• Home
  • Error Page
  • Privacy Policy
  • Disclaimer
  • About
  • f
  • t
  • g+
Cinema Song Lyric

  • News
  • Gadget
    • Blackberry
      • Curve
      • Gemini
      • Bold
    • HTC
    • Samsung
    • Spesifikasi
  • Internet
    • Facebook
    • Google
    • Twitter
  • Operating System
    • Android
    • Apple
    • Blackberry
  • Blogger
    • Widgets
    • Tips
    • Templates
  • Health
Home » Devi sri Prasad Musical Hits » Hero Special- Allu Arjun songs » రవి వర్మ పాడిన పాటలు » ఓ మై బ్రదరూ చెబుతా వినరో… ఒన్ సైడు లవ్వేరా ఎంతో బెటరు.. ఆర్య (2004)

ఓ మై బ్రదరూ చెబుతా వినరో… ఒన్ సైడు లవ్వేరా ఎంతో బెటరు.. ఆర్య (2004)














ఏం బ్రదర్ ఒన్ సైడ్ లవ్వా?
చూడు బ్రదర్ ఒన్ సైడ్ లవర్స్ ఎప్పుడూ బాధ పడకూడదు
ఎందుకంటే ఒన్ సైడ్ లవ్ అంత రాయల్ లవ్ ఈ ప్రపంచంలోనే లేదు
మనం ప్రేమిస్తున్నాం…అంటే ప్రేమని ఇస్తున్నాం
మనం ఇచ్చేవాళ్లం…వాళ్లు తీసుకునేవాళ్లు…
మనదే అప్పర్ హ్యాండు

ఓ మై బ్రదరూ చెబుతా వినరో…
ఒన్ సైడు లవ్వేరా ఎంతో బెటరు
నా సలహాలు వింటే ఎవరూ
ఇక పైన ఎపుడూ మరి మజునులవరు
ఐ లవ్ యు అన్న పదం గమనించరా భాయీ
యు లవ్ మి అని అర్థం అక్కడ లేదోయి
ఐ లవ్ యు అన్న పదం గమనించరా భాయీ
యు లవ్ మి అని అర్థం అక్కడ లేదోయి
||ఓ మై బ్రదరూ||

ఒన్ వే రూటులో వెళ్లిపో సూటిగా
ఎవరూ ఎక్కడా ఆపరు గనక
ఒన్ సైడ్ ప్రేమనే చేసెయ్ స్వేచ్ఛగా
ప్రేమను ఇమ్మని అడగవు గనక
మదనపడి మెదడు చెడే ట్రాజిక్ లవ్ కన్నా
అసలు ఫెయిల్ అయ్యే ఛాన్సు లేని ఒన్ సైడ్ లవ్ మిన్నా
ఈ కిటుకే తెలిసుంటే దేవదాసు ఐనా
కుడి ఎడమైతే పాట పాడి గ్లాసు దాసుడవునా
||ఓ మై బ్రదరూ||

ఒకరా ఇద్దరా కన్నుల ముందర తిరిగే అప్సరసలు ఎందరు ఉన్నా
పరవాలేదురా పరువేం పోదురా లైనెయ్ సోదరా అందరి పైనా
ఏ ఒక్కరినో ప్రేమ భిక్ష అడుక్కునే కన్నా
ప్రతి అందాన్ని ప్రేమిస్తూ సరదా పడు నాన్నా
ఈ లైలా చేచిక్కనంటే నానా హైరానా
ఒక వేళ ఒప్పుకుంటే అదే కమిట్మెంటు అవునా
||ఓ మై బ్రదరూ||

