నే పాడితే లోకమే పాడదా
నే ఆడితే లోకమే ఆడదా(2)
నేనుంటే హాయ్ హాయ్ నాలోనే ఉంది జాయ్
మజాగా మస్త్ మారో యారో(నే పాడితే)
సంతోషమే సగం బలం నవ్వే సుమా నా సంతకం
నిరాశనే వరించని సుఖాలకే సుస్వాగతం
నవ్వుల్లో వుంది మ్యూజిక్
పువ్వుల్లో వుంది మ్యాజిక్
లేదంట ఏ లాజిక్ ఈ లైఫ్ ఓ పిక్నిక్
ఆ సూర్యుడు చంద్రుడు మంచు పైన వాలు
వెండి వెన్నెలా నా దోస్తులే(నే పాడితే)
ప్రతిక్షణం పెదాలపై ఉప్పొంగనీ ఉల్లాసమే
అనుక్షణం నా గుండెలో ఖుషీ ఖుషీ కేరింతలే
చేప్పాలనుంటే సీ ఇట్
చెయ్యాలనుంటే డు ఇట్
లైఫ్ ఈజ్ ఎ సాంగ్ సింగ్ ఇట్
నిరంతరం లవ్ ఇట్
వసంతమై వర్షమై గాలిలోని తేలు పూల తరించనీ(నే పాడితే)
చిత్రం : మిస్సమ్మ (2003)
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
రచన : భువనచంద్ర
గానం : వసుంధరా దాస్
********************************************
Ne padite lokame padadaa
Ne adite lokame adadaa
Ne padite lokame padadaa
Ne adite lokame adadaa
Nenunte hay hay nalone undi joy
Majaga mast maro yaro
Ne padite lokame padadaa
Ne adite lokame adadaa
Santoshame sagam balam navve sumaa na santakam
Nirashane varinchani sukhalake suswagatam
Navvullo vundi music
Puvvullo vundi magic
Ledanta ye logic ee life oo picnic
Aa suryudu chandrudu manchu paina valu
Vendi vennelaa na dostule
Ne padite lokame padadaa
Ne adite lokame adadaa
Pratikshanam pedalapai upponganii ullasame
Anukshanam na gundelo khushii khushii kerintale
Cheppalanunte say it
Cheyyalanunte do it
Life is a song sing it
Nirantaram love it
Vasantamai varshamai galiloni telu pula tarinchanii
Ne padite lokame padadaa
Ne adite lokame adadaa
Nenunte hay hay nalone undi joy
Majaga mast maro yaro
Movie Name : Missamma (2003)
Music Director : Vandemataram Srinivas
Lyricist : Bhuvana Chandra
Singer : Vasundhara Das