పల్లవి :
నీ జతలేక పిచ్చిది కాదా మనసంటా
॥జతలేక॥
ఆ మనసేమో నా మాటే వినదంటా
॥మనసేమో॥
కదిలించేను కరిగించేను నన్నంటా
నా మనసేమో నా మాటే వినదంటా
॥మనసేమో॥
చరణం : 1
ఎడబాడంటే నీకు నాకే
ఇలలో తెలుసంటాను (2)
ప్రేమ పిలుచుట లోకమాపుట
ఎవరికి తెలుసంటాను
నువు లేకుంటే ఏమీ తోచదు నాకంటా
॥మనసేమో॥
చరణం : 2
ఓహో.... ఓహో... హో...
ప్రవహించేటి నెత్తురు
ప్రేమై రోధించేనీపూట (2)
ప్రేమలో సర్వం విడనాడేను
ధైర్యం విడలేనంటా
ఈ లోకానికి
నువు తెలపాలి నా మాటా...
॥మనసేమో॥॥జతలేక॥
చిత్రం : ప్రేమ పావురాలు (1989)
సంగీతం : రామ్‌లక్ష్మణ్
రచన : రాజశ్రీ
గానం : ఎస్. పి. బాల సుబ్రహ్మణ్యం, చిత్ర
********************************************
Movie Name : Prema Pavuralu (1989)
Music Director : Ram Laxman
Lyricist : Rajasree
Singers : SP Balasubramanyam,Chitra