అది సరే రా ఒన్ సైడ్ లవ్ వలన మనకొచ్చే లాభాలేంటి చెప్పు

అదీ చెప్తా విను
అమ్మాయ్ మనసుని దోచెయ్యాలని
ట్రిమ్ముగ డ్రస్సులెయ్యక్కర్లేదు
అది ఇవ్వాలని ఇది ఇవ్వాలని
తీరని అప్పులు చెయ్యక్కర్లేదు
సెల్ ఫోన్లో సొల్లు కబుర్లు చెప్పక్కర్లేదు
బైక్ పైనా షికార్లకీ తిప్పక్కర్లేదు
ఓ కూల్ డ్రింక్లో రెండు స్ట్రాలు పెట్టక్కర్లేదు
ఓ సినిమాకీ టిక్కెట్లు పెట్టక్కర్లేదు
||ఓ మై బ్రదరూ||


చిత్రం : ఆర్య (2004)
సంగీతం  : దేవిశ్రీ  ప్రసాద్
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : రవి వర్మ
******************************
o my brotheru chebuta vinaro
one side luvve ra ento betteru
aa na salahnu vinte evaru
ika pyna epudu mari majunu lavaru
hey
i love you anna padam gamanichara bhai
you love me ani ardham akkada ledoi
i love you anna padam gamanichara bhai
you love me ani ardham akkada ledoi

o my brotheru chebuta vinaro
one side luvve ra ento betteru
aa na salahnu vinte evaru
ika pyna epudu mari majunu lavaru
avaru

hey one way route lo velte sutiga
evaru ekkada aparu ganaka
one side premane chesey swechaga
premanu immani adagavu ganuka
hey modalu padi medadu chede
tragic love kanna
asalu fail ayye chance leni
one side love minna
arey e trickke telisunte devadasulyna
kudi edamaite patakalu glassu dasudavana

o my brotheru hey hey hey
o my brotheru chebuta vinaro
one side luvve ra ento betteru
aa na salahnu vinte evaru
ika pyna epudu mari majunu lavaru

hey okara iddara kannula mundara
tirige apsarasalu endaru unna oo
paravaledu ra paruvem podura
liney sodara andari meda oo
e okkarino prema bhiksha adukkune kanna
prati andanni premistu sarada padu nanna
e laila chechikkadante nana hairana
oka vela oppukunte adi commitment avuna

o my brotheru
o my brotheru chebuta vinaro
one side luvve ra ento betteru
aa na salahnu vinte evaru
ika pyna epudu mari majunu lavaru

one side love valla manakoche labhalu enty adi chebuta vinu

ammai manasuni docheyalani
trimmuga dresslu veyanakkaraledu
adi ivvalani idi ivvalani
teerani appulu cheyanakkaraledu
arey cell phonulo sollu kaburulu
cheppakaraledu
e bike pyna shikarulake tippakkaraledu
o cool drinklo rendu strawlu pettakkaraledu
o cinema ki ticketlu pettakkaraledu

o my brotheru ooo eee
o my brotheru chebuta vinaro
one side luvve ra ento betteru
aa na salahnu vinte evaru
ika pyna epudu mari majunu lavaru


Movie Name : Aarya (2004)
Music Director : Devi Sri Prasad
Lyricist : Sirivennela Sitarama Sastry
Singer : Ravi Varma
ఓ మై బ్రదరూ చెబుతా వినరో… ఒన్ సైడు లవ్వేరా ఎంతో బెటరు.. ఆర్య (2004) , Pada: 02.00

Share to

Facebook Google+ Twitter
Diposting oleh Unknown di 02.00

Related Posts

0 komentar :

Posting Komentar

« Next Prev »

Most Popular

  • Pataas telugu movie songs lyrics
    Pataas telugu movie songs lyrics
    Movie : Pataas (2015) Cast : Nandamuri Kalyan Ram, Shruthi Sodhi Music : Sai Kartheek Lyrics : Bhuvanachandra, Sri Mani, B. Subbaraya Sharma...
  • Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Movie Name : Pilla Nuvvu Leni Jeevitham (2014) Cast: Sai Dharam Tej, Regina Cassandra Music Director: Anoop Rubens Lyrics : Bhaskarabhatla, ...
  • Yevade Subramanyam telugu movie songs lyrics
    Yevade Subramanyam telugu movie songs lyrics
    Movie : Yevade Subramanyam (2015) Cast: Nani, Malavika Nair, Vijay Devarakonda, Ritu Varma Music : Radhan Lyrics : Vasishta Sharma,  Directo...
  • అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    రామా..ఆ..ఆ.. రామా..ఆ..ఆ.. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ ...
  • ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం.....        ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం..... ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం...నడుమ ఈ నాటకం విధిలీల వెంట ఏ బంధమూ...రక్త సంబంధమూ...తోడుగా రాదుగా తుదివేళ మరణమనేది ఖాయమనీ...మిగిలెను కీర్తి కాయ...

