• Home
  • Error Page
  • Privacy Policy
  • Disclaimer
  • About
  • f
  • t
  • g+
Cinema Song Lyric

  • News
  • Gadget
    • Blackberry
      • Curve
      • Gemini
      • Bold
    • HTC
    • Samsung
    • Spesifikasi
  • Internet
    • Facebook
    • Google
    • Twitter
  • Operating System
    • Android
    • Apple
    • Blackberry
  • Blogger
    • Widgets
    • Tips
    • Templates
  • Health
Home » Aathreya -Lyrics ( ఆత్రేయ రాసిన పాటలు ) » Hero Special- Krishna songs » K.V.Mahadevan Musical Hits » పి.సుశీల పాడిన పాటలు » తుర్రుపిట్ట...త్రురుపిట్ట తోటచూస్తావా....... మాయదారి మల్లిగాడు (1973)

తుర్రుపిట్ట...త్రురుపిట్ట తోటచూస్తావా....... మాయదారి మల్లిగాడు (1973)

అహా ఓహోహో ఆహహా తుర్….
తుర్రుపిట్ట...త్రురుపిట్ట తోటచూస్తావా... నా తోడు వుంటావా
తుర్రుపిట్ట...త్రురుపిట్ట తోటచూస్తావా... నా తోడు వుంటావా
దోరపండు రంగుచూసి కాటు వేస్తావా  నా ఏటు చూస్తావూ...
దోరపండు రంగుచూసి కాటు వేస్తావా  నా ఏటు చూస్తావూ... తుర్
తుర్రుపిట్ట...త్రురుపిట్ట తోటచూస్తావా... నా తోడు వుంటావా

ఎన్నుకొచ్చి పంటచేను ఏపుగున్నాదీ
వయసువచ్చీ కన్నెపిల్ల ఒంటిగున్నాది
ఎన్నుకొచ్చి పంటచేను ఏపుగున్నాదీ
వయసువచ్చీ కన్నెపిల్ల ఒంటిగున్నాది
కన్నెకైనా సేనుకైనా  కంచెవుండాలీ....ఓ కాపు వుండాలీ....తుర్
తుర్రుపిట్ట...త్రురుపిట్ట తోటచూస్తావా... నా తోడు వుంటావా

ముంజెలాటి మనసున్నాది
ఆ మనసుతోటి నంజుకోను సొగసున్నాదీ ఆ...ఆ..
ముంజెలాటి మనసున్నాది
ఆ మనసుతోటి నంజుకోను సొగసున్నాదీ
సొగసుమాత్రం జుర్రుకోను వీలుకాదు
దాన్ని పొగరన్న ముసుగేసి దాచినాను తుర్....
తుర్రుపిట్ట...త్రురుపిట్ట తోటచూస్తావా... నా తోడు వుంటావా

కొమ్మకున్న పళ్ళగుత్తి కులుకుతున్నాదీ
గడుసుపిల్లా చేతిలోన వడిసేలున్నాదీ
కొమ్మకున్న పళ్ళగుత్తి కులుకుతున్నాదీ
గడుసుపిల్లా చేతిలోన వడిసేలున్నాదీ
దమ్ములుంటే కొమ్మవంచి అందుకోవాలీ  నీ అంతు తేలాలీ.....తుర్....
తుర్రుపిట్ట...త్రురుపిట్ట తోటచూస్తావా... నా తోడు వుంటావా
దోరపండు రంగుచూసి కాటు వేస్తావా  నా ఏటు చూస్తావూ...
ఆహా ఆహా ఆహా


చిత్రం : మాయదారి మల్లిగాడు (1973)
సంగీతం : కె.వి. మహదేవన్
రచన : ఆత్రేయ
గానం : పి. సుశీల
 ***************************************************
Ahaa ohoho aahahaa thur . .
Thurrupitta . . .thrurupitta thotachoosthaavaa . . Naa thodu vuntaavaa
Thurrupitta . . .thrurupitta thotachoosthaavaa . . Naa thodu vuntaavaa
Dorapandu ranguchoosi kaatu vaesthaavaa  naa aetu choosthaavoo
Dorapandu ranguchoosi kaatu vaesthaavaa  naa aetu choosthaavoo . . Thurr . .
Thurrupitta . . .thrurupitta thotachoosthaavaa . . Naa thodu vuntaavaa

