
ఓ... ఓహోహో ఓహోహో...
ఓహోహోహోహోహో పావురమా!
ఓ... ఓహోహో పావురమా! (2)
ఓ... ఓహోహో ఆహ ఆహాహా
ఆహ ఆహాహా పావురమా!
వెరపేలే పావురమా!
ఓహోహో ఓహో పావురమా!
తరుణ యౌవన ము... పొంగి పొరలు... (2)
నా వలపు కౌగిలిని ఓలలాడ రావే... ఓ...
ఓ... ఓహోహో పావురమా!
తనకు తానై వలచి పిలిచే
తన్విమోహమని చుల్కన సేయకుమా... ఓ...
ఓ... ఓహోహో పావురమా!
చిత్రం : స్వర్గసీమ (1945)
సంగీతం : నాగయ్య
రచన : బాలాంత్రపు రజనీకాంతరావు
గానం : భానుమతి
*************************************
Movie Name : Swarga Seema (1945)
Music Director : Nagayya
Lyricist : Balantrapu Rajanikantha Rao
Singer : P.Bhanumathi