• Home
  • Error Page
  • Privacy Policy
  • Disclaimer
  • About
  • f
  • t
  • g+
Cinema Song Lyric

  • News
  • Gadget
    • Blackberry
      • Curve
      • Gemini
      • Bold
    • HTC
    • Samsung
    • Spesifikasi
  • Internet
    • Facebook
    • Google
    • Twitter
  • Operating System
    • Android
    • Apple
    • Blackberry
  • Blogger
    • Widgets
    • Tips
    • Templates
  • Health
Home » Hero Special- Rajendra Prasad songs » R.P.Patnayak Musical Hits » ఉష పాడిన పాటలు » ఎస్. పి. బాలు పాడిన పాటలు » గుండెపై తన్నుతూ గుర్రమే ఎక్కుతూ ఆటలే ఆడినా పాపాయి ...... ఆ నలుగురు (2004)

గుండెపై తన్నుతూ గుర్రమే ఎక్కుతూ ఆటలే ఆడినా పాపాయి ...... ఆ నలుగురు (2004)

గుండెపై తన్నుతూ గుర్రమే ఎక్కుతూ ఆటలే ఆడినా పాపాయి
ఇంతలో ఎంతగా ఎదిగెనో వింతగా వధువుగా మారె మా అమ్మాయి
Wish u happy married life
All the best for rest of life
ఆనందాల వేళ ఇది.. అభినందనల మాల ఇదీ..

గుండెపై తన్నుతూ గుర్రమే ఎక్కుతూ ఆటలే ఆడినా పాపాయి

మనం చేసుకున్నాం అనుకుంటాం కానీ అదంతా ఒట్టిదే
Marriages are made in heaven
ఒట్టిదే పెళ్లి చేసేసి దేవుడే పంపుతుంటే
మళ్లీ ఇట్టా మేళతాళాల వేడుకే ఎందుకో
మీలాంటోల్లే  నేలపై చేరి రాతలే మార్చుతుంటే
వేళాకోలం కాదు పెళ్లి అని చాటుదాం అందుకే
ఆ మూడు ముళ్ళే వేస్తే ఏడడుగులు నడిపించేస్తే కాదయ్యా కళ్యాణము
మనసులనే ముడి వెయ్యాలి నూరేళ్ళు జత నడవాలి అపుడేగా సౌభాగ్యమూ
Wish u happy married life
All the best for rest of life
ఆనందాల వేళ ఇది.. అభినందనల మాల ఇదీ..

గుండెపై తన్నుతూ గుర్రమే ఎక్కుతూ ఆటలే ఆడినా పాపాయి

పెళ్ళైన కొత్తలో మా ఆయన నన్ను బంగారు అనేవాడు ఇప్పుడు భోషాణం అంటున్నాడు
రోజు తింటే నేతి గారైన చేదుగా మారిపోదా
మోజే తీరితే కాపురం కూడా కొట్టదా బోరుగా
ఏడే కాదా స్వరములుండేది కోటి రాగాలకైనా
కూర్చే వాడికి నేర్పు ఉండాలి కొత్తగా పాడగా
సంగీతపు సాధనలాగా సరదా పరిశోధనలాగా చెయ్యాలి సంసారమూ
ఉంటాయి కలిమి లేమి వెంటాడే కష్టము సుఖము కలబోస్తే సుఖసారమూ
Wish u happy married life
All the best for rest of life

సుందరం సుమధురం జీవితం ఓ వరం ఆటలా పాటలా సాగాలి
మంజులం మోహనం జంటగా జీవనం ఈ క్షణం శాశ్వతం కావాలి
Wish u happy married life
All the best for rest of life
ఆనందాల వేళ ఇది.. అభినందనల మాల ఇదీ..


చిత్రం : ఆ నలుగురు (2004)
సంగీతం : ఆర్.పి.పట్నాయక్
రచన :  చైతన్య ప్రసాద్
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, ఆర్.పి.పట్నాయక్, ఉష 
************************************************
Gundepai thannuthu gurrame ekkuthu aatale aadina papayi
Inthalo enthaga edigeno vinthaga vadhuvuga maare maa ammayi
Wish u happy married life
All the best for rest of life
Anandala vela idi
Abhinandanala maala idi

