• Home
  • Error Page
  • Privacy Policy
  • Disclaimer
  • About
  • f
  • t
  • g+
Cinema Song Lyric

  • News
  • Gadget
    • Blackberry
      • Curve
      • Gemini
      • Bold
    • HTC
    • Samsung
    • Spesifikasi
  • Internet
    • Facebook
    • Google
    • Twitter
  • Operating System
    • Android
    • Apple
    • Blackberry
  • Blogger
    • Widgets
    • Tips
    • Templates
  • Health
Home » Aathreya -Lyrics ( ఆత్రేయ రాసిన పాటలు ) » Hero Special- Krishna songs » K.V.Mahadevan Musical Hits » పి.సుశీల పాడిన పాటలు » వస్తా....వెల్లొస్తా ...మళ్ళెప్పుడొస్తా ? ........ మాయదారి మల్లిగాడు (1973)

వస్తా....వెల్లొస్తా ...మళ్ళెప్పుడొస్తా ? ........ మాయదారి మల్లిగాడు (1973)

వస్తా....వెల్లొస్తా
వెల్తుండా....!
వస్తా...ఎల్లొస్తా
మళ్ళెప్పుడొస్తా ?
రేపు సందేలకొస్తా
చూస్తా ....ఎదురుచూస్తా .... చూస్తా ....ఎదురుచూస్తా
జాగుచేస్తే....సగం చస్తా .... రాకపోతే అసలు చస్తా
వస్తా...ఎల్లొస్తా....
మళ్ళెప్పుడొస్తా ?
రేపు సందేలకొస్తా .... రేపు సందేలకొస్తా  .... రేపు సందేలకొస్తా  ....

వచ్చా....వచ్చొచ్చొచ్చా...
వచ్చావులే....మహా
నీకేం.... ఎవరన్నా చూస్తారని ఎంత హడలి సచ్చా....
ఆ....ఎవరన్నా చూసారా ?
చూడకుండవుంటారా....చుప్పనాతోళ్లు....
పిట్టచూసి పెట్టతోటి గుట్టు చెప్పిందీ
మబ్బుచూసి చందమామను మాటరమ్మందీ
ఆహా
గాలిచూసి ఈలవేసి గోలచేసిందీ
కాలెనక్కు మనసు ముందుకు లాగి లాగి జాగైంది
వస్తా...ఎల్లొస్తా
మళ్ళెప్పుడొస్తా ?
రేపు సందేలకొస్తా  .... రేపు సందేలకొస్తా  .... రేపు సందేలకొస్తా ....

మావా....ఓ మావా ఏం మ్మా...కోపమా
లే...సంబడం...
వచ్చానుగా
వచ్చావులేమ్మా...చల్లారె ఏళకి
వచ్చావులేమ్మా...చల్లారె ఏళకి
ఏం సెయ్యను ?
గడప దాటేతలకి నన్ను కామయ్య కాచాడు
నక్కి నక్కి వస్తుంటే నరసయ్య తగిలాడు
ఏడిశాడు !
రావులోరి గుడికాడ రంగయ్య సకిలించాడు
నా గుండె దడ దడ సూడకుండా కోపగిస్తావు...
నువ్వూ.. కోపగిస్తావు... వస్తా...
ఎహె...సూడనియ్యవే మనకేటె భయం
అందరినీ ఓ కంట సూసే దేవుడున్నాడు
ఆడిముందు రేపే నీకు తాళిగడతాను
'మేము ఆలుమగలం పొండిరా' అని, అరీచి చెబుతాను
ఒప్పినోళ్ళు మెచ్చనీ, ఒప్పనోళ్ళు చచ్చనీ
వస్తా...ఎళ్ళొస్తా...
మళ్లెప్పుడొస్తా
పెళ్ళప్పుడొస్తా... మన పెళ్ళప్పుడొస్తా...


చిత్రం: మాయదారి మల్లిగాడు (1973)
సంగీతం: కె.వి. మహదేవన్
రచన: ఆత్రేయ
గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
 ***************************************************
Vasttaa  . . vellostaa
velthundaa !
Vastaa . . ellosthaa
malleppudosthaa ?
Raepu sandaelakosthaa
choosthaa  . . eduruchoosthaa  choosthaa  . . Eduruchoosthaa
Jaaguchaesthae . . sagam chasthaa.. raakapothae asalu chasthaa
Vastaa . . ellosthaa
malleppudosthaa ?
Repu sandaelakosthaa..  Repu sandaelakosthaa..Repu sandaelakosthaa..

