
అంకులూ దిగి రావేమయ్యో
శోభనం జర కానీవయ్యో
లక్కుకే ఎసరెట్టొద్దయ్యో
బెడ్డుతో ముడి పెట్టద్దయ్యో
ఒక్కసారి ఓ మావా పిల్లనంపు
తాతనే చెయ్యనా మోతగా
దేవుడూ దిగి రావేమయ్యో
శోభనం జర కానీవయ్యో
వయసే తొడగొడితే కసితో మతి చెడి
ఉసిగా ఎగబడదా అరె హా
మనసే త్వరపెడితే అడుగే తడబడి
ఎదుటే తెగబడదా అరె హా
పండంటి మా కాపురాన
ఎన్నెల్లు కురిసేనా
అప్పిచి పడుతున్న బాధ పట్టించుకోలేవా
ఓ లచ్చ జమచేసుకుంటే పాలిచ్చి పంపేయనా
ఆ లచ్చ మన దగ్గరుంటే ఓ చెక్కు విసిరెయ్యనా
ఖర్మ
చలిలో యమ గిలిలో నిదరే కుదరక
గదిలో నిలబడితే అరె హా
సతితో మదవతితో కులికే సమయము
వృధగా పరిగెడితే అరె హా
ఒళ్ళంతా సెగలాయె మావా ఇకనైనా దయ రాదా
నియ్యబ్బ తగిలావు మాకు నడిమధ్య శనిలాగా
అయ్యన్నీ మనకాడ కాదోయ్ సొమ్మంత జమకట్టు
రెడ్డొచ్చె మొదలాడమంటావ్ నియ్యబ్బ నియ్యవ్వ ముసలోడా
అల్లుడూ నస మానీవయ్యో డబ్బులు జమ కట్టీవయ్యో
చిత్రం : ఆ ఒక్కటి అడక్కు (1993)
సంగీతం : ఇళయరాజా
రచన :
గానం : S.P.బాల సుబ్రహ్మణ్యం