చాల్ చాల్లె చాలు చాల్లె చూసింది చాలు చాల్లె
చాల్ చాల్లె చాలు చాల్లె చూసింది చాలు చాల్లె
చాల్ చాల్లె చాలు చాల్లె చేసింది చాలు చాల్లె
లంగ వోనితో అబో అబో అబో లంగరే వేసావె చాల్ చాల్లె
గల్లా లుంగితో గబా గబా గబా గత్తరే చేసావె చాల్ చాల్లె
వొలె వొలె వొలె పుల్లటి గోంగూర కట్టా పులుపుతొ చంపింది చాల్లె
వొరె వొరె వొరె పిల్లడ ఒంగొలు గిత్త యెగబడి దూకింది చాల్లె
చాల్ చాల్లె చాలు చాల్లె చూసింది చాలు చాల్లె
చాల్ చాల్లె చాలు చాల్లె చేసింది చాలు చాల్లె
నువ్వట్ట నవ్వుతు ఉంటె యెడాపెడా యెడాపెడా కిందపడి దొర్లేసి
గిల గిల లాడిపోద్ది నా చిట్టి గుండెకాయ్
మిల మిల మెరిసిపోద్ది నా కంటి పాపాయ్
నీ చెయ్యి తగిలిందంటె దడ దడ పిడుగేదొ మీద పడి
పట పట రాలిపోద్ది సిగ్గి సీమ సింతకాయ్
తేరగ దొరికిపోద్ది దోర దోర జాంకాయ్
రోకలెట్టి ధనా ధనా దంచకు చాల్లె
ఆకలినె యమా యమా పెంచకు చాల్లె
వచ్చేస కదా వడ్డిస్త పదా పస్తునే పడి పడి ఉన్నది చాల్లె
పిట పిట పిట నడుములో తిరగలి పుత్రాన్ని గర గర తిప్పింది చాల్లె
కిట కిట కిట పెదవుల పటికబెల్లాని కొర కొర కొరికింది చాల్లె
హై రామ వయ్యారి భామ
హొయ్ రాం ఎం హొయలొ యమ యమ
నీ అందం ఇరగేస్తుంటె యెకా యెకి లగెత్తుకు వచ్చానె కునుకుచెడి
చక చక వదులుకోన వొంపుల దానిమ్మకాయ్
వొదులొదిలున్న గాని ఎక్కడి ఈ కొక్కిరాయి
నన్నిట్టా పొగిడేస్తుంటె యెగాదిగా నీదేకదా నా వయసు వక్కపొడి
నలుగురి ముందరిలా టాం టాం చెయ్యకొయ్ చనువుగ నెత్తిమీద వేస్తా మొట్టికాయ్
జీలకరా బెల్లం పెట్టి మొగుడవుతాలె
తాలిబొట్టు మెడ్లో కట్టి తోడవుతాలె
అయితె నెన్ రెడీ అమ్మోరు గుడి యాడుందొ గల్లీ గల్లీ వెతికేద్దాం లే
గుడు గుడు గుడు గుంజమె ఆడేద్దాం రావె గొడవలు చేసింది చాల్లె
రుచి మరిగిన కొడిలా గోడెక్కి చూస్తు తలగడ నలిపింది చాల్లె
చిత్రం : ఒంగోలు గిత్త (2013)
సంగీతం : జి.వి.ప్రకాష్ కుమార్
రచన : భాస్కరభట్ల రవికుమార్
గానం : సాహితి , నరేంద్ర
******************************
Chal challe chal challe chusindi chalu challe
Chal challe chal challe chusindi chalu challe
Chal challe chal challe chesindi chalu challe
Langa onitho abbo abbo abbo langare vesave chal challe
Galla lungitho gava gava gava gathare chesave chal challe
Ole ole ole pillaki gongura katta kulukutho champindi challe
Ore ore ore pillada ongole gitta egabadi dukindi challe
Chal challe chal challe chusindi chalu challe
Chal challe chal challe chesindi chalu challe
Nuvvatta navvuthu unte eda peda eda peda dorlesi kinda padi
Gila gilalaadi poddi naa chitti gundekay
Mila mila merisipoddi naa kanti papay
Nee cheyi thagilindante dhada dhada dhada dhada pidugedo meeda padi
Pata pata raalipoddi siggu seema sinthakay
Theraga doriki poddi dora dora jamkay
Rokaletti dhana dhana dhanchaku challe
Akaline yama yama penchaku challe
Vachesa kada vaddistha pada
Pasthune padi padi unnadi challe
Pita pita pita nadumulo tiragali potranni gara gara tippindi challe
Kita kita kita pedavula patika bellanni kora kora korikindi challe
Nee andam iragesthune ekaeki lagethuku vachane kunuku chedi
Chaka chaka vadulukona vompala danimmakay
Vadulodulannagani oggadee kokkiray
Nannitta pogidesthunte ega diga neede kada naa vayasu vokkapodi
Naluguri mundarila tam tam cheyyakoy
Chanuvuga nethi meeda vesthan mottikay
Jeelakarra bellam petti mogudavuthanley
Thali bottu mello katti thodavuthanley
Aithe nen ready ammoru gudi yadundo galli galli vethikeddamle
Gudu gudu gudu gunjame adeddam raave godavalu chesindi challe
Ruchi marigina kodila godekki chusthu thalagada nalipindi challe
Movie Name : Ongole gitta (2013)
Music Director : G.V.Prakash Kumar
Lyrics : Bhaskarabhatla Ravikumar
Singers : Sahithi, Narendra