• Home
  • Error Page
  • Privacy Policy
  • Disclaimer
  • About
  • f
  • t
  • g+
Cinema Song Lyric

  • News
  • Gadget
    • Blackberry
      • Curve
      • Gemini
      • Bold
    • HTC
    • Samsung
    • Spesifikasi
  • Internet
    • Facebook
    • Google
    • Twitter
  • Operating System
    • Android
    • Apple
    • Blackberry
  • Blogger
    • Widgets
    • Tips
    • Templates
  • Health
Home » ఎస్. పి. బాలు పాడిన పాటలు » సునీత పాడిన పాటలు » వా వారేవా వవ్వారేవా వా వారెవా వవ్వారేవా ...... బాబీ (2002)

వా వారేవా వవ్వారేవా వా వారెవా వవ్వారేవా ...... బాబీ (2002)














పల్లవి :
వా వారేవా వవ్వారేవా వా వారేవా వవ్వారేవా
వా వారేవా వవ్వారేవా వా వారెవా వవ్వారేవా
కళ్ళల్లో ద్రాక్షరసం ఒళ్ళంతా చెరుకురసం పరువం దానిమ్మ రసం
చిట్టిపెదవి తేనెరసం రా వా వా దీన్ని పట్టబోతే పాదరసంరా
సూపు సపోట రసం వయసే బత్తాయి రసం నవ్వే నారింజ రసం
నీటుగాడు నిమ్మరసం రా వా వా వీడి కొంటెతనం సొంటిరసంరా
||వా వారేవా||

చరణం : 1
ఆ పక్క మా అక్క వెన్నెల్లో గుమ్మాడి
ఈ పక్క మా చెల్లి వెన్నెల్లో గుమ్మాడి
నడి మధ్యన నేను వెన్నెల్లో గుమ్మాడి
నిదరోతు మా గదిలో వెన్నెల్లో గుమ్మాడి
చిమ్మ చీకటిలోన కూ కూ కూ తిన్నగ నా కాడికొచ్చి కూ కూ కూ
బుగ్గ నిమరగలవా నువ్వు వా వా ముద్దులెట్టగలవా నువ్వు
తలుపు కిర్రుమనకుండ గురివింద గుమ్మాడి
కల్లాలు పోసిపెట్టు గురివింద గుమ్మాడి
గొళ్ళాలు వెయ్యకుండ గురివింద గుమ్మాడి
దగ్గరగ వేసిపెట్టు గురివింద గుమ్మాడి ||2||
ఓ కాళ్ళ కింద ఎత్తుపీట కూ కూ కూ పెట్టుకుని నిద్దరోతే కూ కూ కూ
గుర్తు పట్టి ముద్దులు పెడతా నీ గుట్టంతా దోచుకుపోతా

చరణం : 2
మీ అమ్మా మీ నాన్న గురివింద గుమ్మాడి
ఎదురుగ ఉండగానే గురివింద గుమ్మాడి
ఊరిజనమంతా గూడి గురివింద గుమ్మాడి
చూత్తానే ఉండగానే గురివింద గుమ్మాడి అహ..
అటు ఇటు చూడకుండ కూ కూ కూ తిన్నగ నా కాడికొచ్చి కూ కూ కూ
వదిలిపెట్టకుండా నన్ను వా వా ఒడిసి పట్టగలవా నువ్వు
ఊరి చెరువులోన నువ్వు వెన్నెల్లో గుమ్మాడి
కలవపూలు కోత్త ఉండు వెన్నెల్లో గుమ్మాడి
మంచి నీళ్ళ కోసం వచ్చి వెన్నెల్లో గుమ్మాడి
కాలు జారి కేకలెడతా వెన్నెల్లో గుమ్మాడి
కాపాడే టట్టు నువ్వు కూ కూ కూ నా నడుము పట్టుకుంటే కూ కూ కూ
అందరు చూస్తుండగ నేను వా వా ఒంటికదుముకుంటా నిన్ను

చరణం : 3
చూపు చూపు కలవాలని గురివింద గుమ్మాడి
తిరనాళ్ళు వస్తాయంటా వెన్నెల్లో గుమ్మాడి
ఇద్దరొక్కటవ్వాలని గురివింద గుమ్మాడి
ఎదిగేనంట కంది చేను వెన్నెల్లో గుమ్మాడి ఓ..
ఒత్తుకోకూడదని కూ కూ కూ ఇసకమెత్తగుంటదంత కూ కూ కూ
వయసుకొస్తే ఆడపిల్ల కూ కూ కూ ఉరుకుతాది గోదారల్లే కూ కూ కూ
ఇచ్చి పుచ్చుకోవాలని కూ కూ కూ కుర్రదంటె కోరుకుంటే కూ కూ కూ
తాడి చెట్టు చాటు చాలు వా వా తానేనన్న తానెనన న


