• Home
  • Error Page
  • Privacy Policy
  • Disclaimer
  • About
  • f
  • t
  • g+
Cinema Song Lyric

  • News
  • Gadget
    • Blackberry
      • Curve
      • Gemini
      • Bold
    • HTC
    • Samsung
    • Spesifikasi
  • Internet
    • Facebook
    • Google
    • Twitter
  • Operating System
    • Android
    • Apple
    • Blackberry
  • Blogger
    • Widgets
    • Tips
    • Templates
  • Health
Home » Hero Special- RamCharan songs » Suddhala Ashok Teja-Lyrics » Yuvan Shankar raja Musical HIts » హరిహరన్ పాడిన పాటలు » నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ....... గోవిందుడు అందరివాడేలే (2014)

నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ....... గోవిందుడు అందరివాడేలే (2014)

తానన నననా తనాన తననన నననా
తానన నననా తనాన తననన నననా
తననాన నననా తాన నననా తాన నననననా

నీలి రంగు చీరలోన
సందమామ నీవే జాణ
ఎట్ట నిన్ను అందుకోనే..
ఏడు రంగుల్లున్న నడుము
బొంగరంలా తిప్పేదానా
నిన్ను ఎట్టా అదుముకోనే.. హేహేహే..
ముద్దులిచ్చి మురిపిస్తావే
కౌగిలించి కవ్విస్తావే
అంతలోనే జారిపోతావే..
మెరుపల్లె మెరిసి జాణ
వరదల్లె ముంచె జాణా..
ఈ భూమి పైన నీ మాయలోన
పడనోడు ఎవడె జాణా..
జాణ అంటే జీవితం
జీవితమే నెరజాణరా
దానితో సయ్యాడరా యేటికి ఎదురీదరా

రాక రాక నీకై వచ్చి
పొన్నమంటి చిన్నది ఇచ్చే
కౌగిలింత బతుకున వచ్చే సుఖమనుకో
పూవు లాగ ఎదురే వచ్చి
ముల్లు లాగ ఎదలో గుచ్చి
మాయమయే భామ వంటిదె కష్టమనుకో..
ఎదీ కడదాక రాదని తెలుపుతుంది నీ జీవితం
నీతో నువు అతిథివనుకొని వెయ్ రా అడుగెయ్ రా వెయ్..
జాణ కాని జాణరా
జీవితమే నెరజాణరా
జీవితం ఒక వింత రా ఆడుకుంటె పూబంతి రా

సాహసాన పొలమే దున్ని
పంట తీసె బలమే ఉంటే
ప్రతి రోజు ఒక సంక్రాంతి అవుతుందిలా..
బతుకు పోరు బరిలో నిలిచి
నీకు నీవె ఆయుధమైతే
ప్రతి పూట విజయ దశమియే వస్తుంది రా
నీపై విధి విసిరె నిప్పుతో ఆడుకుంటె దీపావళి
చెయ్ రా ప్రతి ఘడియ పండగే చెయ్ రా చెయ్ రా చెయ్
జీవితం అను రంగుల రాట్నమెక్కి ఊరేగరా
జీవితం ఒక జాతర చెయ్యడానికే జన్మరా
ఆ.. ఆ.. ఆ.. ఆ..

చిత్రం : గోవిందుడు అందరివాడేలే (2014)
సంగీతం : యువన్ శంకర్ రాజా
రచన :  సుద్దాల అశోక్ తేజ
గానం : హరిహరన్
***************************************************
Neeli rangu cheeralona
sandamaama neeve jaana
etta ninnu andukone..

edu rangullunna nadumu
bongaramlaa thippedaana
ninnu ettaa dummukone.. hehehe..
muddhulicchi muripisthaave
kougilinchi kavvisthaave
anthalone jaaripothaave..
merupalle merisi jaana
varadalle munche jaanaa..
ee bhoomi paina nee maayalona
padanodu evade jaanaa..
jaana ante jeevitham
jeevithame nerajaanaraa
daanitho sayyaadaraa yetiki edureedaraa

Raaka raaka neekai vacchi
ponnamanti chinnadi icche
kougilintha bathukuna vacche sukhamanuko
poovu laaga edure vacchi
mullu laaga edalo gucchi
maayamaye bhaama vantide kashtamanuko..
edee kadadaaka raadani theluputhundi nee jeevitham
neetho nuvu athidhivanukoni vey raa adugey raa vey….
jaana kaani jaanaraa
jeevithame nerajaanaraa
jeevitham oka vintha raa aadukunte poobanthi raa

