• Home
  • Error Page
  • Privacy Policy
  • Disclaimer
  • About
  • f
  • t
  • g+
Cinema Song Lyric

  • News
  • Gadget
    • Blackberry
      • Curve
      • Gemini
      • Bold
    • HTC
    • Samsung
    • Spesifikasi
  • Internet
    • Facebook
    • Google
    • Twitter
  • Operating System
    • Android
    • Apple
    • Blackberry
  • Blogger
    • Widgets
    • Tips
    • Templates
  • Health
Home » హరిచరణ్ పాడిన పాటలు » హరిణి పాడిన పాటలు » నా మనసుని తాకే వేకువ జాబిలివో .... గీతాంజలి (2014)

నా మనసుని తాకే వేకువ జాబిలివో .... గీతాంజలి (2014)

నా మనసుని తాకే వేకువ జాబిలివో
ఈ భువి కన్నులకే అందని తారకవో..
నా పెదవిని తాకే తొలి సిరివాన ఇదో
నీ కను సైగలకే వీణగ మారినదో..
నా యెద మల్లికవో చెలి కోవెల దీవెనవో
మరి మిన్నులు చూడని పున్నమి వెన్నెల నేలకు జారినదో
నా మనసుని తాకే వేకువ జాబిలివో
ఈ భువి కన్నులకే అందని తారకవో..

కన్నులనంటిన కాటుకలా నీ పెదవంచున పల్లవిలా
ఈ లేత పాదమునలంకరించిన మువ్వల్లె నే మారిపోనా
వేకువ చూపిన హాయి కల మన్మధుడా ఇది మాయ వలా..
నీ మాట సూటిగ మాయేదొ చేయగ నేనింక నీదాన్ని కాదా
ఆరాటమా ఇది ఆనందమా నాలోని భావాలకే అద్దమా
ప్రభాతమా నా ప్రపంచమా వెన్నంటి సాగేటి
నా నీడలా మారి ఈ జన్మనే ఏలుకోవా

దాగుడు మూతలు కన్నులతో వలపుల చూపులు గుండెలలో
నా గుండె చాటున దాగున్న ఆశలు నిన్నింక చేరేదెలా..
ఏ కథ యెరుగని ప్రణయమిది ప్రేమగ పొందిన పరువమిది
నీ చూపు కౌగిలి కోరింది నా మది దూరాలనే దాటి రావా
నీ వాడినై యెదపై వాలనీ నీ ప్రేమలో నన్ను శ్వాసించనీ
నిరీక్షణై మది వేచున్నది చేకావ్యమైనాడు
నా గుండెలో చేరి గీతాంజలై పొంగి పోనీ


చిత్రం : గీతాంజలి  (2014)
సంగీతం : ప్రవీణ్ లక్కరాజు
రచన : శ్రీజో
గానం : హరిచరణ్, హరిణి
*********************************************
Naa manasuni thaake vekuva jaabilivo
ee bhuvi kannulake andani thaarakavo..
naa pedavini thaake tholi sirivaana ido
nee kanu saigalake veenaga marinado..
naa yeda mallikavo cheli kovela deevenavo
mari minnulu choodani punnami vennela nelaku jaarinado
naa manasuni thaake vekuva jaabilivo
ee bhuvi kannulake andani thaarakavo..

Kannulanantina kaatukalaa nee pedavanchuna pallavilaa
ee letha paadamunalankarinchina muvvalle ne maariponaa
vekuva choopina haayi kala manmadhudaa idi maaya valaa..
nee maata sootiga maayedo cheyaga neninka needaanni kaadaa
aaraatamaa idi aanandamaa naaloni bhaavaalake addamaa
prabhaathamaa naa prapanchamaa vennanti saageti
naa needalaa maari ee janmane yelukovaa

Daagudu moothalu kannulatho valapula choopulu gundelalo
naa gunde chaatuna daagunna aashalu ninninka cheredelaa..
ye katha yerugani pranayamidi premaga pondina paruvamidi
nee choopu kougili korindi naa madi dooraalane daati raavaa
nee vaadinai yedapai vaalanii nee premalo nannu shwaasinchanii
nireekshanai madi vechunnadi chekaavyamainaadu
naa gundelo cheri geethaanjalai pongi ponee


Movie Name : Geethanjali (2014)
Music Director :  Praveen Lakkaraju
Lyricist : Sreejo
Singers : Haricharan, Harini
నా మనసుని తాకే వేకువ జాబిలివో .... గీతాంజలి (2014) , Pada: 10.19

Share to

Facebook Google+ Twitter
Diposting oleh Unknown di 10.19

Related Posts

0 komentar :

Posting Komentar

« Next Prev »

