పల్లవి :
నువ్వేలే నువ్వేలే నేనంటే నువ్వేలే
నువ్వేలే నువ్వేలే నాకన్నీ నువ్వేలే
నిన్ను ఏనాడో కలిసుంటే బాగుండేది,
ఇంత భారంగా ఇన్నాళ్ళు లేకుండేది,
నువ్వేమో నాకనీ, నేనేమో నీకనీ
రాశాడా రాతనీ, చేతుల్లో ఈ గీతనీ....!
చరణం : 1
నువ్వే రాకుండా ఇంత దూరం నడిచానా అంటే
ఏంటో చిత్రంగా వుందే నాలో నాకే !
నువ్వే లేకుండా ఇంత కాలం బతికానా అంటే
ఏమో కలనైనా నమ్మే వీలే లేదే !
ఎన్నడు ఎరుగని నవ్వులని, కన్నులు చేరని వెన్నెలని
అందించావని ఆనందిస్తా నీ తోడులో ...!
చీకటి దాచిన వేకువని మనసుకి తెలియని వేడుకని
నువ్వొచ్చాకనే చూస్తున్న కదా నీ ప్రేమలో ...!
చరణం : 2
ఏదో తింటున్నానంతే, ఏదో ఉంటున్నానంతే
నువ్వే ఎదురవ్వకపోతే రోజూ ఇంతే !
నాకే నే బరువైపోయా నాలో నే కరువైపోయా
నిన్నే కలిసుండకపోతే చావాలంతే
గాల్లో రాతలు రాసుకుని, నాలో నే మాటాడుకొని
గడిపేశానని గురుతే రాదిక నీ నీడలా
నాకే తోడు దొరకదనీ, ఒంటరితనమే నేస్తమని
అనుకుంటే అది నా తప్పే కదా ఈ హాయిలో.......
నిన్ను ఏనాడో కలిసుంటే బాగుండేది
ఇంత భారంగా ఇన్నాళ్ళు లేకుండేది
నువ్వేమో నాకనీ, నేనేమో నీకనీ
రాశాడా రాతనీ, చేతుల్లో ఈ గీతనీ.........!
చిత్రం : దేవుడు చేసిన మనుషులు (2012)
సంగీతం : రఘు కుంచె
రచన : భాస్కరభట్ల రవికుమార్
గానం : శ్రేయా ఘోషల్
***********************************************
Nuvvele nuvvele nenante nuvvele
nuvvele nuvvele nakanni nuvvele
ninnu enaado kalisunte baagundedhi
intha bhaaranga innallu lekundedhi
nuvvemo nakani nenemo neekani
raasada rathani chethullo geethani
nuvve raakunda intha dhooram nadichaana ante
entho chitranga vundhe naalo naake
nuvve lekunda intha kaalam bathikaana ante
emo kalanaina namme veele ledhe
ennadu erugani navvulani kannulu cherani vennalani
andhinchaavani anadistha nee thodulo
cheekati dhaachina vekuvani mansuki theliyani vedukani
nuvvochake choosthunna kadha nee premalo
yedho thintunnanthe yedho vuntunnananthe
nuvve edhuravakapothe rojoo inthe
naake ne baruvayipoya naalo ne karuvayipoya
ninne kalisundakapothe chaavalanthe
gaallo raathalu raasukuni naalo ne maatadukoni
gadipesanani gurthe raadhika nee needala
naake thodu dhorakadhani ontarithaname nesthamani
anukunte adhi naa thappe kadha ee hayilo
ninnu enaado kalisunte baagundedhi
intha bhaaranga innallu lekundedhi
nuvvemo nakani nenemo neekani
raasada rathani chethullo geethani
Movie Name : Devudu Chesina Manushulu (2012)
Music Director : Raghu Kunche
Lyricist : Bhaskarabhatla Ravikumar
Singer : Suchitra