• Home
  • Error Page
  • Privacy Policy
  • Disclaimer
  • About
  • f
  • t
  • g+
Cinema Song Lyric

  • News
  • Gadget
    • Blackberry
      • Curve
      • Gemini
      • Bold
    • HTC
    • Samsung
    • Spesifikasi
  • Internet
    • Facebook
    • Google
    • Twitter
  • Operating System
    • Android
    • Apple
    • Blackberry
  • Blogger
    • Widgets
    • Tips
    • Templates
  • Health
Home » veturi sundara ramamurthy- Lyrics (వేటూరి సుందర రామమూర్తి రాసిన పాటలు ) » ఆనందో బ్రహ్మ గోవిందో హార్...నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్..... శివ (1990)

ఆనందో బ్రహ్మ గోవిందో హార్...నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్..... శివ (1990)














ఆనందో బ్రహ్మ గోవిందో హార్
నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్
సన్నజాజి పువ్వులాంటి కన్నెపిల్ల కన్ను గీటితే
చాకులాంటి కుర్రవాడు బాకులాంటి చూపు గుచ్చి
ఏమిటెప్పుడంటుంటే
ఆనందో బ్రహ్మ గోవిందో హార్
నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్

గాలి మళ్ళుతున్నదీ పిల్ల జోలికెళ్ళమన్నదీ
లేత లేతగున్నదీ పిట్ట కూతకొచ్చి ఉండదీ
కవ్వించే మిస్సూ కాదన్నా కిస్సూ
నువ్వైతే ప్లస్సూ ఏనాడో యస్సూ
క్లోజప్పులో కొత్త మోజిప్పుడే వింతగా ఉంటే
మోహాలలో పిచ్చి దాహాలతో మత్తుగా ఉంటే
వెన్నెలంటి ఆడపిల్ల వెన్ను తట్టి రెచ్చగొట్టగా సరాగమాడే వేళా
ఆనందో బ్రహ్మ గోవిందో హార్
నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్
సన్నజాజి పువ్వులాంటి కన్నెపిల్ల కన్ను గీటితే
చాకులాంటి కుర్రవాడు బాకులాంటి చూపు గుచ్చి ఏమిటెప్పుడంటుంటే

లైఫు బోరుగున్నదీ కొత్త టైపు కోరుతున్నదీ
గోల గోలగున్నదీ ఈడు గోడ దూకమన్నదీ
నువ్వే నా లక్కు నీ మీదే హక్కు
పారేస్తే లుక్కు ఎక్కిందీ కిక్కు
నీ బాణమే కొంటె కోణాలతో మెత్తగా తాకే
నా ఈలకే ఒళ్ళు ఉయ్యాలగా హాయిగా తేలే
సింగమంటి చిన్నవాడు చీకటింత దీపమెట్టగా వసంతమాడే వేళా

ఆనందో బ్రహ్మ గోవిందో హార్
నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్
సన్నజాజి పువ్వులాంటి కన్నెపిల్ల కన్ను గీటితే
చాకులాంటి కుర్రవాడు బాకులాంటి చూపు గుచ్చి ఏమిటెప్పుడంటుంటే
ఆనందో బ్రహ్మ గోవిందో హార్
నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్


చిత్రం : శివ (1990)
సంగీతం : ఇళయరాజా
రచన : వేటూరి సుందరరామ మూర్తి
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, చిత్ర
************************************
anando brahma govindo haar
ne pere prema na pere pyaar
sannajaji puvvulanti kannepilla kannu geetite
chakulanti kurravadu bakulanti chupu guchi
yemiteppudantunte

gali mallutunnadi pilla jolikellamannadi
letaletagunnadi pitta kutakochi unnadi
kavvinche missu kadanna kissu
nuvvaite plussu yenadoo yessu
close uplo kotta mojippude vintagaa unte
mohalalo pichi dahalato mattuga unte
vennelanti adapilla vennutatti rechagottagaa
saragamaade vela

life borugunnadi kotta typu korutunnadi
golagolagunnadi eedu goda dukamannadi
nuvve na lakku nemeede hakku
pareste lukku yekkindi kikku
ne baname konte konalato mettagaa taake
na eelake ollu uyyalaga hayiga tele
singamanti chinnavadu cheekatinta
deepamettaga vasantamaade vela


Movie Name : Shiva (1990)
Music Director : Ilayaraja
Lyricist : Veturi Sundararama Murthy
Singers : S.P.Balasubramaniam, Chitra
ఆనందో బ్రహ్మ గోవిందో హార్...నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్..... శివ (1990) , Pada: 01.37