Ennukochchi pantachaenu aepugunnaadee
vayasuvachchee kannepilla ontigunnaadi
Ennukochchi pantachaenu aepugunnaadee
vayasuvachchee kannepilla ontigunnaadi
Kannekainaa saenukainaa  kanchevundaalee . .  . O kaapu vundaalee . . thur . .
Thurrupitta . . .thrurupitta thotachoosthaavaa . . Naa thodu vuntaavaa

Munjelaati manasunnaadi
aa manasuthoti nanjukonu sogasunnaadee aa . . .aa . .
Munjelaati manasunnaadi
aa manasuthoti nanjukonu sogasunnaadee
Sogasumaathram jurrukonu veelukaadu
daanni pogaranna musugaesi daachinaanu thur . . ..
Thurrupitta . . .thrurupitta thotachoosthaavaa . . Naa thodu vuntaavaa

Kommakunna pallaguththi kulukuthunnaadee
gadusupillaa chaethilona vadisaelunnaadee
Kommakunna pallaguththi kulukuthunnaadee
gadusupillaa chaethilona vadisaelunnaadee
Dammuluntae kommavanchi andukovaalee  nee anthu thaelaalee . .  . thur . .
Thurrupitta . . .thrurupitta thotachoosthaavaa . . Naa thodu vuntaavaa
Dorapandu ranguchoosi kaatu vaesthaavaa  naa aetu choosthaavoo
Aahaa aahaa aahaa


Movie Name : Mayadari malligadu  (1973)
Music Director : K.V.Mahadevan
Lyricist : Athreya
Singer : P.Suseela
తుర్రుపిట్ట...త్రురుపిట్ట తోటచూస్తావా....... మాయదారి మల్లిగాడు (1973) , Pada: 23.50

Share to

Facebook Google+ Twitter
Diposting oleh Unknown di 23.50

Related Posts

0 komentar :

Posting Komentar

« Next Prev »

Most Popular

  • ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం.....        ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం..... ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం...నడుమ ఈ నాటకం విధిలీల వెంట ఏ బంధమూ...రక్త సంబంధమూ...తోడుగా రాదుగా తుదివేళ మరణమనేది ఖాయమనీ...మిగిలెను కీర్తి కాయ...
  • అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    రామా..ఆ..ఆ.. రామా..ఆ..ఆ.. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ ...
  • Pataas telugu movie songs lyrics
    Pataas telugu movie songs lyrics
    Movie : Pataas (2015) Cast : Nandamuri Kalyan Ram, Shruthi Sodhi Music : Sai Kartheek Lyrics : Bhuvanachandra, Sri Mani, B. Subbaraya Sharma...
  • Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Movie Name : Pilla Nuvvu Leni Jeevitham (2014) Cast: Sai Dharam Tej, Regina Cassandra Music Director: Anoop Rubens Lyrics : Bhaskarabhatla, ...
  • Yevade Subramanyam telugu movie songs lyrics
    Yevade Subramanyam telugu movie songs lyrics
    Movie : Yevade Subramanyam (2015) Cast: Nani, Malavika Nair, Vijay Devarakonda, Ritu Varma Music : Radhan Lyrics : Vasishta Sharma,  Directo...

