• Home
  • Error Page
  • Privacy Policy
  • Disclaimer
  • About
  • f
  • t
  • g+
Cinema Song Lyric

  • News
  • Gadget
    • Blackberry
      • Curve
      • Gemini
      • Bold
    • HTC
    • Samsung
    • Spesifikasi
  • Internet
    • Facebook
    • Google
    • Twitter
  • Operating System
    • Android
    • Apple
    • Blackberry
  • Blogger
    • Widgets
    • Tips
    • Templates
  • Health
Home » Aathreya -Lyrics ( ఆత్రేయ రాసిన పాటలు ) » Devotional Songs ( భక్తి పాటలు ) » Ilayaraja Musical Hits » బాబా ..సాయి బాబా....నీవు మా వలె మనిషివని.... శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం (1986)

బాబా ..సాయి బాబా....నీవు మా వలె మనిషివని.... శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం (1986)














||పల్లవి||
బాబా.....సాయిబాబా......
బాబా.....సాయిబాబా......
నీవు మావలె మనిషివని.... నీకు మరణం వున్నదని....
అంటే ఎలా నమ్మేది.... అనుకుని ఎలా బ్రతికేది....
బాబా.....సాయిబాబా......
బాబా.....సాయిబాబా......

||చరణం 1||
నువ్వే మరణించావంటే ఆ దేవుడెలా బ్రతికుంటాడు
నువ్వే మరణించావంటే ఆ దేవుడెలా బ్రతికుంటాడు
నువ్వే దేవుడివైతే ఆ మృత్యువెలా శాసిస్తాడు
తిరుగాడె కోవెల నీ దేహం...... శిధిలంగా అవుతుందా
పిలిచినంతనె పలికే దైవం మూగైపొతాడా......
బాబా.....సాయిబాబా......

||చరణం 2||
దివిలో వున్నా భువిలో వుండే మాకై నింగిని చీల్చుకురా
దిక్కులలోనా ఎక్కడవున్నా ముక్కలు చెక్కలు చేసుకురా
దివిలో వున్నా భువిలో వుండే మాకై నింగిని చీల్చుకురా
దిక్కులలోనా ఎక్కడవున్నా ముక్కలు చెక్కలు చేసుకురా
సూర్య చంద్రులను చుక్కల గుంపును కూల్చి రాల్చి రావయ్యా
గ్రహములు గోళాలిహపరశక్తులు గగ్గొలెట్టగ రావయ్యా
నువు లేకుంటె నువు రాకుంటె ఎందుకు మాకు ఈ లోకం
నువు లేకుంటె నువు రాకుంటె ఎందుకు మాకు ఈ లోకం
లయం వచ్చి ప్రపంచం అంతా నాశనం అయిపొనీ
ముల్లోకాలు కల్లోలంలో శూన్యం అయిపొనీ
కదిలే కాలాగ్ని... ఎగిసే బడబాగ్ని
దైవం ధర్మాన్ని... దగ్ధం చేసెయ్నీ
నేనే ఆత్మైతే.. నువ్వే పరమాత్మ
నీలో నన్ను ఐక్యం అయిపొనీ.....పొనీ.......


చిత్రం : శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం (1986)
సంగీతం : ఇళయరాజా
రచన : ఆత్రేయ
గానం :  ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
*****************************************
baba sai baba...baba sai baba...
neevu maavale manishivani
neku maranam unnadani
ante yelaa nammedi
anukuni yela bratikedi

nuvve maraninchavante
aa devudelaa bratikuntadu(2)
nuvve devudivaite
aa mrutyuvuela shasistadu
tirugade kovela nee deham
shidhilamgaa avutundaa
pilichinantane palike daivam
mugai potaadaa

divilo vunna bhuvilo vunde
makai ningini cheelchukuraa
dikkulalona yekkada vunnaa
mukkalu chekkalu chesukuraa
suryachandrulanu chukkala gumpunu
kulchi ralchi ravayyaa
grahamulu golaalihapara shaktulu
gaggolettaga ravayyaa
nuvu lekunte nuvu rakunte
yenduku maku ee lokam

layam vachi prapanchamantaa nashanamaiponee
mullokalu kallolamlo shunyam ayiponee
ragile kalaagni egise badabagni
daivam dharmaanni dhagdham cheseynee
nene atmaite neeve paramatma
nelo nannu aikyam aiponee


