నువ్వే నువ్వే నా మనసంతా నీ నవ్వే..
నువ్వే నువ్వే నా కదిలే కలవయ్యావే
నా ప్రేమ లోకం నువ్వే..
ప్రియతమా....హృదయమా..
ప్రణయమా....నా ప్రాణమా..
నువ్వే నువ్వే నా మనసంతా నీ నవ్వే..
నువ్వే నువ్వే నా కదిలే కలవయ్యావే...
నా ప్రేమ లోకం నువ్వే..
ప్రియతమా....హృదయమా..
ప్రణయమా..నా ప్రాణమా..
పైనుంచి గాలివెంటే నువ్వు నన్ను తాకుతుంటే..
ఇంకొంచం కోరుకోన నీ స్నేహం..
అనుకుంటే చిన్న మాటే పెదవుల్లో తేన మాటే..
నీ పేరే ప్రేమ అయిందా నా కోసం
ఇంతలో నువ్ సొంతమై నాలో వున్నా..
చాలని అనలేనుగా ఎంతైనా..
ఏదో తీపి ఆవేదనా..
ప్రియతమా..హృదయమా..
ప్రణయమా..నా ప్రాణమా..
కలలే సూర్యోదయాలు పగలే చెంద్రోదయాలు..
ప్రేతి ఫూట పండగే నీతో వుంటే..
మనసంతా మల్లె ఫూలు విరభూసే పరిమళాలు..
జతలోన ఉహలోనా నువ్వుంటే..
నేనిలా నీకోసమే పుట్టానని..
ప్రేమపై ముమ్మాటికి వోటేయని..
నీ ప్రేమ కావాలని..
ప్రియతమా..హృదయమా..
ప్రణయమా..నా ప్రాణమా..
నువ్వే నువ్వే నా మనసంతా నీ నవ్వే..
నువ్వే నువ్వే నా కదిలే కలవయ్యావే....
నా ప్రేమ లోకం నువ్వే..
ప్రియతమా..హృదయమా..
ప్రణయమా..నా ప్రాణమా..
చిత్రం : ప్రేమకావాలి (2011)
సంగీతం : అనూప్ రూబెన్స్
రచన : రామజోగయ్య శాస్త్రి
గానం : చిత్ర , విజయ్ ప్రకాష్
********************************
Nuvve nuvve naa manasantha nee navve
Nuvve nuvve naa kadile kalavaiyave
Naa prema lokam nuvve
Priyathama.. Hrudayama..
Pranayama.. Naa pranama..
Priyathama.. Hrudayama..
Pranayama.. Naa pranama..
Nuvve nuvve naa manasantha nee navve
Nuvve nuvve naa kadile kalavaiyave
Naa prema lokam nuvve
Priyathama.. Hrudayama..
Pranayama.. Naa pranama..
Pinunchi gaalivente nuvvu nannu thakuthunte..
Enkoncham korukona nee sne..ham..mm..
Anukunte chinna maate pedavullo thena maate..
Nee pere preminda naa koo.. Sam..mm..
Inthalo nuv sonthamai naalo vunna..aa..
Chaalani analenuga enthaina..aa..
Edo theepi aavedana..
Priyathama.. Hrudayama..
Pranayama.. Naa pranama..
Kalale suryodayalu pagale chendrodayalu..
Prethi phoota pandage neetho vunte..ee..
Manasantha malle phoolu virabhoose parimalalu..
Jathalona uhalona nuvvunte..ee..
Nenila neekosame puttanani..ii..
Premapai mummatiki vottaiyani..ii..
Nee prema kavalani..ii..
Priyathama.. Hrudayama..
Pranayama.. Naa pranama..
Nuvve nuvve naa manasantha nee navve
Nuvve nuvve naa kadile kalavaiyave
Naa prema lokam nuvve
Priyathama.. Hrudayama..
Pranayama.. Naa pranama..
Movie Name : Prema kavali (2011)
Music Director : Anoop rubens
Lyricist : Ramajogayya sasthry
Singers : Chithra, Vijay prakash