మాయదారి మైసమ్మో మైసమ్మా
మనం మైసారం పోదామే మైసమ్మా
మాయదారి మైసమ్మో మైసమ్మా
మనం మైసారం పోదామే మైసమ్మా
మాయదారి మైసమ్మో మైసమ్మా
మనం మైసారం పోదామే మైసమ్మా
ఓ మైసమ్మా మైసమ్మా మైసమ్మా మైసమ్మా
గాబర బెట్టి మమ్ము గాబర బెట్టి గయబు గాకే మైసమ్మా
జరా పరేశానీ జేయకే మైసమ్మా
గాబర బెట్టి గయబు గాకే మైసమ్మా
జరా పరేశానీ జేయకే మైసమ్మా
మాయదారి మైసమ్మో మైసమ్మా
మనం మైసారం పోదామే మైసమ్మా
స్కాములన్నీ కాం జేసి సరదాగా బతుకుతున్న
బచ్చగాళ్ళ ఇష్యూతోనె చచ్చి సగం అవుతున్నా
లడ్డు లాంటి ముఖాలేమో జిడ్డులాగా మారుతున్నా
చక్కనైన చుక్క ఏమో ఎక్కడుందో చిక్కదాయె
మైసమ్మో..ఓ.. ఓ..ఓ..ఓ..ఓ..
మైసమ్మా పేరులేని పోరి ఉత్తరమేసి మైసమ్మా
నన్ను ప్యార్ కా దివానా జేసి పోయిందే మైసమ్మా
కాలేజి క్యాంపస్లో కాలు నిలవదే మైసమ్మా
నా కంప్యూటర్ క్లాసులు మిస్సవుతున్నాయె మైసమ్మా
ఓ మైసమ్మో మైసమ్మా మైసమ్మో మైసమ్మా
గాబర బెట్టి మమ్ము గాబర బెట్టి గయబు గాకే మైసమ్మా
జరా పరేశానీ జేయకే మైసమ్మా
గాబర బెట్టి గయబు గాకే మైసమ్మా
జరా పరేశానీ జేయకే మైసమ్మా
మాయదారి మైసమ్మో మైసమ్మా
మనం మైసారం పోదామే మైసమ్మా
సండే వచ్చిందంటే సందడి సగమైపాయె
పప్పుల్లో బీరు లేక పసాయించిపోనాయె
చదువుపైన దృష్టి లేదు మ్యాట్నీల మాటలేదు
జేబుల్లో మనీ ఉన్నా జల్సాల మోజులేదు
మైసమ్మో..ఓ.. ఓ..ఓ..ఓ..ఓ..మైసమ్మా
తిండీ తిప్పల్లేక తిరుగుతున్నామే మైసమ్మా
నీకు తిరుక్కు మొక్కులు మొక్కుతున్నామే మైసమ్మా
పుట్టు మత్తగుడ్డు చిత్తాను విప్పవే మైసమ్మా
మేము పట్టుకునే జాడ జరంత జెప్పవె మైసమ్మా
ఓ మైసమ్మో మైసమ్మా మైసమ్మో మైసమ్మా
గాబర బెట్టి మమ్ము గాబర బెట్టి గయబు గాకే మైసమ్మా
జరా పరేశానీ జేయకే మైసమ్మా
గాబర బెట్టి గయబు గాకే మైసమ్మా
జరా పరేశానీ జేయకే మైసమ్మా
మాయదారి మైసమ్మో మైసమ్మా
మనం మైసారం పోదామే మైసమ్మా
మాయదారి మైసమ్మో మైసమ్మా
మనం మైసారం పోదామే మైసమ్మా
ఓ మైసమ్మా మైసమ్మా మైసమ్మా మైసమ్మా
గాబర బెట్టి మమ్ము గాబర బెట్టి గయబు గాకే మైసమ్మా
జరా పరేశానీ జేయకే మైసమ్మా
గాబర బెట్టి గయబు గాకే మైసమ్మా
జరా పరేశానీ జేయకే మైసమ్మా
మాయదారి మైసమ్మో మైసమ్మా
మనం మైసారం పోదామే మైసమ్మా
చిత్రం : బ్యాచిలర్స్ (2000)
సంగీతం : శశి ప్రీతం
రచన : వరికుప్పల యాదగిరి
గానం :
*******************************
Movie Name : Bachelors (2000)
Music Director : Shashi Preetam
Lyricist : Varikuppala Yadagiri
Singer :