• Home
  • Error Page
  • Privacy Policy
  • Disclaimer
  • About
  • f
  • t
  • g+
Cinema Song Lyric

  • News
  • Gadget
    • Blackberry
      • Curve
      • Gemini
      • Bold
    • HTC
    • Samsung
    • Spesifikasi
  • Internet
    • Facebook
    • Google
    • Twitter
  • Operating System
    • Android
    • Apple
    • Blackberry
  • Blogger
    • Widgets
    • Tips
    • Templates
  • Health
Home » Hero Special- Venkatesh songs » Raj-Koti Musical Hits » మనో పాడిన పాటలు » వద్దుర నిద్దర నిద్దరా వద్దురా ..... టూ టౌన్ రౌడీ (1989)

వద్దుర నిద్దర నిద్దరా వద్దురా ..... టూ టౌన్ రౌడీ (1989)
















వద్దుర నిద్దర
నిద్దరా వద్దురా
నిద్దరే మనిషికి మత్తురా
మనసుకి పొత్తుర
మత్తు వదలి లేర
వద్దుర నిద్దర
నిద్దరా వద్దురా

కలకాదు కదా
ఇది ప్రేమ కదా
ఒక పాత కథా
తొలి ప్రేమ కథా
ఏ కథలైనా కవితలు కావు
చెలి కౌగిలినే కాదనలేవు
ఆ జ్ఞాపకాలూ కలిగేటి కలలూ
ఆ పగటి కలలూ కదిలేటి అలలూ
కదిలేటి అలలు
నిద్దరే మనిషికి మత్తురా
మనసుకి పొత్తుర
మత్తు వదలి లేర
వద్దుర నిద్దర
నిద్దరా వద్దురా

చెలి నవ్వు కలా
తొలి నువ్వు కలా
నిజమైన కలా
రుజువైన కలా
ఏ కలలైనా నిద్దురలోనె
మైమరపించె మైకంలోనె
నా ఎద ఘోషా వినిపించలేదా
నిదురించు ఎదనే కదిలించలేదా
కదిలించలేదా
వద్దుర నిద్దర
నిద్దరా వద్దురా
నిద్దరే మనిషికి మత్తురా
మనసుకి పొత్తుర
మత్తు వదలి లేర
వద్దుర నిద్దర
నిద్దరా వద్దురా


చిత్రం : టూ టౌన్ రౌడీ (1989)
సంగీతం : రాజ్ - కోటి
రచన : దాసరి నారాయణ రావు
గానం : జయచంద్ర, మనో
****************************************
vaddura niddara
niddarA vaddurA
niddarE maniShiki matturA
manasuki pottura
mattu vadali lEra
vaddura niddara
niddarA vaddurA

kalakAdu kadA
idi prEma kadA
oka pAta kathA
toli prEma kathA
E kathalainA kavitalu kAvu
celi kougilinE kAdanalEvu
A j~jApakAlU kaligETi kalalU
A pagaTi kalalU kadilETi alalU
kadilETi alalu
niddarE maniShiki matturA
manasuki pottura
mattu vadali lEra
vaddura niddara
niddarA vaddurA

celi navvu kalA
toli nuvvu kalA
nijamaina kalA
rujuvaina kalA
E kalalainA nidduralOne
maimarapiMce maikaMlOne
nA eda GOShA vinipiMcalEdA
niduriMcu edanE kadiliMcalEdA
kadiliMcalEdA
vaddura niddara
niddarA vaddurA
niddarE maniShiki matturA
manasuki pottura
mattu vadali lEra
vaddura niddara
niddarA vaddurA


Movie Name : Two Town Rowdy (1989)
Music Director : Raj-Koti
Lyricist : Dasari Narayana Rao
Singers : Jayachandra, Mano
వద్దుర నిద్దర నిద్దరా వద్దురా ..... టూ టౌన్ రౌడీ (1989) , Pada: 01.53

Share to

Facebook Google+ Twitter
Diposting oleh Unknown di 01.53

Related Posts

0 komentar :

Posting Komentar

« Next Prev »

Most Popular

  • ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం.....        ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం..... ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం...నడుమ ఈ నాటకం విధిలీల వెంట ఏ బంధమూ...రక్త సంబంధమూ...తోడుగా రాదుగా తుదివేళ మరణమనేది ఖాయమనీ...మిగిలెను కీర్తి కాయ...
  • అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    రామా..ఆ..ఆ.. రామా..ఆ..ఆ.. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ ...
  • Pataas telugu movie songs lyrics
    Pataas telugu movie songs lyrics
    Movie : Pataas (2015) Cast : Nandamuri Kalyan Ram, Shruthi Sodhi Music : Sai Kartheek Lyrics : Bhuvanachandra, Sri Mani, B. Subbaraya Sharma...
  • Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Movie Name : Pilla Nuvvu Leni Jeevitham (2014) Cast: Sai Dharam Tej, Regina Cassandra Music Director: Anoop Rubens Lyrics : Bhaskarabhatla, ...
  • Yevade Subramanyam telugu movie songs lyrics
    Yevade Subramanyam telugu movie songs lyrics
    Movie : Yevade Subramanyam (2015) Cast: Nani, Malavika Nair, Vijay Devarakonda, Ritu Varma Music : Radhan Lyrics : Vasishta Sharma,  Directo...

Arsip Blog

  • ►  2015 (64)
    • ►  April (26)
    • ►  Maret (18)
    • ►  Februari (5)
    • ►  Januari (15)
  • ▼  2014 (410)
    • ►  Desember (18)
    • ►  November (13)
    • ►  Oktober (7)
    • ►  September (60)
    • ►  Agustus (87)
    • ►  Juli (22)
    • ►  Juni (34)
    • ►  Mei (42)
    • ►  April (39)
    • ▼  Maret (8)
      • వద్దుర నిద్దర నిద్దరా వద్దురా ..... టూ టౌన్ రౌడీ (...
      • Legend telugu movie songs lyrics
      • టైం బాంబ్ పేలిందే పిల్లా నా గుండెల్లో ......... లె...
      • లస్కు టప లస్కు టప లస్కు టప ....... లెజెండ్ (2014)
      • ఓం శార్వాణి ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం ..... లె...
      • తంజావూరు బొమ్మల్లే భలే ముద్దొస్తున్నావే .............
      • He is a legend he is a legend he is a legend he i...
      • నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే ఏ మాయ చేసావే ...
    • ►  Februari (52)
    • ►  Januari (28)
  • ►  2013 (1026)
    • ►  Desember (108)
    • ►  November (93)
    • ►  Oktober (217)
    • ►  September (108)
    • ►  Maret (119)
    • ►  Februari (206)
    • ►  Januari (175)
  • ►  2012 (1500)
    • ►  November (186)
    • ►  Oktober (739)
    • ►  September (281)
    • ►  Agustus (294)

Mengenai Saya

Unknown
Lihat profil lengkapku
Diberdayakan oleh Blogger.
Copyright © 2014 Cinema Song Lyric Design by SHUKAKU4RT - All Rights Reserved