• Home
  • Error Page
  • Privacy Policy
  • Disclaimer
  • About
  • f
  • t
  • g+
Cinema Song Lyric

  • News
  • Gadget
    • Blackberry
      • Curve
      • Gemini
      • Bold
    • HTC
    • Samsung
    • Spesifikasi
  • Internet
    • Facebook
    • Google
    • Twitter
  • Operating System
    • Android
    • Apple
    • Blackberry
  • Blogger
    • Widgets
    • Tips
    • Templates
  • Health
Home » Aathreya -Lyrics ( ఆత్రేయ రాసిన పాటలు ) » Hero Special- Krishna songs » K.V.Mahadevan Musical Hits » పి.సుశీల పాడిన పాటలు » తలకు నీళ్ళోసుకుని ... కురులారబోసుకుని .... మాయదారి మల్లిగాడు (1973)

తలకు నీళ్ళోసుకుని ... కురులారబోసుకుని .... మాయదారి మల్లిగాడు (1973)

తలకు నీళ్ళోసుకుని ... కురులారబోసుకుని
నిలుచుంటె నువ్వు నిలుచుంటె
నా మనసు నిలవనంటది
ఎంత రమ్మన్నా నిన్నొదిలి రానంటది
తలకు నీళ్ళోసుకుని ... తడియార బెట్టుకుని
నిలుచుంటె  నువ్వు నిలుచుంటె
నా మనసు నిలవనంటది
ఎంత రమ్మన్నా నిన్నొదిలి రానంటది

పొద్దు పోనీ సూర్యుడూ పొంచి పొంచి సూస్తుంటె
పొద్దు పోనీ సూరేడూ పొంచి పొంచి సూస్తుంటె
ముద్దు మొగం మీద నీటి ముత్తాలు మెరుస్తుంటె
సొగసులకె బానిసను పిల్లోయ్ ...
నీ సొగసులకె బానిసను పిల్లోయ్
తడిసి తడిసి నీళ్ళలో .. నీ బిరుసెక్కిన కండరాలు
తడిసి తడిసి నీళ్ళలో .. నీ బిరుసెక్కిన కండరాలు
నీరెండ ఎలుగులో ... నిగనిగామంటుంటె మగసిరికె దాసినోయ్ మావా ...
నీ మగసిరికె దాసినోయ్ మావా...
తలకు నీళ్ళోసుకుని ... తడియార బెట్టుకుని నిలుచుంటె
నువ్వు నిలుచుంటె నా మనసు నిలవనంటది
ఎంత రమ్మన్నా నిన్నొదిలి రానంటది

ఆరీ ఆరనికోక .. అరగొరగ సుట్టుకుంటే
ఆరీ ఆరనికోక .. అరగొరగ సుట్టుకుంటే
దాగీ దాగని అందం దా...దా...అంటుంటే
దాహమేసున్నాది పిల్లోయ్ పెద్ద దాహమేసున్నాది పిల్లోయ్
సూస్తున్న నీకళ్ళు .. సురకత్తులవుతుంటే
సూస్తున్న నీకళ్ళు .. సురకత్తులవుతుంటే
ఓపలేక నా ఒళ్ళు ఒంకరలు పోతుంటె
ఏడుపొసున్నాది మావోయ్ సెడ్డ ఏడుపొసున్నాది మావోయ్
తలకు నీళ్ళోసుకుని ... తడియార బెట్టుకుని నిలుచుంటె
నువ్వు నిలుచుంటె నా మనసు నిలవనంటది
ఎంత రమ్మన్నా నిన్నొదిలి రానంటది

సల్లగాలి ఆపక్క సలిసలిగా సోకుతుంటె
పిల్లగాలి ఈపక్క ఎచ్చెచ్చగ ఏపుతుంటె
నడిమద్దె నలిగాను పిల్లోయ్
ఈపక్క ఆపక్క ఇరకాటం నీకుంటె
నా కెదటేమొ కుర్రతనం ఎనకేమొ కన్నెతనం
ఎటుపోతే ఏమవునో మావోయ్.... హోయ్ హోయ్
తలకు నీళ్ళోసుకుని ...  ... కురులారబోసుకుని
నువ్వు నిలుచుంటె నా మనసు నిలవనంటది
ఎంత రమ్మన్నా నిన్నొదిలి రానంటది