Arsip Blog

  • ►  2015 (64)
    • ►  April (26)
    • ►  Maret (18)
    • ►  Februari (5)
    • ►  Januari (15)
  • ►  2014 (410)
    • ►  Desember (18)
    • ►  November (13)
    • ►  Oktober (7)
    • ►  September (60)
    • ►  Agustus (87)
    • ►  Juli (22)
    • ►  Juni (34)
    • ►  Mei (42)
    • ►  April (39)
    • ►  Maret (8)
    • ►  Februari (52)
    • ►  Januari (28)
  • ►  2013 (1026)
    • ►  Desember (108)
    • ►  November (93)
    • ►  Oktober (217)
    • ►  September (108)
    • ►  Maret (119)
    • ►  Februari (206)
    • ►  Januari (175)
  • ▼  2012 (1500)
    • ►  November (186)
    • ▼  Oktober (739)
      • ఎప్పుడు నీ రూపంలో తాకిందో ఓ మెరుపు ........... మొగ...
      • ఆకలక లకలక లకలాయేనే ..... మొగుడు (2011)
      • కావాలి కావాలి నేనే నీ లోకం కావాలి........ మొగుడ...
      • యూ ఆర్ మై హనీ... యూ ఆర్ మై జనీ... ఓ ప్రియా ప్రియా....
      • చూస్తున్నా.. చూస్తు ఉన్నా.. చూస్తూనే ఉన్నా..... ...
      • ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో ....ఏదీ అర్ధం కాదు పైక...
      • Boys boys bachelor boys .... మొగుడు (2011)
      • సూటిగా చూడకు... సూదిలా నవ్వకు... ఇష్క్ (2...
      • ఎట్టాంటి మొగుడో నాకొచ్చే మొగుడు ............ మొగుడ...
      • అదిరే అదిరే..... నీ నల్లని కాటుక కళ్లే అదిరే .... ...
      • నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం .......... మొగుడు (2...
      • కోడి వాయే లచ్చమ్మది అయ్యో.. ఇష్క్ (2012)
      • నిరంతరమూ వసంతములే.. ప్రేమించు పెళ్లాడు (1985)
      • గోపెమ్మ చేతిలో గోరుముద్దా ...... ప్రేమించు పెళ్ల...
      • ఏవేవో కలలు కన్నాను.. మదిలో .... జ్వాల (1985)
      • సరిగమపదని సప్తస్వరాలు నీకు .... అమావాస్య చంద్రుడు...
      • కళకే కళ ఈ అందమూ ...... అమావాస్య చంద్రుడు (1981)
      • పట్టి తెచ్చానులే..పండు వెన్నెల్నీ నేనే.. ఆత్మ...
      • దాసోహం.. దాసోహం.. దాసోహం ... పెళ్ళి చూపులు (1983)
      • నిన్నే నిన్నే తలచుకుని.. నిద్దుర పొద్దులు మేలుకుని...
      • కాస్తందుకో .. దరఖాస్తందుకో .. రెండు రెళ్ళు ఆ...
      • మనసెరిగినవాడు మా దేవుడూ శ్రీరాముడూ ..... పంతులమ్మ ...
      • ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా.... పంతులమ్మ (1977)
      • సిరిమల్లె నీవే... విరిజల్లు కావే... పంతులమ్మ (...
      • మానసవీణా మధుగీతం మన సంసారం సంగీతం .. పంతులమ్మ (1977)
      • నిన్నేనా నేను చూస్తోంది నిన్నేనా...... సె...
      • ముద్దుల ముద్దుల కన్నె నేనేరా ....సిరివెన్నెల వేళల ...
      • తెల్లారి పోనీకూ ఈ రేయినీ .... సిద్ధు from సికాకు...
