• Home
  • Error Page
  • Privacy Policy
  • Disclaimer
  • About
  • f
  • t
  • g+
Cinema Song Lyric

  • News
  • Gadget
    • Blackberry
      • Curve
      • Gemini
      • Bold
    • HTC
    • Samsung
    • Spesifikasi
  • Internet
    • Facebook
    • Google
    • Twitter
  • Operating System
    • Android
    • Apple
    • Blackberry
  • Blogger
    • Widgets
    • Tips
    • Templates
  • Health
Home » Aathreya -Lyrics ( ఆత్రేయ రాసిన పాటలు ) » Devotional Songs ( భక్తి పాటలు ) » Ilayaraja Musical Hits » సాయి శరణం బాబా శరణం శరణం.... శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం (1986)

సాయి శరణం బాబా శరణం శరణం.... శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం (1986)














హే! పాండురంగా! హే! పండరి నాథా!
శరణం శరణం శరణం

పల్లవి :
సాయీ శరణం బాబా శరణం శరణం
సాయీ చరణం గంగా యమున సంగమ సమానం
ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే
ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే
సాయీ శరణం బాబా శరణం శరణం
సాయీ చరణం గంగా యమున సంగమ సమానం

చరణం : 1
విద్యా బుద్ధులు వేడిన బాలకు అగుపించాడు విఘ్నేశ్వరుడై
పిల్లా పాపల కోరిన వారిని కరుణించాడు సర్వేశ్వరుడై
తిరగలి చక్రం తిప్పి వ్యాధిని అరికట్టాడు విష్ణు రూపుడై
మహల్సా, శ్యామాకు మారుతి గాను మరి కొందరికి దత్తాత్రేయుడుగా
యద్భావం తద్భవతని దర్శనమిచ్చాడు ధన్యుల జేసాడు "సాయీ"

చరణం : 2
పెను తుఫాను తాకిడిలో అలమటించు దీనులను, ఆదరించె తాననాథ నాథుడై
అజ్ఞానం అలముకొన్న అంధులను చేరదీసి, అసలు చూపు ఇచ్చినాడు వైద్యుడై
వీధి వీధి బిచ్చమెత్తి వారి వారి పాపములను, పుచ్చుకొని మోక్షమిచ్చే పూజ్యుడై
పుచ్చుకున్న పాపమునకు ప్రక్షాళన చేసుకొనెను, దౌత్య క్రియ సిద్ధితో శుద్ధుడై
అంగములను వేరు చేసి ఖండయోగ సాధనలో, ఆత్మ శక్తి చాటినాడు సిద్ధుడై

జీవరాశులన్నిటికి సాయే శరణం, సాయే శరణం
విద్య దాన సాధనకు సాయే శరణం, సాయే శరణం
ఆస్తికులకు సాయే శరణం, నాస్తికులకు సాయే శరణం (2)
భక్తికీ సాయే శరణం, ముక్తికీ సాయే శరణం (2) "సాయీ"


చిత్రం : శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం (1986)
సంగీతం : ఇళయరాజా
రచన : ఆత్రేయ
గానం : కె.జె.యేసుదాసు
**************************************
hey  pandurangaa hee pandari nadhaa
sharanam sharanam sharanam

sai sharanam baba sharanam sharanam
sai charanam gangaa yamuna sangama samanam
ye kshetramaina teerdhamaina saaye
ma pandurangadu karunamayudu saaye

vidyabuddulu vedina balaku agupinchadu vighneshwarudai
pillapapala korina varini karuninchadu sarveshwarudai
tiragali chakram tippi vyadhine arikattadu vishnu rupudai
mahashya syaamaku maruti ganu...mari kondariki dattatreyudugaa
yadbhavam tadbhavatani....darshanamichadu....dhanyula jesadu
||sai sharanam ||

penu tuphanu takidilo alamatinchu deenulanu
adarinche tananadha nadhudai
ajnyanam alumukunna
andhulanu cheradeesi
asalu chupu ichinadu vaidyudai
veedhi veedhi bichametti
vari vari papamulanu
puchukoni mokshamiche pujyudai
puchukunna papamulanu
prakshalana chesikonenu
doutyakriya siddito shuddudai
angamulanu veru chesi
kandayoga sadhanalo
atmashakti chatinadu siddudai
jeevarashulannitiki saye sharanam
divya jnyana sadhanaku saye sharanam
aastikulaku saaye sharanam
nastikulaku saaye sharanam
bhaktiki saaye saranam
muktiki saaye saranam


Movie Name : Sri shirdi saibaba Mahathyam (1986)
Music Director : Ilayaraja
Lyricist : Athreya
Singer : K.J.Yesudasu
సాయి శరణం బాబా శరణం శరణం.... శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం (1986) , Pada: 13.40

Share to

Facebook Google+ Twitter
Diposting oleh Unknown di 13.40

Related Posts

0 komentar :

Posting Komentar

« Next Prev »

