ఇన్నళ్ళూ ఎవరూ చేరని ఒంటరి నా యెదలోనా..
నిండావే నీవే మొత్తం నాకే నేనేం కానా
చూపులతో తీయని మాయే చేసావే అటు పైనా..
ఏం మంత్రం వేసావో నీవాణ్ణే నేనయ్యానా
చలి వేకువ వేళ తొలి కిరణం నువ్వా..
సిరివెన్నెల పంచే జాబిల్లి నీవేనా..
అడుగే నా అడుగే అడిగింది నిన్నే ప్రేమా
జతగా నా జతగా తోడు రా ఇలా..
ఎపుడూ నా యెదుటే నిలుచుండి పోవే ప్రేమా
కథలో నా కథలో రాజు రాణిలా
ఓహో..... ఓహోహో.. ఓహో... ఓహో.... ఓహోహో.. ఓ..
ఎన్నాళ్ళీ తెలియని దూరం నువ్వే నా తీరం
నీకే నా వలపుల హారం ఓహోహో..
అలిగింది వణుకుతు అధరం ఏదంటూ మధురం
తెలిపింది పరువపు భారం కాదే ఇది నేరం
సర్లే నువు తెలపక తెలిపిన భావం నను చేరేలే
మనలో ఈ తీయని తికమక పేరే తొలి ప్రేమేలే
వింటున్నా సరిగమలన్నీ నీ మాటల్లోనే
కంటున్నా చెదరని కలలే.. ఓహో..
చూస్తున్నా తరగని నిధిని నీ స్నేహం లోనే..
రాస్తున్నా నిధియని కథనే నీ మౌనంగానే..
నాలో నువు అణువణువణువై చెరిపే నీ దూరాలే
మనలో ఈ ముడిపడు హృదయపు లయలే తొలి ప్రేమేలే
ఇన్నళ్ళూ ఎవరూ చేరని ఒంటరి నా యెదలోనా..
నిండావే నీవే మొత్తం నాకే నేనేం కానా
చూపులతో తీయని మాయే చేసావే అటు పైనా..
ఏం మంత్రం వేసావో నీవాణ్ణే నేనయ్యానా
చిత్రం : కిరాక్ (2014)
సంగీతం : అజయ్ అరసాడ
రచన : రఘుకుల్ మొకిరాల
గానం : హేమచంద్ర
*********************************************
Innalluu evaruu cherani ontari naa yedalonaa..
nindaave neeve mottham naake nenem kaanaa
choopulatho theeyani maaye chesaave atu painaa..
yem manthram vesaavo neevaanne nenayyaanaa
chali vekuva vela tholi kiranam nuvvaa..
sirivennela panche jaabilli neevenaa..
aduge naa aduge adigindi ninne premaa
jathagaa naa jathagaa thodu raa ilaa..
epuduu naa yedute niluchundi pove premaa
kathalo naa kathalo raaju raanilaa
oho..... ohoho.. oho... oho.... ohoho.. o..
ennaallee theliyani dooram nuvve naa theeram
neeke naa valapula haaram ohoho..
aligindi vanukuthu adharam edantu madhuram
thelipindi paruvapu bhaaram kaade idi neram
sarle nuvu thelapaka thelipina bhaavam nanu cherele
manalo ee theeyani thikamaka pere tholi premele
Vintunnaa sarigamalanni nee maatallone
kantunnaa chedarani kalale.. oho..
choosthunnaa tharagani nidhini nee sneham lone..
raasthunnaa nidhiyani kathane nee mounamgaane..
naalo nuvu anuvanuvanuvai cheripe nee dooraale
manalo ee mudipadu hrudayapu layale tholi premele
Innalluu evaruu cherani ontari naa yedalonaa..
nindaave neeve mottham naake nenem kaanaa
choopulatho theeyani maaye chesaave atu painaa..
yem manthram vesavo neevanne nenayyaanaa
Movie Name : Kiraak (2014)
Music Director : Ajay Arasada
Lyricist : Raghukul Mokirala
Singers : Karunya, Ramya Behera