చిత్రం :  బాబీ (2002)
సంగీతం : మణిశర్మ
రచన  : సుద్దాల అశోక్ తేజ
గానం: ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , సునీత
*****************************************
Vaa vaarevaa vavvaarevaa vaa vaarevaa vavvaarevaa
vaa vaarevaa vavvaarevaa vaa vaarevaa vavvaarevaa
kallallo draaksharasam ollantaa cherukurasam paruvam daanimma rasam
chittipedavi tene rasamraa vaa vaa deenni pattabote paadarasamraa
sooku sapota rasam vayase battaai rasam navve naarinja rasam
neetugaadu nimmarasamraa vaa vaa veedi kontetanam sontirasamraa
vaa vaarevaa vavvaarevaa vaa vaarevaa vavvaarevaa

Aa pakka maa akka vennello gummaadi ee pakka maa chelli vennello gummaadi
nadi madhyana nenu vennello gummaadi
nidurotu maa gadilo vennello gummaadi
chimma cheekatilona kookooku tinnagaa naa kaadikochhi kookooku
bugga nimaragalavaa nuvvu vaa vaa muddulettagalavaa nuvvu
talupu kirrumanakunda gurivinda gummaadi
kallaalu posipettu gurivinda gummaadi
gollaalu veyyakunda gurivinda gummaadi
daggaraga vesipettu gurivinda gummaadi
daggaraga vesipettu gurivinda gummaadi
o kalla kinda ettupeeta kookookoo
pettukuni niddarote kookookoo gurtu patti muddulu pedataa guttantaa dochukupotaa

Mee ammaa mee naanna gurivinda gummaadi
eduruga undagaane gurivinda gummaadi
urijanamantaa goodi gurivinda gummaadi
choottaane undagaane gurivinda gummaadi aha..
atu itu choodakunda koo koo ku tinnaga naa kaadikochhi koo koo ku
vadilipettakundaa nannu vaa vaa odisi pattagalavaa nuvvu
oori cheruvulona nuvvu vennello gummaadi
kalavapoolu kotta undu vennello gummaadi
manchi neella kosam vachhi vennello gummaadi
kaalu jaari kekaledataa vennello gummaadi
kaapaade gattu nuvvu kookookoo naa nadumu pattukunte koo koo koo
andaru choostundaga nenu vaa vaa ontikadumukuntaa ninnu

choopu choopu kalavaalani gurivinda gummaadi
tiranaallu vastaayantaa vennello gummaadi
iddarokkatavvaalani gurivinda gummaadi
edigenanta kandi chenu vennello gummaadi o..
ottukokoodadani koo koo ku isakamettaguntadanta koo koo ku
vayasukoste aadapilla koo koo ku urukutaadi godaaralle koo koo ku
ichhi puchhukovaalani koo koo ku kurradante korukunte koo koo ku
taadi chettu chaatu chaalu vaa vaa taanenannaana


Movie Name : Bobby (2002)
Music Director : Mani sharma
Lyricist : Suddala Ashok teja
Singers : S.P. Bala Subramaniam, Sunitha
వా వారేవా వవ్వారేవా వా వారెవా వవ్వారేవా ...... బాబీ (2002) , Pada: 05.06

Share to

Facebook Google+ Twitter
Diposting oleh Unknown di 05.06

Related Posts

0 komentar :

Posting Komentar

« Next Prev »

Most Popular

  • ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం.....        ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం..... ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం...నడుమ ఈ నాటకం విధిలీల వెంట ఏ బంధమూ...రక్త సంబంధమూ...తోడుగా రాదుగా తుదివేళ మరణమనేది ఖాయమనీ...మిగిలెను కీర్తి కాయ...
  • అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    రామా..ఆ..ఆ.. రామా..ఆ..ఆ.. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ ...
  • Pataas telugu movie songs lyrics
    Pataas telugu movie songs lyrics
    Movie : Pataas (2015) Cast : Nandamuri Kalyan Ram, Shruthi Sodhi Music : Sai Kartheek Lyrics : Bhuvanachandra, Sri Mani, B. Subbaraya Sharma...
  • Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Movie Name : Pilla Nuvvu Leni Jeevitham (2014) Cast: Sai Dharam Tej, Regina Cassandra Music Director: Anoop Rubens Lyrics : Bhaskarabhatla, ...
  • Yevade Subramanyam telugu movie songs lyrics
    Yevade Subramanyam telugu movie songs lyrics
    Movie : Yevade Subramanyam (2015) Cast: Nani, Malavika Nair, Vijay Devarakonda, Ritu Varma Music : Radhan Lyrics : Vasishta Sharma,  Directo...

