పల్లవి:
హే...ఏ..ఏ.. హత్తరికీ
యేహే..ఆహో..ఒహో.. యేహే..అహ..ఒహో..
హే...ఏ..ఏ.. హత్తరికీ
బాలరాజు బంగారు సామి.. థద్ధినక..హ్హ..థినక
బాలరాజు బంగారు సామి.. ఏ తల్లి కన్నదో రాజా నిన్ను
బాలరాజు బంగారు సామి.. ఏ తల్లి కన్నదో రాజా నిన్ను
ఓహో..ఓహో..ఓ..ఓ..ఓ.ఓహో..ఓహో..ఓహో..ఓ..ఓ.
చరణం 1:
మూ..మూ..ఊ..ఊ
ఆత్మీయమైన మీ అభిమానమునకు..ఆనందమున మేను పరవశించినదీ
మీ అండయే నాకు కొండంత బలమూ..ఊ..ఊ
మరచిపోలేను..ఓ..ఓ మీ అనురాగము..ఊ..ఊ
హే..ఏ..ఏ..అత్తెరికి
నీవు నడిచే బాట మల్లె పూతోట..
ఆహ..ఆహ..ఆ..ఆ
నీ మాటయే మాకు ముత్యాల మూట
ఒహో..ఒహో..హో..ఓ..
నీవు నడిచే బాట మల్లె పూతోట..
నీ మాటయే మాకు ముత్యాల మూట
ప్రజాసేవకే పుట్టావయ్యా
పదిమందికి బిక్ష పెట్టావయ్యా..
బాలరాజు బంగారు సామి.. థద్ధినక..హ్హ..థినక
చరణం 2:
మూ..మూ..ఊ..ఊ..ఊ
కరిగితే పసిడికీ...కాంతీ వస్తుందీ..ఈ..ఈ..ఈ
త్యాగమే మనిషికి విలువ తెస్తుందీ..ఈ..ఈ...ఎ
నే కన్న కలలన్నీ నిజమాయే నేడు
ఫలితమ్ము రాకుండా ఎవరాపలేరు..ఊ ఊ
హే..ఏ..ఏ.. హత్తెరికి
మంచికి నీవు మారుపేరయ్య
ఆహ..ఆహ..ఆ.ఆ
మనుషుల్లోన దేవుడవయ్యా..
ఒహో..ఒహో..ఆ..ఆ
మంచికి నీవు మారుపేరయ్య
మనుషుల్లోన దేవుడవయ్యా..
ఊరికొక్కడు నీబోటి వాడుంటే..
దేశమెన్నడో సౌభాగ్యమయ్యేది
బాల రాజు బంగారు సామి..
బాలరాజు బంగారు సామి.. థద్ధినక..హ్హ..థినక
చిత్రం : ఎదురీత (1977)
సంగీతం : టి.చలపతిరావు
రచన : వేటూరి
గానం: S.P.బాలు, S.జానకి