అర్ధమయ్యిందింతే ఇంతేనా..నేనంటే నీ ఇష్టం ఇంతేనా

నా పైన నీకున్న చూపింతేనా......నీలోన నాకున్న చోటింతేనా
నువ్వే సర్వం అంటున్నా.......నీకే శాంతం ఇస్తున్నా
అర్ధమయ్యిందింతేనా ..హో......అర్ధమయ్యిందింతేనా ..హో హో
దారం నుంచి వేరవుతావా.......పూల మాల హో హో హో
భారం పెంచి పొమ్మంటావా .......నాలో సగమా హో హో హో
చిగురు లేక వలపు రెమ్మ శిశిరమైనదే
చెలియ లేక చెలిమి జన్మ కరుగుతున్నదే
అడుగిక సాగదే నువ్వు జత కానిదే
అలుపిక ఆగదే నీ దారి లేనిదే
పసితనాన నీ పరిచయం పలవరించటం మాననే
పాతికేళ్ళ గురుతులన్ని నన్నే ముంచి ప్రాణం తీస్తున్నా
అర్ధమయ్యిందింతే ఇంతేనా..నేనంటే నీ ఇష్టం ఇంతేనా
నా పైన నీకున్న చూపింతేనా......నీలోన నాకున్న చోటింతేనా
నువ్వే సర్వం అంటున్నా.......నీకే శాంతం ఇస్తున్నా
అర్ధమయ్యిందింతేనా ..హో......అర్ధమయ్యిందింతేనా ..హో హో
దారం నుంచి వేరవుతావా.......పూల మాల హో హో హో
భారం పెంచి పొమ్మంటావా .......నాలో సగమా హో హో హో
అర్ధమయ్యిందింతే ఇంతేనా..
చిత్రం : ఎటో వెళ్లిపోయింది మనసు (2012)
సంగీతం : ఇళయరాజా
రచన : అనంత శ్రీరామ్
గానం : యువన్ శంకర్ రాజా
**************************************
ardhamayyindinte intenaa....nenante ne istam intenaa..

na paina nekunna chupintenaa.......nelona nakunna chotintenaa
nuvve sarvam antunna.....neeke shaantam istunnaa
ardhamayyindintenaa..ho......ardhamayyindintenaa ho ho
daaram nunchi veravutaavaa.....poola mala ho ho ho
bharam penchi pommantavaa....naalo sagamaa ho ho ho
chiguru leka valapu remma shishiramainade
cheliya leka chelimi janma karugutunnade
adugika saagade nuvu jata kaanide
alupika aagade nee dari lenide
pasitanaana ne parichayam palavarinchatam manane
patikella gurutulanni nanne munchi pranam teestunnaa
ardhamayyindinte intenaa....nenante ne istam intenaa..
na paina nekunna chupintenaa.......nelona nakunna chotintenaa
nuvve sarvam antunna.....neeke shaantam istunnaa
ardhamayyindintenaa..ho......ardhamayyindintenaa ho ho
daaram nunchi veravutaavaa.....poola mala ho ho ho
bharam penchi pommantavaa....naalo sagamaa ho ho ho
ardhamayyindinte intenaa....
Movie Name : Yeto vellipoyindi manasu (2012)
Music Director : Ilayaraja
Lyricist : Ananth Sriram
Singer : Yuvan Shankar Raja