Vachchaa . . vachchochchochchaa . .
Vachchaavulae . . mahaa
Neekaem . .  Evarannaa choosthaarani enta hadali sachchaa . .
Aa . . evarannaa choosaaraa ?
Choodakumdavuntaaraa . . chuppanaathollu . .
Pittachoosi pettathoti guttu cheppindee
mabbuchoosi chandamaamanu maatarammandee
Aahaa
gaalichoosi eelavaesi golachaesindee
kaalenakku manasu munduku laagilaagi jaagaindi
Vastaa..  ellosthaa
malleppudosthaa ?
Repu sandaelakosthaa..  Repu sandaelakosthaa..Repu sandaelakosthaa..

Maavaa . . O maavaa
aem mmaa . . kopamaa
lae . . .sambadam . .
Vachchaanugaa
Vachchaavulaemmaa . . . challaare aelaki
vachchaavulaemmaa . . .challaare aelaki
aem seyyanu ?
Gadapa daataethalaki nannu kaamayya kaachaadu
Nakki nakki vasthumtae narasayya thagilaadu
aedisaadu !
Raavulori gudikaada rangayya sakilimchaadu
Naa gunde dada dada soodakundaa kopagistaavu . . .
Nuvvoo . .  Kopagisthaavu . . Vastaa . . .
ehe . . . soodaniyyavae manakaete bayam
Andarinee O kanta soose daevudunnaadu
aadimundu raepae neeku thaaligadathaanu
'Maemu aalumagalam pondiraa' ani, arichi chebuthaanu
Oppinollu mechchanee, oppanollu chachchanee
Vastaa . . ellosthaa
malleppudosthaa ?
Pellappudosthaa . . Mana pellappudosthaa


Movie Name : Mayadari malligadu  (1973)
Music Director : K.V.Mahadevan
Lyricist : Athreya
Singers : S.P Balasubrahmanyam, P.Suseela
వస్తా....వెల్లొస్తా ...మళ్ళెప్పుడొస్తా ? ........ మాయదారి మల్లిగాడు (1973) , Pada: 00.04

Share to

Facebook Google+ Twitter
Diposting oleh Unknown di 00.04

Related Posts

0 komentar :

Posting Komentar

« Next Prev »

Most Popular

  • ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం.....        ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం..... ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం...నడుమ ఈ నాటకం విధిలీల వెంట ఏ బంధమూ...రక్త సంబంధమూ...తోడుగా రాదుగా తుదివేళ మరణమనేది ఖాయమనీ...మిగిలెను కీర్తి కాయ...
  • అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    రామా..ఆ..ఆ.. రామా..ఆ..ఆ.. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ ...
  • Pataas telugu movie songs lyrics
    Pataas telugu movie songs lyrics
    Movie : Pataas (2015) Cast : Nandamuri Kalyan Ram, Shruthi Sodhi Music : Sai Kartheek Lyrics : Bhuvanachandra, Sri Mani, B. Subbaraya Sharma...
  • Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Movie Name : Pilla Nuvvu Leni Jeevitham (2014) Cast: Sai Dharam Tej, Regina Cassandra Music Director: Anoop Rubens Lyrics : Bhaskarabhatla, ...
  • Yevade Subramanyam telugu movie songs lyrics
    Yevade Subramanyam telugu movie songs lyrics
    Movie : Yevade Subramanyam (2015) Cast: Nani, Malavika Nair, Vijay Devarakonda, Ritu Varma Music : Radhan Lyrics : Vasishta Sharma,  Directo...