Share to

Facebook Google+ Twitter
Diposting oleh Unknown di 01.37

Related Posts

0 komentar :

Posting Komentar

« Next Prev »

Most Popular

Arsip Blog

  • ►  2015 (64)
    • ►  April (26)
    • ►  Maret (18)
    • ►  Februari (5)
    • ►  Januari (15)
  • ►  2014 (410)
    • ►  Desember (18)
    • ►  November (13)
    • ►  Oktober (7)
    • ►  September (60)
    • ►  Agustus (87)
    • ►  Juli (22)
    • ►  Juni (34)
    • ►  Mei (42)
    • ►  April (39)
    • ►  Maret (8)
    • ►  Februari (52)
    • ►  Januari (28)
  • ►  2013 (1026)
    • ►  Desember (108)
    • ►  November (93)
    • ►  Oktober (217)
    • ►  September (108)
    • ►  Maret (119)
    • ►  Februari (206)
    • ►  Januari (175)
  • ▼  2012 (1500)
    • ►  November (186)
    • ►  Oktober (739)
    • ▼  September (281)
      • పదే పదే కన్నులివే బెదరునెందుకు...... అనురాగం (1963)
      • అయ్యయ్యో బ్రహ్మయ్యా అన్యాయం చేశావేమయ్యా.... అదృష్ట...
      • కోడి కూసే జాము దాకా తోడురారా చందురూడా ...... అదృష...
      • చింత చెట్టు చిగురు చూడు.. చిన్నదాని పొగరు చూడు... ...
      • పడిన ముద్ర చెరిగిపోదురోయ్ వన్నెకాడ .... అదృష్టవంత...
      • నా మనసే గోదారి నీ వయసే కావేరి.... అదృష్టవంతులు (1...
      • నీలాలు గారు కనులలో కలతగా జీవితం ... ఎవరైనా ఎపుడైన...
      • నాతోనే నువ్వు నాలోనే నువ్వు......... వస్తాడు నా ర...
      • పెద్దవీధి చిన్నవీధి ఇరుకువీధి మెరకవీధి..... వాలుజ...
      • గరం గరం పోరి నా గజ్జెల సవ్వారి...... నమస్తే అన్న ...
      • వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా......... ...
      • నీతోనే నువ్వు సరదాగానే లేనేలేవు........ గేమ్ (2006)
      • ఈ బంధనాల నందనాన్ని నీరు పోసి పెంచిన పైవాడు.... శు...
      • శ్రీలక్ష్మి జయలక్ష్మి సిరులను కురిపించే శ్రీలక్ష్మ...
      • మనసు మరిగి శిలలే కరిగే ......... దోషి-నిర్దోషి (1...
      • నేను నా దేశం పవిత్ర భారతదేశం....... నేను నా దేశం...
      • రోజా రోజా.. రోజా రోజా.. రోజా రోజా.. రోజా రోజా.... ...
      • ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్దిని........
      • కొమ్మ మీద కొకిలమ్మ కుహు అన్నది ..... డాక్టర్ బాబ...
      • కదిలింది కరుణరధం... సాగింది క్షమాయుగం.... కరుణామ...
      • వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా........ ప్రేమ...
      • దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ..... ప్రేమికుల రోజ...
      • మనసుపడి మనసుపడి మన్మథుడె మనసుపడి ..... ప్రేమికుల ర...
      • ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా ... ప్రేమికుల రోజు...
      • మేలుకోవయ్య కావేటి రంగ శ్రీరంగ........ గృహలక్ష్మ...
      • ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూసిన పొదరిల్లు.. ...
      • చేరి యశోదకు శిశువితడు....... స్వర్ణ కమలం (1988)
      • అడుగో మహరాజు పులిలా కదిలాడు .... సూర్యవంశం (1998)
      • చుక్కలన్నీ ముగ్గులై ఫక్కుమన్న ముంగిలి .......... స...
      • ఝలకు ఝలకు సిలుకు చీర ఝలకు ఝలకు ....... సూర్యవంశం (...
      • రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే....... స...
      • కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం.... సూర్...
      • మాణిక్య వీణా ముఫలాలయంతీం...... మహాకవి కాళిదాసు (...
      • అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి ...... ఆత్మ బంధువు...