చిత్రం: మాయదారి మల్లిగాడు (1973)
సంగీతం: కె.వి. మహదేవన్
రచన: ఆత్రేయ
గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
 ***************************************************
Thalaku neellosukuni  . . Kurulaarabosukuni
niluchumte Nuvvu niluchumte
naa manasu nilavanantadi
entha rammannaa ninnodili raanamtadi
Thalaku neellosukuni  . . Thadiyaara bettukuni niluchumte
Nuvvu niluchumte naa manasu nilavanantadi
entha rammannaa ninnodili raanamtadi

Poddu ponee sooryudoo ponchi ponchi soosthunte
Poddu ponee sooraedoo ponchi ponchi soosthumte
Muddu mogam meeda neeti muthyaalu merusthumte
Sogasulake baanisanu pilloy . .
Nee sogasulake baanisanu pilloy . .
Thadisi thadisi neellalo... Nee birusekkina kandaraalu
Thadisi thadisi neellalo....  Nee birusekkina kandaraalu
Neerenda elugulo... Niganigaamantunte magasirike daasinoy..  maavaa..
Nee magasirike daasinoy . .  maavaa . . .
Thalaku neellosukuni  . . Thadiyaara bettukuni niluchumte
Nuvvu niluchumte naa manasu nilavanantadi
entha rammannaa ninnodili raanamtadi

Aaree aaranikoka...  Aragoraga suttukuntae
aaree aaranikoka..  Aragoraga suttukuntae
Daagee daagani andam daa.. .daa... .antuntae daahamaesthunnaadi pilloy..
Pedda daahamaesthunnaadi pilloy . .
soosthunna neekallu  . .  Surakaththulavuthuntae
Soosthunna neekallu  . .  Surakaththulavuthuntae . .
Opalaeka naa ollu onkaralu pothunte
Aeduposthunnaadi maavoy . .  sedda aeduposthunnaadi maavoy
Thalaku neellosukuni  . . Thadiyaara bettukuni niluchumte
Nuvvu niluchumte naa manasu nilavanantadi
entha rammannaa ninnodili raanamtadi

Sallagaali aapakka salisaligaa sokuthunte
pillagaali eepakka echchechchaga aeputhunte
Nadimadde naligaanu pilloy . .  eepakka aapakka irakaatam neekunte
Naa kedataemo kurrathanam . . Enakaemo kannethanam
etupotae aemavuno maavoy . .  Hoy . . hoy
Thalaku neellosukuni  . . Kurulaarabosukuni niluchumte
Nuvvu niluchumte naa manasu nilavanantadi
entha rammannaa ninnodili raanamtadi


Movie Name : Mayadari malligadu  (1973)
Music Director : K.V.Mahadevan
Lyricist : Athreya
Singers : S.P Balasubrahmanyam, P.Suseela
తలకు నీళ్ళోసుకుని ... కురులారబోసుకుని .... మాయదారి మల్లిగాడు (1973) , Pada: 23.11

Share to

Facebook Google+ Twitter
Diposting oleh Unknown di 23.11

Related Posts

0 komentar :

Posting Komentar

« Next Prev »

Most Popular

  • ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం.....        ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం..... ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం...నడుమ ఈ నాటకం విధిలీల వెంట ఏ బంధమూ...రక్త సంబంధమూ...తోడుగా రాదుగా తుదివేళ మరణమనేది ఖాయమనీ...మిగిలెను కీర్తి కాయ...
  • అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    రామా..ఆ..ఆ.. రామా..ఆ..ఆ.. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ ...
  • Pataas telugu movie songs lyrics
    Pataas telugu movie songs lyrics
    Movie : Pataas (2015) Cast : Nandamuri Kalyan Ram, Shruthi Sodhi Music : Sai Kartheek Lyrics : Bhuvanachandra, Sri Mani, B. Subbaraya Sharma...
  • Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Movie Name : Pilla Nuvvu Leni Jeevitham (2014) Cast: Sai Dharam Tej, Regina Cassandra Music Director: Anoop Rubens Lyrics : Bhaskarabhatla, ...
  • Yevade Subramanyam telugu movie songs lyrics
    Yevade Subramanyam telugu movie songs lyrics
    Movie : Yevade Subramanyam (2015) Cast: Nani, Malavika Nair, Vijay Devarakonda, Ritu Varma Music : Radhan Lyrics : Vasishta Sharma,  Directo...