Gundepai thannuthu gurrame ekkuthu aatale aadina papaya

Manam cheskunnam anukuntam kaani
Adantha ottide marriages are made in heaven
Swargamlone pelli chesesi devude pamputhunte
Malli itta mela thalala veduke enduko
Meelantolle nelapai cheri rathale marchuthunte
Velakolam kadu pelli ani chatudam anduke
A mudu mudule vesthe edadugulu nadipinchesthe
Kadayya kalyanamu
Manasulane mudi veyyali noorellu jatha nadavali
Apudega sowbhagyamu…
Wish u happy married life
All the best for rest of life
Anandala vela idi
Abhinandanala maala idi

Gundepai thannuthu gurrame ekkuthu aatale aadina papayi

Pellaina kothalo ma ayana nannu bangaru anevadu
Ippudu bhoshanam antunnadu
Roju thinte nethi gaaraina cheduga maaripoda
Moje theerithe kapuram kuda kottada boruga
Ede kada swaramulundedi koti raagalakainaa
Kurche vaadiki nerpu undali kothaga paadagaa
Sangeethapu sadhanalaaga sarada parishodhanakaaga
Cheyali samsaramu
Untayi kalimi lemi ventade kashtamu sukhamu
Kalabosthe sukhasaaramu
Wish u happy married life
All the best for rest of life

Sundaram sumadhuram jeevitham o varam aatalaa paatalaa saagali
Manjulam mohanam jantagaa jeevanam ee kshanam saswatham kavali
Wish u happy married life
All the best for rest of life
Anandala vela idi
Abhinandanala maala idi


Movie Name : Aa Naluguru (2004)
Music Director : R.P.Patnayak
Lyricist : Chaithanya prasad
Singers : S.P.Bala Subramanyam, R.P.Patnayak, Usha
గుండెపై తన్నుతూ గుర్రమే ఎక్కుతూ ఆటలే ఆడినా పాపాయి ...... ఆ నలుగురు (2004) , Pada: 12.49

Share to

Facebook Google+ Twitter
Diposting oleh Unknown di 12.49

Related Posts

0 komentar :

Posting Komentar

« Next Prev »

Most Popular

  • ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం.....        ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం..... ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం...నడుమ ఈ నాటకం విధిలీల వెంట ఏ బంధమూ...రక్త సంబంధమూ...తోడుగా రాదుగా తుదివేళ మరణమనేది ఖాయమనీ...మిగిలెను కీర్తి కాయ...
  • అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    రామా..ఆ..ఆ.. రామా..ఆ..ఆ.. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ ...
  • Pataas telugu movie songs lyrics
    Pataas telugu movie songs lyrics
    Movie : Pataas (2015) Cast : Nandamuri Kalyan Ram, Shruthi Sodhi Music : Sai Kartheek Lyrics : Bhuvanachandra, Sri Mani, B. Subbaraya Sharma...
  • Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Movie Name : Pilla Nuvvu Leni Jeevitham (2014) Cast: Sai Dharam Tej, Regina Cassandra Music Director: Anoop Rubens Lyrics : Bhaskarabhatla, ...
  • Yevade Subramanyam telugu movie songs lyrics
    Yevade Subramanyam telugu movie songs lyrics
    Movie : Yevade Subramanyam (2015) Cast: Nani, Malavika Nair, Vijay Devarakonda, Ritu Varma Music : Radhan Lyrics : Vasishta Sharma,  Directo...