Most Popular

  • Pataas telugu movie songs lyrics
    Pataas telugu movie songs lyrics
    Movie : Pataas (2015) Cast : Nandamuri Kalyan Ram, Shruthi Sodhi Music : Sai Kartheek Lyrics : Bhuvanachandra, Sri Mani, B. Subbaraya Sharma...
  • Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Movie Name : Pilla Nuvvu Leni Jeevitham (2014) Cast: Sai Dharam Tej, Regina Cassandra Music Director: Anoop Rubens Lyrics : Bhaskarabhatla, ...
  • Yevade Subramanyam telugu movie songs lyrics
    Yevade Subramanyam telugu movie songs lyrics
    Movie : Yevade Subramanyam (2015) Cast: Nani, Malavika Nair, Vijay Devarakonda, Ritu Varma Music : Radhan Lyrics : Vasishta Sharma,  Directo...
  • అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    రామా..ఆ..ఆ.. రామా..ఆ..ఆ.. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ ...
  • ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం.....        ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం..... ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం...నడుమ ఈ నాటకం విధిలీల వెంట ఏ బంధమూ...రక్త సంబంధమూ...తోడుగా రాదుగా తుదివేళ మరణమనేది ఖాయమనీ...మిగిలెను కీర్తి కాయ...

Arsip Blog

  • ►  2015 (64)
    • ►  April (26)
    • ►  Maret (18)
    • ►  Februari (5)
    • ►  Januari (15)
  • ►  2014 (410)
    • ►  Desember (18)
    • ►  November (13)
    • ►  Oktober (7)
    • ►  September (60)
    • ►  Agustus (87)
    • ►  Juli (22)
    • ►  Juni (34)
    • ►  Mei (42)
    • ►  April (39)
    • ►  Maret (8)
    • ►  Februari (52)
    • ►  Januari (28)
  • ▼  2013 (1026)
    • ►  Desember (108)
    • ►  November (93)
    • ►  Oktober (217)
    • ►  September (108)
    • ►  Maret (119)
    • ▼  Februari (206)
      • చిట్టిగుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం... తొలి...
      • Simha telugu movie songs lyrics
      • Pourudu telugu movie songs lyrics
      • Aawara telugu movie songs lyrics
      • Aakali Rajyam telugu movie songs lyrics
      • అల్లా అల్లా అల్లా అల్లా నామ్ తేరే నామ్ .......... ...
      • 180 telugu movie songs lyrics
      • అంటిపెట్టుకున్న నా పచ్చబొట్టులా నూరేళ్ళకి తోడులా ....
      • నీ ఇష్టం వచ్చినట్టు నువ్వుండు నచ్చినట్టు ......16 ...
      • 16 Days telugu movie songs lyrics
      • 143 ( I Miss You) telugu movie songs lyrics
      • చోరి చోరియే చోరి చోరి చోరియే చోరి చోరి చోరియే చోరి...
      • నిన్ను చూసిన క్షణమున నన్ను నేనే మరిచినా ..... లవ్...
      • I don't know what to say ...... లవ్ లీ (2012)
      • ఓ నేనున్నది నీతో... నా ప్రాణం నీలో.... లవ్ లీ (2012)
      • ఢోలారె ఢోలా ధనక్ ధనక్ ధన్ ఢోలా.... లవ్ లీ (2012)
      • హే లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ నీతో ఓ మాట చెప్పాలి .......
      • ఓ ఏవో ఏవేవో ఆశలు నాలో ఏవేవో... నీ వైపే మరి లాగే .....
      • Lovely telugu movie songs lyrics
      • Dasavatharam telugu movie songs lyrics
      • వేళా పాళ లేదు కుర్రాల్లాటకు... ఓడే మాట లేదు ఆడే వా...
      • బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే .... అభిలాష (1983)
      • ఉరకలై గోదావరీ .. ఉరికెనా ఒడిలోనికీ ....అభిలాష (1983)
      • నవ్వింది మల్లెచెండు.... నచ్చింది గర్ల్‌ఫ్రెండు.......
      • సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది అందగత్తెను చూడ జాబి...
      • Abhilasha telugu movie songs lyrics
      • Nuvvostanante Nenoddantana telugu movie songs lyrics
      • Vaana telugu movie songs lyrics
      • Snehithudu telugu movie songs lyrics
      • Sutradharulu telugu movie songs lyrics
      • హే మస్తు మస్తు గుండె ..... Mr.పెళ్లి కొడుకు (2013)
      • ఓ మేరి సిరి సిరి మువ్వ ... నా యెదలో విరిసిన పువ్వా...
      • నువ్వు నాతో నడిచే కలవో.. Mr.పెళ్లి కొడుకు (2013)
      • ముస్తాబై వస్తున్నాడీ మిస్టర్ పెళ్ళికొడుకు............
      • మాటలు రాని మనసు చేసే మౌన గారడీ ఏమిటిది........ Mr....
      • ఓసి నీ ఓణి ........ Mr.పెళ్లి కొడుకు (2013)
      • Mr. Pellikoduku telugu movie songs lyrics
      • Swati Kiranam telugu movie songs lyrics
      • Yamagola telugu movie songs lyrics
      • Evaraina Epudaina telugu movie songs lyrics
      • Nuvve Kavali telugu movie songs lyrics
      • Sambaram telugu movie songs lyrics
      • ప్రేమను పెంచిన ప్రేమను ఆశగా కొరదా ప్రతి హృదయం .......
      • నీ స్నేహం దూరం ఆయె... నీ ప్రాణం భారం ఆయె.... సంబరం...
      • మధురం మధురం ఎపుడూ ప్రేమ.. సహజం సహజం ఇలలో ప్రేమ.. స...
      • దేవుడిచ్చిన వరమని తెలిసే.. నడిచి వచ్చిన కలలని తెలి...
      • ఎందుకే ఇలా గుండెలోపల ఇంత మంట రేపుతావు.... సంబరం (2...
      • పట్టుదలతో చేస్తే సమరం.. తప్పకుండా నీదే విజయం.. సంబ...
      • Satyam telugu movie songs lyrics
      • Boni telugu movie songs lyrics
      • Happydays telugu movie songs lyrics
      • Sri Anjaneyam telugu movie song lyrics
      • Rechipo telugu movie song lyrics
      • Sye telugu movie song lyrics
      • Oke Okkadu telugu movie song lyrics
      • Classmates telugu movie songs lyrics
      • Jayam telugu movie songs lyrics
      • Cheli telugu movie song lyrics
      • Sakhi telugu movie song lyrics
      • Roja telugu movie song lyrics
      • Gentleman telugu movie song lyrics
      • 100% Love telugu movie songs lyrics
      • Josh telugu movie songs lyrics
      • Bejawada telugu movie songs lyrics
      • Dhada telugu movie songs lyrics
      • Iddaru Mitrulu telugu movie songs lyrics
      • Iddaru Mitrulu telugu movie songs lyrics
      • Jagadeka veerudu athiloka sundari telugu movie son...
      • ఆమని ఋతువు వచ్చినదే ప్రేమను అది కవ్వించినదే ....జో...
      • కన్నుమూస్తే బద్రినాథ్... కన్ను తెరిస్తే బద్రినాథ్....
      • ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదిరి .. బద్రిన...
      • అంబదరి జగదాంబదరి ...నా వెన్నదిరి కుడికన్నదిరి... బ...
      • చిరంజీవ చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ సుఖీభవా... ...
      • Badrinath telugu movie songs lyrics
      • Vedam telugu movie songs lyrics
      • Varudu telugu movie songs lyrics
      • Parugu telugu movie songs lyrics
      • Happy telugu movie songs lyrics
      • Bunny telugu movie songs lyrics
      • Gangothri telugu movie songs lyrics
      • Aarya 2 telugu movie songs lyrics
      • నింగి హద్దు నేటికి లేదోయి... ఈనాడు (2009)
      • Tulasi telugu movie songs lyrics
      • మెరుపులా మెరిసే సిరివెన్నెలవో..మరి వెన్నెల పూల పంద...
      • Chinthakayala ravi telugu movie songs lyrics
      • ఎందుకో తొలి తొందరెందుకో....నాలో ఎద చిందులెందుకో......
      • ప్రేమించా కొత్తగా ఇది ప్రేమని తెలియక....చింతకాయల ర...
      • వల్ల వల్ల వల్లా బేబీ వల్ల వల్ల వల్లా బేబీ ..... చి...
      • Say shava shava ...say balle balle... చింతకాయల రవి...
      • ఓ సునీత ఓ సునీత సునో సునో సునీత.....చింతకాయల రవి (...
      • Nuvvu naku nachav telugu movie songs lyrics
      • ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో...... ఆర...
      • ఓ మై బ్రదరూ చెబుతా వినరో… ఒన్ సైడు లవ్వేరా ఎంతో బె...
      • Arya telugu movie songs lyrics
      • Dharma Chakram telugu movie songs lyrics
      • Kalavaramaye Madilo telugu movie songs lyrics
      • కిక్కో గిక్కో బాడీ మొత్తం ఝుమ్మందే ..... ఎందుకంటే ...
      • ఓ.. ఆ లండన్ సిండ్రెల్లా..యా..నా ముందుకు వచ్చిందా.....
      • లైఫ్ అంటే మెర్రి గో రౌండ్ లెమ్మీ గో రౌండ్ ఆండ్ రౌం...
      • ఎగిరిపోవే ఎటుకైనా...ఓ ఇంతలేసి దూరమైనా ....ఎందుకంటే...
    • ►  Januari (175)
  • ►  2012 (1500)
    • ►  November (186)
    • ►  Oktober (739)
    • ►  September (281)
    • ►  Agustus (294)

Mengenai Saya

Unknown
Lihat profil lengkapku
Diberdayakan oleh Blogger.
Copyright © 2014 Cinema Song Lyric Design by SHUKAKU4RT - All Rights Reserved