Arsip Blog

  • ►  2015 (64)
    • ►  April (26)
    • ►  Maret (18)
    • ►  Februari (5)
    • ►  Januari (15)
  • ▼  2014 (410)
    • ►  Desember (18)
    • ►  November (13)
    • ►  Oktober (7)
    • ►  September (60)
    • ►  Agustus (87)
    • ►  Juli (22)
    • ►  Juni (34)
    • ▼  Mei (42)
      • అనిసెట్టి సుబ్బారావు
      • మనసే దోచావు నీవు మనిషే మిగిలాను నేను .......... అమ...
      • సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా ........ సంఘర్షణ...
      • గది తలుపుల గడియలు బిగిసెను చూసుకో ........ మిరపకా...
      • ధినక్ ధిన్ జియా నీకు దిల్ దియా ........ మిరపకాయ్ (...
      • తేనెపాటల పూదోట
      • Lakshmi puthrudu telugu movie songs lyrics
      • తామరనై తామరనై ఒక తామర పువ్వు నేనై ......... లక్ష్మ...
      • ఎక్కడున్నా టెన్షన్ మామ ఎక్కడెల్లూ టెన్షన్ మామ .......
      • ఏం చూసి నన్నే నువ్ ప్రేమించేస్తున్నావ్ ........ లక...
      • జీ భూమ్ బా అమ్మో ........... లక్ష్మీ పుత్రుడు (2008)
      • నెలరాజా పరుగిడకు చెలివేచే నాకొరకు ... అమర గీతం (1982)
      • చెలీ రావా... వరాలీవా.. మౌన రాగం (1986)
      • Mitrudu telugu movie songs lyrics
      • ఆకాశం నుంచి మేఘాలే దిగి వచ్చి ............ మిత్రు...
      • Missamma telugu movie songs lyrics
      • నే పాడితే లోకమే పాడదా.. నే ఆడితే లోకమే ఆడదా... మిస...
      • మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ....... మైత్రి (2012)
      • Mirapakay telugu movie songs lyrics
      • గది తలుపుల గడియలు బిగిసెను చూసుకో ........ మిరపకా...
      • ధినక్ ధిన్ జియా నీకు దిల్ దియా ....... మిరపకాయ్ (...
      • చిరుగాలే వస్తే వస్తే వస్తూ వస్తూ వానే తెస్తే ........
      • సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా ....... మిరపకాయ్ ...
      • వైశాలి I'm ver very sorry అంటున్నా ఇంకోసారి I'm so...
      • అదిగోరా చూడు ఆకతాయిరో గిరి గీస్తే చాలు గీటు రాయిరో...
      • Mayadari malligadu telugu movie songs lyrics
      • వస్తా....వెల్లొస్తా ...మళ్ళెప్పుడొస్తా ? ...........
      • తుర్రుపిట్ట...త్రురుపిట్ట తోటచూస్తావా....... మాయదా...
      • వ్రేపల్లె వాడలో గోపాలుడే..నంద గోపాలుడె..... మాయదార...
      • తలకు నీళ్ళోసుకుని ... కురులారబోసుకుని .... మాయదార...
      • మల్లెపందిరి నీడలోన జాబిల్లి ....... మాయదారి మల్లి...
      • నవ్వుతూ బతకాలిరా.. తమ్ముడూ ......... మాయదారి మల్ల...
      • Mechanic Alludu telugu movie songs lyrics
      • చెక్కా చెక్కా చం చెక్కా తక్కా తక్కా తైతక్కా .........
      • ఝుమ్మనే తుమ్మెద వేట .. గుమ్మనే వలపుల తోట ..... మ...
      • గుంతలక్కిడి గుండమ్మో గుండెల్లో గుబా గుబా ........ ...
      • గురువా గురువా గుర్రమెక్కు గురువా ............. మెక...
      • ప్రేమిస్తే ప్రాణమిస్తా వంచిస్తే అంతు చూస్తా .........
      • దర్శకుడు - లక్ష్మీదీపక్
      • మన దర్శక నిర్మాత బి. నర్సింగరావు
      • బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.... జీవిత చక్రం (1971)
      • టి.కృష్ణ
    • ►  April (39)
    • ►  Maret (8)
    • ►  Februari (52)
    • ►  Januari (28)
  • ►  2013 (1026)
    • ►  Desember (108)
    • ►  November (93)
    • ►  Oktober (217)
    • ►  September (108)
    • ►  Maret (119)
    • ►  Februari (206)
    • ►  Januari (175)
  • ►  2012 (1500)
    • ►  November (186)
    • ►  Oktober (739)
    • ►  September (281)
    • ►  Agustus (294)

Mengenai Saya

Unknown
Lihat profil lengkapku
Diberdayakan oleh Blogger.
Copyright © 2014 Cinema Song Lyric Design by SHUKAKU4RT - All Rights Reserved