• Home
  • Error Page
  • Privacy Policy
  • Disclaimer
  • About
  • f
  • t
  • g+
Cinema Song Lyric

  • News
  • Gadget
    • Blackberry
      • Curve
      • Gemini
      • Bold
    • HTC
    • Samsung
    • Spesifikasi
  • Internet
    • Facebook
    • Google
    • Twitter
  • Operating System
    • Android
    • Apple
    • Blackberry
  • Blogger
    • Widgets
    • Tips
    • Templates
  • Health
Home » Anoop Rubens Musical Hits » Chandrabose -Lyrics » Hero Special- Nagarjuna songs » హరిచరణ్ పాడిన పాటలు » కని పెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా ...... మనం (2014)

కని పెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా ...... మనం (2014)

నననాననా నననాననా నాన నాననా
నననాననా నననాననా నాన నాననా ఓ..

కని పెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా
నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా
ఒకరిది కన్ను ఒకరిది చూపు
ఇరువురి కలయిక కంటి చూపు
ఒకరిది మాట ఒకరిది భావం
ఇరువురి కదలిక కదిపిన కథ
ఇది ప్రేమా ప్రేమా.. తిరిగొచ్చే తియ్యగా..
ఇది ప్రేమా ప్రేమా.. ఎదురొచ్చే హాయిగా..
ఇది మనసుని తడిమిన తడిపిన క్షణము కదా.. ఆ ఆ ఆ హా..

ఆ ధేరెనా ధెరెనా నానా ధేరెనా ధేరెనానా
ధేరెనా ధెరనా నానా ధేరెనా ధెరెనా నానా

హా ఆ ఆ.. అ ఆ ఇ ఈ నేర్పిన అమ్మకి గురువును అవుతున్నా
ఒ ఒ ఓ.. అడుగులు నడకలు నేర్పిన నాన్నకి మార్గం అవుతున్నా
పిల్లలు వీళ్లే అవుతుండగా ఆ అల్లరి నేనే చూస్తుండగా
కన్నోళ్లతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన కథ
ఇది ప్రేమా ప్రేమా.. తిరిగొచ్చే తియ్యగా..
ఇది ప్రేమా ప్రేమా.. ఎదురొచ్చే హాయిగా..
ఇది మనసుని తడిమిన తడిపిన క్షణము కదా.. అ అ అ ఆ...

హ అ ఆ.. కమ్మని బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్నా
ఒ ఒ ఓ.. కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడుతున్నా
జోలలు నాకే పాడారుగా ఆ జాలిని మరిచి పోలేనుగా
మీరూపినా ఆ ఊయల నా హృదయపు లయలలొ పదిలము కద
ఇది ప్రేమా ప్రేమా.. తిరిగొచ్చే తియ్యగా..
ఇది ప్రేమా ప్రేమా.. ఎదురొచ్చే హాయిగా..
ఇది మనసుని తడిమిన తడిపిన క్షణము కదా.. అ అ అ ఆ...
ఆ...... ఆ...... ఆ...... ఆ...... ఆ...


చిత్రం : మనం (2014)
సంగీతం : అనూప్ రూబెన్స్
రచన : చంద్రబోస్
గానం : హరిచరణ్ / మాస్టర్ భరత్ & కోరస్
****************************************
nananaananaa nananaananaa naana naananaa
nananaananaa nananaananaa naana naananaa o..

Kani penchina maa ammake ammayyaanugaa
nadipinchina maa naannake naannayyaanugaa
okaridi kannu okaridi choopu
iruvuri kalayika kanti choopu
okaridi maata okaridi bhaavam
iruvuri kadalika kadipina katha
idi premaa premaa.. thirigocche thiyyagaa..
idi premaa premaa.. edurocche haayigaa..
idi manasuni thadimina thadipina kshanamu kadaa.. aa aa aa haa..

aa dherenaa dherenaa naanaa dheerenaa dherenaanaa
dherenaa dheranaa naanaa dherenaa dherenaa naanaa

Ha aa aa.. a aa i ii nerpina ammaki guruvunu avuthunnaa
o o o.. adugulu nadakalu nerpina naannaki maargam avuthunnaa
pillalu veelle avuthundagaa aa allari nene choosthundagaa
kannollatho nenu chinnodilaa kalagalisina egasina bigisina katha
idi premaa premaa.. thirigocche thiyyagaa..
idi premaa premaa.. edurocche haayigaa..
idi manasuni thadimina thadipina kshanamu kadaa.. a a a aa...