Arsip Blog

  • ►  2015 (64)
    • ►  April (26)
    • ►  Maret (18)
    • ►  Februari (5)
    • ►  Januari (15)
  • ►  2014 (410)
    • ►  Desember (18)
    • ►  November (13)
    • ►  Oktober (7)
    • ►  September (60)
    • ►  Agustus (87)
    • ►  Juli (22)
    • ►  Juni (34)
    • ►  Mei (42)
    • ►  April (39)
    • ►  Maret (8)
    • ►  Februari (52)
    • ►  Januari (28)
  • ▼  2013 (1026)
    • ►  Desember (108)
    • ►  November (93)
    • ►  Oktober (217)
    • ▼  September (108)
      • Usha Parinayam telugu movie songs lyrics
      • Ullasamga Utsahamga telugu movie songs lyrics
      • నా పాటే హొయ్నాహొయ్నా.. నా బాటే సోనా సోనా ..... ఉగ...
      • బ్రతుకైనా నీవే కాదా ... చావైనా నీవే కాదా .... ఉగాద...
      • కాటుక పిట్టల మాదిరి ఎగిరే కన్నులు రెండు ......... ...
      • డాడీ కథ వినవా చెబుతాను .... ఉగాది (1997)
      • ఇన్నాళ్లూ ఏ మబ్బుల్లో దాగున్నావో వెన్నెల గువ్వా......
      • ఎంత అందంగా ఉందో ఈ కందిన మందారం ....... ఉగాది (1997)
      • చూశా ఒకమారు .. తేదీ పదహారు .... ఉగాది (1997)
      • Ugadi telugu movie songs lyrics
      • Rangam telugu movie songs lyrics
      • Aaro Praanam telugu movie song lyrics
      • Mister Pellam telugu movie songs lyrics
      • రాదే చెలి నమ్మరాదే చెలి మగవారినిలా నమ్మరాదే చెలి ....
      • అడగవయ్యా అయ్యగారి ఎక్కువేమిటో ......... మిస్టర్ పె...
      • సొగసు చూడతరమా ... నీ సొగసు చూడతరమా .... మిస్టర్ పె...
      • Lakshyam telugu movie songs lyrics
      • Okkadunnadu telugu movie songs lyrics
      • Mogudu telugu movie songs lyrics
      • Viyyalavari Kayyalu telugu movie songs lyrics
      • Yamudu telugu movie songs lyrics
      • Andhrudu telugu movie songs lyrics
      • Yagnam telugu movie songs lyrics
      • Egire Paavurama (1997) telugu movie songs lyrics
      • Aa Naluguru telugu movie songs lyrics
      • గుండెపై తన్నుతూ గుర్రమే ఎక్కుతూ ఆటలే ఆడినా పాపాయి ...
      • ఇంకో రోజొచ్చిందండి మీకోసం నాకోసం ....... ఆ నలుగుర...
      • ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం..... ఆ నలుగురు ...
      • 3 (three) telugu movie songs lyrics
      • Park telugu movie songs lyrics
      • if u wanna be my lover మనసు పరదా తీయవా .... పార్క్...
      • ఓ బేబీ బంగారు ఎందుకంత కంగారు .... పార్క్ (2013)
      • ఫస్ట్ టైం చందమామ చేతికంది వచ్చినట్టు ....... పార్...
      • Yamudiki Mogudu telugu movie songs lyrics
      • Donga Donga telugu movie songs lyrics
      • Aata telugu movie songs lyrics
      • Aaru telugu movie songs lyrics
      • Vikramarkudu telugu movie songs lyrics
      • Yuvatha telugu movie songs lyrics
      • Aradhana telugu movie songs lyrics
      • DK Bose telugu movie songs lyrics
      • పద పద మన్నది నా అడుగే నీవైపు ........ D K బోస్ (2013)
      • ఖాకీ చొక్కా వేసుకున్న జేబు దొంగరో ..... D K బోస్ (...
      • తుమ్ దేఖా ....... D K బోస్ (2013)
      • Vetadu Ventadu telugu movie songs lyrics
      • వెన్నెల్లోన ఆడుతున్న రాయంచ ..... వేటాడు వెంటాడు (2...
      • రాజా నీ ముంగిట్లో రోజా ఇది ..... వేటాడు వెంటాడు (2...
      • అందం అందం తన కళ్లందం ........ వేటాడు వెంటాడు (2013)
      • NH4 telugu movie songs lyrics
      • నీవెవ్వరో నీవెవ్వరో నే చూడని నా ఊపిరో ....... NH4 ...
      • ఓర కన్నులతో నన్ను గీరుతోందిరా ...... NH4 (2013)
      • నేడిక మనకు సంకెళ్ళు తొలగేను ...... NH4 (2013)
