• Home
  • Error Page
  • Privacy Policy
  • Disclaimer
  • About
  • f
  • t
  • g+
Cinema Song Lyric

  • News
  • Gadget
    • Blackberry
      • Curve
      • Gemini
      • Bold
    • HTC
    • Samsung
    • Spesifikasi
  • Internet
    • Facebook
    • Google
    • Twitter
  • Operating System
    • Android
    • Apple
    • Blackberry
  • Blogger
    • Widgets
    • Tips
    • Templates
  • Health
Home » Aarudhra -Lyrics (ఆరుద్ర రాసిన పాటలు ) » M.S.Viswanathan Musical Hits » పి.సుశీల పాడిన పాటలు » కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో ...... లేత మనసులు (1966)

కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో ...... లేత మనసులు (1966)

పల్లవి :
కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో
పిల్లలేమో తల్లడిల్లే ప్రేమలేని కానలో
కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో
పిల్లలేమో తల్లడిల్లే ప్రేమలేని కానలో

చరణం1:
పాలకొరకు లేగదూడ పరుగులెత్తి సాగును
పాలకొరకు లేగదూడ పరుగులెత్తి సాగును
పక్షి కూడ కూడు తెచ్చి పంచిపెట్టి మురియును
పక్షి కూడ కూడు తెచ్చి పంచిపెట్టి మురియును
తాతా తెలుసునా జాలి కలుగునా
తాతా తెలుసునా జాలి కలుగునా
విడివిడిగా జీవించే వేదనలే తీరునా.. వేదనలే తీరునా..

కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో
పిల్లలేమో తల్లడిల్లే ప్రేమలేని కానలో

చరణం 2 :
పొరుగు వాళ్ల పాపలాగ పెట్టి పుట్టలేదులే...
పొరుగు వాళ్ల పాపలాగ పెట్టి పుట్టలేదులే...
అమ్మతో నాన్నతో హాయి నోచుకోములే...
అమ్మతో నాన్నతో హాయి నోచుకోములే...
అమ్మా మరువదూ.. నాన్నా తలవడూ...
కన్నవాళ్ల కలుపుటకు మాకు వయసు లేదులే..
మీకు మనసు రాదులే... \\కోడి ఒక\\

చిత్రం : లేత మనసులు (1966)
సంగీతం : M.S.విశ్వనాథన్
రచన : ఆరుద్ర
గానం : పి.సుశీల
**********************************************
Kodi oka konalo... punju oka konalo...
Pillalemo talladille.. prema leni kanalo...
Kodi oka konalo... punju oka konalo...
Pillalemo talladille.. prema leni kanalo...

Pala koraku legaduda paruguletti saagunu...
Pala koraku legaduda paruguletti saagunu...
Pakshi kuda kudu thechchi panchi petti muriyunu...
Pakshi kuda kudu thechchi panchi petti muriyunu...
thathaa telusuna... jaali kaluguna...
thathaa telusuna... jaali kaluguna...
Vidividiga jeevinche vedanale teeruna.. vedanale teeruna..
Kodi oka konalo... punju oka konalo...
Pillalemo talladille.. prema leni kanalo...

Porugu vaalla paapalaaga petti puttaledule...
Porugu vaalla paapalaaga petti puttaledule...
Ammato naannatho hayi nochukomule...
Ammato naannatho hayi nochukomule...
Amma maruvadu.. naanna thalavadu...
Kannavalla kaluputaku maku vayasu ledule...
Meeku manasu radule...              
Kodi oka konalo... punju oka konalo...
Pillalemo talladille.. prema leni kanalo...


Movie Name : Letha Manasulu (1966)
Music Director : M.S.Viswanathan
Lyricist : Aarudra
Singer : P. Susheela
కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో ...... లేత మనసులు (1966) , Pada: 02.27

Share to

Facebook Google+ Twitter
Diposting oleh Unknown di 02.27

Related Posts

0 komentar :

Posting Komentar

« Next Prev »

Most Popular

  • ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం.....        ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం..... ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం...నడుమ ఈ నాటకం విధిలీల వెంట ఏ బంధమూ...రక్త సంబంధమూ...తోడుగా రాదుగా తుదివేళ మరణమనేది ఖాయమనీ...మిగిలెను కీర్తి కాయ...
  • అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    రామా..ఆ..ఆ.. రామా..ఆ..ఆ.. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ ...
  • Pataas telugu movie songs lyrics
    Pataas telugu movie songs lyrics
    Movie : Pataas (2015) Cast : Nandamuri Kalyan Ram, Shruthi Sodhi Music : Sai Kartheek Lyrics : Bhuvanachandra, Sri Mani, B. Subbaraya Sharma...
  • Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Movie Name : Pilla Nuvvu Leni Jeevitham (2014) Cast: Sai Dharam Tej, Regina Cassandra Music Director: Anoop Rubens Lyrics : Bhaskarabhatla, ...
  • Yevade Subramanyam telugu movie songs lyrics
    Yevade Subramanyam telugu movie songs lyrics
    Movie : Yevade Subramanyam (2015) Cast: Nani, Malavika Nair, Vijay Devarakonda, Ritu Varma Music : Radhan Lyrics : Vasishta Sharma,  Directo...

Arsip Blog

  • ►  2015 (64)
    • ►  April (26)
    • ►  Maret (18)
    • ►  Februari (5)
    • ►  Januari (15)
  • ▼  2014 (410)
    • ►  Desember (18)
    • ►  November (13)
    • ▼  Oktober (7)
      • Letha Manasulu telugu movie songs lyrics
      • పిల్లలు దేవుడు చల్లని వారే.. లేత...
      • కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో ...... లేత మనసులు (1966)
      • అందాల ఓ చిలకా అందుకో నా లేఖ ........ లేత మనసులు (...
      • Lava Kusa telugu movie songs lyrics
      • Lakshmi Nivasam telugu movies songs lyrics
      • ధనమేరా అన్నిటికీ మూలం ........ లక్ష్మీ నివాసం (1968)
    • ►  September (60)
    • ►  Agustus (87)
    • ►  Juli (22)
    • ►  Juni (34)
    • ►  Mei (42)
    • ►  April (39)
    • ►  Maret (8)
    • ►  Februari (52)
    • ►  Januari (28)
  • ►  2013 (1026)
    • ►  Desember (108)
    • ►  November (93)
    • ►  Oktober (217)
    • ►  September (108)
    • ►  Maret (119)
    • ►  Februari (206)
    • ►  Januari (175)
  • ►  2012 (1500)
    • ►  November (186)
    • ►  Oktober (739)
    • ►  September (281)
    • ►  Agustus (294)

Mengenai Saya

Unknown
Lihat profil lengkapku
Diberdayakan oleh Blogger.
Copyright © 2014 Cinema Song Lyric Design by SHUKAKU4RT - All Rights Reserved