నీ చూపులే నా ఊపిరి ఓసారిలా... చూడే చెలీ...
అమవాసనై ఉన్నామరి అందించవే.... దీపావళి
ఎందుకె చెలియా రెప్పల వలలో ఒదిగిన కలలా...
కనుపాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెలా...
నయనం... హృదయం... నీవే... నీవై
సమయం... వెనుకే... చేశా... పయనం
తదుపరి జన్మకైన జాలి చూసె వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపనా..
రోజే కొత్తగా... నీ సందర్శనం ఆహా అన్నదీ... నాలో స్పందనం
నిత్యం నువ్విలా... నాకై చూడటం ఎంతో వింతగా... ఉందీ అనుభవం
నడి వేసవిలో మరిగిస్తూనే మురిపిస్తూందే నీ చల్లదనం
ఎద మంటంతా... దాచేస్తూ వెన్నెలయింది ప్రేమ గుణం
నీకై వేచే నిట్టూరుపులే తూరుపు కానీ
నీ తలపులలో తలమునకవని ఎన్నో జన్మలనీ
నయనం... హృదయం... నీవే... నీవై
సమయం... వెనుకే... చేశా... పయనం
తదుపరి జన్మకైన జాలి చూసె వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపనా..
నీతో బంధమే... రాసిందెవ్వరో నిన్నే నాకిలా... చూపిందెవ్వరో
నన్నీ వైపుగా...లాగిందెవ్వరో నిన్నే చూడగా... అపిందెవ్వరో
దరిదాపుల్లో పడిగాపుల్లో పడి నిలిచా నీ రహదారుల్లో
తొలి వెలుగల్లే... వస్తాలే కలిసే రేపటి పొద్దుల్లో
హా.. నీ చూపులే నా ఊపిరి ఓసారిలా.... చూడే చెలీ..
అమవాసనై ఉన్నామరి అందించవే.... దీపావళి
ఎందుకె చెలియా రెప్పల వలలో ఒదిగిన కలలా...
కనుపాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెలా...
నయనం... హృదయం... నీవే... నీవై
సమయం... వెనుకే... చేశా... పయనం
తదుపరి జన్మకైన జాలి చూసె వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపనా..
చిత్రం : ఎందుకంటే ప్రేమంట (2012)
సంగీతం : జి.వి.ప్రకాష్ కుమార్
రచన : రామజోగయ్య శాస్త్రి
గానం : హరిచరణ్ , చిత్ర
*******************************
Nee choopule naa vupiri
osaarila chude cheli
amavasyanai unna mari
andinchave deepavali
enduke cheliya reppala valalo vodigina kalala
kanupapalu vetike repati velugunu chusi chudavela
nayanam... hrudayam.... neeve neevayi
samayam venuke chesa payanam
tadupari janma kaina jaali chuse veelundante
ee kshanana vupiri apana
rojo kottaga nee sandarshanam
aaha annadi naa lo spandanam
nityam nuvvu ila naakayi chudatam
ento vintaga undi ee anubhavam
naadi vesavi lo marigistune muripistunde nee challadanam
yeda mantanata dachestu vennela ayindi prema gunam
neekayi veche nittoorupule oorpu kani
nee talapulalo talamunkavani enno janma lani
nayanam hrudayam neeve neevayi
samayam venuke chesa payanam
tadupari janma kaina jaali chuse veelundante
ee kshanana vupiri apana
Neetho bandhame rasindevvaro
ninne nakila chupindevvaro
nannu ee vaipuga lagindevvaro
ninne chudaga apindevvaro
daridapullo padigapullo padi nilicha nee rahadarullo
toli velugalle vastale kalise repati poddullo
nee choopule naa vupiri
oo saarilaa chude cheli
amavasanai unna mari
andinchave deepavali
enduke cheliya reppala valalo vodigina kalala
kanupapalu vetike repati velugunu chusi chudavela
nayanam hrudayam neeve neevayi
samayam venuke chesa payanam
tadupari janma kaina jaali chuse veelundante
ee kshanana vupiri apanaaaa
Movie Name : Endukante Premanta(2012)
Music Director : G.V. Prakash Kumar
Lyricist : Ramajogayya Sastry
Singers : Haricharan, Chitra