Saahasaana polame dunni
panta theese balame unte
prathi roju oka sankranthi avuthundilaa
bathuku poru barilo nilichi
neeku neeve aayudhamaithe
prathi poota vijaya dashami ye vasthundi raa
neepai vidhi visire nipputho aadukunta deepaavali
chey raa prathi ghadiya pandage chey raa chey raa chey
jeevitham anu rangula raatnamekki ooregaraa
jeevitham oka jaathara cheyya daanike thandara


Movie Name : Govindudu Andarivadele (2014)
Music Director : Yuvan shankar raja
Lyricist : Suddala Ashok Teja
Singer : HariHaran
నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ....... గోవిందుడు అందరివాడేలే (2014) , Pada: 10.30

Share to

Facebook Google+ Twitter
Diposting oleh Unknown di 10.30

Related Posts

0 komentar :

Posting Komentar

« Next Prev »

Most Popular

  • ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం.....        ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం..... ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం...నడుమ ఈ నాటకం విధిలీల వెంట ఏ బంధమూ...రక్త సంబంధమూ...తోడుగా రాదుగా తుదివేళ మరణమనేది ఖాయమనీ...మిగిలెను కీర్తి కాయ...
  • అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    రామా..ఆ..ఆ.. రామా..ఆ..ఆ.. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ ...
  • Pataas telugu movie songs lyrics
    Pataas telugu movie songs lyrics
    Movie : Pataas (2015) Cast : Nandamuri Kalyan Ram, Shruthi Sodhi Music : Sai Kartheek Lyrics : Bhuvanachandra, Sri Mani, B. Subbaraya Sharma...
  • Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Movie Name : Pilla Nuvvu Leni Jeevitham (2014) Cast: Sai Dharam Tej, Regina Cassandra Music Director: Anoop Rubens Lyrics : Bhaskarabhatla, ...
  • Yevade Subramanyam telugu movie songs lyrics
    Yevade Subramanyam telugu movie songs lyrics
    Movie : Yevade Subramanyam (2015) Cast: Nani, Malavika Nair, Vijay Devarakonda, Ritu Varma Music : Radhan Lyrics : Vasishta Sharma,  Directo...