ha a aa kammani buvvanu kalipina chethini devatha antunnaa
o o o.. kannula neetini thudichina veliki kovela kaduthunaa
jolalu naake paadaarugaa aa jaalini marichi polenugaa
meeroopinaa aa ooyala naa hrudayapu layalalo padilamu kada
idi premaa premaa.. thirigocche thiyyagaa..
idi premaa premaa.. edurocche haayigaa..
idi manasuni thadimina thadipina kshanamu kadaa.. a a a aa...
aa...... aa...... aa...... aa...... aa...


Movie Name : Manam (2014)
Music Director : Anup Rubens
Lyricist : Chandrabose
Singers  : Harichanran / Master Bharath & Chorus
కని పెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా ...... మనం (2014) , Pada: 21.44

Share to

Facebook Google+ Twitter
Diposting oleh Unknown di 21.44

Related Posts

0 komentar :

Posting Komentar

« Next Prev »

Most Popular

Arsip Blog

  • ►  2015 (64)
    • ►  April (26)
    • ►  Maret (18)
    • ►  Februari (5)
    • ►  Januari (15)
  • ▼  2014 (410)
    • ►  Desember (18)
    • ►  November (13)
    • ►  Oktober (7)
    • ►  September (60)
    • ►  Agustus (87)
    • ▼  Juli (22)
      • Kotha Janta telugu movie songs lyrics
      • అనుకోనిది జరిగి సడి పెరిగే ఎద లయలో .......... కొత...
      • గుండెల్లో ఈ భారం ఏమంటోందో .......... కొత్త జంట (2014)
      • కళ్ళల్లోకి కళ్ళే పెట్టేస్తూ గుండెల్లోన ఇల్లే కట్టే...
      • ఓసి ప్రేమ రాక్షసి ఎందుకంత జెలసీ ....... కొత్త జంట ...
      • అటు అమలాపురం ఓహో ఓహో ......... కొత్త జంట (2014)
      • అరరే అది పిలుపో వలపో మైమరపో ..... కొత్త జంట (2014)
      • చార్మినార్ గల్లీ లాంటి న్యారో సైజ్ మైండ్ తోటి .......
      • Chitram Cheppina Katha telugu movie songs lyrics
      • నీలోనే ఈ కలహం నీకేలే ఈ ప్రళయం .... చిత్రం చెప్పిన ...
      • ఉదయించే కిరణంలా.. హృదయాలే తాకావు.... చిత్రం చెప్పి...
      • వచ్చే.. వాసంతాలే.. విచ్చే.. నవ్వుల పూలే.... చిత్రం...
      • ఎన్నో అలలు ఎన్నో నది మలుపులు ...... చిత్రం చెప్పిన...
      • Manam telugu movie songs lyrics
      • పీయో పీయో రే.. అరె ఫుల్ టూ పీయో రే.... మనం (2014)
      • హో.. చిన్ని చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు నాలో ...
      • కని పెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా ...... మనం (2014)
      • ఓ కనులను తాకే ఓ కల .. చూపే నిన్నిలా ...... మనం (2...
      • హేయ్.. అనాదిగా అదే కధ.. అయినామరి కొత్తేకదా... ఆప్త...
      • సౌందర్య
      • రావే రాజహంసలా నీవే రెండు కన్నుల ....... ముద్దుల మొ...
      • Ra Ra Krishnayya telugu movie songs lyrics
    • ►  Juni (34)
    • ►  Mei (42)
    • ►  April (39)
    • ►  Maret (8)
    • ►  Februari (52)
    • ►  Januari (28)
  • ►  2013 (1026)
    • ►  Desember (108)
    • ►  November (93)
    • ►  Oktober (217)
    • ►  September (108)
    • ►  Maret (119)
    • ►  Februari (206)
    • ►  Januari (175)
  • ►  2012 (1500)
    • ►  November (186)
    • ►  Oktober (739)
    • ►  September (281)
    • ►  Agustus (294)

Mengenai Saya

Unknown
Lihat profil lengkapku
Diberdayakan oleh Blogger.
Copyright © 2014 Cinema Song Lyric Design by SHUKAKU4RT - All Rights Reserved