      • మనిషికో స్నేహం మనసుకో దాహం........ ఆత్మబంధువు...
      • చదువు రాని వాడవని దిగులు చెందకు....... ఆత్మ బంధు...
      • చక్కిలిగింతల రాగం ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే.....
      • Malliswari telugu movie songs lyrics
      • బుజ్జి కొండ చూడకుండా ఉండలేనే ఐ లవ్ యూ..... బంపర్...
      • బుంగమూతి బుల్లెమ్మా దొంగ చూపు చూసింది...... సీతా...
      • ఎరుపు లోలాకు కులికెను కులికెను... .ప్రేమలేఖ (1996)
      • చిన్నాదానా ఓసి చిన్నాదానా ఆశ పెట్టేసి పోమాకే కుర్ర...
      • దిగులు పడకురా సహొదరా...దుర్గమ్మకరుణించిబ్రోచునమ్మా...
      • ప్రియా నిను చూడలేక ఊహలో నీ రూపు రాకా..... ప్రేమ...
      • నీ పిలుపే ప్రేమగీతం నీ పలుకే ప్రేమవేదం........ ...
      • పట్టు పట్టు పరువాల పట్టు .....కట్టు కట్టు సొగసైన క...
      • మీ ఇంటికి ముందో గేటు అది దూకాలంటే డౌటు....జులాయి (...
      • హే... చక్కని బైకుంది... హే... పక్కనె పిల్లుంది.......
      • ఈ మూగ చూపేలా బావా.......... గాలి మేడలు (1962)
      • ఒసేయ్ ఒసేయ్ నన్ను ఉరేసి ఎల్లిపోకే..... జులాయి (2...
      • పకడో పకడో పకడో పకడో ...దౌడో దౌడో నిన్ను ఆపేదెవడో.....
      • ఓ మధు... ఓ మధు... నా మనసు నాది కాదు..... జులాయి (2...
      • ఒక్కడే సూర్యుడు ఒక్కడే చంద్రుడు ఒక్కడే ఆ దేవుడు......
      • ఉళ్లాయిళ్లాయి మై హూ జులాయి....... జులాయి (...
      • దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం..... ...
      • ధీరసమీరే యమునా తీరే ...వసతివనే వనమాలి.... ధర్మచ...
      • G.K. వెంకటేష్
      • వేళచూడ వెన్నెలాయె....లోనచూడ వెచ్చనాయె..... నాటకా...
      • హత్తెరీ అదో మాదిరి.... హరి హరి ఇదే మాధురి.... స...
      • సూరీడుపువ్వా జాబిల్లి గువ్వా .... అంతః పురం...
      • అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా .....
      • కాలేజి ఏజిలో టీనేజి మోజులో డిగ్రీలు మోసుకొచ్చాను ....
      • కల్యాణం కానుంది కన్నె జానకికీ..... అంతః పు...
      • దోర దోర దొంగ ముద్దు దోబూచీ.. ఇంద్రుడు చంద్రు...
      • నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్దం రా ఫ్రెండు.......
      • సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో .... ఇంద్రుడు ...
      • లాలిజో లాలిజో ఊరుకో పాపాయి....... ఇంద్రుడు చంద్ర...
      • బుజ్జి బుజ్జి పాపాయీ... బుల్లి బుల్లి పాపాయీ... ఆ...
      • కనులు పలుకరించెను...పెదవులు పులకించెను.... ఆడబ్రతు...
      • అందాలు చిందు సీమలో......... రాజనందిని (1958)
      • పి.బి. శ్రీనివాస్
      • తనువుకెన్ని గాయాలైనా మాసిపోవునెలాగైనా...... ఆడబ్రత...
      • యో బేబీ యో మై లవ్....బేబీ యో మై లైఫ్..... కర...
      • అటు నువ్వే ఇటు నువ్వే... మనసెటు చూస్తే అటు నువ్వే ...
      • ఎగిరిపోవే ఎటుకైనా...ఓ ఇంతలేసి దూరమైనా .... ఎందుకంట...
      • నీ చూపులే నా ఊపిరి ఓసారిలా... చూడే చెలీ... ఎందుకంట...
      • ఓ ఓ ఓ... చామంతి ఏమిటే ఈ వింత....... ఆత్మీయులు (...
      • రాణీ రాణమ్మా ఆనాటి నవ్వులు ఏవమ్మా ...... మా పల్లె...
      • ఎంత మంచి వాడవురా .. ఎన్ని నోళ్ళ పొగడుదురా .... నమ...
      • అందాల పసిపాప ,అందరికి కనుపాప ............ చిట్టి ...
      • అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది ... ఉండమ...
      • ఎందుకీ సందెగాలి.. సందెగాలి తేలి మురళి .... ఉండమ...
      • చాలులే నిదరపో... జాబిలి కూనా ....... ఉండమ్మా బ...
      • చుక్కలతో చెప్పాలని.. ఏమని ...... ఉండమ్మా బొట్టు ...
      • రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా ....... ఉండమ్మా బొట్ట...
      • చెలి చెమకు కనులు వల వేసెనులే ... ఆడవారి మాటలకు అర్...
      • ఎందుకు చేయి వదిలేస్తావో .... కొంచెం ఇష్టం కొంచెం క...
      • డోలీ డోలీ డోలీరే...డోలీ డోలీ డోలీ డోలీ డోలీరే.... ...
      • నీవుండేదా కొండపై నా స్వామి నేనుండేదీ నేలపై ...... ...
      • ప్రియా ప్రియా అంటూ నా మది .... కలుసుకోవాలని (2002)
      • మనసు మనసు కలిసిపోయే .......... కలిసుందాం...రా! (2...
      • నగుమోము చూపించవా గోపాలా ......... అమరశిల్పి జక్కన...
      • ఏమమ్మా!నిన్నేనమ్మా! ఏలాగున్నావు? .... తేనె మనసులు...
      • నీ ఇల్లు బంగారం కాను...నా రవ్వల కొండ...... యోగి (...
      • విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం... సిరి...
      • స్వాతిముత్యపు జల్లులలో శ్రావణమేఘపు జావళిలో....... ...
      • మధురం మధురం మధురం మధురం .... షాక్ (2006)
      • నీ వెంట నేనే అడుగడుగడుగున..నీ జంట నేనే అణువణువణువు...
      • మౌనాలు ఏలనే ప్రేయసి నీ మౌనాలే రాగాలు ప్రేయసి... ...
      • చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా....... రన్ (2003)
      • ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే ..........పోకిరి ...
      • ఇచ్చుకో ఇచ్చుకో బుగ్గ మీద ఇచ్చుకో........ రన్ (2003)
      • చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా ....... పోకిరి (2006)
      • జగడమే ....జగడమే ...... పోకిరి (2006)
      • గలగల పారుతున్న గోదారిలా...జలజల జారుతుంటే కన్నీరలా....
      • డోలే డోలే దిల్ జరజరా.. నిను ఓర ఓర గని నరవరా... పో...
      • నొప్పి నొప్పి గుండెంత నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస...
      • తన రూపం గొప్పది కాదంటా .... షాపింగ్ మాల్ (2010)
      • నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం.... షాపింగ్ ...
      • ఆనందో బ్రహ్మ గోవిందో హార్...నీ పేరే ప్రేమ నా పేరే ...
      • అమ్మైనా నాన్నైనా ఎవరైనా ఉండుంటే.......... సింహాద్...
      • నన్నేదో సెయ్యమాకు నడుముకాడ...... సింహాద్రి (2003)
      • నిద్దర్లో నీ వెంట నడిపావే రేయంతా ......... ...
      • చిన్నదమ్మే చీకులు కావాలా........ సింహాద్రి (2003)
      • చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ..... సింహాద్రి (2003)
      • నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డీ ........ సింహ...
      • సకల కళా వల్లభుడా సరసం కోరే స్నేహితుడా........ బ్రహ...
      • చిరాకు అనుకో పరాకు అనుకో మరేమిటైనా అనుకో .... సింహ...
      • మాధవపెద్ది సురేష్‌
      • ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి ...... బృందావనం (1...
      • ఒహొ ఒహొ ఒహొ బుల్లి పావురమా ................బృందావన...
      • ఎవరైనా చూశారా పరువే చెడదా పురుషోత్తమా....ఇష్టం (2001)
      • నువ్వంటే ఇష్టమనీ నీక్కూడా తెలుసుకదా.........ఇష్టం ...
      • ఎన్నాళ్ళమ్మా ఎన్నేళ్ళమ్మా శోకాల ఈ చీకటీ.......జైత్...
      • మన వీర వెంకట సత్యనారాయణ పెళ్లి ...... లాహిరి లాహి...
      • కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా .......... లాహి...
      • నేస్తమా ఓ ప్రియనేస్తమా ...... లాహిరి లాహిరి లాహిర...
      • మనసే ఒక పున్నమి జాబిలై ...... లాహిరి లాహిరి లాహిరి...
    • ►  Agustus (294)

Mengenai Saya

Unknown
Lihat profil lengkapku
Diberdayakan oleh Blogger.
Copyright © 2014 Cinema Song Lyric Design by SHUKAKU4RT - All Rights Reserved