Arsip Blog

  • ►  2015 (64)
    • ►  April (26)
    • ►  Maret (18)
    • ►  Februari (5)
    • ►  Januari (15)
  • ▼  2014 (410)
    • ►  Desember (18)
    • ►  November (13)
    • ►  Oktober (7)
    • ►  September (60)
    • ►  Agustus (87)
    • ►  Juli (22)
    • ►  Juni (34)
    • ▼  Mei (42)
      • అనిసెట్టి సుబ్బారావు
      • మనసే దోచావు నీవు మనిషే మిగిలాను నేను .......... అమ...
      • సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా ........ సంఘర్షణ...
      • గది తలుపుల గడియలు బిగిసెను చూసుకో ........ మిరపకా...
      • ధినక్ ధిన్ జియా నీకు దిల్ దియా ........ మిరపకాయ్ (...
      • తేనెపాటల పూదోట
      • Lakshmi puthrudu telugu movie songs lyrics
      • తామరనై తామరనై ఒక తామర పువ్వు నేనై ......... లక్ష్మ...
      • ఎక్కడున్నా టెన్షన్ మామ ఎక్కడెల్లూ టెన్షన్ మామ .......
      • ఏం చూసి నన్నే నువ్ ప్రేమించేస్తున్నావ్ ........ లక...
      • జీ భూమ్ బా అమ్మో ........... లక్ష్మీ పుత్రుడు (2008)
      • నెలరాజా పరుగిడకు చెలివేచే నాకొరకు ... అమర గీతం (1982)
      • చెలీ రావా... వరాలీవా.. మౌన రాగం (1986)
      • Mitrudu telugu movie songs lyrics
      • ఆకాశం నుంచి మేఘాలే దిగి వచ్చి ............ మిత్రు...
      • Missamma telugu movie songs lyrics
      • నే పాడితే లోకమే పాడదా.. నే ఆడితే లోకమే ఆడదా... మిస...
      • మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ....... మైత్రి (2012)
      • Mirapakay telugu movie songs lyrics
      • గది తలుపుల గడియలు బిగిసెను చూసుకో ........ మిరపకా...
      • ధినక్ ధిన్ జియా నీకు దిల్ దియా ....... మిరపకాయ్ (...
      • చిరుగాలే వస్తే వస్తే వస్తూ వస్తూ వానే తెస్తే ........
      • సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా ....... మిరపకాయ్ ...
      • వైశాలి I'm ver very sorry అంటున్నా ఇంకోసారి I'm so...
      • అదిగోరా చూడు ఆకతాయిరో గిరి గీస్తే చాలు గీటు రాయిరో...
      • Mayadari malligadu telugu movie songs lyrics
      • వస్తా....వెల్లొస్తా ...మళ్ళెప్పుడొస్తా ? ...........
      • తుర్రుపిట్ట...త్రురుపిట్ట తోటచూస్తావా....... మాయదా...
      • వ్రేపల్లె వాడలో గోపాలుడే..నంద గోపాలుడె..... మాయదార...
      • తలకు నీళ్ళోసుకుని ... కురులారబోసుకుని .... మాయదార...
      • మల్లెపందిరి నీడలోన జాబిల్లి ....... మాయదారి మల్లి...
      • నవ్వుతూ బతకాలిరా.. తమ్ముడూ ......... మాయదారి మల్ల...
      • Mechanic Alludu telugu movie songs lyrics
      • చెక్కా చెక్కా చం చెక్కా తక్కా తక్కా తైతక్కా .........
      • ఝుమ్మనే తుమ్మెద వేట .. గుమ్మనే వలపుల తోట ..... మ...
      • గుంతలక్కిడి గుండమ్మో గుండెల్లో గుబా గుబా ........ ...
      • గురువా గురువా గుర్రమెక్కు గురువా ............. మెక...
      • ప్రేమిస్తే ప్రాణమిస్తా వంచిస్తే అంతు చూస్తా .........
      • దర్శకుడు - లక్ష్మీదీపక్
      • మన దర్శక నిర్మాత బి. నర్సింగరావు
      • బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.... జీవిత చక్రం (1971)
      • టి.కృష్ణ
    • ►  April (39)
    • ►  Maret (8)
    • ►  Februari (52)
    • ►  Januari (28)
  • ►  2013 (1026)
    • ►  Desember (108)
    • ►  November (93)
    • ►  Oktober (217)
    • ►  September (108)
    • ►  Maret (119)
    • ►  Februari (206)
    • ►  Januari (175)
  • ►  2012 (1500)
    • ►  November (186)
    • ►  Oktober (739)
    • ►  September (281)
    • ►  Agustus (294)

Mengenai Saya

Unknown
Lihat profil lengkapku
Diberdayakan oleh Blogger.
Copyright © 2014 Cinema Song Lyric Design by SHUKAKU4RT - All Rights Reserved