Most Popular

  • Pataas telugu movie songs lyrics
    Pataas telugu movie songs lyrics
    Movie : Pataas (2015) Cast : Nandamuri Kalyan Ram, Shruthi Sodhi Music : Sai Kartheek Lyrics : Bhuvanachandra, Sri Mani, B. Subbaraya Sharma...
  • Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Movie Name : Pilla Nuvvu Leni Jeevitham (2014) Cast: Sai Dharam Tej, Regina Cassandra Music Director: Anoop Rubens Lyrics : Bhaskarabhatla, ...
  • Yevade Subramanyam telugu movie songs lyrics
    Yevade Subramanyam telugu movie songs lyrics
    Movie : Yevade Subramanyam (2015) Cast: Nani, Malavika Nair, Vijay Devarakonda, Ritu Varma Music : Radhan Lyrics : Vasishta Sharma,  Directo...
  • అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    రామా..ఆ..ఆ.. రామా..ఆ..ఆ.. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ ...
  • ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం.....        ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం..... ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం...నడుమ ఈ నాటకం విధిలీల వెంట ఏ బంధమూ...రక్త సంబంధమూ...తోడుగా రాదుగా తుదివేళ మరణమనేది ఖాయమనీ...మిగిలెను కీర్తి కాయ...

Arsip Blog

  • ►  2015 (64)
    • ►  April (26)
    • ►  Maret (18)
    • ►  Februari (5)
    • ►  Januari (15)
  • ▼  2014 (410)
    • ►  Desember (18)
    • ►  November (13)
    • ►  Oktober (7)
    • ►  September (60)
    • ▼  Agustus (87)
      • తెలుసే నువు రావని ... తెలుసే జత కావని .... ఒక లైలా...
      • ఒక లైలా కోసం తిరిగాను దేశం ....... ఒక లైలా కోసం (2...
      • ఓ మేరి జానే జానా నువ్వెంత కాదంటున్నా నీలో నేనున్నా...
      • ఓ చెలి నువ్వే నా చెలి.. నాలోనే ఓ మైకం రేపావే ........
      • ఈ చిన్ని లైఫ్ నీదే సరదాగా సాగాలి ..... ఒక లైలా కోస...
      • Bhimavaram Bullodu telugu cinema songs lyrics
      • భీమవరం బుల్లోడు టైటిల్ సాంగ్ ..... భీమవరం బుల్లోడు...
      • పల్లకిలో వస్తానే పిల్లదానా .... భీమవరం బుల్లోడు (...
      • ప్రేమలో పడ్డానురా తొలి చూపుల్లో నాకేదో అయ్యిందిరా ...
      • సూపర్ మ్యానులా మారినాను రా వస్తున్నాను చూడరా ........
      • ఒకవైపు నువ్వు ఒకవైపు నేను ...... భీమవరం బుల్లోడు ...
      • దగ్గరైనా దూరమేనా ......... గోల శీను (2013)
      • సూపర్ స్టార్ కిడ్నాప్ ప్లాన్ ఇది ............... స...
      • ఓ నా మనసా నా వెంటే లేకున్నా ................ సూపర...
      • Karthikeya telugu movie songs lyrics
      • నిలదీసే లక్షణం లేకుంటే ఎలా? .............. కార్తిక...
      • పున్నమి వెన్నలకే కనుల గంతలివే ............. కార్తి...
      • ఇంతలో ఎన్నెన్ని వింతలో (Female Version ) ............
      • సరిపోవు కోటి కనులైనా ......... కార్తికేయ (2014)
      • ఇంతలో ఎన్నెన్ని వింతలో (Male Version ) ..............
      • Power telugu movie songs lyrics
      • దేవుడా దేవుడా ........... పవర్ (2014)
      • చంపేసిందే చంపేసిందే ..... చంపేస్తూనే పుట్టించింది ...
      • బద్మాష్ పిల్ల .....బద్మాష్ పిల్ల ... పవర్ (2014)
      • నోటంకి నోటంకి నోటంకి నోటంకి ........ పవర్ (2014)
      • హే నువ్వు నేను జంట -టాక్ ఆఫ్ ది టౌన్ అంట ............
      • Shankara telugu movie songs lyrics
      • యెదలోన ఏమా సరిగమ ........ శంకర (2014)
      • నీ ప్రాణం నీవే కాదని నీలో లేదని అంటుందా .............
      • ఓ శరభ ఓ శరభ ధిర ననా ననా .......... శంకర (2014)
      • Sikindar telugu movie songs lyrics
      • ఏక్ దో తీన్ చార్ ఓకే రెడీ ......... సికిందర్ (2014)
      • నేనేకాని నేనై వుండగా ..... సికిందర్ (2014)
      • తను గోరంత చూసిందో మది ఊరంతా ఊగిందే ........ సికింద...
      • Bang Bang Bang Bang Bang Bang ..... సికిందర్ (2014)
      • Geethanjali telugu movie songs lyrics
      • తెలుగు వెలుగు పొంగే పొయ్యి మీద ( కాఫీ పాట ) .........