Arsip Blog

  • ►  2015 (64)
    • ►  April (26)
    • ►  Maret (18)
    • ►  Februari (5)
    • ►  Januari (15)
  • ►  2014 (410)
    • ►  Desember (18)
    • ►  November (13)
    • ►  Oktober (7)
    • ►  September (60)
    • ►  Agustus (87)
    • ►  Juli (22)
    • ►  Juni (34)
    • ►  Mei (42)
    • ►  April (39)
    • ►  Maret (8)
    • ►  Februari (52)
    • ►  Januari (28)
  • ▼  2013 (1026)
    • ►  Desember (108)
    • ►  November (93)
    • ►  Oktober (217)
    • ►  September (108)
    • ►  Maret (119)
    • ►  Februari (206)
    • ▼  Januari (175)
      • Chirutha telugu movie songs lyrics
      • Magadheera telugu movie songs lyrics
      • Rachcha telugu movie songs lyrics
      • Orange telugu movie songs lyrics
      • వాస్తు బాగుందే బేబీ వాస్తు బాగుందే ....... దమ్ము ...
      • ఓ లిల్లీ ..బూరి బుగ్గల బుల్లి ........ దమ్ము (2012)
      • ప్రచండ చండ మార్తాండ తేజా...(movie version)..... దమ...
      • నీలో ఉంది దమ్ము నాలో ఉంది సొమ్ము ..... దమ్ము (2012)
      • రాజు వచ్చినాడు ....శ్రీ శ్రీ రాజా వాసిరెడ్డి ........
      • ప్రచండ చండ మార్తాండ తేజా....రాజాధి రాజాధిరాజా........
      • Dammu telugu movie songs lyrics
      • Yama Donga telugu movie songs lyrics
      • Oosaravelli telugu movie songs lyrics
      • నచ్చలేదు మావా ..పిచ్చి పిచ్చి కాలేజీ .... ఎటో వెళ్...
      • కోటి కోటి తారల్లోన చందమామ ...... ఎటో వెళ్లిపోయింది...
      • అటు ఇటు చూసుకోదుగా వివరము తెలుసుకోదుగా ... ఎటో వెళ...
      • Yeto vellipoyindi manasu telugu movie songs lyrics
      • ఇంతకాలం కోరుకున్న దారిదేనా .... ఎటో వెళ్లిపోయింది ...
      • ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా ...... ఎటో వెళ్లిపోయి...
      • లాయి లాయి లా ఇలా ఈ హాయి నీదే సుమా...... ఎటో వెళ్ల...
      • అర్ధమయ్యిందింతే ఇంతేనా.... ఎటో వెళ్లిపోయింది మనసు...
      • ఏది ఏది కుదురేది ఏది ...ఏది ఏది కుదురేది ఏది ఎదలో....
      • Kadali telugu movie songs lyrics
      • Ongole gitta telugu movie songs lyrics
      • Minor babu telugu movie songs lyrics
      • Akkada ammayi Ikkada abbayi telugu movie songs ly...
      • Johnny telugu movie songs lyrics
      • Jalsa telugu movie songs lyrics
      • Gokulamlo seetha telugu movie songs lyrics
      • Bangaram telugu movie songs lyrics
      • Komaram Puli telugu movie songs lyrics
      • Teen Maar telugu movie songs lyrics
      • Genius telugu movie songs lyrics
      • Gudumba Shankar telugu movie songs lyrics
      • Suswagatham telugu movie songs lyrics
      • పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే ...... అదిరిందయ...
      • Annavaram telugu movie songs lyrics
      • Gabbar singh telugu movie songs lyrics
      • Panjaa telugu movie songs lyrics
      • Badri telugu movie songs lyrics
      • Thammudu telugu movie songs lyrics
      • Cameraman gangatho Rambabu telugu movie songs lyrics
      • Tholi prema telugu movie songs lyrics
      • Balu telugu movie songs lyrics
      • Nijam telugu movie songs lyrics
      • బూమ్ షకనక భూత సుందరీ ఏం నకనక ఆకలే అది.... ఖలేజా (2...
      • పిలిచే పెదవులపైనా నిలిచే మెరుపు నువ్వేనా ...... ఖల...
      • తకతందన్ టాక్సి.. తకతందన్ టాక్సి.. ... ఖలేజా (2010)
