ఎర్రా మిరపల్లొ ఎంతుందో కారం
కుర్రా గుండెల్లో అంతే అంగారం
ఎర్రా మిరపల్లొ ఎంతుందో కారం
కుర్రా గుండెల్లో అంతే అంగారం
జారి పొకుండా చుస్తా ఈ బేరం
వెసే దమ్ముందా నాతో పందేరం
మిర్చి మార్కెట్టె ఆదారం మంచే మా ఆచారం
రామ రామ జై సీతరామ గుండె లోతుల్లొ లోడ్ ఎంత ఉన్నా
దిక్కు నేనంటు దించేస్త బారం
మల్లా పండిస్త ఈ వైపు సారం కొట్టు మొత్తంగా ఈడె బంగారం
ఈ మర్కెటెగా నా పుట్టిల్లంటా నన్ను మోసింది ఈ ధర్మ కాంట
మీ మంచి చెడ్డా నా చుట్టాలంట నన్ను పెంచింది మీ అండ దండ
హె మిర్చి కన్నా హాటు మీ పంచే ప్రేమ ఘాటు కొరేదొక్కటెగా మీలోనె ఇంత చోటూ
హె మిర్చి కన్నా హాటు మీ పంచే ప్రేమ ఘాటు కొరేదొక్కటెగా మీలోనె ఇంత చోటూ
నా మాటల్లొ చేతల్లో గుండెల్లొ లెదయ్యొ లోటు ప్యూరు వైటు
నేను కొట్టేది అచ్చంగ నాటు మాట తప్పింద నా మీద ఒట్టు
రాములోరింట హనుమయ్య లాగ వీడు వెయ్యెల్లకి మీకు బంటు
నేనుండె చోటు సందల్లేనంట నా దోస్తికి నీ చెయ్యి చాపు
ఓ నేస్తం లాగ నేనొచ్చానంట మీ అందరికి నేనేరా చూపు
ఓ నిజం చావకుండ వెయ్యి అబద్దాలు చెప్పు
ఈ క్షణం కీడు చేసె ఏ నిజాన్నయిన చంపు
ఓ నిజం చావకుండ వెయ్యి అబద్దాలు చెప్పు
ఈ క్షణం కీడు చేసె ఏ నిజాన్నయిన చంపు
ఈ లోకం నీ వెన్నంటే సాగేల నీ సత్తా చూపు దుమ్ము రేపు
నేను యాడుంటె ఆడేరా ఊపు నువ్వు చిందెసెయ్ ఇంకొంచెం సేపు
మల్లీ రాదింక ఈ చిన్ని లైఫు నువ్వేం చెయ్యాలొ చెసై ఈలోపు
చిత్రం : ఒంగోలు గిత్త (2013)
సంగీతం : జి.వి.ప్రకాష్ కుమార్
రచన : భాస్కరభట్ల రవికుమార్
గానం : శంకర్ మహదేవన్
******************************
Yerra mirapallo entundo kaaram kurra gundello ante angaaram
Yerra mirapallo entundo kaaram kurra gundello ante angaaram
jaari pokunda chusta ee beyram vesey dammunda naatho panderam
mirchi market a aadaram manche maa aacharam
raama raama jai sitarama
gunde lothullo load entha unna
dikku nenantu dinchesta baaram
malla pandistha ee vaipu saaram
kottu mottanga eede bangaaram
Ee market a ga naa puttillanta nanu mosindi ee dharma kaanta
mee manchi chedda naa chuttalanta nanu penchindi mee anda danda
hey mirchi kanna hotu mee pache prema ghaatu koredokkategaa meelone inta chotu
hey mirchi kanna hotu mee pache prema ghaatu koredokkategaa meelone inta chotu
naa maatallo chetallo gundello ledayyo lotu pure white
nenu kottedi achchanga naatu maata tappinda naa meeda ottu
raamulorinta hanumayya laaga veedu veyyellaki meeku bantu
Nenunde chotu sandallenanta naa dosthi ki nee cheyyi chaapu
o nestham laaga nenochchananta mee andariki nenera choopu
o nijam chaavakunda veyyi abaddalu cheppu
ee kshanam keedu chese a nijaannayina champu
o nijam chaavakunda veyyi abaddalu cheppu
ee kshanam keedu chese a nijaannayina champu
ee lokam nee vennante saagela nee satta choopu dummu repu
nenu yaadunte aade ra oopu
nuvvu chindesey inkonchem sepu
malli raadinka ee chinni life
nuvvem cheyyaalo chesei eelopu
Movie Name : Ongole gitta (2013)
Music Director : G.V.Prakash Kumar
Lyricist : Bhaskarabhatla Ravikumar
Singer : Shankar Mahadevan