Rabu, 23 Oktober 2013

మధుమాసం కుహుగానం.....ఇది రాయని ఇతిహాసమే..... మనసు మమత (1990)

మధుమాసం కుహుగానం
మధుమాసం కుహుగానం
ఇది రాయని ఇతిహాసమే
విధిరాతతో పరిహాసమే
మన జీవన లీలలో ఊయల
మధుమాసం కుహుగానం

ఆ.. చిలక జతలే కలా ఇలా కవ్వించగా
నీ.. కిలకిలలిలా ఎద ఎద స్పందించగా
కథ కాని జీవితాలే కనిపించే రూపము
శిథిలాలలోన నేడు కనిపించే దీపము
మదిలోని జ్వాల జ్యోతులైన వేళ
మధుమాసం కుహుగానం

నా.. వలపు జతిలో శృతి లయ పసిపాపలు
ఈ.. సుఖ ఋతువులో ఇవే కదా సుమమాలలు
ఇది చూపువెంట వెలిగే ఒక కరుణానందము
ప్రతిపూట చేయు పనిలో ఒక ధర్మావేశము
ఋణ పాశమేదో బంధమైన వేళ

మధుమసం కుహుగానం
ఇది రాయని ఇతిహాసమే
విధిరాతతో పరిహాసమే
మన జీవన లీలలో ఊయల
మధుమాసం కుహుగానం
లలలాల... లలలాల...


చిత్రం : మనసు మమత (1990)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
 రచన :
 గానం :
*****************************************
Madhumasam kuhuganam
Madhumasam kuhuganam
Idi raayani ithihasame
Vidhirathatho parihasame
Mana jeevana leelalo ooyala
Madhumasam kuhuganam

Aa.. Chilaka jathale kalaa ilaa kavvinchagaa
Nee... Kilakilalilaa yeda yeda spandinchagaa
Katha kaani jeevithale kanipinche roopamu
Sithilaalalona nedu kanipinche deepamu
Madiloni jwala jyothulaina vela
Madhumasam kuhuganam

Naa... Valapu jathilo sruthi laya pasipaapalu
Ee.. Sukha ruthuvulo ive kada sumamaalalu
Idi choopu venta velige oka karunaanandamu
Prathi poota cheyu panilo oka dharmavesamu
Runa paasamedo bandhamaina vela

Madhumasam kuhuganam
Idi raayani ithihasame
Vidhirathatho parihasame
Mana jeevana leelalo ooyala
Madhumasam kuhuganam
Lalalaala... Lalalaala...


Movie Name : Manasu Mamatha (1990)
Music Director : M.M.Keeravani
Lyricist :
Singers : 

Tidak ada komentar:

Posting Komentar