      • ఎందుకో మదీ .. నమ్మదే ఇదీ .... నేను మీకు తెలుసా (...
      • ఏమైందో గానీ చూస్తూ చూస్తూ ......నేను మీకు తెలుసా (...
      • ఇదేలే తరతరాల చరితం .. జ్వలించే జీవితాల కధనం..... ప...
      • నీ నవ్వే చాలు పూబంతీ చామంతీ .... పెద్దరికం (1992)
      • ప్రియతమా.. ప్రియతమా ..తరగనీ పరువమా .... పెద్దరిక...
      • రాలేవా..రాలేవా..ఒక్కసారి రాలేవా.. ఒరేయ్.. పండు ...
      • గాలిలో తేలుతూ..పూలపై వాలుతూ ... ఒరేయ్.. పండు (2...
      • కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం .......... జ...
      • తలదించుకు బతుకుతావా .... కెమెరామెన్ గంగతో రాంబ...
      • Mallepoovu telugu movie songs lyrics
      • ఎవరికి తెలుసు.. చితికిన మనసు .... మల్లెపువ్వు (1978)
      • మరు మల్లియ కన్నా తెల్లనిది ...... మల్లెపువ్వు (1978)
      • నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా.... మల్లెపు...
      • ఓహో..ఓహో..లలితా..నా ప్రేమ కవితా.. మల్లెపువ్వు (1...
      • చిన్న మాటా..ఒక చిన్న మాటా .... మల్లెపువ్వు (1978)
      • చక చక సాగే చక్కని బుల్లెమ్మా ...... మల్లెపువ్వు...
      • నేను నీకై పుట్టినానని .. నిన్ను పొందకా మట్టికానని ...
      • ఉత్తరాన లేవంది ధృవనక్షత్రం ..... చంటబ్బాయి (1986)
      • మల్లెపువ్వులో .. మకరందమా .... మల్లెపువ్వు (...
      • నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ ........ మాయదారి మల్లిగా...
      • స్వరములు ఏడైనా రాగాలెన్నో ...... తూర్పు పడమర (1976)
      • కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన ..... స్వరాభిషేకం (...
      • ఒక్క క్షణం... ఒక్క క్షణం... స్వరాభిష...
      • వేణుగాన సమ్మోహనం వేలి మీద గోవర్ధనం .... స్వరాభిషే...
      • సమానమెవ్వరు నీకి ల ఉమారమణ... స్వరాభిషేకం (2004)
      • నిన్న చూసిన ఉదయం కాదిది ....... చిన్నబ్బాయి (1997)
      • ఏమని నే .. చెలి పాడుదునో ... మంత్రిగారి వియ్యంకుడ...
      • ఇది తియ్యని వెన్నెల రేయి ....... ప్రేమలేఖల...
      • కరిగిపోయాను కర్పూర వీణలా .......... మరణ మృదంగం (...
      • నీకూ నాకూ పెళ్ళంట..నింగికి నేలకు కుళ్ళంట ...... జ్...
      • ఏడు కొండలపైన ఏలవెలిసావో..ఎవరికీ అందక ఎందుకున్నావో....
      • సిరిమల్లె పూవల్లె నవ్వు.... చిన్నారి పాపల్లె నవ్వు...
      • తెలుగు జాతి మనది ..నిండుగ వెలుగు జాతి మనది ... తల్...
      • కలిసి వుంటే కలదు సుఖం ........ కలిసి వుంటే కలదు స...
      • వేణుగానమ్ము వినిపించెనే చిన్ని కృష్ణయ్య .... సిరి...
      • స్వరాల వరాల తరాల స్వనాల మధురిమలోన ..... తేజం (2009)
      • గ్రహణం పట్టని చంద్రబింబమా..పడిశం పట్టని వదనమా ... ...
      • చందమామ లాంటి మోము.. రాధాగోపాలం (2005)
