పల్లవి :
మరుమల్లెల వాన మృదువైన నా చెలి పైనా
విరిసిన నవ్వుల్లొ ముత్యాలె పోగేస్తున్నా
తారకవి ఎన్ని తలుకులొ చాలవె రెండు కన్నులు
మురిసినవి ఎన్ని మెరుపులొ చూసి తనలోని ఒంపులు
లాగి నన్ను కొడుతున్నా లాలి పాడినట్టుందె
విసుగు రాదు ఏమన్న చంటి పాపనా
మరుమల్లెల వాన మృదువైన నా చెలి పైనా
విరిసిన నవ్వుల్లొ ముత్యాలె పోగేస్తున్నా
చరణం : 1
జక్కన చెక్కిన శిల్పమె ఇక కనపడదె
ఆ చైత్రము ఈ గ్రీష్మము నిను చూడగా సెలవడిగెనులె
సృష్టిలొ అద్భుతం నువ్వె కద కాదనగలరా
నిముషానికె క్షణాలను ఓ లక్షగ మార్చై మనరా
అలనాటి యుద్దాలె జరుగుతాయేమో ఓ
నీలాంటి అందాన్నె తట్టుకోలేరేమొ
శ్రీ రాముడె శ్రీకృష్ణుడై మారేంతలా
చరణం : 2
ఆయువై నువు ఆశవై ఒక ఘొషవై నువు వినపడవా
ప్రతి రాతిరి నువు రేపటి ఓ రూపమై చెలి కనపడవా
తీయని ఈ హాయిని నేనేమని ఇక అనగలను
దన్యోస్మని ఈ జన్మని నీకంకితం ముడిపడగలను
మనువాడమన్నారు సప్త ఋషులంతా ఆ..
కొనియాడుతున్నారు అష్ట కవులె అంత.....
తారాగణం మనమె అని తెలిసిందిలా
మరుమల్లెల వాన మృదువైన నా చెలి పైనా
విరిసిన నవ్వుల్లొ ముత్యాలె పోగేస్తున్నా
తారకవి ఎన్ని తలుకులొ చాలవె రెండు కన్నులు
మురిసినవి ఎన్ని మెరుపులో చూసి తనలోని ఒంపులు
లాగి నన్ను కొడుతున్నా లాలి పాడినట్టుందె
విసుగు రాదు ఏమన్న చంటి పాపనా
చిత్రం : సోలో (2011)
సంగీతం : మణిశర్మ
రచన : కృష్ణ చైతన్య
గానం : హేమచంద్ర
*********************************
Maru mallela vana mruduvaina na cheli paina
Virisina navvullo muthyale pogesthunna
Tarakavi yenni talukulo chalave rendu kannulu
Murisinavi yenni merupulo choosi tana loni vampulu
Lagi nannu kodutunna lali padinattunde
Visgu raadu yemanna chanti papana
Maru mallela vana mruduvaina na cheli paina
Virisina navvullo mutyale pogesthunna
Jakkana chekkina shilpame ika kanapadade
Aa chaitramu ee greashmamu ninu choodaga selavadigenule
Srushtilo adbutam nuvve kada kadanagalara
Nimishanike kshanalanu o lakshaga marche manara
Alanati yuddale jarugutayemo..
Nee lanti andanne tattuko leremo..
Sree ramude srikrishnudai marentala...
Ayuvai nuvvu ashavai o goshavai nuvvu vinapadava
Prati ratiri nivu repati o rupamai cheli kanapadava
Tiyani ee hayini nenemani anagalanu
Danyoshmi ani ee janmani neekankitam mudipadagalanu
Manuvada mannaru sapta rushulanta...
Koniyadutunnaru astha kavule anta
Taraganam maname ani telisindela....
Maru mallela vana mruduvaina na cheli paina
Virisina navvullo mutyale pogesthunna
Tarakavi yenni talukulo chelave rendu kannulu
Murisinavi yenni merupulo choosi tana loni vampulu
Laagi nannu kodutunna lali padinattunde
Visgu raadu yemanna chanti papana
Movie Name : Solo (2011)
Music Director : Manisharma
Lyricist : Krishna Chaithanya
Singer : Hemachandra