ప్రతీక్షణం పెదాలతో ప్రతీక్షణం నిరీక్షణ
ఇదెంత దాటలేనిదో భ్రమోకదా
ప్రతీక్షణం పదాలతో ప్రతీక్షణం నిరీక్షణ
యీలేత ప్రయమేంత హాయిదో కదా
నీ స్నేహమే హే యేసరదాకైనా పరదాలెసేలా
నీ స్నేహమే నా ప్రేమను ప్రేమతో ప్రేమగా నింపెవేళా
చూస్తున్నా చూస్తున్నా నీ అల్లరి కన్నులలోన
కాస్తైనా కురిసెనా నీ మదిలో మాటల వానా
యే సీతాకోక నిన్నే తాకి చూసాకా
నీ రెక్కల రంగే నాముని వేళ్ళకు పూసెనుగా
ఓ ఆనీలకాసం నాలాగా తప్పి పోయిందే
నా వల్లే గాలికి గాల్లో తేలే వీలుందే
మౌనం మైనమై ప్రాణం కరిగెనా
నీలో లీనమై నన్నే చరపనా
గాలిపటమై ఇలా ఎగిరినానే ఇలా
దొరికావే అలా ముద్దుగానే పిల్లా
నీ స్నేహమే తెల తెల్లని నా హృదయం పై హరివిల్లెనా
నీ స్నేహమే ప్రియురాలిని పుస్తకమల్లె చదివించేనా
వింటున్నా వింటున్నా నీ ఎదలోతుల తిల్లన
కాస్తైనా తెలిసేనా నీ మదిలోతెంతో మైనా
నీ బాధను వింటే పరుగులు తీస్తూ వస్తున్నా
అలనురగలు మోసే కెరటంలా ఉరికిస్తున్నా
ఓ భూగోళం మొత్తం నేనే మోస్తుంనట్టున్నా
ఓ అనువంతైన తోనుకే లేకున్నా
నీ ప్రతి మాటలో ఎదో మౌనమా
నీ ప్రతి నవ్వులో నేనే శున్యమా
తేలనీ నన్నిలా తేనెటీగై అలా
తేనె బుడగై ఇలా తాకని నిన్నిలా
మన స్నేహమే మిందొలమిల ప్రవహించేలా
మన స్నేహమే నడి మధ్యలో బిందు వద్దకు నదిపైనులా
ఎన్నలే ఎన్నలే మౌనంగా యీ చదరంగం
ఇరు తీరం చేరాలే ఇద్దరిలో ఎవరో ఒకరం
నీకే తెలుసంటా నీ గుండెల్లో ఏముందో
నీ సంతోషానికే సంబరపడుతూ పేరుందో
ఈ వీక్షనమంతా వీడిందంటే తక్షణమే
యే విలువుండదుగా ఇలలో ప్రేమకు యీ క్షణమే
ప్రతీక్షణం పదాలతో ప్రతీక్షణం నిరీక్షణ
యిదెంత దాట లేనిదో భ్రమో కదా
ప్రతీక్షణం పదాలతో ప్రతీక్షణం నిరీక్షణ
యీలేత ప్రయమేంత హాయిదో కదా
చిత్రం : బసంతి (2014)
సంగీతం : మణిశర్మ
రచన : కృష్ణ చైతన్య
గానం : దిన్ కర్, చైత్ర
***************************************************
Pratheekshanam Pedaalatho
Pratheekshanam Nireekshana
Edentha daataleni dooramo kada
Pratheekshanam Padaalatho
Pratheekshanam Nireekshana
Ee letha praayamentha haayidoo kada
Nee snehamee Yeh saradaakaina paradaleti sneham
Nee snehamee Naa premanu
Prematho premaga nimpe velaa
Choosthunna choosthunna nee allari kannulalonaa
Kaasthaina kurisena nee madilo maatala vaanaa
Eh seethakokaa ninne thaaki choosaka
Nee rekkala range raamuni vellaku poosenugaa
Ooo Aa neelakaasham naala thappipoyinde..
Naa valle daaniki gaallo thele veelunde..
Mounam mainamayi Pranam karigenaa
Neelo leenamayi Nanne cherapanaa
Gaali patame ilaa Ee virahame neela
Dorikaave elaa Mabbullone pillaa
Nee snehamee Thela thellani
Naa hrudayam pai harivillenaa
Nee snehamee Priyuraalini
Pusthakamalle chadivinchenaaa
Vintunnaa vintunnaa nee yedalothula thillaana
Kaasthaina thelisena nee madilothentho maina
Nee paadam vente parugulu theesthu vasthunnaa
Ala nuragalu mose keratam la urikesthunnaa
Ooo Bhoogolam motham nene mosthunnatunna
O anuvam paina thunake leka nenunnaa
Nee prathi maataloo Edo mounamaa
Nee prathi navvuloo Nene shoonyamaa
Thelani nannilaa Theneteegayi alaa
Thene budagayi elaa Thakani ninnilaa
Mana snehamee Binduvulaa
Modalayi nadila pravahinchelaa
Mana snehamee Nadi madhyalo
Binduvu vaddaku nadhi payanamlaa
Yennalle yennalle mounanga ee chadarangam
Eru theeram cheraale eddarilo evaro okaram
Neeke thelusanta nee gundello emundoo
Nee santhoshaaniki sambarapaduthu premundoo
Ooo Ee veekshanamantha veedindante thakshaname
Ye viluvundaduga ilalo premaku ee kshaname
Pratheekshanam Pedaalatho
Pratheekshanam Nireekshana
Edentha daataleni dooramo kada
Pratheekshanam Padaalatho
Pratheekshanam Nireekshana
Ee letha praayamentha haayi doo kada
Movie Name : Basanthi (2014)
Music Director : Manisharma
Lyricist : Krishna Chaitanya
Singers : Dinker, Chaitra