హాయ్ హాయ్ నాయకా...అత్తమ్మ కొడకా...
నా సొత్తు యావత్తు నీదింక
సై సై బాలిక అందాల చిలక
నీ సోకు నాజూకు నాదింక
చీర దులిపేసే చూపులకు జోహారు
సిగ్గు చిదిమేసే కోరికలే నా జోరు
ఒహోహోహో ........
ఎక్కడిదో ఈ వయసు చెలీ దక్కెనులే నీ దినుసు
తొక్కిడిలో నా సొగసు యమా ఉస్కులడి నా మనసు
మంచాలలో మల్లె కంచాలలో వండి వార్చాను వయ్యారి నా తళుకులు
చెక్కిళ్ళలో వాటి పక్కిళ్ళలో దిద్దుకున్నాను ముద్దులతో నా తెలుగులు
గుట్టు రైక ముడి పట్టు కదా న పరువు
అది ఫట్టుమనే బీటు కదా నా దరువు
ఒత్తిడిలో ఒక్క క్షణం చిత్తడిలో అగ్ని కణం
అందుకనే ఆడతనం ముద్దులకే మూలధనం
ఈడన్నది పుంజు కోడైనది దాని కొక్కొరొకో నీకొరకేలే తెలుసుకో
తోడన్నది కొత్త జోడైనది దాని జోరు మరి ఆగదులే ఈ వయసులో
కన్నె గువ్వ చెలి దువ్వి మరీ పోగొడతా
ఉన్న కోడె గిలి తవ్వి మరి రాబడతా
చిత్రం : ఆజాద్ (2000)
సంగీతం : మణిశర్మ
రచన : వేటూరి సుందర రామమూర్తి
గానం : సుఖ్విందర్ , చిత్ర
****************************************
hai hai nayakaa...attamma kodakaa...
na sottu yavattu needinka
sye sye balika andaala chilaka
ne soku najuku nadinka
cheera dulipese chupulaku joharu
siggu chidimese korikale na joru
ohohoho..................
yekkadido ee vayasu chelee dakkenule ne dinusu
tokkidilo na sogasu yamaa uskuladi na manasu
manchaalalo malle kanchaalalo vandi vaarchaanu vayyari na talukulu
chekkillalo vati pakkillalo diddukunnanu muddulto na telugulu
guttu raika mudi pattu kadaaa na paruvu
adi phattumane beetu kadaa na daruvu
ottidilo okka kshanam chittadilo agni kanam
andukane aadatanam muddulake muladhanam
eedannadi punju kodainadi dani kokkoroko neekorkele telusuko
todannadi kotta jodainadi dani joru mari aagadule ee vayasulo
kanne guvva cheli duvvi maree pogodataa
unna kode gili tavvi mari rabadataa
Movie Name : Aazaad (2000)
Music Director : Manisharma
Lyricist : Veturi Sundara ramamurthy
Singers : Sukhwinder, Chitra