      • రఘువంశ సుధాంబుధిచంద్ర శ్రీ రఘువంశ సుధాంబుధిచంద్ర ....
      • సైతాన్ రాజ్ ఓ ఓ సైతాన్ రాజ్ ........... గీతాంజలి ...
      • నా మనసుని తాకే వేకువ జాబిలివో .... గీతాంజలి (2014)
      • హేయ్ బాబు ఓ రాంబాబు బాబు హేయ్ రాంబాబు ...... కెవ్వ...
      • Lovers telugu movie songs lyrics
      • ఓ మైనా మైనా నువ్వెవరే మైనా .............. లవర్స్ ...
      • Happy happies-ey full to bindass-ey ........ లవర్స...
      • పెదవి చివరే పలుకు నిలిచే ....... లవర్స్ (2014)
      • ఏంటో తెలియని దూరం ఎదురెదురే ఉంటున్నా ........... ల...
      • ప్రియతమా నా మనసే పువ్వల్లే పూసి ........ లవర్స్ (...
      • Drushyam telugu movie songs lyrics
      • వాడారే మచ్చా వాడారే మచ్చా ............ రారా కృష్ణ...
      • సీతా కళ్యాణ వైభోగమే ........... రారా కృష్ణయ్య (2...
      • ఇటు రారా కృష్ణయ్యా ............ రారా కృష్ణయ్య (2...
      • ప్రతిరోజు పండగరోజే సరదాలు తోడుంటే .......... దృశ్య...
      • నిమిషం నిమిషం గడిచింది చూడు కాలం .... దృశ్యం (2014)
      • Gaalipatam telugu movie songs lyrics
      • హే ధూమపానం చేసినోడు దున్నపోతై పుట్టురా ..... గాలిప...
      • యే అల్లా దేఖ్ రే జిందగీ తమాషా ........ గాలిపటం (2...
      • Hey pani puri mein daaru milauvo......... గాలిపట...
      • హే పారు .. పేరుకే జోహారు ప్రేమకే నీ పేరు ............
      • అరె తేరె మేరె సాత్ హోగయి బర్సాత్ ....... గాలిపటం (...
      • Kiraak telugu movie songs lyrics
      • గువ్వ గూడు చేరె కొంగ కొమ్మ చేరె అయినా నిదుర రాదే.....
      • ఇన్నళ్ళూ ఎవరూ చేరని ఒంటరి నా యెదలోనా...... కిరాక్ ...
      • గాలే నిన్ను తాకిగాని నన్ను చేరనంది ..... కిరాక్ ...
      • Chikkadu Dorakadu telugu movie songs lyrics
      • విచ్చిందే విచ్చిందే సన్నజాజి పూవు ...... చిక్కడు ద...
      • డింగ్ డాంగ్ నిన్ను కట్టివేసి కాలుస్తా ......... చ...
      • పులులే పెట్టవా పరుగే ....... చిక్కడు దొరకడు (2014)
      • జగతిలో లేని మాయల్ని కనుల ఎదుట నిల్పు మనసు ...... చ...
      • Dizaya Song Lyrics .... చిక్కడు దొరకడు (2014)
      • Alludu Seenu telugu movie songs lyrics
      • నీలి నీలి నీలి నీలి కళ్ళల్లోన ....... అల్లుడు శీను...
      • ఓరి దేవుడో ఇదేమి గోల రో ........ అల్లుడు శీను (2014)
      • ఒహో బుజ్జికొండ నిండినావే గుండెనిండా ........ అల్లు...
      • రావే నా లబ్బారు బొమ్మ నిన్ను చూస్తే తిరిగిందే దిమ్...
      • వాట్సప్ అంటూ నీ కొంటె తలపు నన్నే కదిపెనే ..... అల్...
      • Run Raja Run telugu movie songs lyrics
      • వస్తావా వస్తావా నా తోడై వస్తావా ..... రన్ రాజా రన్...
      • కోమా కోమా కోమా యే హై ప్రేమ కోమా ..... రన్ రాజా రన్...
      • వద్దంటూనే నేను వద్దంటూనే వద్దకొచ్చానురా ...... రన్...
      • రాజాధి రాజానప్ప నే రాజీ పడలేదప్పా .... రన్ రాజా రన...
      • అనగా అనగనగా అమ్మాయి ఉంది రా ...... రన్ రాజా రన్ (2...
      • Rabhasa telugu movie songs lyrics
      • హేయ్ డం డమారే డం డమారే డం డమారే ..... రభస (2014)
      • హవా హవా హై తో తేరా మేరా.. జియా జియా హై తో తేరా మేర...
      • హే గరం గరం సిలక నను గెలికినావు గనక ..... రభస (2014)
      • రాకాసి రాకాసి నను రబ్బర్ బంతిలా ఎగరేసి ......... ర...
      • మార్ సలాం.... పో జోర్ సే పో ... రభస (2014)
    • ►  Juli (22)
    • ►  Juni (34)
    • ►  Mei (42)
    • ►  April (39)
    • ►  Maret (8)
    • ►  Februari (52)
    • ►  Januari (28)
  • ►  2013 (1026)
    • ►  Desember (108)
    • ►  November (93)
    • ►  Oktober (217)
    • ►  September (108)
    • ►  Maret (119)
    • ►  Februari (206)
    • ►  Januari (175)
  • ►  2012 (1500)
    • ►  November (186)
    • ►  Oktober (739)
    • ►  September (281)
    • ►  Agustus (294)

Mengenai Saya

Unknown
Lihat profil lengkapku
Diberdayakan oleh Blogger.
Copyright © 2014 Cinema Song Lyric Design by SHUKAKU4RT - All Rights Reserved