      • సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా ........ సంఘర్షణ...
      • గది తలుపుల గడియలు బిగిసెను చూసుకో ........ మిరపకా...
      • ధినక్ ధిన్ జియా నీకు దిల్ దియా ........ మిరపకాయ్ (...
      • తేనెపాటల పూదోట
      • Lakshmi puthrudu telugu movie songs lyrics
      • తామరనై తామరనై ఒక తామర పువ్వు నేనై ......... లక్ష్మ...
      • ఎక్కడున్నా టెన్షన్ మామ ఎక్కడెల్లూ టెన్షన్ మామ .......
      • ఏం చూసి నన్నే నువ్ ప్రేమించేస్తున్నావ్ ........ లక...
      • జీ భూమ్ బా అమ్మో ........... లక్ష్మీ పుత్రుడు (2008)
      • నెలరాజా పరుగిడకు చెలివేచే నాకొరకు ... అమర గీతం (1982)
      • చెలీ రావా... వరాలీవా.. మౌన రాగం (1986)
      • Mitrudu telugu movie songs lyrics
      • ఆకాశం నుంచి మేఘాలే దిగి వచ్చి ............ మిత్రు...
      • Missamma telugu movie songs lyrics
      • నే పాడితే లోకమే పాడదా.. నే ఆడితే లోకమే ఆడదా... మిస...
      • మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ....... మైత్రి (2012)
      • Mirapakay telugu movie songs lyrics
      • గది తలుపుల గడియలు బిగిసెను చూసుకో ........ మిరపకా...
      • ధినక్ ధిన్ జియా నీకు దిల్ దియా ....... మిరపకాయ్ (...
      • చిరుగాలే వస్తే వస్తే వస్తూ వస్తూ వానే తెస్తే ........
      • సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా ....... మిరపకాయ్ ...
      • వైశాలి I'm ver very sorry అంటున్నా ఇంకోసారి I'm so...
      • అదిగోరా చూడు ఆకతాయిరో గిరి గీస్తే చాలు గీటు రాయిరో...
      • Mayadari malligadu telugu movie songs lyrics
      • వస్తా....వెల్లొస్తా ...మళ్ళెప్పుడొస్తా ? ...........
      • తుర్రుపిట్ట...త్రురుపిట్ట తోటచూస్తావా....... మాయదా...
      • వ్రేపల్లె వాడలో గోపాలుడే..నంద గోపాలుడె..... మాయదార...
      • తలకు నీళ్ళోసుకుని ... కురులారబోసుకుని .... మాయదార...
      • మల్లెపందిరి నీడలోన జాబిల్లి ....... మాయదారి మల్లి...
      • నవ్వుతూ బతకాలిరా.. తమ్ముడూ ......... మాయదారి మల్ల...
      • Mechanic Alludu telugu movie songs lyrics
      • చెక్కా చెక్కా చం చెక్కా తక్కా తక్కా తైతక్కా .........
      • ఝుమ్మనే తుమ్మెద వేట .. గుమ్మనే వలపుల తోట ..... మ...
      • గుంతలక్కిడి గుండమ్మో గుండెల్లో గుబా గుబా ........ ...
      • గురువా గురువా గుర్రమెక్కు గురువా ............. మెక...
      • ప్రేమిస్తే ప్రాణమిస్తా వంచిస్తే అంతు చూస్తా .........
      • దర్శకుడు - లక్ష్మీదీపక్
      • మన దర్శక నిర్మాత బి. నర్సింగరావు
      • బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.... జీవిత చక్రం (1971)
      • టి.కృష్ణ
    • ►  April (39)
    • ►  Maret (8)
    • ►  Februari (52)
    • ►  Januari (28)
  • ►  2013 (1026)
    • ►  Desember (108)
    • ►  November (93)
    • ►  Oktober (217)
    • ►  September (108)
    • ►  Maret (119)
    • ►  Februari (206)
    • ►  Januari (175)
  • ►  2012 (1500)
    • ►  November (186)
    • ►  Oktober (739)
    • ►  September (281)
    • ►  Agustus (294)

Mengenai Saya

Unknown
Lihat profil lengkapku
Diberdayakan oleh Blogger.
Copyright © 2014 Cinema Song Lyric Design by SHUKAKU4RT - All Rights Reserved