వద్దుర నిద్దర
నిద్దరా వద్దురా
నిద్దరే మనిషికి మత్తురా
మనసుకి పొత్తుర
మత్తు వదలి లేర
వద్దుర నిద్దర
నిద్దరా వద్దురా
కలకాదు కదా
ఇది ప్రేమ కదా
ఒక పాత కథా
తొలి ప్రేమ కథా
ఏ కథలైనా కవితలు కావు
చెలి కౌగిలినే కాదనలేవు
ఆ జ్ఞాపకాలూ కలిగేటి కలలూ
ఆ పగటి కలలూ కదిలేటి అలలూ
కదిలేటి అలలు
నిద్దరే మనిషికి మత్తురా
మనసుకి పొత్తుర
మత్తు వదలి లేర
వద్దుర నిద్దర
నిద్దరా వద్దురా
చెలి నవ్వు కలా
తొలి నువ్వు కలా
నిజమైన కలా
రుజువైన కలా
ఏ కలలైనా నిద్దురలోనె
మైమరపించె మైకంలోనె
నా ఎద ఘోషా వినిపించలేదా
నిదురించు ఎదనే కదిలించలేదా
కదిలించలేదా
వద్దుర నిద్దర
నిద్దరా వద్దురా
నిద్దరే మనిషికి మత్తురా
మనసుకి పొత్తుర
మత్తు వదలి లేర
వద్దుర నిద్దర
నిద్దరా వద్దురా
చిత్రం : టూ టౌన్ రౌడీ (1989)
సంగీతం : రాజ్ - కోటి
రచన : దాసరి నారాయణ రావు
గానం : జయచంద్ర, మనో
****************************************
vaddura niddara
niddarA vaddurA
niddarE maniShiki matturA
manasuki pottura
mattu vadali lEra
vaddura niddara
niddarA vaddurA
kalakAdu kadA
idi prEma kadA
oka pAta kathA
toli prEma kathA
E kathalainA kavitalu kAvu
celi kougilinE kAdanalEvu
A j~jApakAlU kaligETi kalalU
A pagaTi kalalU kadilETi alalU
kadilETi alalu
niddarE maniShiki matturA
manasuki pottura
mattu vadali lEra
vaddura niddara
niddarA vaddurA
celi navvu kalA
toli nuvvu kalA
nijamaina kalA
rujuvaina kalA
E kalalainA nidduralOne
maimarapiMce maikaMlOne
nA eda GOShA vinipiMcalEdA
niduriMcu edanE kadiliMcalEdA
kadiliMcalEdA
vaddura niddara
niddarA vaddurA
niddarE maniShiki matturA
manasuki pottura
mattu vadali lEra
vaddura niddara
niddarA vaddurA
Movie Name : Two Town Rowdy (1989)
Music Director : Raj-Koti
Lyricist : Dasari Narayana Rao
Singers : Jayachandra, Mano