Movie Name : Sri shirdi saibaba Mahathyam (1986)
Music Director : Ilayaraja
Lyricist : Athreya
Singers : S.P.Bala Subramanyam
బాబా ..సాయి బాబా....నీవు మా వలె మనిషివని.... శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం (1986) , Pada: 02.15

Share to

Facebook Google+ Twitter
Diposting oleh Unknown di 02.15

Related Posts

  • వస్తా....వెల్లొస్తా ...మళ్ళెప్పుడొస్తా ? ........ మాయదారి మల్లిగాడు (1973)వస్తా....వెల్లొస్తా వెల్తుండా....!వస్తా...ఎల్లొస్తా మళ్ళెప్పుడొస్తా ?రేపు సందేలకొస్తాచూస్తా ....ఎదురుచూస్తా .... చూస్తా ....ఎదురుచూస్తా జాగుచేస్తే... ... [ Read More ]
  • మహా కనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలితా శివానంద చరిత... దేవుళ్ళు (2001)మహా కనకదుర్గా విజయ కనకదుర్గాపరాశక్తి లలితా శివానంద చరితమహా కనకదుర్గా విజయ కనకదుర్గాపరాశక్తి లలితా శివానంద చరితశివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరిబ్రహ్మ ... [ Read More ]
  • అయ్యప్ప దేవాయ నమ: అభయ స్వరూపాయ నమ: .... దేవుళ్ళు (2001)అయ్యప్ప దేవాయ నమ: అభయ స్వరూపాయ నమ:అయ్యప్ప దేవాయ నమ: అభయ స్వరూపాయ నమ:హరిహర సుపుత్రాయ నమ: కరుణా సముద్రాయ నమ:నిజ భీర గంభీర శభరీ గిరీ శిఖర ఘన యోగ ముద్రాయ ... [ Read More ]
  • సిరుల నొసగు సుఖశాంతులను కూర్చును.......దేవుళ్ళు (2001)పల్లవి :సిరుల నొసగు సుఖశాంతులను కూర్చును శిరిడి సాయి కధమధుర మధుర మహిమాన్విత బొధ సాయి ప్రేమ సుధపారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాధచరణం :శిరిడీ గ్ ... [ Read More ]
  • మనసే దోచావు నీవు మనిషే మిగిలాను నేను .......... అమ్మాయి మనసు (1987)పల్లవి :మనసే దోచావు నీవుమనిషే మిగిలాను నేనుఅది తెలిసి.. నను మరచినీ మనిషై ఉన్నాను..ఉన్నా నీలోనే ఉన్నా.. ఏది కాలేక ఉన్నామనసే దోచావు నీవుమనిషే మిగిలాను ... [ Read More ]

0 komentar :

Posting Komentar

« Next Prev »

Most Popular

  • ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం.....        ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం..... ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం...నడుమ ఈ నాటకం విధిలీల వెంట ఏ బంధమూ...రక్త సంబంధమూ...తోడుగా రాదుగా తుదివేళ మరణమనేది ఖాయమనీ...మిగిలెను కీర్తి కాయ...
  • అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    రామా..ఆ..ఆ.. రామా..ఆ..ఆ.. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ ...
  • Pataas telugu movie songs lyrics
    Pataas telugu movie songs lyrics
    Movie : Pataas (2015) Cast : Nandamuri Kalyan Ram, Shruthi Sodhi Music : Sai Kartheek Lyrics : Bhuvanachandra, Sri Mani, B. Subbaraya Sharma...
  • Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Movie Name : Pilla Nuvvu Leni Jeevitham (2014) Cast: Sai Dharam Tej, Regina Cassandra Music Director: Anoop Rubens Lyrics : Bhaskarabhatla, ...
  • Yevade Subramanyam telugu movie songs lyrics
    Yevade Subramanyam telugu movie songs lyrics
    Movie : Yevade Subramanyam (2015) Cast: Nani, Malavika Nair, Vijay Devarakonda, Ritu Varma Music : Radhan Lyrics : Vasishta Sharma,  Directo...