Arsip Blog

  • ►  2015 (64)
    • ►  April (26)
    • ►  Maret (18)
    • ►  Februari (5)
    • ►  Januari (15)
  • ▼  2014 (410)
    • ►  Desember (18)
    • ►  November (13)
    • ►  Oktober (7)
    • ▼  September (60)
      • Loukyam telugu movie songs lyrics
      • Govindudu Andarivadele telugu movie songs lyrics
      • బావగారి చూపే బంతి పువ్వై పూసిందే ...... గోవిందుడు ...
      • గులాబీ కళ్ళు రెండు ముళ్ళు చేసి ... గోవిందుడు అందరి...
      • కొక్కోకోడి మందెక్కేసి రంగేసిందబ్బా ....... గోవింద...
      • ప్రతిచోటా నాకే స్వాగతం అందిస్తోంది జీవితం ..... గో...
      • రా రాకుమారా రాజసాన యేలగా ........ గోవిందుడు అందరివ...
      • నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ....... గోవిందుడు...
      • Aagadu telugu movie songs lyrics
      • Oka Laila Kosam telugu movie songs lyrics
      • Devadasu telugu movie songs lyrics
      • Maska telugu movie songs lyrics
      • Ganesh telugu movie songs lyrics
      • Kandireega telugu movie songs lyrics
      • Kalahasti Mahatyam telugu movie songs lyrics
      • మహేశా పాపవినాశ కైలాస వాస ఈశా .............. కాళహ...
      • Madana Kamaraju Katha telugu movie songs lyrics
      • నీలి మేఘమాలవో నీలాల తారవో ......... మదన కామరాజు క...
      • సుర్ర్ర్ సూపరో సు సు సు సూపరో సుర్ర్ర్ సూపరో ........
      • తేరి బ్యూటిఫుల్ ఆంఖే దేఖ్ కే .......... లౌక్యం (2014)
      • హో నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే ...... లౌక్యం (...
      • సూడు సూడు సూడు సూడు సూడు సూడు ....... లౌక్యం (2014)
      • పింక్ లిప్స్ అమ్మాయివే.. బ్లాక్ ఐస్ బుజ్జాయివే ......
      • చాప మీదకెక్కి చాన్నాళ్ళయింది .......... మా ఊరి మహర...
      • పల్లెటూరి పిల్లగాడా… పసులు గాసే మొనగాడ..... మా భూమ...
      • Surya s/o Krishnan telugu movie songs lyrics
      • Ghatikudu telugu movie songs lyrics
      • Swapna telugu movie songs lyrics
      • కనివిని ఎరుగని ఈ కల,నిజమని పలికెను కోకిల ....... ...
      • నీ జతలేక పిచ్చిది కాదా మనసంటా ..... ప్రేమ పావురాలు...
      • ఈ వనిలో కోయిలనై కోయిలపాడే గానమునై ...... గుణసుందర...
      • పావన గుణ రామా హరే ...... భక్తపోతన (1942)
      • జోడు గుళ్ళ పిస్తోలు ఠా ...... అత్తా ఒకింటి కోడలే (...
      • అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే.... కులగోత్రాలు (1962)
      • రావే రావే బాల హలో మై డియర్ లీల ...... కులగోత్రాలు ...
      • ఇంద్రధనస్సు చీరకట్టి చంద్రవదన చేరవస్తే .... గజదొంగ...
      • కలలే కరిగేనులే గాలిలో దారులు తెలియవులే .... మహా (2...
      • Nuvvu leka nenu lenu telugu movie songs lyrics
      • Swathi Muthyam telugu movie songs lyrics
      • Talambralu tlugu movie songs lyrics
      • Nuvvila telugu movie songs lyrics
      • అరచేతిని వదలని గీతై అసలేంటో నువ్విలా ....... నువ్వ...
      • ఆర్ యూ ఆన్ ఏంజిల్ బేబీ స్వర్గం వదిలి వచ్చావా ........
      • ఏకాకిని అయిపోతున్నానే ......... నువ్విలా (2011)
      • Why do people fall in love ఎందుకో ఏమో ...... నువ్వ...
      • బేబీ ఆ పోపుల డబ్బా అందుకో ఆ ఆయిల్ డబ్బా ......... ...
      • ఎన్నో కలలే కన్నాను నేను ...... నువ్విలా (2011)
      • I love you so much ...... నువ్విలా (2011)
      • Sugar and spice,tell me something nice ..... నువ్వ...
      • కొట్టుకు చద్దాం తన్నుకు చద్దాం మొగుడు పెళ్లాలం ......
      • Raju Bhai telugu movie songs lyrics
      • Priyudu telugu movie songs lyrics
      • Kothabangaru lokam telugu movie songs lyrics
      • Prayanam telugu movie songs lyrics
      • Jagadam telugu movie songs lyrics
      • నారీ నారీ మాయల మారీ ...... ఆగడు (2014)
      • అరె భేల్ భేల్ భేల్ పూరి భలేగున్నాదే ....... ఆగడు (...
      • అరె జంక్షన్ లో ... ఆగడు (2014)
      • తు ఆజా సరోజా ... తు లేజా సరోజా ..... ఆగడు (2014)
      • భూకంపనుడు విధ్వంసకుడు కబళించే దాకా ఆగడు ....... ఆగ...
    • ►  Agustus (87)
    • ►  Juli (22)
    • ►  Juni (34)
    • ►  Mei (42)
    • ►  April (39)
    • ►  Maret (8)
    • ►  Februari (52)
    • ►  Januari (28)
  • ►  2013 (1026)
    • ►  Desember (108)
    • ►  November (93)
    • ►  Oktober (217)
    • ►  September (108)
    • ►  Maret (119)
    • ►  Februari (206)
    • ►  Januari (175)
  • ►  2012 (1500)
    • ►  November (186)
    • ►  Oktober (739)
    • ►  September (281)
    • ►  Agustus (294)

Mengenai Saya

Unknown
Lihat profil lengkapku
Diberdayakan oleh Blogger.
Copyright © 2014 Cinema Song Lyric Design by SHUKAKU4RT - All Rights Reserved