ఏప్రిల్ మే లలో పాపల్లేరురా కాంతి లేదురా
ఈ ఊరూ మోడురా వట్టి బీడురా బోరు బోరురా
ఈక చాలయా..అరె పోవయ్యా..జూన్ జులైలో
ముద్దాబంతులే విరిసెను విరిసెను
తేనె జల్లులే కురిసెను కురిసెను
పాలా పొంగులే తెలిసెను తెలిసెను
కన్నె చిలకలన్నీ మనకు విందులురా
ఏప్రిల్ మే లలో పాపల్లేరురా కాంతి లేదురా
ఈ ఊరూ మోడురా వట్టి బీడురా బోరు బోరురా
కుర్తా మాక్సి ల , సల్వార్ కమీజుల ఆడపిల్లలే
ఎక్కడ ఎక్కడనీ ఎదురు చూసెలే లేత కన్నులే
పోలిస్ కాన్ స్టేబుల్ కన్నె వగలకే గుటకలేసెనే
అవును అవునౌను
పొలం గట్టునా దిష్థిబొమ్మలా బిగిసిపోయెనే
అరెరెరెరే
డ్రైవింగ్ హోటలూ..ఈ ఊరు బీచ్ .. డల్లైపోయె చూడండీ
మల్లెపువ్వులే మాకే లేవని కలతపడితిమీ మేమే
ఇది న్యాయమా..ఇంత ఘోరమా..వెత తీరునా
ఏప్రిల్ మే లలో పాపల్లేరురా కాంతి లేదురా
ఈ ఊరూ మోడురా వట్టి బీడురా బోరు బోరురా
కాలేజ్ చిలకలూ..కాన్వెంట్ కులుకులూ సినిమాకెళ్ళితే
టాక్సీ డ్రైవరూ చొంగ కార్చుతూ మీటరేసెనే
చిలిపి వేడుకా చూచు వారిలో ఉలుకు రేపెనే
కన్నెపిల్లలే రోడ్డు దాటుతూ వెక్కిరించిరే
స్టెల్లా మేరిసు క్వీను మేరీసు..రంగు రంగులా పూలవనం
వంపూ సొంపులూ కులికే వేళా..ఎదను పొంగే ఆనందం
ఇక పాటలే..ఈ పూటలే..భలే జోరులే
ఏప్రిల్ మే లలో పాపల్లేరురా కాంతి లేదురా
ఈ ఊరూ మోడురా వట్టి బీడురా బోరు బోరురా
ఈక చాలయా..అరె పోవయ్యా..జూన్ జులైలో
ముద్దాబంతులే విరిసెను విరిసెను
తేనె జల్లులే కురిసెను కురిసెను
పాలా పొంగులే తెలిసెను తెలిసెను
కన్నె చిలకలన్నీ మనకు విందులురా
ఏప్రిల్ మే లలో పాపల్లేరురా కాంతి లేదురా
ఈ ఊరూ మోడురా వట్టి బీడురా బోరు బోరురా !
చిత్రం : హృదయం (1992)
సంగీతం : ఇళయరాజా
రచన :రాజశ్రీ
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం