ఆహాహా ఆ ఆహాహా
నిన్ను ప్రేమించా ఊహ తెలిసాక
నేను నువ్వయ్యా ప్రేమ పుట్టాక(2)
నిన్ను చూసాను ఓనమాలల్లో
దాచుకున్నాను గుండె కోవెల్లో
గుడి గంటల సవ్వడిలో
ప్రేమ పూజ చేస్తున్నా
గుడి గోపుర శిఖరంలా
నిన్ను చూసుకుంటున్నా(2)
తపస్సులెన్నో చేసి పొందినాను ఈ వరం
మనస్సే ఇవ్వమంది ప్రేమగా ఈ వాయనం
ఓ మంచు మేఘమా నా పంచ ప్రాణమా
గాలుల్లో గంధమా కోవెల్లో దీపమా
పంచదార వాగల్లే నువ్వు పొంగివస్తుంటే
ప్రాణమంతా నీవైపే పొంచి పొంచి చూస్తుంటే(2)
వసంతం వచ్చి చేరి నీకు స్వాగతమివ్వగా
ఎదంతా వానవిల్లై ప్రేమ కానుకలవ్వదా
వరించే ప్రాయమా వేదాల సారమా
జపించే మంత్రమా ప్రపంచం నువ్వు సుమా
చిత్రం : ఆహుతి...ఓ పాప కథ (2002)
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
రచన :
గానం : వందేమాతరం శ్రీనివాస్
************************************
aahaahaa aa aahaahaa
ninnu preminchaa uha telisaaka
nenu nuvvayyaa prema puttaka(2)
ninnu chusanu onamalallo
dachukunnanu gunde kovello
gudi gantala savvadilo
prema puja chestunnaa
gudi gopura shikharamlaa
ninnu chusukuntunnaa(2)
tapassulenno chesi pondinanu ee varam
manasse ivvamandi premagaa ee vayanam
oo manchu meghamaa na pancha pranamaa
galullo gandhamaa kovello deepamaa
panchadaara vagalle nuvvu pongi vastunte
pranamantaa nee vaipe ponchi ponchi chustunte(2)
vasantam vachi cheri neku swagatamivvagaa
yedantaa vanavillai prema kaanukalavvadaa
varinche prayamaa vedaala saaramaa
japinche mantramaa prapancham nuvvu sumaa
Movie Name : Aahuthi..O Papa Katha (2002)
Music Director : Vandemataram Srinivas
Lyricist :
Singer : Vandematram Srinivas