పల్లవి :
నల్లని వన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని
అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా
నేను చేసిన తప్పు చెరిగిపోయేనా జరిగిన కధ విని ఏ కడలి నవ్వింది
మమతకే తగనని తొలిసారి తెలిసింది ||నల్లనివన్నీ…||
చరణం 1
వేయి కన్నుల కావేరిని కడుపులోన దాచుకున్నా
అంతలేని కడలి తోతును నేను చూస్తున్నా
కడుపులో నిన్ను మోయకున్నా అమ్మ తప్పును కడుపులోన
దాచుకున్నా నిన్ను చూస్తున్నా
జరగనే జరగడు ఇకపైన పొదబాటు
నమ్మరా అమ్మని నీ మీద నీ ఒట్టు ||నల్లనివన్నీ …||
చరణం 2
తప్పటడుగులు వేసినా తల్లిగా విసరేసిన
ఈ దారి తప్పిన తల్లిని వదిలెయ్యకు
చచ్చిపుడతా నాయనా బిడ్డగా నీ కడుపున
జరగనే జరగదు ఇక పైన పొరపాటు
నమ్మరా అమ్మరా నీమీద నా ఒట్టు ||నల్లనివన్నీ …||
చిత్రం : ఛత్రపతి (2005)
సంగీతం : M.M.కీరవాణి
రచన : వేటూరి సుందర రామమూర్తి
గానం : చిత్ర
**************************************
Nallanivanni neellani thellanivanni paalani..
Anukunna ganake kumili pothunnaa..
Nenu chesina thappu cherigi poyenaa?
Jarigina katha vini, ee kadali navvindhi..
Mamathake thagadhani tholi sari thelisindhi..
Nallanivanni neellani, thellanivanni paalani.. Anukunna ganake kumili pothunnaa..
Nenu chesina thappu cherigi poyenaa?
Nee kannula kaverini kadupulo na dhaachukunnaa,
Anthu leni kadali lothuni nenu chusthunnaa..
Kadupu lo ninnu moyakunnaa,
Amma thappu ni kadupu lona dhaachukunnaa ninnu chusthunnaa.
Jaragane jaragadhu, ika paina porapaatu..
Namma ra.. Amma ni.. Nee meedha na ottu..
Nallanivanni neellani, thellanivanni paalani.. Anukunna ganake kumili pothunnaa..
Nenu chesina thappu cherigi poyenaa?
Movie Name : Chatrapathi (2005)
Music Director : M.M.Keeravani
Lyricist : Veturi Sundara ramamurthy
Singer : Chithra