      • 1000 abaddaalu telugu movie songs lyrics
      • పుట్టినోడికి సావు తప్పదు .. సచ్చినోడికి గోల ఉండదు ...
      • దేవుడా మొక్కాలిరా ఇంత అందాన్ని చూసాక....... 1000 అ...
      • నువ్వు అగ్గిపుల్లవైతే నే ఆటం బాంబవుతా...... 1000 అ...
      • కొంటె కొంటె చూపులతోనే గుండెల్లో స్విచ్ వేసావే .......
      • ఇది వేమన పద్యం కానే కాదన్నా ....... 1000 అబద్ధాలు ...
      • రుంబా రుంబాప ... రుంబా రుంబాప ... 1000 అబద్ధాలు (2...
      • Something Something telugu movie songs lyrics
      • చిన్నమాట కూడ పెదవి దాటనంది ........ సమ్ థింగ్ సమ్ ...
      • జిల్లంటూ లోన ... ఓ గాలి వాన .... సమ్ థింగ్ సమ్ థిం...
      • సొగసంటే తనదేనా ....... సమ్ థింగ్ సమ్ థింగ్ (2013)
      • Alias Janaki telugu movie songs lyrics
      • కాటుక కన్నుల చిన్నది ..... అలియాస్ జానకి (2013)
      • సంతలో పెరిగిన సుందరి ... అలియాస్ జానకి (2013)
      • అరణ్యమంతా తిరిగినా .......అలియాస్ జానకి (2013)
      • నేనెప్పుడైన అనుకున్నానా కనురెప్ప మూసి కలగన్నానా ....
      • కొంచెం కొంచెం ప్రేమించు ... కొంచెం కొంచెం కవ్వించు...
      • మారిందే కాలమంతా .. మారినాదే జగము అంతా ..... అలియాస...
      • కాదల్ ప్రేమ.... కాదల్ ప్రేమ.... అలియాస్ జానకి ...
      • Ramayya vasthavayya telugu movie songs lyrics
      • ఒక్కడంటే ఒక్కడే .. చిక్కడంటే చిక్కడే .... రామయ్యా ...
      • ఇది రణరంగం.. రణ చదరంగం .... రామయ్యా వస్తావయ్యా (2013)
      • కుర్ర ఈడు గుర్రమెక్కి ...ముక్కుతాడు చేతబట్టి ........
      • నేనెప్పుడైన అనుకున్నానా...కనురెప్ప మూసి కలగన్నానా....
      • ఓ లైలా..ఓ లైలా.. ఇయాల నేనే నీకు లంగరెయ్యాలా.... రా...
      • పొగరుతో పోటెక్కి ఉన్న పోటుగాడికి సలాము చేస్కో ... ...
      • జాబిల్లి నువ్వే చెప్పమ్మా .....నువ్వే చెప్పమ్మా......
      • Prema Katha Chithram telugu movie songs lyrics
      • ఓ మై లవ్... ఓ మై లవ్... మై లవ్ మై లవ్... ప్రేమ కథ...
      • కొత్తగున్నా హాయే నువ్వా మత్తుగున్నా మాయె నువ్వా ....
      • నీతో నాకేదో స్నేహం మొదలైంది నీవైపే నే వస్తున్నా .....
      • వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా ........ ప్రే...
      • Priyuralu Pilichindi telugu movie songs lyrics
      • Om 3D telugu movie song lyrics
      • వీడెలా చూస్తాడో .. వీడేమి చేస్తాడో ... ఓం 3D ( 20...
      • ఎందుకిలా ఎందుకిలా ఏమాయో తరుముతోంది ........ ఓం 3D...
      • నీతో ఏదో అంతుబట్టనంత వింత ఉంది ........ ఓం 3D ( 20...
      • ఈ ప్రేమ గాల్లో తేలుతోంది ( హోలీ హోలీ ) ......... ఓ...
      • Abbai Class Ammai Mass telugu movie song lyrics
      • సిల్క్ సీర సీర సీర సీర జారుతున్నది ......... అబ్బా...
      • మనసులోన ఏమైందో ఇంతలోన మైమరచి ......... అబ్బాయి క్ల...
      • ఏమో ఏమో ఏమవుతుందో ఏంటో ఈ మనసా ....... అబ్బాయి క్లా...
      • పదిమందిలో పాటపాడినా.. అది అంకితమెవరో ఒకరికే...... ...
      • Abaddam telugu movie songs lyrics
      • జారిపోయేనా నీ చేయి జారేనా ....... అబద్ధం (2006)
      • ఇచ్చటే ఇచ్చటే ఒక పాట వుంది ....... అబద్ధం (2006)
      • చిట్టి చిట్టి కవిత నేనే .... సీతాకోక చిలక నేనే ......
      • హిట్లర్ పిల్లా హిట్లర్ పిల్లా ముద్దుల గుమ్మా ఐ డోం...
    • ►  Maret (119)
    • ►  Februari (206)
    • ►  Januari (175)
  • ►  2012 (1500)
    • ►  November (186)
    • ►  Oktober (739)
    • ►  September (281)
    • ►  Agustus (294)

Mengenai Saya

Unknown
Lihat profil lengkapku
Diberdayakan oleh Blogger.
Copyright © 2014 Cinema Song Lyric Design by SHUKAKU4RT - All Rights Reserved