Arsip Blog

  • ►  2015 (64)
    • ►  April (26)
    • ►  Maret (18)
    • ►  Februari (5)
    • ►  Januari (15)
  • ►  2014 (410)
    • ►  Desember (18)
    • ►  November (13)
    • ►  Oktober (7)
    • ►  September (60)
    • ►  Agustus (87)
    • ►  Juli (22)
    • ►  Juni (34)
    • ►  Mei (42)
    • ►  April (39)
    • ►  Maret (8)
    • ►  Februari (52)
    • ►  Januari (28)
  • ▼  2013 (1026)
    • ►  Desember (108)
    • ►  November (93)
    • ►  Oktober (217)
    • ►  September (108)
    • ►  Maret (119)
    • ▼  Februari (206)
      • చిట్టిగుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం... తొలి...
      • Simha telugu movie songs lyrics
      • Pourudu telugu movie songs lyrics
      • Aawara telugu movie songs lyrics
      • Aakali Rajyam telugu movie songs lyrics
      • అల్లా అల్లా అల్లా అల్లా నామ్ తేరే నామ్ .......... ...
      • 180 telugu movie songs lyrics
      • అంటిపెట్టుకున్న నా పచ్చబొట్టులా నూరేళ్ళకి తోడులా ....
      • నీ ఇష్టం వచ్చినట్టు నువ్వుండు నచ్చినట్టు ......16 ...
      • 16 Days telugu movie songs lyrics
      • 143 ( I Miss You) telugu movie songs lyrics
      • చోరి చోరియే చోరి చోరి చోరియే చోరి చోరి చోరియే చోరి...
      • నిన్ను చూసిన క్షణమున నన్ను నేనే మరిచినా ..... లవ్...
      • I don't know what to say ...... లవ్ లీ (2012)
      • ఓ నేనున్నది నీతో... నా ప్రాణం నీలో.... లవ్ లీ (2012)
      • ఢోలారె ఢోలా ధనక్ ధనక్ ధన్ ఢోలా.... లవ్ లీ (2012)
      • హే లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ నీతో ఓ మాట చెప్పాలి .......
      • ఓ ఏవో ఏవేవో ఆశలు నాలో ఏవేవో... నీ వైపే మరి లాగే .....
      • Lovely telugu movie songs lyrics
      • Dasavatharam telugu movie songs lyrics
      • వేళా పాళ లేదు కుర్రాల్లాటకు... ఓడే మాట లేదు ఆడే వా...
      • బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే .... అభిలాష (1983)
      • ఉరకలై గోదావరీ .. ఉరికెనా ఒడిలోనికీ ....అభిలాష (1983)
      • నవ్వింది మల్లెచెండు.... నచ్చింది గర్ల్‌ఫ్రెండు.......
      • సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది అందగత్తెను చూడ జాబి...
      • Abhilasha telugu movie songs lyrics
      • Nuvvostanante Nenoddantana telugu movie songs lyrics
      • Vaana telugu movie songs lyrics
      • Snehithudu telugu movie songs lyrics
      • Sutradharulu telugu movie songs lyrics
      • హే మస్తు మస్తు గుండె ..... Mr.పెళ్లి కొడుకు (2013)
      • ఓ మేరి సిరి సిరి మువ్వ ... నా యెదలో విరిసిన పువ్వా...
      • నువ్వు నాతో నడిచే కలవో.. Mr.పెళ్లి కొడుకు (2013)
      • ముస్తాబై వస్తున్నాడీ మిస్టర్ పెళ్ళికొడుకు............
      • మాటలు రాని మనసు చేసే మౌన గారడీ ఏమిటిది........ Mr....
      • ఓసి నీ ఓణి ........ Mr.పెళ్లి కొడుకు (2013)
      • Mr. Pellikoduku telugu movie songs lyrics
      • Swati Kiranam telugu movie songs lyrics
      • Yamagola telugu movie songs lyrics
      • Evaraina Epudaina telugu movie songs lyrics
      • Nuvve Kavali telugu movie songs lyrics
      • Sambaram telugu movie songs lyrics
      • ప్రేమను పెంచిన ప్రేమను ఆశగా కొరదా ప్రతి హృదయం .......
      • నీ స్నేహం దూరం ఆయె... నీ ప్రాణం భారం ఆయె.... సంబరం...
      • మధురం మధురం ఎపుడూ ప్రేమ.. సహజం సహజం ఇలలో ప్రేమ.. స...
