
పల్లవి :
నీ మాటలో మౌనం నేనేనా...
ఎగిసే గుండెలో గానం నీదేనా...
చరణం : 1
మూసెయ్ వాకిలి తీర్చెయ్ నా ఆకలి
ఏ మంటలేకెలాగెలాగ నన్నే కాల్చావే
॥
ఆగే ఉన్నా పరుగే తీసే పరువమా
ఆగే ఉన్నా పరుగే తీసే తీసే తీసే పరువమా
॥మాటలో॥
చరణం : 2
నీలో నన్నిలా చూపించే ప్రాణమా
నీ నవ్వులోని కాంతిలోనే నన్ను పోల్చావే
॥
తేనె ఊరే పెదవే కోరి కోయనా
తేనె ఊరే పెదవే కోరి కోరి కోరి కోయనా
॥మాటలో॥
చిత్రం : 180 (2011)
సంగీతం : శరత్ వాసుదేవన్
రచన : వనమాలి
గానం : కార్తీక్, శ్వేతామోహన్
******************************