      • అగడాలు పగడాలు ఆలుమగల జగడాలు ..... రాధాగోపాలం (2005)
      • బాలయ్య బాలయ్యా గుండెల్లో గోలయ్యా ....... లారీ డ్ర...
      • దొంగా దొంగా వచ్చాడే అన్నీ దోచుకు పోతాడే ........ ...
      • రామ్మా ఓ రామ్మా ఓ భామా హంగామా హో.... దేవీ పుత్రుడ...
      • ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా ... దే...
      • ఓ ప్రేమ హృదయ వీణ నీవమ్మా .. ప్రాణమా... దేవీపు...
      • తెల్లా తెల్లాని చీర జారుతున్నాది సందెవేళ .... దేవ...
      • Marana Mrudangam telugu movie songs lyrics
      • సువ్వి కస్తూరి రంగా సువ్వి కావేటి రంగా ...... చిల...
      • తల్లి గోదారికే ఆటు పోటుంటే ........ చిల్లర కొట్టు...
      • ఎందుకనీ ఏమిటనీ ..బిగి బిగి జరసాల .... 143 (I Miss ...
      • కలలోన నువ్వే ఇలలోన నువ్వే ........ 143 (I Miss Yo...
      • ఓరోరి దేవుడా మొగుడే రాడా ..ఈ పెళ్ళియోగం నాకింకలేదా...
      • నా ఒంటిలోన వేడిపుట్టి చంపేస్తోంది పిల్లడ .... 143 ...
      • రా రాగమై రమ్మన్నా .. రా తాళమై నేనున్నా ...143 (I M...
      • కళ్లు కళ్లు ప్లస్సూ... వాళ్లు వీళ్లు మైనస్ ..........
      • ప్రకృతి కాంతకు యెన్నెన్ని హొయలో...... సిరివెన్నెల ...
      • విధాత తలపున ప్రభవించినది .......... సిరివెన్నెల (...
      • చందమామ రావే జాబిల్లి రావే ..... సిరివెన్నె...
      • ఆదిభిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చే వాడినేది అడ...
      • నిన్ను చూడనీ నన్ను పాడనీ ......... మనుషులు మమతలు ...
      • శ్రీ గౌరి శ్రీగౌరీవే! శివుని శిరమందు ......... ...
      • కన్నయ్యా, నల్లని కన్నయ్యా ... నిన్ను కనలేని కనులుం...
      • రఘుకుల తిలకా నీ ఆనతి రచియించితి ...... కథానాయిక మ...
      • ఇదిగో రాయలసీమ గడ్డ ... దీని కథ తెలుసుకో తెలుగుబిడ్...
      • ఎగిరే పావురమా దిగులెరగని పావురమా ...... జగత్ కిలాడ...
      • కొనుమిదే కుసుమాంజలి .... శ్రీకృష్ణ తులాభారం (1...
      • హల్లో అంటూ పిలిచి కల్లోలం కలిగించి ......... అష్టా...
      • ఆడించి అష్ట చెమ్మా ఓడించావమ్మా ...... అష్టా చెమ్మ...
      • చుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడబోయావే ...... ...
      • మనసున వున్నదీ చెప్పాలనున్నదీ ....... ప్రియమైన నీక...
      • పూత వేసిన లేత మావిని చూసినట్టుంది .... సంగమం (2007)
      • మానూ మాకును కాను రాయీ రప్పను కానే కానూ .... మూగమన...
      • నా పాట నీ నోట పలకాల సిలకా.. నీ బుగ్గలో సిగ్గు లొలక...
    • ►  September (281)
    • ►  Agustus (294)

Mengenai Saya

Unknown
Lihat profil lengkapku
Diberdayakan oleh Blogger.
Copyright © 2014 Cinema Song Lyric Design by SHUKAKU4RT - All Rights Reserved