      • దేవుడిచ్చిన వరమని తెలిసే.. నడిచి వచ్చిన కలలని తెలి...
      • ఎందుకే ఇలా గుండెలోపల ఇంత మంట రేపుతావు.... సంబరం (2...
      • పట్టుదలతో చేస్తే సమరం.. తప్పకుండా నీదే విజయం.. సంబ...
      • Satyam telugu movie songs lyrics
      • Boni telugu movie songs lyrics
      • Happydays telugu movie songs lyrics
      • Sri Anjaneyam telugu movie song lyrics
      • Rechipo telugu movie song lyrics
      • Sye telugu movie song lyrics
      • Oke Okkadu telugu movie song lyrics
      • Classmates telugu movie songs lyrics
      • Jayam telugu movie songs lyrics
      • Cheli telugu movie song lyrics
      • Sakhi telugu movie song lyrics
      • Roja telugu movie song lyrics
      • Gentleman telugu movie song lyrics
      • 100% Love telugu movie songs lyrics
      • Josh telugu movie songs lyrics
      • Bejawada telugu movie songs lyrics
      • Dhada telugu movie songs lyrics
      • Iddaru Mitrulu telugu movie songs lyrics
      • Iddaru Mitrulu telugu movie songs lyrics
      • Jagadeka veerudu athiloka sundari telugu movie son...
      • ఆమని ఋతువు వచ్చినదే ప్రేమను అది కవ్వించినదే ....జో...
      • కన్నుమూస్తే బద్రినాథ్... కన్ను తెరిస్తే బద్రినాథ్....
      • ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదిరి .. బద్రిన...
      • అంబదరి జగదాంబదరి ...నా వెన్నదిరి కుడికన్నదిరి... బ...
      • చిరంజీవ చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ సుఖీభవా... ...
      • Badrinath telugu movie songs lyrics
      • Vedam telugu movie songs lyrics
      • Varudu telugu movie songs lyrics
      • Parugu telugu movie songs lyrics
      • Happy telugu movie songs lyrics
      • Bunny telugu movie songs lyrics
      • Gangothri telugu movie songs lyrics
      • Aarya 2 telugu movie songs lyrics
      • నింగి హద్దు నేటికి లేదోయి... ఈనాడు (2009)
      • Tulasi telugu movie songs lyrics
      • మెరుపులా మెరిసే సిరివెన్నెలవో..మరి వెన్నెల పూల పంద...
      • Chinthakayala ravi telugu movie songs lyrics
      • ఎందుకో తొలి తొందరెందుకో....నాలో ఎద చిందులెందుకో......
      • ప్రేమించా కొత్తగా ఇది ప్రేమని తెలియక....చింతకాయల ర...
      • వల్ల వల్ల వల్లా బేబీ వల్ల వల్ల వల్లా బేబీ ..... చి...
      • Say shava shava ...say balle balle... చింతకాయల రవి...
      • ఓ సునీత ఓ సునీత సునో సునో సునీత.....చింతకాయల రవి (...
      • Nuvvu naku nachav telugu movie songs lyrics
      • ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో...... ఆర...
      • ఓ మై బ్రదరూ చెబుతా వినరో… ఒన్ సైడు లవ్వేరా ఎంతో బె...
      • Arya telugu movie songs lyrics
      • Dharma Chakram telugu movie songs lyrics
      • Kalavaramaye Madilo telugu movie songs lyrics
      • కిక్కో గిక్కో బాడీ మొత్తం ఝుమ్మందే ..... ఎందుకంటే ...
      • ఓ.. ఆ లండన్ సిండ్రెల్లా..యా..నా ముందుకు వచ్చిందా.....
      • లైఫ్ అంటే మెర్రి గో రౌండ్ లెమ్మీ గో రౌండ్ ఆండ్ రౌం...
      • ఎగిరిపోవే ఎటుకైనా...ఓ ఇంతలేసి దూరమైనా ....ఎందుకంటే...
    • ►  Januari (175)
  • ►  2012 (1500)
    • ►  November (186)
    • ►  Oktober (739)
    • ►  September (281)
    • ►  Agustus (294)

Mengenai Saya

Unknown
Lihat profil lengkapku
Diberdayakan oleh Blogger.
Copyright © 2014 Cinema Song Lyric Design by SHUKAKU4RT - All Rights Reserved