-balakrishna-telugu-movie-songs-lyrics.jpg)
బాలయ్య బాలయ్యా గుండెల్లో గోలయ్యా జోకొట్టాలయా
బాలయ్య బాలయ్యా గుండెల్లో గోలయ్యా జోకొట్టాలయా
ఒడుపుగా వయసుని ఒంగదీయాలి
ఒంటిపై వలపునే రంగరించాలి
జయమ్మ జయమ్మా సందిస్తే చాలమ్మా సై అంటానులే
జయమ్మ జయమ్మా సందిస్తే చాలమ్మా సై అంటానులే
తియ్యగా వెయ్యనా వయసు తాంబూలం
మెత్తగా తీర్చనా మొదటిమోమాటం
నట్టు లూజుదానా..... బాలయ్య బాలయ్యా
ఫిట్టు చేయరానా..... బాలయ్య బాలయ్యా
అదింపట్టుకుని తదోంతత్త యని అంతుచూసెయ్‌నా
రింగురోడు మీద..... జయమ్మ జయమ్మా
కింగులాగ పోరా.... జయమ్మ జయమ్మా
సడన్ బ్రేకులకి ఎయిర్ హారన్‌కి ఛాన్స్ ఇచ్చెయ్‌రా
నేను ఇక తయారు
రాదు ఇది రిపేరు
నిమ్మపళ్ళు లోడుకెత్తి నూరేళ్ళు తోలుకుంట ||బాలయ్య బాలయ్యా||
కొత్త కొత్త రూటు..... జయమ్మ జయమ్మా
మెత్తనైన సీటు..... జయమ్మ జయమ్మా
నడుంతిప్పుడుకి జమాయించి నువు దూసుకెళ్ళాలోయ్
తొక్కుతున్న బండి..... బాలయ్య బాలయ్యా
మొక్కజొన్న కండి..... బాలయ్య బాలయ్యా
చడిచప్పుడుకి పడేనొప్పులకి తట్టుకోవాలి
చేసెయ్ ఇక గలాటా
రావేనా సపోటా
మంచు ముద్దబంతులాట మత్తెక్కుతోందయా ||బాలయ్య బాలయ్యా||
చిత్రం : లారీ డ్రైవర్ (1990)
సంగీతం : చక్రవర్తి
రచన : జొన్నవిత్తుల
గానం: S.P.బాలు, S.జానకి
***********************************
Movie Name : Lorry Driver (1990)
Music Durector : Chakravarthy