Selasa, 01 Oktober 2013

జిమ్‌ జిమ్‌ జిమ్మడ ..జిమ్‌ జిమ్‌ జిమ్మడ... ఒంటరి (2008)














పల్లవి :
జిమ్‌ జిమ్‌ జిమ్మడ జిమ్‌ జిమ్‌ జిమ్మడ
జిమ్‌ జిమ్‌ జిమ్మడ జిమ్‌ జిమ్‌ జిమ్మడ
జిమ్‌ జిమ్‌ జిమ్మడ జిమ్‌ జిమ్‌ జిమ్మడ
సుమ్మా సుర్రుమంటె చుప్పనాతి సూదంటు చూపేనీది నీ
జిమ్మడ దిని జిమ్మడ
గిర్రు గిర్రుమని తిప్పేటి పొగరే నీది
ని జిమ్మడ విడి జిమ్మడ
సింగారమే ఓ దైవడ నువ్వు కంగారు పెడితెధిల్‌ దడ
తలంటుకొస్త పిల్లడ నువ్వు పిండేసు కోకొయి తలగడ ఓ...
నువ్వుల చూడకె నా ప్రాణాలు తోడెసి ఓ... నన్నిలలాగకె
నువ్వు యడేడొతడిమేసి నీ జిమ్మడ నీ జిమ్మడ

చరణం : 1
కిర్‌కిర్‌ కిర్‌ కిర్రెక్కుతొందె
చిర్‌ చిర్‌ సుమ్మా సుర్రుమంటె చిర్రెక్కుతొందే
ధిమ్‌ ధిమ్‌ ధిమ్‌ దిమ్మాక్కు మొత్తం దిమ్మదిరిగి ఢమాలు మందె
కమ్‌ కమ్‌ కమ్‌ కుమారి అందం మొగ్గ తొడిగి తయారు గుందే
వంపు సొంపుల కిన్నెరసాని పంచుకోవె పరువాన్ని
చిత్తరాలే చూద్దువుగాని మొదలుపెట్టెయ్‌ సరసాన్ని
దామ్మ దామ దాయి దాయి దాయి అల్లే సిగిల్లేసి తెల్లార్లు ముద్దాడ జిమ్మడ
జిమ జిమ్మడ సుమ్మా సుర్రుమందె ...

చరణం : 2
చల్‌చల్‌ చల్లెక్కుతోందె
చమ్‌ చమ్‌ చమక్కమందే
జిల్‌ జిల్‌ జిల్‌ జిలేబికొంచెం ఇచ్చుకుంటూ అటెక్కనుందే
గల్‌ గల్‌ గల్‌ గలాటచేసి దోచుకుంట పరాగ్గఉంటే
సోకులన్ని దంపెడవేసి కొలుచుకోరా ఓపిగ్గా
ఆకువక్క సున్నం వేసి నాటికిచ్చెయ్‌ ఎంచక్క
హమ్మ హమ్మ హాయ్‌ హాయ్‌ ఆనాస పనాస తినేయ్‌ కుర్రాడ
జిమ్మడ జిమ్మ జిమ్మడ


చిత్రం : ఒంటరి (2008)
సంగీతం : మణిశర్మ
రచన  : భాస్కర్ భట్ల రవికుమార్
గానం : రాహుల్ నంబియార్, అనిత
***********************************
Movie Name : Ontari (2008)
Music Director : Manisharma
Lyricist : Bhaskarabatla Ravikumar
Singers : Rahul Nambiyar, Anitha

Tidak ada komentar:

Posting Komentar