      • మకతిక మాయా మశ్చీంద్రా....మనసిక మస్తీ కిష్కింధా... ...
      • సండే మండే etcetera everyday రోజు రోజు కావాలి వీడే ...
      • నదాశివా సన్యాసీ తాపసీ కైలాసవాసీ ........ ఖలేజా (2010)
      • Khaleja telugu movie songs lyrics
      • లాలు దర్వాజా కాడి నా ముద్దుల రాంబాయి ........ బాబీ...
      • వా వారేవా వవ్వారేవా వా వారెవా వవ్వారేవా ...... బాబ...
      • Bobby telugu movie songs lyrics
      • ఏయ్‌ పిల్ల ఏం చేద్దాం చెప్పు.......... అర్జున్ (2004)
      • మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి ...... అర...
      • ఓ చెలి నీ వయ్యారాలే ఊహలోనే ఉయ్యాలూగే........ అర్జు...
      • రారా రారా ఎక్కడ పోతావ్‌ రా....... అర్జున్ (2004)
      • ఒక్క మాట ఒక్క బాణం ఒక్కటేలే గురి - అర్జున్ (2004)
      • డుమ్‌ డుమారే డుమ్‌ డుమారే పిల్ల పెళ్ళి చాంగుభళారే...
      • జానపద జగన్మోహనుడు- విఠలాచార్య
      • Arjun telugu movie songs lyrics
      • Routine love story telugu movie songs lyrics
      • Neerajanam telugu movie songs lyrics
      • హే ఛుల్‌బులి నా ఛుల్‌బులి నువు కోహినూరు లాంటి కొండ...
      • ఎప్పటికైనా నేను కోరే కలల తీరం నువ్వే కదా ........ ...
      • వేల తళుకు తారలే తానై ఇలకు చేరేనా .... రొటీన్ లవ్ స...
      • నీ వరస నీదే హృదయమా .........రొటీన్ లవ్ స్టోరీ (2012)
      • ఒక అమ్మాయి - ఒక అబ్బాయి - రొటీన్ లవ్ స్టోరీ (2012)
      • నా మనసుపై మెరుపువై మెరవవే ........రొటీన్ లవ్ స్టోర...
      • ఎగసెనులే నీలో ప్రేమై పొంగే సాగరం ...... రొటీన్ లవ్...
      • Dookudu telugu movie songs lyrics
      • Nani telugu movie songs lyrics
      • Takkari Donga telugu movie songs lyrics
      • Businessman telugu movie songs lyrics
      • నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నే లేని మై మరపులా.. బ...
      • మోగింది జేగంట మంచే జరిగేనంటా... మనసంటోంది ఈ మాట......
      • Oh baby why did you have to go away..... ప్రేమకావా...
      • నువ్వే నువ్వే నా మనసంతా నీ నవ్వే ......... ప్రేమకా...
      • Listen to my heart its beating for you..... ప్రేమక...
      • ఓ తొలకరి చినుకే తొందర చేసే వయసులోన.......... ప్రే...
      • మనసంతా ముక్కలు చేసి పక్కకు వెళతావెందుకు..... ప్రేమ...
      • చిరునవ్వే విసిరావే నిదురించే కలపై........ ప్రేమకా...
      • ఢమ్ ఢమ్ ఢమ్ డోల్ డోల్ బాజే అరె బాజేలే ... ప్రేమకావ...
      • Prema kavali telugu movie songs lyrics
      • Athidi telugu movie songs lyrics
      • Athadu telugu movie songs lyrics
      • Sainikudu telugu movie songs lyrics
      • Murari telugu movie songs lyrics
      • డుం డుం డుం నటరాజు ఆడాలి..... పంబ రేగాలిరా... మురా...
      • Okkadu telugu movie songs lyrics
      • Vamsi telugu movie songs lyrics
      • Yuvaraju telugu movie songs lyrics
      • Pokiri telugu movie songs lyrics
      • Rajakumarudu telugu movie songs lyrics
      • Krishnaveni telugu movie songs lyrics
      • 10th Class telugu movie songs lyrics
      • Adavi ramudu telugu movie songs lyrics
      • ఆకాశం సాక్షిగా...భూలోకం సాక్షిగా..నిజం చెప్పనీ.......
  • ►  2012 (1500)
    • ►  November (186)
    • ►  Oktober (739)
    • ►  September (281)
    • ►  Agustus (294)

Mengenai Saya

Unknown
Lihat profil lengkapku
Diberdayakan oleh Blogger.
Copyright © 2014 Cinema Song Lyric Design by SHUKAKU4RT - All Rights Reserved