Arsip Blog

  • ►  2015 (64)
    • ►  April (26)
    • ►  Maret (18)
    • ►  Februari (5)
    • ►  Januari (15)
  • ▼  2014 (410)
    • ►  Desember (18)
    • ►  November (13)
    • ►  Oktober (7)
    • ►  September (60)
    • ►  Agustus (87)
    • ►  Juli (22)
    • ►  Juni (34)
    • ▼  Mei (42)
      • అనిసెట్టి సుబ్బారావు
      • మనసే దోచావు నీవు మనిషే మిగిలాను నేను .......... అమ...
      • సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా ........ సంఘర్షణ...
      • గది తలుపుల గడియలు బిగిసెను చూసుకో ........ మిరపకా...
      • ధినక్ ధిన్ జియా నీకు దిల్ దియా ........ మిరపకాయ్ (...
      • తేనెపాటల పూదోట
      • Lakshmi puthrudu telugu movie songs lyrics
      • తామరనై తామరనై ఒక తామర పువ్వు నేనై ......... లక్ష్మ...
      • ఎక్కడున్నా టెన్షన్ మామ ఎక్కడెల్లూ టెన్షన్ మామ .......
      • ఏం చూసి నన్నే నువ్ ప్రేమించేస్తున్నావ్ ........ లక...
      • జీ భూమ్ బా అమ్మో ........... లక్ష్మీ పుత్రుడు (2008)
      • నెలరాజా పరుగిడకు చెలివేచే నాకొరకు ... అమర గీతం (1982)
      • చెలీ రావా... వరాలీవా.. మౌన రాగం (1986)
      • Mitrudu telugu movie songs lyrics
      • ఆకాశం నుంచి మేఘాలే దిగి వచ్చి ............ మిత్రు...
      • Missamma telugu movie songs lyrics
      • నే పాడితే లోకమే పాడదా.. నే ఆడితే లోకమే ఆడదా... మిస...
      • మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ....... మైత్రి (2012)
      • Mirapakay telugu movie songs lyrics
      • గది తలుపుల గడియలు బిగిసెను చూసుకో ........ మిరపకా...
      • ధినక్ ధిన్ జియా నీకు దిల్ దియా ....... మిరపకాయ్ (...
      • చిరుగాలే వస్తే వస్తే వస్తూ వస్తూ వానే తెస్తే ........
      • సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా ....... మిరపకాయ్ ...
      • వైశాలి I'm ver very sorry అంటున్నా ఇంకోసారి I'm so...
      • అదిగోరా చూడు ఆకతాయిరో గిరి గీస్తే చాలు గీటు రాయిరో...
      • Mayadari malligadu telugu movie songs lyrics
      • వస్తా....వెల్లొస్తా ...మళ్ళెప్పుడొస్తా ? ...........
      • తుర్రుపిట్ట...త్రురుపిట్ట తోటచూస్తావా....... మాయదా...
      • వ్రేపల్లె వాడలో గోపాలుడే..నంద గోపాలుడె..... మాయదార...
      • తలకు నీళ్ళోసుకుని ... కురులారబోసుకుని .... మాయదార...
      • మల్లెపందిరి నీడలోన జాబిల్లి ....... మాయదారి మల్లి...
      • నవ్వుతూ బతకాలిరా.. తమ్ముడూ ......... మాయదారి మల్ల...
      • Mechanic Alludu telugu movie songs lyrics
      • చెక్కా చెక్కా చం చెక్కా తక్కా తక్కా తైతక్కా .........
      • ఝుమ్మనే తుమ్మెద వేట .. గుమ్మనే వలపుల తోట ..... మ...
      • గుంతలక్కిడి గుండమ్మో గుండెల్లో గుబా గుబా ........ ...
      • గురువా గురువా గుర్రమెక్కు గురువా ............. మెక...
      • ప్రేమిస్తే ప్రాణమిస్తా వంచిస్తే అంతు చూస్తా .........
      • దర్శకుడు - లక్ష్మీదీపక్
      • మన దర్శక నిర్మాత బి. నర్సింగరావు
      • బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.... జీవిత చక్రం (1971)
      • టి.కృష్ణ
    • ►  April (39)
    • ►  Maret (8)
    • ►  Februari (52)
    • ►  Januari (28)
  • ►  2013 (1026)
    • ►  Desember (108)
    • ►  November (93)
    • ►  Oktober (217)
    • ►  September (108)
    • ►  Maret (119)
    • ►  Februari (206)
    • ►  Januari (175)
  • ►  2012 (1500)
    • ►  November (186)
    • ►  Oktober (739)
    • ►  September (281)
    • ►  Agustus (294)

Mengenai Saya

Unknown
Lihat profil lengkapku
Diberdayakan oleh Blogger.
Copyright © 2014 Cinema Song Lyric Design by SHUKAKU4RT - All Rights Reserved